27-04-2026, 12:00 PM
Part - 78
అది దెబ్బలాడితే బాగుంటుంది. మౌనంగా ఉంటే చిరాకు వస్తుంది. దీనినే ప్రేమ అంటారు. నిజమా బాబి నీకు ఎలా తెలిసింది. ఈ మధ్యనే ఏదో తెలుస్తూ ఉన్నాయిలే..
కానీ బాబి అని డల్ అవుతాడు. మళ్ళీ ఏమైంది.. ఎప్పుడు చూసినా దాన్ని కోప్పడతాను.. చిరాకు పడతాను.. సెటైర్లు వేస్తాను. ఇప్పుడు వెళ్లి ప్రేమ అంటే నన్ను నాలుగు పీకుతుంది ఏమో..
ఇవన్నీ ధైర్యంగా చేసినప్పుడు...నువ్వంటే నాకిష్టం ఐ లవ్ యు అని ఎందుకు చెప్పలేవు.. అప్పుడు దాని మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా..
అందుకే ఎలా పడతే ఆలాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏదైనా తేడా వస్తే నేను ఫీల్ అవుతానేమో అని ఆలోచిస్తున్న..
నువ్వు ఫీల్ అవ్వడం కాదు.. మీరిద్దరూ ఎలా డీల్ చేస్తే హ్యాపీగా ఉంటారో అన్నది ఆలోచించు. తనకంటూ కొన్ని ఇష్టాలు యాంబిషన్స్ ఉంటాయి కదా..
వాటిలో సపోర్టుగా నిలబడు. ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నారు చూడు..
ముందు నాకు ఒక వ్యక్తిగా పరిచయమయ్యారు. తర్వాత లెక్చరర్ గా తెలుసు. ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు
ఇంకా..
హ.. ఇంకా చెప్పు బాబి. ఏమీ లేదులే కానీ అలా నిలబడు. ఆటోమేటిక్గా చందు నిన్ను ఇష్టపడుతుంది. ఆల్రెడీ అది నన్ను ఇష్టపడుతుందనే నా అనుమానం.
మరి ఇంకేంటి నీ ప్రాబ్లం. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెబితే కామెడీ చేశానేమో.. దాన్ని ఆట పట్టిస్తున్నాను అనుకుంటుందేమో..
అప్పుడు నీ ప్రేమలో ఉన్న సిన్సియారిటీ చూపించు. అదే ఎలా.. అది తెలిస్తే నేనెందుకు ఇలా నిలబడి ఎదుటి వాళ్ళకి క్లాస్ ఇస్తాను చెప్పు.
నీది సేమ్ ప్రాబ్లమా.. హ.. అవును అని నీరసంగా అంటుంది. నో ప్రాబ్లం బాబి. దీని మీద బాగా స్టడీ చేసి మన ఇద్దరం సక్సెస్ కొడదాం.
దాని కన్నా ముందు నాకు రేపు వి. జె. స్. కంపెనీతో మీటింగ్ ఉంది. సో నువ్వు కూడా అటెండ్ అవ్వాలి
ఏ టైం. పది కి.. తప్పకుండా వస్తాను.
రిలాక్స్టిగా పడుకో.. ఫ్రెష్ ఫేస్ తో గుడ్ మార్నింగ్ చెప్పు.
హ్యాపీగా రేపు వర్క్ స్టార్ట్ చేద్దాం. సక్సెస్ కొడదాం.ఓకే బాయ్ అని చెప్పి లోపలికి వెళుతుంది.
పూల మొక్కల మధ్యన కూర్చుని నేహా భానుమతి జోక్స్ వేసుకుంటూ గట్టిగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళిద్దర్నీ అలా చూడగానే చాలా హ్యాపీగా అనిపించి..
