Thread Rating:
  • 27 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ
#68

"నమస్తే మేడం వెల్కమ్ టూ విరాటపురం బ్రాంచ్" అన్నాడు ప్యూన్ బయటకి వచ్చి తన రెండు చేతులతో నమస్కారం పెడుతూ, అలానే తన చేతిలో ఉన్న చిన్న పూల బొకే ని శిల్ప కి అందించాడు నవ్వుతూ.

ఎప్పుడు షేక్ హాండ్స్ కి అలవాటు పడిన శిల్ప కి ఇలా నమస్కారం పెడుతుంటే చాలా కొత్తగా అనిపించింది. తను కూడా చిన్నగా నవ్వుతూ అతనికి ప్రతినమస్కారం పెట్టింది. "ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు" అంది ఆ బొకే ని అందుకుంటూ.

"అలా ఏం లేదు మేడం, నాకు పట్నాయక్ సార్ నిన్న చెప్పారు మీరు ఇలా ఈ రోజు వస్తున్నారని, అందుకే కుదిరిన దాంట్లో ఇలా సింపుల్ గా" అన్నాడు మళ్ళీ నవ్వుతూ 

శిల్ప కూడా దానికి చిన్నగా నవ్వి బ్రాంచ్ లోపలికి అడుగు పెట్టింది. తన వెనుక అనిత కూడా వెల్లింది. క్లర్క్ కి తన పని చూసుకోమని మెల్లగా చెప్పి బ్రాంచ్ మొత్తం తిరిగి చూసింది. ఇప్పటి వరకు ఎన్నో బ్రాంచులలో వర్క్ చేసింది కానీ ఇక్కడ ఉన్నంత పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరెక్కడా తను చూడలేదు. లోపల చిన్న ఫ్యాన్ గిర గిరా తిరుగుతూ ఉంది, పాత చెక్క బెంచ్ ఒకటి ఉంది అది కూడా సగం దుమ్ము పట్టినట్టు అనిపించింది. ఎదురుగా చిన్న డొక్కు కంప్యూటర్ డబ్బాలు కనపడ్డాయి. ఇంకా ఇక్కడ ఇవే వాడుతున్నారా అని షాక్ అయింది కూడా. అది కాక అందరికీ కలిపి ఒకటే కామన్ టాయిలెట్ చూసి మనసులో నాయుడు ని బాగా తిట్టుకుంది.

శిల్ప తో పాటు అనిత కూడా మొత్తం తిరిగి చూసింది. మెల్లగా శిల్ప దగ్గరికి వెళ్లి "ఏమే శిల్ప నీ కేబిన్ ఎక్కడ?" అంది వెటకారంగా నవ్వుతూ 

"నోరు ముయ్యి" అంటూ శిల్ప కొంచెం చిరాకుగా చెప్పింది. "ముందు త్వరగా జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇక్కడ నుండి వెళ్దాం" అంది. అలా అందే కానీ ఆమె మనసులో ముందు ఈ బ్రాంచ్ లో ఉన్న లోపాలు తెలుసుకోవాలి, తర్వాత దీనిని మంచి బ్రాంచ్ లా మార్చి చూపించాలి అని గట్టి నిర్ణయం తీసుకుంది. కాసేపటికి శిల్ప తన జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి కావాల్సిన డేటా తీసుకుంది. మరుక్షణమే ఇద్దరు అద్దెకి మాట్లాడుకున్న ఇంటికి బయలుదేరారు.

అది బ్యాంక్ కి కొంచెం దూరంగానే ఉంది. కాకపోతే డబల్ స్టేర్ బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్ ఒనర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా బాగా ముసలి వాళ్ళు, తన మనవడిని దగ్గర పెట్టుకొని ఉంటున్నారు. పైన ఫ్లోర్ ని శిల్ప వాళ్ళకి అద్దెకి ఇచ్చారు.

వీళ్లిద్దరు అక్కడికి చేరుకోవటంతోనే ఆ వృద్ధ దంపతులు వీళ్ళని సాధారంగా పలకరించారు. ఎలాంటి అవసరం వచ్చినా మొహమాటపడకుండా అడగండి అని చెప్పారు. కాసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత పైన ఫ్లోర్ కి వెళ్లారు శిల్ప, అనిత. ఇళ్ళు చాలా పెద్దదిగా ఉంది. రెండు సెపరేట్ రూమ్స్ ఉన్నాయి, కాకపోతే రెండిటికి కలిపి ఒకటే బాత్ రూమ్ ఉంది, అది కూడా హాల్ దగ్గరగా. ఇళ్ళు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏమో కానీ పాతకాలం ఇల్లులా అనిపించింది, దానిని చూసి తమ హాస్టల్ లైఫ్ గుర్తుకు వచ్చింది ఇద్దరికీ.

శిల్ప తన రూమ్ లోకి వెళ్లి తెచ్చుకున్న లగేజ్ ఓపెన్ చేసింది. ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా నీట్ గా మొత్తం సర్దుకుంది. మరుక్షణమే తన భర్త అలోక్ కి కాల్ చేసి సేఫ్ గా రీచ్ అయిన విషయం, ఇళ్ళు ఎలా ఉందొ అంతా వివరంగా చెప్పింది. ఆ తర్వాత అతని క్లాసుల గురించి అడిగింది. మాటల మధ్యలో అలోక్ వాళ్ళ అమ్మ వచ్చిందని, ఆరవ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందని చెప్పాడు. ఆ మాటలు విన్నాక శిల్ప మనసు కుదుటపడింది. అలా కాసేపు అతనితో మాట్లాడి కాల్ కట్ చేసింది

ఇంతకీ అనిత ఏం చేస్తుందో అని తన రూమ్ లోకి వెళ్లి చూసింది. అనిత తన ఫోన్ స్క్రీన్ ని దీర్ఘంగా చూస్తూ ఉండటం చూసి "ఏంటే ఏం చూస్తున్నావ్?" అంది.

