Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica పద్మవ్యూహం - రహస్య కోరికల వలయం update on 23-4-26
#2
Update # 1


అర్జున్ బ్యాగ్ భుజం మీద వేసుకొని టాక్సీ వైపు నడుస్తున్నాడు. వయసు 29. కొత్తగా పెళ్లి అయి నాలుగు నెలలే అయింది. భార్య నిహారిక (28) హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తోంది కాబట్టి అతనితో పాటు రాలేదు. అతని జాబ్ బెంగళూరుకు షిఫ్ట్ అయింది. కంపెనీ ఒక నెలలో రూమ్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. అంతవరకు బెస్ట్ ఫ్రెండ్ వికాస్ అపార్ట్‌మెంట్‌లోనే తాత్కాలికంగా ఉండాల్సి వచ్చింది.


అర్జున్ మనసులో ఒక రకమైన ఉత్సాహం-టెన్షన్ మిక్స్ అయి ఉంది. పెళ్లి అయిన తర్వాత నిహారికతో ఇంకా పూర్తి సెక్స్ లైఫ్ సెటిల్ కాలేదు. ఇద్దరూ బిజీగా ఉండటం వల్ల కొన్ని సార్లు మాత్రమే ఒకరినొకరు ఎంజాయ్ చేయగలిగారు. ఇప్పుడు ఒంటరిగా బెంగళూరు వెళ్తున్నాడు.

టాక్సీలో కూర్చున్న తర్వాత అర్జున్ కళ్లు మూసుకున్నాడు. మనసు గతం వైపు తిరిగింది.

నిహారికని మొదటిసారి చూసిన రోజు గుర్తుకొచ్చింది.

అది రెండేళ్ల క్రితం. అర్జున్ అప్పటికి 27 ఏళ్లు. అతని ప్రాణ స్నేహితుడు వికాస్ పెళ్లి. వికాస్ స్వయంగా నిహారికకు అన్నయ్య (కజిన్). పెళ్లి పనులన్నీ అర్జున్ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నాడు.

ఆ హడావిడిలోనే మొదటిసారి ఆమెను చూశాడు.

పెళ్లి పీటల మీద వికాస్, స్వర కూర్చుని ఉండగా పక్కన నిలబడి పట్టు చీరను సర్దుకుంటూ, చేతిలో హారతి పళ్ళెంతో నిహారిక కనిపించింది. పట్టు చీరలో, మెడలో చిన్నపాటి నగలతో, ముఖంపై సహజమైన మెరుపుతో ఉన్న ఆమెను చూడగానే అర్జున్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కింద పడిపోయింది.

ఏయ్ అర్జున్! ఎక్కడున్నావ్ రా? అక్కడ భోజనాల దగ్గరకి రమ్మని పిలుస్తున్నారు! అని స్నేహితులు అరవడంతో అర్జున్ ఉలిక్కిపడి లోకంలోకి వచ్చాడు. కానీ అతని కళ్లు మాత్రం నిహారిక చుట్టూనే తిరుగుతూనే ఉన్నాయి.

రెండు రోజుల తర్వాత…

ఆ సాయంత్రం రిసెప్షన్. అర్జున్ స్టేజ్ పక్కన నిలబడి ఉండగా నిహారిక అలసిపోయినట్టు వచ్చి ఒక కుర్చీలో కూర్చుంది. తన చెప్పులు విప్పి పాదాలను నిమురుకుంటున్న ఆమె దగ్గరకు అర్జున్ వెళ్లాడు.

హలో, చాలా టైర్డ్ అయినట్టు ఉన్నారు? అన్నాడు అర్జున్ పద్ధతిగా.

ఆమె తల ఎత్తి చూసి అవునండి, వికాస్ అన్నయ్య పెళ్లి కదా, పొద్దుటి నుంచి రెస్ట్ లేదు అంటూ నవ్వేసింది. మీరు వికాస్ ఫ్రెండ్ కదా?

అవును. నా పేరు అర్జున్.

నేను నిహారిక. వికాస్ అన్నయ్యకి కజిన్ అవుతాను.

ఆ చిన్న పరిచయం అక్కడితో ఆగలేదు. ఆ రాత్రంతా ఇద్దరూ పెళ్లి పనుల సాకుతో మాట్లాడుకుంటూనే ఉన్నారు.

వికాస్ పెళ్లి ముగిసినా అర్జున్-నిహారికల మధ్య బంధం మాత్రం అక్కడే మొదలైంది.

హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇద్దరూ తరచూ కలుసుకోవడం మొదలుపెట్టారు. అది వాళ్ల మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైంది.

ఒక సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని చిన్న కాఫీ షాప్‌లో ఇద్దరూ కూర్చున్నారు. బయట భారీ వర్షం పడుతోంది. కిటికీ పక్కన కూర్చున్న నిహారిక, కాఫీ కప్పును రెండు చేతులతో పట్టుకుని వేడిని ఆస్వాదిస్తోంది.

అర్జున్, నీకు లైఫ్ అంటే ఏంటి? అని అడిగింది.

అర్జున్ ఆమె కళ్లలోకి చూస్తూ ప్రస్తుతానికైతే నీ పక్కన కూర్చుని ఈ వర్షాన్ని చూడటమే నా లైఫ్ అన్నాడు.