వెళ్లి వెనక నుండి భానుమతి మెడచుట్టు చేతులు వేస్తుంది. అరే బంగారు తల్లి వచ్చేసావా...షాపింగ్ అయిపోయిందా.. అయిపోయింది. ఏం చేస్తున్నారు ఇద్దరు.
ఏమీ లేదు ఏదో చిట్.. చాట్ అంతే.. అవునా అని అక్కడే కూర్చుంటుంది ఇంతకీ ఏం కొన్నావు..ఈరోజు షాప్ లో ఏం జరిగిందో తెలుసా అంటీ..
చెప్పు వింటాము అని నేహా అడుగుతుంది ఫస్ట్ డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళామా ? సెలెక్ట్ చేసినప్పుడు ఒక నాలుగు డ్రెస్సెస్ తీసాను కానీ ఒకటి చాలు అని ఫిక్స్ అయ్యాను.
కానీ ఈరోజు లక్కీ డ్రిప్ అంట.. నాకే వచ్చింది. ఎన్ని సెలెక్ట్ చేసుకున్నామో అన్ని ఫ్రీ. అవునా ఏ షాప్ ఏంటి.. షాప్ పేరు చెప్పగానే నేహా కి అర్థమవుతుంది. సూపర్..
నేహా డ్రెస్సుల బ్యాగ్ లైన్‌ని చూస్తూ..
విశి, నీ లక్‌కి సెల్యూట్ చెప్పాలి రా! మనమంతా ఎన్ని సార్లు వెళ్లినా ‘కూపన్ ఎక్స్‌పైర్డ్’ అని చెప్పేస్తారు. కానీ నీకు ఆ షాపులో కొన్న వెంటనే లక్కీడ్రిప్. సో మేము కూడా వచ్చి ఉంటే బాగుండేది.
విశి నవ్వుతూ... అవును ఆంటీ మీరందరూ సెలెక్ట్ చేసుకున్నవి కూడా నా అకౌంట్లో తీసేసుకునే వాళ్ళము. విశి బ్యాగ్స్ లో నుంచి తీసి చూపిస్తూ ఉంటే కలెక్షన్ చాలా బాగుందిరా..
అదంతా మన స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. షాప్ వాళ్లకే అనిపించిందేమో — ఈ గర్ల్‌కి డ్రెస్ గిఫ్ట్ చేస్తే స్టోర్ నేమ్ వైరల్ అవుతుందనే!
నేహా నవ్వుతూ అంతే అయ్యుంటుంది లేకపోతే ఇన్ని డ్రెస్సెస్ ఎందుకు ఇస్తారు.
బానుమతి మైమరచి ఆ లైట్ పింక్ గౌన్ ని పట్టుకుని..
ఇది చూడరా … మెత్తగా జారిపోతుంది. చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ రా! ఇదే వేసుకుంటే ఏ ఫంక్షన్‌కి వెళ్లిన అందరూ నీ మీదే ఫోకస్ చేస్తారు.
అప్పుడు అందరూ ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అడుగుతారు..షాప్ నేమ్ చెబుతాను సో వాళ్లకి ఫ్రీ పబ్లిసిటీ.
వావ్ విశి నీకు ఎంత టాలెంట్ ఉంది. సరే అన్ని లోపల పెట్టుకో. భానుమతి నేను తీసుకువెళ్తానులే అని బాగ్స్ తీసుకుని వెళుతుంది.
భానుమతి వెళ్లిన తర్వాత విశి నేహా చేతులు పట్టుకుని థాంక్యూ ఆంటీ అంటుంది. దేనికి రా.. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మలో చాలా మార్పు వచ్చింది.
హాస్పిటల్ కి తీసుకు వెళ్లిన ఎక్కువ సెషన్స్ అవసరం లేదు అంటున్నారు. ఇదంతా మీ వల్లనే..
నాదేముంది... అత్తయ్య మావయ్య ఇద్దరు డాక్టర్స్.. వాళ్ళు డైరెక్షన్లో అమ్మకి ఎలా చేస్తే మంచిదో తెలుసుకొని అది ఫాలో అవుతున్నాను అంతే..