అనిత మెల్లగా తన తల పైకి లేపి శిల్ప ని చూసింది. ఆమె మొహంలో ఏదో బాధ కనపడుతూ ఉంది. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అనిత ఇలా ఉండేసరికి శిల్ప కి కూడా అనుమానం కలిగింది ఏం జరిగిందా అని. నిదానంగా ఆమె పక్కన కూర్చొని 

"ఏమైందే అలా ఉన్నావ్? ఇందాకటి వరకు ఆ పట్నాయక్ తో కూడా బాగానే పులిహోర కలిపావు, మరి ఇప్పుడేంటి సడెన్ గా ఇలా మారిపోయావు?" అంది 

ఆ మాటలకి అనిత గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి తన ఫోన్ ని శిల్ప చేతికి అందించింది. తన కళ్ళని స్క్రీన్ మీదకి తిప్పింది శిల్ప, అక్కడ ఒక ఫోటో కనపడుతూ ఉంది. దాంట్లో అనిత బాయ్ఫ్రెండ్ రాహుల్, ఇంకొక అమ్మాయి ఎవరినో వాటేసుకుని ఉన్న ఫోటో చూసి 

"రాహుల్ పక్కన ఆ అమ్మాయి ఎవరే?" అంది శిల్ప తన నుదుళ్లని ముడివేస్తూ.

"ఆ లంజ కోసమే వాడు నన్ను మోసం చేసి వదిలేసాడు" అంది నిరాశ నిండిన గొంతుతో 

ఆ క్షణం శిల్ప కి అర్ధం అయింది. ఈ విషయంలో అనిత తప్పేమి లేదని, ఆమె బాధని మర్చిపోవటానికే ఇలా తనతో పాటు వచ్చిందని.

"సారీ అనిత" అంటూ తన రెండు చేతులతో అనిత ని కౌగిలిలోకి తీసుకుంది. "ఆ వేస్ట్ గాడికి నీ లాంటి అమ్మాయిని పొందే అదృష్టం లేదు, పెద్ద వేస్ట్ గాడు, మంచోళ్ళు నీ లైఫ్ లోకి వస్తారే" అంటూ కోపంగా తన పళ్ళని నూరింది.

అనిత కూడా అందంలో తక్కువేం కాదు. శిల్ప సింపుల్ గా, పద్ధతిగా ఉంటే, అనిత మాత్రం తన మోడర్న్ లైఫ్ స్టైల్ తో చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి అనుకుంటుంది. తన అందాలు, ఒంపులు, ఎత్తులు శిల్ప కన్నా ఏం తక్కువ కాదు. కాకపోతే శిల్పది పిర్రలు తాకే పొడవైనా జుట్టు అయితే తనది మాత్రం భుజాల కిందకి ఉండే షార్ట్ హెయిర్. శిల్ప సొసైటీకీ బయపడి తన కోరికలని లోలోపలే అణుచుకుంటూ ఉంటే అనిత మాత్రం అలా కాకుండా తన లైఫ్ ని ఎంజాయ్ చేయటానికే ఇష్టపడుతుంది. ముఖ్యంగా సెక్స్ విషయం లో. ఇప్పటికే ఎన్నో రిలేషన్స్ లో ఉండి దాంట్లో ని సుఖాన్ని తారాస్థాయిలో అనుభవించింది.

"ఆ వెధవ గురించి మాట్లాడుకుంది చాలు, పద అలా ఓపెన్ ప్లేస్ లో కూర్చుందాం, కాస్త ప్రశాంతంగా ఉంటుంది" అంది శిల్ప మెల్లగా 

అలానే పైకి లేచి అనిత చేయి పట్టుకుని తనని బయటకు తీసుకొని వెల్లింది. అక్కడే ఉన్న రెండు చిన్న పిల్లర్స్ మీద కూర్చున్నారు ఇద్దరు. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి తమ ఒంటిని తాకుతూ ఉంటే హాయిగా అనిపించింది. ఆ క్షణం ఇద్దరికీ తమ పాత రోజులు గుర్తుకు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో సడెన్ గా శిల్ప ఫోన్ మోగింది ఎవరా అని చూస్తే పట్నాయక్. వెంటనే లిఫ్ట్ చేసింది.

"సారీ మేడం అర్జెంట్ పని ఉండటం వెళ్లాల్సి వచ్చింది. బ్రాంచ్ ఆఫీస్ లో ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? డ్రైవర్ జాగ్రత్తగానే మిమ్మల్ని డ్రాప్ చేశాడా? ఏమైనా అవసరం ఉందా, ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి" అంటూ చాలా పద్దతిగా అడిగాడు. తనకి బాగా తెలుసు సిటీల్లో ఇలా ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు ఉండరు, ఇలా మాట్లాడితే వీళ్ళు త్వరగా కనెక్ట్ అవుతారని.

పట్నాయక్ ఇలా తమ మీద చూపిస్తున్న ఆప్యాయతకీ ఇద్దరు నిజంగా చాలా ముచ్చట పడ్డారు. అంతా బాగానే జరిగిందని చెప్పి కాల్ కట్ చేసింది శిల్ప.

"పట్నాయక్ నిజంగా చాలా మంచోడే, పైకి చూడటానికి మోరటోడిలా ఉన్నా మనసు మాత్రం బంగారం. ఆ రాహుల్ గాడిలా అసలు కాదు" అంది అనిత.