ఆ మాట వినగానే నిహారిక బుగ్గలు ఎర్రబడ్డాయి. తన చేతిని టేబుల్ మీద ఉన్న అర్జున్ చేయి మీద మెల్లగా వేసింది. ఆ మొదటి స్పర్శ ఇద్దరిలోనూ ఒక తెలియని వణుకును కలిగించింది.

ఒక వీకెండ్ ఇద్దరూ కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. కారులో మెల్లని సంగీతం వినిపిస్తోంది. అర్జున్ డ్రైవ్ చేస్తుంటే, నిహారిక అతని వైపు చూస్తూ ఉండిపోయింది.

ఏంటి అలా చూస్తున్నావు? అని అర్జున్ అడిగాడు.

నిహారిక నవ్వేస్తూ ఏం లేదు, నువ్వు ఇంత మంచివాడివని ముందే తెలిస్తే, వికాస్ అన్నయ్య పెళ్లిలోనే నిన్ను ఎత్తుకెళ్లిపోయేదాన్ని అంది.

అర్జున్ కారును పక్కకు ఆపి ఆమె వైపు తిరిగాడు. ఇద్దరి మధ్య దూరం తగ్గింది. స్నేహం ఆ క్షణంలో ప్రేమగా మారింది. అర్జున్ ఆమె నుదుటి మీద మెల్లగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దు వారిద్దరి బంధానికి అంతిమ ముద్ర వేసింది.

నెలలు గడిచాయి. అర్జున్-నిహారిక ప్రేమ ఇప్పటికి ఒక లోతైన, అనుభూతి భరితమైన బంధంగా మారింది. రోజూ ఫోన్ కాల్స్, వీకెండ్ డేట్స్, చిన్న చిన్న గొడవలు అన్నీ వాళ్లను మరింత దగ్గర చేశాయి.

ఒక సాయంత్రం రెస్టారెంట్‌లో ఇద్దరూ కూర్చున్నారు. నగరంలో వెలుగులు మెరుస్తున్నాయి.

అర్జున్, మనం ఇలా ఎంత కాలం దాచుకుంటాం? నిహారిక తన కాఫీ కప్పును తిప్పుతూ అడిగింది. నాకు నీతో పెళ్లి చేసుకోవాలని ఉంది. పెద్దలతో మాట్లాడాలి.

అర్జున్ ఆమె చేయి పట్టుకుని నాకూ అలాగే ఉంది. సమయం చూసుకుని మాట్లాడదాం.

నిహారిక తండ్రి అప్పటికే బయట సంబంధాలు చూడటం మొదలుపెట్టేశారు. ఆ రోజు ఒక ఫోటో ఆమెకి పంపించాడు. మరునాడు అతనిని కలిసి రమ్మని చెప్పాడు.

మరుసటి రోజు ఉదయం నిహారిక కంగారుగా అర్జున్‌కి ఫోన్ చేసింది. ఆమె పక్కనే చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాలు అయిన పూజ కూర్చొని ఉంది.

అర్జున్, నాన్న సంబంధాలు చూడటం మొదలుపెట్టేశారు. నాకు భయంగా ఉంది నిహారిక కళ్లలో నీళ్లు తడిపేస్తూ అంది.

అర్జున్ ఆమెని సముదాయించి కంగారు పడకు నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చాడు.

పూజ ఆమెను దగ్గరకు తీసుకొని నువ్వు కంగారు పడకు నిహారిక. నీకు అర్జున్ అంటే ఇష్టం కదా మనం ఎలాగైనా మీ నాన్నని ఒప్పిద్దాం. నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పింది.

పూజ మాటల్లో ఏదో తెలియని భరోసా నిహారికకు ఎప్పుడూ ఒక శక్తిని ఇచ్చేది. కాలేజ్ రోజుల నుండి విడదీయలేని బంధం వాళ్లది. నిహారిక తన మనసులోని ఏ చిన్న విషయాన్నైనా పూజతో పంచుకోకుండా ఉండలేదు.

పూజ సలహా మేరకు నిహారిక తన కజిన్ బ్రదర్ వికాస్‌కి ఈ విషయం చెప్పింది.

వికాస్ నిహారికకు అన్నయ్య కావడం ఇక్కడ పెద్ద బలం అయింది. అతను తన బాబాయ్ (నిహారిక తండ్రి) దగ్గరకు వెళ్లి మాట్లాడాడు.

బాబాయ్, అర్జున్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం లేదు. అతను చాలా క్రమశిక్షణ ఉన్నవాడు. మంచి జాబ్, బాగా సెటిల్ అయ్యాడు. బయట సంబంధాలు వెతికే కంటే మనకు తెలిసిన వాడైతే నిహారిక సంతోషంగా ఉంటుంది కదా అని నచ్చజెప్పాడు.

మొదట నిహారిక తండ్రి కొంచెం ఆలోచించినా వికాస్ మీద ఉన్న నమ్మకంతో అర్జున్ కుటుంబాన్ని కలవడానికి ఒప్పుకున్నారు.

పెద్దల మీటింగ్ జరిగినప్పుడు పూజ కూడా అక్కడే ఉంది. నిహారిక తండ్రికి అర్జున్ ఎంత మంచివాడో రకరకాల ఉదాహరణలతో వివరించింది.