సరే వెళ్ళు. వెళ్లి రెస్ట్ తీసుకో. రేపు నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టు ఉంది కదా.. అవును అంటీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
వెంటనే అవనికి కాల్ చేసి చెప్పాలి. మనవాడు చేసిన విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమిటో అని ఫోన్ చేస్తుంది.
అవని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నేహా అనగానే.. ఈరోజు తమరి సుపుత్రుడు ఏం చేసాడో తెలుసా.. ఏం చేశాడు అని అనుమానంగా అడుగుతుంది.
అప్పుడే నీకు కాబోయే కోడలికి ఫ్రీ షాపింగ్ చేశాడు. మీ మాల్ లో ఉన్నవన్ని దోచిపెడుతున్నాడు. అవునా.. ఎప్పుడైనా నీకు ఒక చీరైనా తెచ్చాడా.. అడుగు.
వదిలేస్తే ఇప్పుడే నుంచే జారిపోతారు రేపు పెళ్లి అయ్యాక మనల్ని అస్సలు లెక్క చేయరు. నువ్వు అన్నది కూడా నిజమేలే గట్టిగా అడుగుతాను.
ఫోన్ పెట్టేసి ఆలోచిస్తున్న అవనినీ విక్రమ్ కదిపి ఏంటి శ్రీమతి గారు... ఏదో చించుతున్నారు. ఈరోజు తమరి సుపుత్రుడు ఏం చేశాడో తెలుసా?
నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది. అప్పుడే క్యూటి ని తీసుకుని షాపింగ్ లు అని తిరుగుతున్నాడు అంట.. ఓ. అవునా.. చేస్తున్న వర్క్ పక్కన పెట్టి మరి భార్య ముఖంలో మొఖం పెట్టి అడుగుతాడు.
మన. మాల్ లోనే ఫ్రీ అని చెప్పి ఇచ్చాడంట. అలా జరిగిందా. ఎప్పుడైనా నాకు ఒక చీరైనా తెచ్చాడా.. అట్లీస్ట్ మీకు ఒక కర్చీఫ్ అయినా కొన్నాడా..
లేదు కదా.. అప్పుడే చూడండి కోడలు అవ్వకముందే అమ్మాయి కొంగ పట్టుకుని తిరుగుతున్నాడు. రేపు పెళ్లయిన తర్వాత అసలు నన్ను పట్టించుకుంటాడా..
అవని మాటలకి విక్రమ్ నవ్వుకుంటూ ఇప్పుడు నా శ్రీమతి ప్రాబ్లం ఏమిటి.. తల్లికి కొనకుండా కాబోయే భార్యకి కొన్నాడు అనా..
ఇది మరీ బాగుంది. క్యూటి కి కొంటే నాకేంటి ప్రాబ్లం. మరి ఎందుకు ఇంత దారుణంగా ముక్కు చీదుతున్నావు. నిన్ను పట్టించుకోలేదనా లేకపోతే క్యూటి కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అనా..
అయ్యో నా బాధ మీకు అర్థం కావడం లేదు. క్యూటి కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే నేనెందుకు బాధపడతానండి. ఇప్పుడు నిన్ను పట్టించుకోవడం లేదు అని బాధ పడుతున్నావు అంతేనా.. అంతే కదా..
ఏమి పట్టించుకోలేదు. రోజు బయటనుంచి రాగానే అమ్మ అని వెతుక్కుంటూ వచ్చి నీ ఒళ్ళు పడుకుని కబుర్లు చెబుతున్నాడు.
దానిని ఏమంటారు. అలసిపోయి వచ్చాడు కదా.. అలా ఒళ్లో పడుకుని కబుర్లు చెప్తే వాడికి మనసు తేలిక పడుతుంది. నాకు తృప్తిగా ఉంటుంది.