"అవును, మంచోడే, అందరూ మనల్ని చూసి సోంగ కార్చుకునే రకం. కానీ పట్నాయక్ మాత్రం తన చూపుల్లో అలాంటి భావాన్ని చూపించలేదు" అంది శిల్ప 

ఇదే పట్నాయక్ కూడా వీళ్ళ దగ్గర నుండి ఆశించేది. లోపల తన ఆలోచనని, కోరికలని బయట పెట్టకుండా, వీళ్ళ దగ్గర నమ్మకం తెచ్చుకుని సరైన టైమ్ చూసి ఇద్దరినీ రుచి చూడాలన్నది పట్నాయక్ ప్లాన్.

ఇద్దరు అలా పట్నాయక్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా కింద కాంపౌండ్ గేట్ ఓపెన్ అయిన సౌండ్ విని కిందకి చూసారు ఇద్దరు. గేట్ ఓపెన్ చేసుకుని ఇద్దరు కుర్రాళ్ళు లోపలికి నడుస్తూ ఉన్నారు. వాళ్ళని చూడగానే ఇద్దరి మొహాలలో ఒకటే ప్రశ్న వీళ్ళే కదా ఆ బస్ స్టాప్ దగ్గర మన మీద వల్గర్ గా కామెంట్స్ చేసిందని. 

"ఇప్పుడే వీళ్ళ అంతు చూస్తాను" అంటూ ముందుకు కదిలింది అనిత, శిల్ప మాత్రం మనకి ఎందుకే వదిలేయ్ అంది కానీ అనిత వినకుండా కిందకి నడిచింది.

మెట్లు దిగుతూ వస్తున్న అనిత ని ఇద్దరు షాక్ అయిపోయారు. ఇద్దరికీ గట్టిగా గడ్డిపెట్టాలని తన నోరు తెరిచి మాట్లాడబోతుంటే రాధమ్మ బయటకి వచ్చింది. వృద్ధ దంపతులలో భార్య పేరు రాధమ్మ. 

"అమ్మా అనిత ఇతను నా మనవడు సాత్విక్" అంది వాళ్ళిద్దరిలో ఒకరిని చూపిస్తూ "ఆ పక్కన ఉన్న అతను అతని స్నేహితుడు అలోక్" అంది రాధమ్మ 

ఇప్పుడు తమ గురించి ఎక్కడ చెప్తుందో అన్న భయంతో ఇద్దరు చేతులు ఆడిస్తూ దణ్ణం పెడుతూ అనిత ని చెప్పొద్దని వేడుకున్నారు. ఇక అనిత కూడా రాధమ్మ మీద గౌరవంతో ఆమెకి ఈ విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. కాసేపటికి రాధమ్మ లోపలికి వెళ్ళగానే తమ గురించి చెప్పనందుకు ఇద్దరు అనిత కి థాంక్స్ చెప్పారు, అలానే జరిగిన దానికి సారీ కూడా చెప్పారు.

"ఇద్దరు పైకి రండి మాట్లాడాలి" అంటూ పైకి నడిచింది అనిత.

సాత్విక్ మొహమాటపడుతూ, కొంచెం భయపడుతూ పైకి నడిచాడు. అలోక్ మాత్రం ఏం పట్టనట్టు భుజాలు విదిలించుకుని ఒక రౌడీ లా నడుచుకుంటూ వెళ్ళాడు. పైకి వెళ్ళగానే శిల్ప, అనిత చేతులు కట్టుకొని చురుగ్గా వీళ్ళని చూస్తూ ఉన్నారు. సాత్విక్ మాత్రం మొహమాట పడుతూ తన తల దించుకున్నాడు. అలోక్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా కనపడినంత వరకు వాళ్ళ అందాలని కళ్ళతో స్కాన్ చేస్తూ ఉన్నాడు.

"శిల్ప, ఇప్పుడు వెళ్లి వీళ్ళ గురించి రాధమ్మ కి చెప్తే ఎలా ఉంటుంది?" అంది అనిత చిన్నగా నవ్వుతూ 

"ప్లీజ్ మేడం అలా చేయొద్దు మేడం, మిమ్మల్ని కొత్తగా చూసేసరికి ఏదైనా ఫంక్షన్ కి వచ్చిన డాన్సర్లు అనుకున్నాం అందుకే అలా తెలియకుండా ప్రవర్తించాం. ప్లీజ్ మేడం మమ్మల్ని క్షమించండి" అన్నాడు సాత్విక్ భయపడుతూ 

అలోక్ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అనిత వెంటనే అతని వైపు చూస్తూ 

"నీ సంగతి ఏంటి? చాలా ఆటిట్యూడ్ చూపిస్తున్నావు?" అంది కోపం గా 

"సారీ చెప్పరా" అంటూ పక్కన ఉన్న సాత్విక్ అతని చెవిలో గొనుగుతూ ఉన్నాడు.

"సారీ" అన్నాడు అలోక్ మాములుగా 

"ఏం అనుకోకండి మేడం, వీడు ఇంతే. వాడి తరపున కూడా నేను సారీ చెప్తున్నాను. మీకు మా నుండి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు" అంటూ సర్ది చెప్తూ ఉన్నాడు సాత్విక్.

అంతలో అలోక్ మాట్లాడుతూ "మాకు చెప్పే ముందు నెక్స్ట్ టైమ్ కొంచెం పద్దతిగా బట్టలు వేసుకో, అప్పుడే మాకు ఇలాంటి ఆలోచనలు రావు" అంటూ అనిత కి కన్ను కొట్టి అక్కడ నుండి కిందకి వెళ్ళిపోయాడు.