పూజ: మామయ్య, నేను నిహారికతో పాటు అర్జున్‌ని చాలా సార్లు చూశాను. అతను ఎంతో బాధ్యతావంతుడు. నిహారిక సంతోషంగా ఉంటే అదే మనకు చాలు కదా.

అర్జున్ కూడా తన సాధారణ పద్ధతిలో మాట్లాడాడు. 

చివరికి నిహారిక తండ్రి వైపు తిరిగి, కళ్లలో నీళ్లతో నాన్న నాకు అర్జున్ ఇష్టం. అతను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు అని ఖచ్చితంగా చెప్పేసింది.

వికాస్ మధ్యవర్తిత్వం, పూజ వెనకుండి నడిపించిన వ్యూహం, అర్జున్ నిలకడ అన్నీ కలిసి పని చేశాయి.

రెండు కుటుంబాలు చివరికి పెళ్లికి పచ్చజెండా ఊపాయి.

ఒక శుభ ముహూర్తాన వారిద్దరికీ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ వేడుకలో వికాస్ భార్య స్వర కూడా వచ్చి సందడి చేసింది. నిహారిక, పూజలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఆనందంగా నవ్వుకుంటుంటే, అర్జున్ తన కల నిజం కాబోతున్నందుకు మురిసిపోయాడు.

నిశ్చితార్థం ముగిసిన కొన్ని నెలల తర్వాత

హైదరాబాద్‌లోని పెద్ద బంగ్లా మండపం అంతా పూలు, లైట్లు, రంగులతో నిండిపోయింది. డీజే సంగీతం, పాత పాటలు, నవ్వులు పెళ్లి హడావిడి రెచ్చిపోయింది. ఇది అర్జున్-నిహారికల పెళ్లి రోజు.

అర్జున్ డ్రెస్సింగ్ రూమ్‌లో షెర్వానీ ధరించి కూర్చుని ఉన్నాడు. వికాస్ లోపలికి వచ్చి నవ్వుతూ, ఏయ్ రా బావ ఇంకా కళ్లు మూసుకుని కూర్చున్నావా? బయట అందరూ వెయిట్ చేస్తున్నారు లెగు అన్నాడు. 

అదే సమయంలో నిహారిక డ్రెస్సింగ్ రూమ్‌లో పట్టు పెళ్లి చీర కట్టుకుని, జడలో పూలు పెట్టుకుని అద్దం ముందు నిలబడి ఉంది. పక్కన పూజ ఆమె చీరను సర్దుతోంది. పూజ చేతులు నిహారిక నడుము చుట్టూ మెల్లగా తాకాయి. ఆ టచ్ చాలా ఆప్యాయంగా ఉంది.

పూజ మెల్లగా నిహారిక చెవి దగ్గర ఎంత అందంగా ఉన్నావ్ రా, ఈ చీరలో నిన్ను చూడగానే నాకే గుండె గుబుక్కున్నట్టు అయింది అని అంది. ఆ మాటలు చెప్పేటప్పుడు పూజ వేళ్లు నిహారిక నడుము మీద మరింత గట్టిగా ఆగాయి.

నిహారిక బుగ్గలు ఎర్రబడి చిరునవ్వు నవ్వింది. పూజ ఆమెను వెనక్కి తిప్పి హగ్ చేసుకుంది. 

అక్కడే ఉన్న స్వర కూడా సహాయం చేస్తూ నిహారిక నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని నవ్వేసింది.

మండపం వైపు

హారతి పళ్ళెం పట్టుకుని ఇద్దరు తండ్రులు కూర్చున్నారు. వికాస్, స్వర, పూజ, పూజ భర్త కిరణ్ అందరూ చుట్టూ ఉన్నారు. మంత్రాలు, పూల మాలలు అంతా హడావిడి ఉంది.

అర్జున్ మండపంలోకి వచ్చేసరికి అందరూ ఓయ్ ఓయ్ అని అరిచారు. 

పూజ, స్వరలు నిహారిక చేతులు పట్టుకుని మండపం వైపు నడిపిస్తున్నారు. నిహారిక తల వంచుకుని నడుస్తుంటే అర్జున్ కళ్లు ఆమె మీదే ఉన్నాయి. ఒక క్షణం అతని చూపు స్వర వైపు కూడా తిరిగి, ఆమె నవ్వుతూ అందరినీ చూస్తోందని గమనించాడు.

కిరణ్ వికాస్ పక్కన నిలబడి ఉన్నాడు. ఒకసారి కిరణ్ వికాస్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

మంత్రాలు మొదలయ్యాయి. కన్యాదానం, మాంగల్యం, తాలంబ్రాలు

తాలంబ్రాలు వేసేటప్పుడు నిహారిక అర్జున్ వైపు చూసి మెల్లగా ఇక మనం ఒక్కటే అర్జున్ అని అంది.

అర్జున్ ఆమె చేయి పట్టుకుని ఎప్పటికీ ఒక్కటే నిహారిక నీతోనే ఈ జీవితం అన్నాడు.

పెళ్లి ముగిసిన తర్వాత…

మండపం బయట ఫోటో సెషన్, నవ్వులు. వికాస్ అర్జున్‌తో మాట్లాడుతూ అందరినీ రంజింపచేస్తున్నాడు. 

ఒక క్షణం అర్జున్ నిహారిక చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లాడు.

నీతో ఈ జీవితం మొదలవుతోంది నిహారిక అన్నాడు.