మరి దానిని ఏమంటారు. మీరు నన్ను మాటలతో మాయ చేస్తున్నారు. లేదు బంగారం ఆలోచించు. నీ కబోర్డ్ ఓపెన్ చేస్తే నీకున్న చీరలు లెక్క పెడితే కట్టని చీరలే ఇంకో సంవత్సరానికి సరిపడగా ఉంటాయి.
మరి క్యూటి పరిస్థితి.. మన పెళ్ళికి ముందు అవని పరిస్థితి.
రేపు మన కంపెనీ తో మీటింగ్ ఉంది. దానికోసం షాపింగ్ కి వెళ్ళి ఉంటారు. తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఏదో ట్రిక్ ప్లే చేసి ఉంటాడు.
అది అర్థం చేసుకోవాలి కానీ ఇలా అలుగుతారా ? ఏమో ఒక్కసారిగా నేహా చెప్పేటప్పటికి కొంచెం జలస్ వచ్చిన మాట నిజమే.
నా కొడుకు ముందు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపించింది. మీరు చెప్పింది విన్నాక నిజమే కదా అనిపిస్తుంది.
నీ కొడుకు ఎప్పుడు మొదటి ఇంపార్టెన్స్ నీకే ఇస్తాడు. కావలిస్తే చూడు.. రాగానే ఈ విషయాలన్నీ చెబుతాడు. సరే వాడు చెప్పేదాకా మీరు అడగకూడదు.
వాడికి మెసేజ్ చేయకూడదు. నా మీద కూడా అనుమానమే.. కొడుకుల దగ్గరకు వచ్చేటప్పటికి.. మీ అమ్మలు మామూలుగా ఆలోచించరే..
అప్పుడు దాకాను నా కొడుకు బంగారం. మా ఆయన సింగారం అని పొగుడుకుంటూ ఉంటారు..అదే ఇంకొక అమ్మాయి కొడుకు జీవితంలోకి వస్తుంది అనేటప్పటికి ఎంత సెల్ఫిష్ గా తయారవుతారో..
మీరు ఎన్నైనా చెప్పండి. వాడు ముందు నన్నే పట్టించుకోవాలి . నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బంగారం. ఇప్పటివరకు చూడనే లేదు..
మరి ఎప్పుడు నువ్వు నా విషయంలో అలా ఫీల్ అవ్వలేదే.. ఎందుకు ఫీల్ అవ్వలేదు. మీరు గుర్తించలేదు అంతే. అవునా ఎప్పుడు ఫీలయ్యావు చెప్పు.
ఆ జరిగిపోయినయని చెబుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది. వెళ్ళదులే గాని చెప్పురా.. నేను చెప్పను.
నన్ను మాటల్లో పెట్టి మాయ చేస్తున్నారు. వాడు రావాలి..
చెప్పాలి. అప్పుడు దాకా మీ ఫోన్ నా చేతికి ఇచ్చేయండి.
నా మీదే అనుమానమా... కొన్ని విషయాల్లో ఎవరిని నమ్మకూడదు..అందులో మీరు వాడికి బాగా సపోర్టు.. అస్సలు నమ్మను.
ఏ భగవాన్.. మా ఆవిడలో అప్పుడే అత్తగారి క్యారెక్టర్ దూరేసింది. ఇక నా కొడుకు పని అంతే..
సూర్య విజిల్ వేసుకుంటూ వస్తూ ఉంటాడు. గదిలోకి వచ్చి అమ్మ అని పిలుస్తాడు. విక్రమ్ చూసావా అని కళ్ళు తిప్పితే.. అప్పుడే ఏమైంది అని కళ్లు ఆర్పుతుంది.
ఇవేమీ తెలియని సూర్య.. విశి తో షాపింగ్ అయినందుకు మంచి హ్యాపీ మూడ్లో వచ్చి అవని పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తాడు.
సూర్య చెబుతాడా...............

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)