దానికి సాత్విక్ తన తల కొట్టుకుంటూ మళ్ళీ ఇద్దరికీ సారీ చెప్పి అక్కడ నుండి కిందకి వచ్చేసాడు. అలోక్ ప్రవర్తన కి అనిత కి పిచ్చ కోపం వచ్చినా సాత్విక్ కోసం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

*************************************

"రేయ్ ఈ ఇద్దరు ఫిగర్స్ మా ఇంట్లోనే ఉంటున్నారని ఆ భీమా కి చెప్దామా?" అన్నాడు సాత్విక్ 

"పిచ్చి దెంగిందా ఏంటి నీకు, ఇందాకే కదా వాడు, వీళ్ళ ముందు మనల్ని అవమానించాడు. వాడేదో పెద్ద పత్తిత్తు అన్నట్టు యాక్టింగ్ చేసాడు. అది కాక ఇప్పుడు వాడు ఒక నెల రోజులు ఊరిలో ఉండడు, ఇక ఈ అదృష్టం మనదే అనుకోవాలి. ముందు ఆ అనిత బలుపు దించి నా మొడ్డతో కసిగా దెంగాలి, ఆ తర్వాత ఆ శిల్ప సంగతి చూడాలి. అప్పుడు వాళ్ళిద్దరినీ దెంగే ఛాన్స్ నీకు ఇస్తా" అన్నాడు అలోక్ నవ్వుతూ 

"ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా, భీమా కి విషయం తెలిస్తే మన సంగతి అంతే" అన్నాడు సాత్విక్ భయపడుతూ 

"నువ్వు నోరు మూసుకొని ఉంటే వాడికి ఏం తెలియదు, ఒక్కటి చెప్పు ఈ పట్నం పాపలని ఎంజాయ్ చేయాలని నీకు లేదా? ఉదయం అంత సొల్లు కార్చావ్ కదా ఇప్పుడేమైంది? ఒక్కసారి ఊహించుకో వాళ్లేప్పుడు మనకి దగ్గరగా ఉంటారు. నీ ఇంట్లోనే బట్టలు లేకుండా స్నానాలు చేస్తారు. సగం సగం బట్టలు వేసుకుని కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. ఆ బట్టల్లో వాళ్ళ తొడలు, గుద్దలు, సళ్ళు ఆఆహా ఊహిస్తేనే మతిపోతుంది" అన్నాడు అలోక్ 

ఆ మాటలకి సాత్విక్ మొడ్డ తెలియకుండానే లేచింది. "అబ్బా నిజమే మామ, నాకు కూడా వాళ్ళని బట్టలు లేకుండా చూడాలని ఉంది. ముఖ్యంగా ఆ శిల్ప ని, దాని అమాయకమైన మొహం చూస్తుంటే ఇంకా కసిగా ఉంది" అన్నాడు.

"హాహా అందుకే సైలెంట్ గా ఉండు, నా ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వు, ఈ నెల అయ్యేసరికి మనల్ని ఇప్పుడు బెదిరించిన ప్లేస్ లోనే ఇద్దరినీ మార్చుకుంటూ దెంగుదాం" అన్నాడు అలోక్ 

"నువ్వు చెప్పింది వినటానికి బాగుంది కానీ అసలు వాళ్ళు పడతారు అంటావా?" అన్నాడు సాత్విక్ కొంచెం అనుమానంగా 

"నీకు ఈ సిటీ లంజల గురించి తెలియదు. చూసావ్ కదా అబ్బాయిలని రెచ్చగొట్టాలనే ఇప్పుడు వేసుకున్నట్టు టైట్ టీ షర్ట్స్, టైట్ పైజమాలు వేసుకుంటారు. నన్ను నమ్ము త్వరలోనే ఇద్దరు మన మొడ్డల కోసం వాళ్ళ తొడలు తెరిచి పట్టుకుంటారు" అన్నాడు అలోక్ చాలా నమ్మకంగా 

*************************************

పట్నాయక్, అలోక్, సాత్విక్ లాంటి ముందున్న ప్రమాదం గురించి తెలియని శిల్ప, అనిత లు మాత్రం తమ రెగ్యులర్ వర్క్స్ లో బిజీ అయిపోయారు. అనిత ఇంట్లోనే ఉంటూ తన బ్రేకప్ నుండి బయట పడటానికి తన మనసుని వర్క్ ప్రాజెక్ట్ మీదకి మళ్ళించింది. 

అటు శిల్ప కూడా పెండింగ్ ఉన్న ఫైల్స్ మొత్తం క్లియర్ చేస్తూ నిదానంగా బ్యాంక్ పెర్ఫార్మన్స్ పెంచే పనిలో పడింది. పట్నాయక్ ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా వదలకుండా శిల్ప కి సహాయం చేస్తూ ఆమె దృష్టిలో ఇంకా మంచి పేరు తెచ్చుకున్నాడు. అది కాక బ్రాంచ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చటానికి, శిల్ప కోసం సెపరేట్ టాయిలెట్ కట్టించటం కోసం అప్రూవల్స్ కూడా తీసుకున్నాడు. అవి శిల్ప ని ఇంకా ఇంప్రెస్స్ చేసాయి.

పట్నాయక్ అలా ఇంప్రెస్స్ చేస్తూ ఉంటే ఇటు అలోక్, సాత్విక్ కూడా రాధమ్మ కి సహాయం చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ మంచి పిల్లల్లా కనపడుతూ వచ్చారు. అప్పుడప్పుడు అనిత, శిల్ప లు కనపడితే ఎమన్నా హెల్ప్ కావాలా అని అడిగేవారు. వాళ్ళ సడెన్ బిహేవియర్ చేంజ్ చూసి ఇద్దరు షాక్ అయ్యారు కానీ కింద రాధమ్మ కి సహాయం చేస్తుండటం చూసి మారారు అనుకున్నారు.