నిహారిక కళ్లు తడిపి నువ్వు లేకపోతే నేను లేను అర్జున్ అంది.

పూజ దూరం నుంచి చూస్తూ ఇద్దరూ హ్యాపీగా ఉండండి రా!అని అరిచింది. కిరణ్ వికాస్ పక్కన నిలబడి అందరి నవ్వులు చూస్తూ చిరునవ్వు నవ్వాడు.

పెళ్లి హడావిడి అంతా నవ్వులు, ఆనందం, ప్రేమతో నిండిపోయింది. కానీ ఆ హడావిడి వెనక ఏదో కొత్త అధ్యాయం మొదలవబోతోందని ఎవరికీ తెలియదు.

పెళ్లి హడావిడి అంతా ముగిసి మూడవ రోజు రాత్రి 11:00 అయింది.

అర్జున్ వాళ్ల ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లోని స్పెషల్ బెడ్‌రూమ్‌లో నిహారిక ఒక్కర్తే కూర్చుంది. 

తలుపు మెల్లగా తెరిచి పూజ లోపలికి వచ్చింది. చేతిలో చిన్న బ్యాగ్.  నిహారిక ఫస్ట్ నైట్‌కి స్పెషల్ నైట్‌వేర్.

ఏంటి రా నిహారిక ఇంకా చీరే సరిగ్గా కట్టుకోలేదా? పూజ నవ్వుతూ దగ్గరికి వచ్చి నిహారిక భుజం మీద చేయి వేసింది. 
ఈరోజు నీ ఫస్ట్ నైట్ కదా ఎలా ఉంటే ఏంటిలే అని అంది.

నిహారిక బుగ్గలు ఎర్రబడి పూజ, నాకు ఇంకా నమ్మకం కాలేదు రా. ఈ రోజు నా ఫస్ట్ నైట్ అర్జున్‌తో అని మెల్లగా అంది.

పూజ నిహారిక వెనకకు వెళ్లి చీర బ్లౌజ్ హుక్స్ సర్దుతూ, అర్జున్ ఎంతో మంచివాడు కదా కానీ ఫస్ట్ నైట్ అంటే ఒక్కసారి మెల్లగా, ఆప్యాయంగా తాకాలి. హడావిడి చేస్తే సరిపోదు అని డబుల్ మీనింగ్‌తో అంది. ఆమె వేళ్లు నిహారిక వీపు మీద నెమ్మదిగా తాకుతూ బ్లౌజ్ హుక్ తీస్తున్నాయి.

నిహారికకి ఒక చిన్న వణుకు వచ్చింది.

పూజ మరింత దగ్గరకు వచ్చి నిహారిక చెవి దగ్గర చీర కింద ఏమైనా ఇరుక్కుపోయిందా రా? నేను చూడనా? అంటూ చీర పైనుంచి నిహారిక నడుము చుట్టూ చేతులు వేసి సర్దింది. ఆ సమయంలో పూజ వేళ్లు నిహారిక నడుము మీద కొంచెం ఎక్కువసేపు ఆగాయి.

అర్జున్ నీ నడుము చుట్టూ చేతులు వేసి ఎంత గట్టిగా హగ్ చేస్తాడో నాకు కూడా ఊహ వస్తోంది రా అని పూజ మెల్లగా నవ్వేసింది. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె చేయి నిహారిక నడుము నుంచి కొంచెం కిందకు జారింది 

నిహారిక శ్వాస కొంచెం వేగంగా మారింది. పూజ, నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఇంకా టెన్షన్ అవుతోంది.

పూజ నిహారికను తిరిగి తిప్పి ఎదురుగా చూసి, ఆమె బుగ్గ మీద వేళ్లతో మెల్లగా తాకుతూ టెన్షన్ ఎందుకు రా? ఫస్ట్ నైట్ అంటే ఇద్దరూ ఒకరినొకరు నెమ్మదిగా తాకుతూ, రుచి చూస్తూ ఆనందించాలి. నువ్వు రెడీ అయ్యాక అర్జున్ వచ్చినప్పుడు నీ శరీరం అంతా వేడెక్కి ఉండాలి అని అంది.

ఆపై పూజ నిహారికను గట్టిగా హగ్ చేసుకుంది. ఆ హగ్‌లో ఆమె రొమ్ములు నిహారిక రొమ్ముల మీద కొంచెం ఒత్తిడిగా ఆగాయి. నా ప్రాణం ఈ రాత్రి నీకు చాలా స్పెషల్ అవ్వాలి. ఏమైనా సందేహం ఉంటే నాకు ఫోన్ చెయ్యి నేను ఒక్క కాల్ దూరంలోనే ఉన్నాను అని చెవి దగ్గర అంది.

నిహారిక కళ్లు మూసుకుని హగ్‌ని ఆస్వాదించింది. థాంక్స్ రా పూజ నువ్వు లేకపోతే నేను ఏం చేసేదాన్ని?

పూజ హగ్ వదిలి నిహారిక నుదుటి మీద ఒక ముద్దు పెట్టి ఈ బ్యాగ్ అర్జున్ గదిలో పెడతాను అక్కడ మార్చుకో అని చెప్పి పూజ ఆ నైట్‌వేర్ బ్యాగ్‌ని పట్టుకుని గది బయటికి వెళ్లిపోయింది. తలుపు మెల్లగా మూసుకుంది.