మెల్లగా రెండు వారాలు గడిచాయి. ఈ వీకెండ్ తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నారు శిల్ప, అనిత కాకపోతే శుక్రవారం వచ్చేసరికి వర్క్ ప్రెజర్ వల్ల పూర్తిగా అలిసిపోయారు. శిల్ప కి వెళ్లి అలోక్ ని, తన కొడుకు ఆరవ్ ని కలవాలని ఉంది కానీ ఓపిక లేకపోవటం అది కాక మళ్ళీ వెంట వెంటనే ప్రయాణం అంటే అయ్యే పని కాదని మనసుకి సర్ది చెప్పుకుని జరిగిన విషయం అలోక్ కి చెప్పింది. అలోక్ కూడా అర్ధం చేసుకుని సరే అన్నాడు.

శనివారం సాయంత్రం బ్యాంక్ పనులు పూర్తి అయ్యాక పట్నాయక్ ని ఇంటికి రమ్మని పిలిచింది శిల్ప. పట్నాయక్ సరే అన్నాడు. 

బ్యాంక్ నుండి సరాసరి శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్లారు. చుట్టూ పరిసరాలు చూసిన పట్నాయక్ 

"మేడం ఈ ప్లేస్ చాలా బాగుంది. నేను చూపిద్దామనుకున్న ఇళ్ళు కన్నా ఇది 100 టైమ్స్ బెటర్. ఎలా ఉంది మేడం మా ఊరు?" అన్నాడు నవ్వుతూ 

"హాహా అంతా బాగానే ఉంది పట్నాయక్ గారు. మీరు ఇలా కూర్చోండి. నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని టీ తీసుకొని వస్తాను. అనిత, పట్నాయక్ గారు వచ్చారు" అని గట్టిగా పిలిచింది శిల్ప.

పట్నాయక్ సరే అని కూర్చున్నాడు. శిల్ప తన రూమ్ లోపలికి వెళ్తుంటే అటు ఇటు ఊగుతూ ఆమె రెండు పిర్రల మీద నాట్యం చేస్తున్న జడని చూసి మతిపోయింది అతనికి. అంతలో 

"పట్నాయక్ గారు ఎలా ఉన్నారు?" అంటూ అనిత బయటకి వచ్చింది.

తను మోకాళ్ళ పైకి ఉన్న లాంగ్ టీ షర్ట్ వేసుకుంది. లోపల బహుశా షార్ట్ ఉండి ఉండొచ్చు. కాకపోతే పైన నుండి చూస్తుంటే ఏం లేనట్టుగా అనిపించింది పట్నాయక్ కి. అతని చూపులు ఆమె తెల్లని తొడల మీదకి వెళ్లాయి.

"ఇన్ని రోజుల తర్వాత గుర్తు వచ్చామా మీకు?" అంది అనిత నవ్వుతూ 

పట్నాయక్ మాత్రం ఇంకా ఎదో మత్తులో ఉన్నట్టు అలానే ఆమె తొడలని చూస్తూ ఉన్నాడు. ఇలా సగం సగం బట్టలు వేసుకొని అనిత రెచ్చగొతుందని అసలు అనుకోలేదు. అతని చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించిన అనిత చిన్నగా నవ్వుకుని "ఏమైంది పట్నాయక్ గారు, ఈ లోకంలోనే ఉన్నారా?" అంది వెలికిగా నవ్వుతూ 

ఆ మాటలకి పట్నాయక్ ఈ లోకంలోకి వచ్చి అటు ఇటు చూసి "మేడమ్ సారీ, మిమ్మల్ని ఇలా చూస్తుంటే లోపల ప్యాంటు వేసుకోలేదేమో అనుకున్నాను" అన్నాడు తడబడుతూ మాట్లాడుతూ 

అతని తడబాటుకి అనిత గట్టిగా నవ్వింది.


"ఏంటే అంత గట్టిగా నవ్వుతున్నావ్? ఏమైంది?" అంటూ శిల్ప కూడా ఇంటి ముందు ఉన్న ఖాళీ ప్లేస్ లోకి వచ్చింది.

"ఏం లేదే, నన్ను ఇలా చూసి పట్నాయక్ గారు నేను లోపల ఏం వేసుకోలేదు అనుకున్నారు అంట" అని మళ్ళీ గట్టిగా నవ్వుతూ "ఇదిగోండి వేసుకున్నాను" అంటూ తన టీ షర్ట్ పైకి లేపి లోపల ఉన్న షార్ట్ చూపించింది అనిత. ఇప్పుడు ఆమె తెల్లని తొడలు ఇంకా స్పష్టంగా కనపడటంతో అటువైపు చూసాడు పట్నాయక్.

"సారీ మేడం, నేను తప్పుగా అర్ధం చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టాను. నాకు మీ సిటీ అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి సరిగ్గా తెలియదు. నన్ను క్షమించండి" అన్నాడు వినయంగా.

"అయ్యో దీంట్లో మీ తప్పేం లేదు పట్నాయక్ గారు. ఇలాంటివి చేయటం దీనికి అలవాటే. ప్లేస్ కి తగ్గట్టు బట్టలు వేసుకోమంటే వినదు. మీరేం పట్టించుకోకండి" అంది శిల్ప 

"అబ్బా శిల్ప నువ్వు ఆపు, నేను పట్నాయక్ గారు ఎదో సరదాగా మాట్లాడుకుంటున్నాం" అంది అనిత నవ్వుతూ.

మెల్లగా ముగ్గురు టీ తాగుతూ అవి ఇవి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అనిత మాత్రం పట్నాయక్ తో చాలా ఫ్రీ గా మాట్లాడుతుంది. ఆమె మాటలు వింటుంటే శిల్ప కి ఎందుకో కొంచెం చిరాకుగా అనిపించింది.

"పట్నాయక్ గారు మీకు పెళ్లయిందా?" అంది అనిత 

"హా అయింది మేడం, కానీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇలా సింగల్ గానే ఉంటున్నాను" అన్నాడు పట్నాయక్ 

"అయ్యో సారీ పట్నాయక్ గారు" అంటూ జాలి పడుతూ అంది అనిత "మీరేం అనుకోకపోతే ఏం జరిగిందో చెప్తారా?" అంది మెల్లగా 

పట్నాయక్ మాట్లాడేలోపు శిల్ప మధ్యలోకి వచ్చి "పట్నాయక్ గారు మీరేం చెప్పకండి. అనిత పాపం అది తన పర్సనల్ విషయం" అంది అనిత ని కసురుతూ 

ఆ మాటకి అనిత చిటికెలు వేస్తూ "హలో మేడం మీ మేనేజర్ పవర్ ఆఫీస్ లో చూపించండి. నేను, పట్నాయక్ గారు ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్యలో సీక్రెట్స్ ఉంటాయా?" అంది 

"పర్లేదు శిల్ప మేడం, దీంట్లో ఏముంది దాచటానికి, కాకపోతే ఏం జరిగిందో చెప్పాలంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది, ఆ సిగ్గు పోవాలంటే రెండు మూడు పెగ్గులైన లోపల పడాలి, మంచి టైమ్ చూసుకుని చెప్తాను" అన్నాడు పట్నాయక్ 

"అలా అయితే ఆ పెగ్గులు ఎదో ఇక్కడే వేయండి. రేపు ఈవెనింగ్ ఇదే టైమ్ కి రండి, మేము తాగి కూడా చాలా రోజులవుతుంది" అంది అనిత 

"శిల్ప మేడం ఏమంటారో మరి, తనకి ఇబ్బంది లేకపోతే నాకు లేదు" అన్నాడు పట్నాయక్, శిల్ప వైపు చూస్తూ.

"తనేమీ అనుకోదు. పని తర్వాత అందరం ఫ్రెండ్స్ యే, ఏమంటావ్ శిల్ప?" అంది అనిత

"ఉఫ్ఫ్... సరే" అంది శిల్ప తనకి కూడా మందు తాగితే కాస్త రిలాక్స్ గా ఉంటుందని.

"యే.... యే....." అంటూ నవ్వుతూ అరిచింది అనిత 

"ఒకే మేడం కాకపోతే రేపు డిన్నర్ నేను అరేంజ్ చేస్తాను. ఇక నేను వెళ్ళొస్తాను" అన్నాడు పట్నాయక్. మరుక్షణమే అక్కడ నుండి లేచి వాళ్ళకి బాయ్ చెప్పి కిందకి వచ్చేసాడు. ఇంత అదృష్టం ఇంత త్వరగా వస్తుందని కలలో కూడా అనుకోలేదు పట్నాయక్. మనసులో అనిత కి థాంక్స్ చెప్పుకున్నాడు. తను లేకపోతే ఇంత మంచి అవకాశం వచ్చేది కాదు అని, రేపు సరైన టైమ్ చూసి, ఛాన్స్ దొరికితే శిల్ప పని పట్టాలి అనుకున్నాడు.

"శిల్ప, కింద ఆ సాత్విక్, అలోక్ లు ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి. రేపు వాళ్లనే కాస్త ఈ బీర్లు అరేంజ్ చేయమంటే సరిపోతుంది కదా. ఇలాంటి వాటిలో ఆ అలోక్ గాడు ముందు ఉంటాడు" అంది అనిత 

"నాకెందుకో వాళ్ళని అడగాలని లేదు అనిత" అంది శిల్ప

"నువ్వు నీ పిచ్చి, ఫోన్ ఇటివ్వు" అంటూ శిల్ప చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అలోక్ నెంబర్ కి డైల్ చేసింది అనిత. రేపు బీర్లు తీసుకొని రావాలని, యే బ్రాండ్స్ తీసుకొని రావాలో కూడా అతనికి చెప్పింది.

అదయ్యాక తన అలవాటులో భాగంగా శిల్ప వాట్సాప్ చెక్ చేసింది. దాంట్లో శిల్ప తన భర్త అలోక్ తో చేసిన చాట్ ఓపెన్ చేసింది. ఆ చాట్ లో కాస్త రొమాన్స్, సెక్స్ ఉండటం చూసి వెకిలిగా నవ్వుతూ "అబ్బో కొన్ని రోజులకే ఎవరో బాగా కసెక్కిపోతున్నారు" అంది.

"నా ఫోన్ ఇటు ఇయ్యవే" అంటూ వేగంగా అనిత చేతిలో ఫోన్ లాక్కుంది శిల్ప 

"కసి గురించి నువ్వు మాట్లాడకు, ఇలాంటి బట్టలు వేసుకొని పట్నాయక్ ముందు కావాలనే తిరిగావని నాకు తెలుసు, ఇప్పుడు చెప్పవే ఎవరు కసెక్కిపోయింది?" అంది శిల్ప చిరుకోపంగా

"నేనేదో సరదాకి అలా వేసుకున్నాను. అయినా మగాళ్ళని అలా రెచ్చగొడితే వచ్చా మజా వేరులే. అది కాక నా పూకులో మొడ్డ దిగి నెల పైనే అయింది" అంది అనిత దిగాలుగా

"నీ కోరికలు, ఆశలు ఎమన్నా ఉంటే నీ దగ్గరే పెట్టుకో, వాటిని పట్నాయక్ మీద చూపించకు. అతను నా కొలీగ్. ఏమైనా ఇబ్బంది వస్తుంది" అంది శిల్ప 

"హాహా సరే, మరి ఈ ఇద్దరు కుర్రోళ్ల సంగతి ఏంటి? నాకు తెలిసి ఆ సాత్విక్ గాడు నిన్ను ఊహించుకుంటూ కొట్టుకుంటూ ఉంటాడు కూడా" అంది అనిత నవ్వుతూ