నిహారిక ఒంటరిగా అయ్యాక అద్దంలో తనను తాను చూసుకుంది. ఆమె శరీరం ఇంకా పూజ టచ్‌ల వల్ల వేడెక్కి ఉంది. 

అదే సమయంలో అర్జున్ గదిలో

అర్జున్ ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న అతని సొంత గది అంతా చిన్న చిన్న దీపాలు, తాజా పూల మాలలు, జాజి, మల్లె పూలు, సుగంధ ద్రవ్యాల వాసనతో అలంకరించబడి ఉంది. గది మధ్యలో పెద్ద బెడ్ మీద రంగురంగుల పూలు చల్లబడి ఉన్నాయి. అర్జున్ షెర్వానీ మార్చుకుని బెడ్ మీద కూర్చుని ఉన్నాడు. పక్కనే వికాస్, కిరణ్ ఇద్దరూ నిలబడి ఉన్నారు.

వికాస్ అర్జున్ భుజం మీద చేయి వేసి ఆటపట్టిస్తూ ఏయ్ అర్జున్ ఇంకా కళ్లు మూసుకుని కూర్చున్నావా? భార్య వస్తోంది కదా, ఇప్పుడు ఏం చేస్తావ్? ఫస్ట్ నైట్ అంటే ఏమైనా ప్లాన్ ఉందా రా? లేక నేను కొన్ని టిప్స్ ఇవ్వనా? అని నవ్వేశాడు.

అర్జున్ నవ్వుతూ ఏయ్ మళ్లీ మొదలెట్టావా?

వికాస్ మరింత ఆటపట్టిస్తూ అరే! నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా! ఇంతకాలం నీకు ఎన్ని సలహాలు ఇచ్చానో, ఇవాళ కూడా ఒక్కటి చెప్పాలి. భార్యని చూసి షాక్ అయిపోకు రా. మెల్లగా, ఆప్యాయంగా తాకు. హడావిడి చేస్తే సరిపోదు. నీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చెయ్యి నేను ఒక్క కాల్ దూరంలోనే ఉన్నాను! అని నవ్వేస్తూ అర్జున్ భుజం ను గట్టిగా పట్టుకున్నాడు.

కిరణ్ వికాస్ పక్కన నిలబడి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. కిరణ్ ఒక్కసారి వికాస్ భుజం మీద చేయి వేసి, వికాస్ సరిగ్గా చెప్పాడు అర్జున్ ఇప్పుడు నువ్వు రెడీ అవ్వాలి అన్నాడు.

అర్జున్ నవ్వుతూ ఏయ్ మీరు ఇద్దరూ కలిసి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు. నా భార్య వచ్చేస్తోంది, మీరు ఇంకా ఇక్కడే ఉండాలా? అని అన్నాడు

అప్పుడే తలుపు మెల్లగా తెరుచుకుంది.

పూజ, స్వర ఇద్దరూ లోపలికి వచ్చారు. పూజ చేతిలో ఆ నైట్‌వేర్ ప్యాకెట్ ఉంది. ఆమె గది మధ్యలో ఉన్న టేబుల్ మీద ఆ ప్యాకెట్‌ని మెల్లగా పెట్టింది. స్వర పూజ పక్కనే నిలబడి చిరునవ్వు నవ్వింది.

అర్జున్ కళ్లు కొన్ని క్షణాలు వాళ్ల వైపు ఆగాయి. ఆ చూపు సాధారణ స్నేహితుల చూపు లాగానే ఉంది కానీ కొంచెం ఎక్కువసేపు ఆగింది.

పూజ నవ్వుతూ అర్జున్, ఇది నిహారిక స్పెషల్ డ్రెస్. ఆమె రెడీ అయ్యాక వస్తుంది. మీరు ఇక్కడే ఉండండి అంది.

స్వర కూడా గది అంతా బాగా అలంకరించారు కదా ఇప్పుడు అంతా పర్ఫెక్ట్‌గా ఉంది అని అంది.

వికాస్ నవ్వేసి అయితే మేము ఇద్దరం బయటకు వెళ్తాం. ఇక మీరు ఇద్దరూ ఎంజాయ్ చేయండి. కానీ జాగ్రత్త నా చెల్లిని బాగా చూసుకో! అని అంటూ కిరణ్‌తో కలిసి గది బయటికి వెళ్లాడు.

పూజ, స్వరలు కూడా చిరునవ్వు నవ్వి బయటికి వెళ్లేటప్పుడు అర్జున్ మళ్లీ ఒకసారి వాళ్ల వైపు చూశాడు.

గది తలుపు మూసుకుంది.

అర్జున్ ఒంటరిగా అయ్యాక ఆ ప్యాకెట్ వైపు చూసి నవ్వేశాడు. గది అంతా పూల వాసన, సుగంధాలతో నిండిపోయింది.

అప్పుడే బయట తలుపు మెల్లగా తట్టారు.

నిహారిక.

గది తలుపు మెల్లగా తెరుచుకుంది.

నిహారిక లోపలికి వచ్చింది. ఆమె చీరలో ఉంది. బ్లౌజ్, పెట్టీకాట్, చీర అన్నీ సరిగ్గా కట్టుకుని, జడలో పూలు, మెడలో నగలు. ఆమె తల కొంచెం వంచుకుని నిలబడి ఉంది. గది అంతా పూల వాసన, సుగంధాలతో నిండిపోయింది.