"ఛీ, బాగా చెడిపోయావే నువ్వు. వాళ్ళు చిన్న పిల్లలు" అంది శిల్ప 

"అక్కడే పప్పులో కాలేసావ్. వాళ్ళేం అమాయకమైన చిన్న పిల్లలు కాదు. కసి పోరగాళ్ళు. మనిద్దరినీ చూసేటప్పుడు వాళ్ళ కళ్ళలో కసి నాకు అర్ధం అవుతుంది. మనం ఛాన్స్ ఇవ్వాలే కానీ ఆ క్షణమే ఇద్దరినీ ఎక్కుతారు" అంది అనిత 

"అసలు నీతో మాట్లాడి గెలవలేమే బాబు, నీతో మాట్లాడితే నా మైండ్ కూడా చెడగొడతావ్, లోపలికి పద ఏమైనా సినిమా చూద్దాం" అంది శిల్ప పైకి లేచి.

************************************

"చూసావ్ గా ఆ అనిత లంజ కాల్ చేసి ఏం చెప్పిందో. నువ్వు పద్ధతి పద్ధతి అన్న ఆ శిల్ప లంజ కూడా ఇంతే, వీళ్లిద్దరు పెద్ద లంజలు అని ముందే చెప్పా కదా. రేపు తాగి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు" అన్నాడు అలోక్ 

"ఏమో రా నాకు అలా అనిపించట్లేదు. అయినా తాగినంత మాత్రానా లంజలు అయిపోతారా? ఏమో సరదాగా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు కదా?" అన్నాడు సాత్విక్.

"పిచ్చోడిలా మాట్లాడకు, పద్ధతిగా ఉండే ఏ అమ్మాయి అయినా ఇలా తాగుతుందా? ఈ లంజలు మాత్రం పైకి అమాయకంగా ఉంటూ చేసేవి చేస్తూనే ఉన్నారు. ఇదే మనకి సరైన అవకాశం. ఇద్దరు మనల్ని నమ్మారు కాబట్టే వాళ్ళ లంజతనం ఏంటో చూపిస్తున్నారు. రేపు వాళ్ళు తాగిన తర్వాత మొత్తం మన కంట్రోల్ లోకి వస్తుంది. రెడీ గా ఉండు" అంటూ నవ్వాడు అలోక్.

అతని మాటలకి సాత్విక్ కూడా సంతోష పడ్డాడు. ఎప్పుడెప్పుడు శిల్ప ని నలపాలా అని ఊహల్లో మునిగిపోయాడు.
Like Reply