అర్జున్ బెడ్ మీద నుంచి నెమ్మదిగా లేచి ఆమె వైపు వచ్చాడు. ఆమెను చూడగానే అతని కళ్లు మెరిసిపోయాయి.

“నిహారిక” అని మెల్లగా పిలిచాడు.

నిహారిక తల ఎత్తి అతని కళ్లలోకి చూసింది. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. అర్జున్ ఇంకా గది అంతా ఇలా అలంకరించారు అని చుట్టూ చూసింది.

అర్జున్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేయి మెల్లగా పట్టుకున్నాడు. నీ కోసమే రా ఈ రాత్రి మన ఫస్ట్ నైట్. నువ్వు ఇంత అందంగా ఉన్నావ్ నాకు ఇంకా నమ్మకం కాలేదు.

నిహారిక చిన్నగా నవ్వింది. ఆమె కళ్లు టేబుల్ మీద ఉన్న ప్యాకెట్ వైపు వెళ్లాయి. 

అర్జున్ ఆ ప్యాకెట్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. 

అయితే మార్చుకోవాలా? లేక ఇలాగే ఉండాలా? అని డబుల్ మీనింగ్‌తో అడిగాడు. ఆమె చేయి ఇంకా గట్టిగా పట్టుకుని ఆమెను దగ్గరకు తీసుకొచ్చాడు.

నిహారిక శ్వాస కొంచెం వేగంగా మారింది. అర్జున్ నాకు ఇంకా టెన్షన్ అవుతోంది. మనం ఇంతకాలం వెయిట్ చేశాం కదా ఇంకొంచెం కాలం ఆగలేమా?

అర్జున్ ఆమె నుదుటి మీద మెల్లగా ముద్దు పెట్టి టెన్షన్ ఎందుకు రా? ఇవాళ నువ్వు నా భార్యవి. నేను నీ భర్తని. మనం ఇద్దరం నెమ్మదిగా, ఆప్యాయంగా ఒకరినొకరు మాట్లాడుకుందాం అని చెప్పి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు.

నిహారిక కూడా అతని ఛాతీ మీద తల వాల్చి హగ్‌ని ఆస్వాదించింది. ఆమె చేతులు అతని వీపు మీద మెల్లగా తాకాయి.

అర్జున్ ఆమె చెవి దగ్గర మెల్లగా ఈ చీర నీకు చాలా బాగుంది కానీ ఇంకా ఒక్కసారి నీ నడుము చుట్టూ చేతులు వేసి చూడాలని ఉంది అని అంటూ ఆమె నడుము మీద వేళ్లు నెమ్మదిగా తిప్పాడు.

నిహారిక ఒక చిన్న వణుకు వచ్చి అతని ఛాతీకి మరింత గట్టిగా అనుకుంది.

గది అంతా పూల వాసన, సుగంధాలు, మెత్తని లైటింగ్ అంతా వాళ్లిద్దరి మధ్య ఉన్న ఆ ఫస్ట్ నైట్ టెన్షన్‌ని మరింత పెంచేస్తోంది.

అర్జున్ ఆమెను గట్టిగా హగ్ చేసుకుని ఉండగా నిహారిక శ్వాస వేగంగా మారింది. ఆమె చేతులు అతని వీపు మీద మెల్లగా తాకుతున్నాయి.

అర్జున్ నాకు టెన్షన్ గా ఉంది రా అని నిహారిక మెల్లగా అంది. ఆమె ముఖం అతని ఛాతీ మీద దాచుకుంది.

అర్జున్ ఆమె నడుము చుట్టూ చేతులు ఇంకా గట్టిగా బిగించి, చెవి దగ్గర మెల్లగా నాకు కూడా అదే కానీ ఇవాళ మనం ఇద్దరం ఒక్కటే. ఏం భయం లేదు నిహారిక. నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని అని అంటూ ఆమె నుదుటి మీద మళ్లీ ఒక ముద్దు పెట్టాడు.

అతని వేళ్లు ఆమె నడుము మీద నెమ్మదిగా తిప్పుతున్నాయి. చీర కింది లంగా దగ్గరకు వచ్చి మెల్లగా తాకాయి.

నిహారికకి ఒక చిన్న వణుకు వచ్చి అతని ఛాతీకి మరింత గట్టిగా అనుకుంది. అర్జున్ ఆ ప్యాకెట్ పూజ ఇచ్చింది. నైట్‌వేర్ మార్చుకోవాలా?

అర్జున్ ఆమెను కొంచెం దూరం చేసి ఆమె కళ్లలోకి చూశాడు. అతని చూపు ఆమె రొమ్ముల వైపు కొన్ని క్షణాలు ఆగింది. మార్చుకోవచ్చు కానీ నువ్వు ఇంత అందంగా ఉన్నావ్ రా. ఈ చీరలోనే నిన్ను చూడాలని ఉంది. కానీ నీకు అనుకూలం ఏమిటో చెప్పు అని అంటూ ఆమె బుగ్గను వేళ్లతో మెల్లగా తాకాడు.

నిహారిక బుగ్గలు ఎర్రబడి నువ్వు చెప్పినట్టు చేస్తాను అర్జున్ కానీ నాకు ఇంకా కొంచెం సమయం కావాలి. మనం మెల్లగా మొదలుపెడదాం అని అంది.

అర్జున్ నవ్వేసి ఆమెను బెడ్ వైపు తీసుకెళ్లాడు. ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి అతను ఆమె పక్కన కూర్చున్నాడు. అతని చేయి ఆమె తొడ మీద మెల్లగా వేశాడు. చీర పైనుంచి ఆమె తొడను నెమ్మదిగా నిమురుతూ ఈ రాత్రి మనది నిహారిక ఎంత సేపు అయినా పర్వాలేదు. నువ్వు ఎంత సేపు నన్ను ఆనందించాలనుకుంటే అంత సేపు అని అన్నాడు.

నిహారిక అతని చేయి పట్టుకుని తన బుగ్గ మీద పెట్టుకుంది. అర్జున్, నువ్వు నాకు చాలా ఇష్టం. ఈ రోజు నుంచి మన జీవితం కలిసి మొదలవుతోంది అని అంటూ అతని నుదుటి మీద మెల్లగా ముద్దు పెట్టింది.

అర్జున్ ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె పెదవుల మీద మొదటి ముద్దు పెట్టాడు. ఆ ముద్దు మెల్లగా, ఆప్యాయంగా మొదలై మరింత లోతుగా మారింది.

గది అంతా పూల వాసన, సుగంధాలు, వాళ్లిద్దరి శ్వాసల సప్పుడు అంతా ఒక రకమైన వేడిని పెంచేస్తోంది.

అర్జున్ ఆమె చీర పైనుంచి నడుము వైపు చేయి జార్చుతూ, ఇప్పుడు నీ చీర కొంచెం సర్దాలా? అని అడిగాడు.

నిహారిక కళ్లు మూసుకుని అతని ఛాతీకి తల వాల్చింది. అర్జున్ నీ ఇష్టం అని సిగ్గుపడుతూ అంది.

అర్జున్ ఆమెని పైకి లేపి పెదవుల మీద ముద్దు పెట్టాడు. ఆ ముద్దు మెల్లగా, ఆప్యాయంగా మొదలై క్రమంగా మరింత లోతుగా, ఆకలిగా మారింది.

నిహారిక కళ్లు మూసుకుని అతని ఛాతీకి ఆనుకుంది. ఆమె పెదవులు అర్జున్ పెదవులతో కలిసి మెల్లగా కదులుతున్నాయి. అర్జున్ ఒక చేత్తో ఆమె నడుము గట్టిగా బిగించి, మరో చేత్తో ఆమె జడలోని పూల మధ్య నుంచి ఆమె మెడ వెనుక భాగాన్ని మెల్లగా నిమురుతూ ముద్దు లోతు పెంచాడు.

నిహారిక నుంచి ఒక చిన్న మూలుగు వచ్చింది. ఆమె పెదవులు కొంచెం తెరుచుకుని అతని పెదవులను ఆహ్వానించాయి. అర్జున్ ఆ ఆహ్వానాన్ని అర్థం చేసుకుని తన నాలుకను ఆమె పెదవుల మధ్యకు మెల్లగా జొనిపించాడు. ఇద్దరి నాలుకలు ఒకరినొకరు తాకగానే నిహారిక శరీరం ఒక్కసారి వణికింది.

అర్జున్ ముద్దును మరింత ఆకలితో చేశాడు. ఆమె పెదవులను గట్టిగా చీకుతూ, కొన్ని సెకన్లు వదిలి మళ్లీ ముద్దు పెడుతూ ఆమె శ్వాసను తన శ్వాసతో కలిపేశాడు. నిహారిక చేతులు అతని వీపు మీద తిరుగుతున్నాయి. ఆమె శరీరం అతని ఛాతీకి ఇంకా గట్టిగా అనుకుంది.

కొన్ని క్షణాల తర్వాత అర్జున్ ఆమె పెదవులను వదిలి, ఆమె కింది పెదవిని మెల్లగా కరిచి, మళ్లీ లోతైన ముద్దు పెట్టాడు. నిహారిక శ్వాస వేడిగా మారింది. ఆమె కళ్లు కొంచెం తెరిచి అతని కళ్లలోకి చూసింది. ఆ చూపులో ప్రేమ, కోరిక, కొంచెం భయం కలిసి ఉన్నాయి.

అర్జున్ అని ఆమె మూలుగుతూ అతని పేరు పిలిచింది.

అర్జున్ ఆమె పెదవుల మీద నుంచి కిందకు జారి ఆమె గడ్డం, మెడ, కింది భాగం వరకు ముద్దులు పెడుతూ, నిహారిక, నా ప్రాణం నువ్వు ఇంత మృదువుగా, వేడిగా ఉన్నావ్ అని మెల్లగా అంటూ మళ్లీ ఆమె పెదవులను అందుకున్నాడు.

ఈసారి ముద్దు ఇంకా ఆకలిగా, ఆరాటంగా మారింది. ఇద్దరి శరీరాలు ఒకరినొకరు గట్టిగా ఆనుకుని శ్వాసలు కలిసి గది అంతా వేడెక్కిపోయింది.

అర్జున్ ఒక చేత్తో ఆమె చీర పైనుంచి నడుము నుంచి తొడ వరకు నెమ్మదిగా నిమురుతూ, మరో చేత్తో ఆమె జడలోని పూలు విప్పుతూ ముద్దు కొనసాగించాడు.

నిహారిక కళ్లు మూసుకుని అతని ముద్దును పూర్తిగా ఆస్వాదిస్తూ, ఆమె చేతులను అతని షర్ట్ బటన్ల మీదకు తీసుకెళ్లింది.

అర్జున్ ఆమె పెదవులను కసిగా చీకుతూ ముద్దు కొనసాగించాడు. నిహారిక తన చేతులను అతని షర్ట్ బటన్ల మీదకు తీసుకు వెళ్లి ఒక్కొక్కటి విప్పడం మొదలుపెట్టింది. 

అర్జున్ ఆమె నడుము నుంచి తొడ వరకు చేయి జార్చి చీర పైనుంచి ఆమె తొడను గట్టిగా నిమురుతూ నిహారిక, నువ్వు నా శ్వాసని ఆపేస్తున్నావ్ రా అని ముద్దు మధ్యలో మెల్లగా అంటూ ఆమె కింది పెదవిని మళ్లీ కొరికాడు.

నిహారిక ఒక చిన్న మూలుగుతో అతని షర్ట్ పూర్తిగా విప్పి అతని ఛాతీ మీద చేతులు పెట్టింది. ఆమె వేళ్లతో అతని ఛాతీ కండరాల మీద నెమ్మదిగా నిమురుతుంది. అర్జున్ నువ్వు చాలా వేడిగా ఉన్నావ్ అని ఆమె అంది.

అర్జున్ ఆమెను బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టి తను ఆమె పైకి వాలాడు. ఇప్పుడు అతని శరీరం ఆమె శరీరంతో పూర్తిగా అనుకుంది. అతను నోటిని ఆమె పెదవుల నుంచి కిందకు జార్చి ఆమె మెడ, కింది భాగం వరకు ముద్దులు పెడుతూ వెళ్ళాడు. ఆమె మెడలోని నగలు తొలగిస్తూ ఆమె మెడను నాలుకతో తడిపేశాడు.

నిహారిక శరీరం వణుకుతోంది. ఆమె చేతులతో అతని వీపుని నిమురుతుంది. అర్జున్… మెల్లగా… నాకు ఇంకా కొంచెం సమయం కావాలి అని ఆమె మూలుగుతూ అంది. కానీ ఆమె శరీరం మాత్రం అతనిని ఇంకా దగ్గరకు లాగుతోంది.

అర్జున్ ఆమె చీర పైనుంచి నడుము వైపు చేయి జార్చి చీర ముడి దగ్గరకు వచ్చాడు. నిహారిక, ఈ చీర నిన్ను మరింత అందంగా చేస్తోంది కానీ ఇప్పుడు ఇది మనకు అడ్డంగా ఉంది కదా అని అంటూ చీర ముడిని మెల్లగా విప్పడం మొదలుపెట్టాడు.

నిహారిక కళ్లు మూసుకుని అర్జున్ నాకు సిగ్గేస్తుంది అని మెల్లగా అంది.

చీర ముడి విప్పగానే అర్జున్ చేయి ఆమె లంగా దగ్గరకు వచ్చింది. అతను ఆమె తొడల మధ్య చేయి జొనిపి నెమ్మదిగా నిమురుతూ ఆమెను మళ్లీ లోతైన ముద్దుతో ముంచేశాడు.

నిహారిక శ్వాస ఇప్పుడు చాలా వేగంగా, వేడిగా మారింది. ఆమె కాళ్లని అతని నడుము చుట్టూ మెల్లగా చుట్టేసింది. 

అర్జున్ ఆమె చెవి దగ్గర నిహారిక నువ్వు సిద్ధమా? అని మెల్లగా అడిగాడు.

నిహారిక కళ్లు తెరిచి అతని కళ్లలోకి చూసి అర్జున్, నువ్వు నా భర్తవి నేను సిద్ధమే అని అంది.

కాసేపటికి అర్జున్ ఆమె పెదవులను వదిలి కిందకు వచ్చి ఆమె సళ్ళను బ్లౌజ్ పైనే తలతో ఒత్తాడు.

చేతిని ఆమె సళ్ళపైకి తెచ్చి కాసేపు నిమిరి ఆమె బ్లౌజ్ హుక్స్ ఒక్కొక్కటి విప్పేశాడు. బ్లౌజ్ పూర్తిగా విప్పగానే అది ఆమె భుజాల నుంచి జారి పక్కన పడింది. నిహారిక ఇప్పుడు బ్లాక్ లేస్ బ్రాలో మాత్రమే ఉంది. ఆమె సళ్ళు బ్రా లోపల నుంచి కొంచెం పైకి ఉబ్బి కనిపిస్తున్నాయి.

అతని కళ్లు ఆమె బ్రా కప్పుల మీద ఆగాయి. అతను మెల్లగా తల వంచి, బ్రా పైనుంచే ఒక సన్నుకి ముద్దు పెట్టాడు. మొదట మెత్తగా ఆపై గట్టిగా పీల్చుకున్నాడు.

నిహారిక శరీరం ఒక్కసారి వణికింది. అర్జున్… ఆహ్… అని చిన్నగా మూలుగింది.
[+] 5 users Like rag7rs's post
Like Reply


Messages In This Thread
RE: పద్మవ్యూహం - రహస్య కోరికల వలయం - by rag7rs - 23-04-2026, 09:14 PM



Users browsing this thread: 1 Guest(s)