Messages In This Thread
శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 05-03-2026, 04:38 PM
RE: కథకి టైటిల్ చెప్పండి - by dom nic torrento - 06-03-2026, 10:14 PM
RE: కథకి టైటిల్ చెప్పండి - by iHellBoy69 - 20-03-2026, 05:53 PM
RE: కథకి టైటిల్ చెప్పండి - by stories1968 - 26-03-2026, 08:46 AM
RE: కథకి టైటిల్ చెప్పండి - by iHellBoy69 - 27-03-2026, 12:52 AM
RE: కథకి టైటిల్ చెప్పండి - by jalajam69 - 19-07-2026, 05:35 AM
RE: కథకి టైటిల్ చెప్పండి - by stories1968 - 19-07-2026, 08:15 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 20-03-2026, 05:41 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raju777 - 10-05-2026, 10:55 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by K.rahul - 20-03-2026, 08:45 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Devaravara - 20-03-2026, 09:54 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ramd420 - 21-03-2026, 12:04 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by hotandluking - 21-03-2026, 03:03 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raj129 - 21-03-2026, 04:17 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by maheshtheja143143 - 21-03-2026, 06:57 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 21-03-2026, 09:05 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by kk1812010 - 25-03-2026, 10:24 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Hrlucky - 26-03-2026, 02:45 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raj129 - 26-03-2026, 07:26 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 27-03-2026, 01:00 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 27-03-2026, 05:39 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 04-04-2026, 10:54 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 27-03-2026, 11:22 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 27-03-2026, 05:32 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vikas123 - 27-03-2026, 08:35 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by maleforU - 28-03-2026, 12:34 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by K.rahul - 28-03-2026, 07:09 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vikas123 - 28-03-2026, 07:29 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chandra228 - 28-03-2026, 10:21 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 28-03-2026, 11:51 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 04-04-2026, 10:55 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 05-04-2026, 02:40 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by srinivasulu - 09-04-2026, 07:29 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 12-04-2026, 12:31 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 11-04-2026, 05:45 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 12-04-2026, 12:32 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 12-04-2026, 12:30 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 12-04-2026, 12:33 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by TheCaptain1983 - 12-04-2026, 07:55 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by lmilf36 - 12-04-2026, 07:20 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 12-04-2026, 08:17 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 12-04-2026, 09:21 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vaddadi2007 - 12-04-2026, 10:10 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 12-04-2026, 04:30 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by PushpaSnigdha - 12-04-2026, 11:10 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 12-04-2026, 04:31 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by srinivasulu - 12-04-2026, 11:17 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by K.rahul - 12-04-2026, 04:18 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 12-04-2026, 04:33 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 12-04-2026, 04:19 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vinayvinuu - 17-04-2026, 06:59 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by kk1812010 - 18-04-2026, 06:51 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 18-04-2026, 03:13 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 19-04-2026, 10:06 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 19-04-2026, 03:10 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 19-04-2026, 05:07 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by K.rahul - 20-04-2026, 12:27 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by VijayPK - 20-04-2026, 09:26 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Mvgipal - 20-04-2026, 10:13 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Venrao - 20-04-2026, 01:54 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 23-04-2026, 03:08 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 20-04-2026, 04:17 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 20-04-2026, 06:08 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 20-04-2026, 11:05 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 23-04-2026, 03:07 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 21-04-2026, 06:01 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 23-04-2026, 03:09 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krish1973 - 21-04-2026, 06:09 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nag956 - 21-04-2026, 03:43 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 23-04-2026, 03:11 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 23-04-2026, 03:12 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Reddy 211993 - 23-04-2026, 04:38 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 23-04-2026, 04:50 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Hrlucky - 23-04-2026, 05:34 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 23-04-2026, 06:07 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 23-04-2026, 06:21 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 23-04-2026, 07:59 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 23-04-2026, 09:10 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iwantyouraa - 23-04-2026, 11:18 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nag956 - 23-04-2026, 11:24 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by kk1812010 - 23-04-2026, 11:35 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 24-04-2026, 12:03 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 24-04-2026, 12:04 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 24-04-2026, 05:49 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Balu999 - 24-04-2026, 08:20 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 24-04-2026, 04:24 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Kumar4400 - 24-04-2026, 04:45 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Karthik Reddyy - 24-04-2026, 05:57 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Kumar4400 - 24-04-2026, 06:06 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nagu65595 - 24-04-2026, 05:15 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 24-04-2026, 05:41 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Kumar4400 - 24-04-2026, 06:05 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nagu65595 - 24-04-2026, 07:01 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 25-04-2026, 12:31 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by VijayPK - 25-04-2026, 12:43 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 25-04-2026, 01:45 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 26-04-2026, 01:45 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 26-04-2026, 01:46 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 26-04-2026, 01:47 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 26-04-2026, 04:51 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 26-04-2026, 12:53 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nag956 - 26-04-2026, 10:11 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 26-04-2026, 08:09 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 26-04-2026, 09:15 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 26-04-2026, 12:54 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by HusbandRaj - 29-04-2026, 07:21 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 26-04-2026, 05:18 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by masalakiss - 27-04-2026, 10:48 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by K.rahul - 26-04-2026, 05:43 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 26-04-2026, 08:11 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 27-04-2026, 01:20 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Hrlucky - 27-04-2026, 02:32 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 27-04-2026, 04:54 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 27-04-2026, 03:30 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nagababu737 - 28-04-2026, 02:51 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vinayvinuu - 29-04-2026, 09:07 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by masalakiss - 29-04-2026, 09:41 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 29-04-2026, 10:22 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Bhaskar2 - 29-04-2026, 10:29 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 30-04-2026, 06:01 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 30-04-2026, 11:45 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Sectorabcd - 01-05-2026, 02:12 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 01-05-2026, 01:59 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 02-05-2026, 12:51 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by chintu.kurnool - 02-05-2026, 01:22 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Ganga123 - 03-05-2026, 06:40 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Doller - 04-05-2026, 08:28 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vego1990 - 04-05-2026, 08:43 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by skumarp - 04-05-2026, 10:47 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 05-05-2026, 12:49 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 05-05-2026, 12:51 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by styleraja - 05-05-2026, 03:41 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by styleraja - 05-05-2026, 04:13 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by urfriend_yoyo - 05-05-2026, 10:48 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by styleraja - 06-05-2026, 12:26 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 05-05-2026, 02:14 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by krantikumar - 05-05-2026, 08:24 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ramd420 - 05-05-2026, 08:26 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nagu65595 - 05-05-2026, 02:08 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raju777 - 05-05-2026, 06:14 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 06-05-2026, 06:25 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by chintu.kurnool - 06-05-2026, 06:58 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by afzal.kgm8 - 06-05-2026, 08:32 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 06-05-2026, 12:24 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nagababu737 - 06-05-2026, 12:52 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raju777 - 06-05-2026, 05:56 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 09-05-2026, 06:24 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vgr_virgin - 07-05-2026, 12:43 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 07-05-2026, 02:32 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raju777 - 07-05-2026, 12:48 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raju777 - 07-05-2026, 12:51 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 08-05-2026, 04:14 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vinayvinuu - 08-05-2026, 02:23 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 08-05-2026, 04:16 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Munna97 - 08-05-2026, 06:48 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by masalakiss - 09-05-2026, 09:28 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by opendoor - 09-05-2026, 05:57 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by opendoor - 09-05-2026, 05:58 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Doller - 09-05-2026, 06:52 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by sunil879 - 09-05-2026, 07:09 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 09-05-2026, 11:43 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 09-05-2026, 11:40 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 10-05-2026, 12:24 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Radhesas - 10-05-2026, 12:45 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by sunil879 - 10-05-2026, 04:02 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vikas123 - 10-05-2026, 06:24 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raju777 - 10-05-2026, 10:25 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Raju777 - 10-05-2026, 11:23 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vgr_virgin - 11-05-2026, 01:23 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Doller - 12-05-2026, 02:54 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vinayvinuu - 13-05-2026, 11:12 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 14-05-2026, 03:44 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 15-05-2026, 03:14 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Zixer - 15-05-2026, 03:31 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Venkat@1234 - 17-05-2026, 01:47 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 17-05-2026, 03:43 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by masalakiss - 18-05-2026, 08:51 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 17-05-2026, 04:31 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Radhesas - 17-05-2026, 09:56 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 18-05-2026, 01:07 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by sunil879 - 18-05-2026, 03:52 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vego1990 - 18-05-2026, 08:46 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Zixer - 18-05-2026, 10:19 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Manu manu - 19-05-2026, 02:48 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Doller - 19-05-2026, 07:30 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vgr_virgin - 20-05-2026, 12:08 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 21-05-2026, 12:41 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vinayvinuu - 21-05-2026, 04:11 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Manu manu - 22-05-2026, 11:12 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 22-05-2026, 03:05 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Sunnyfu - 22-05-2026, 05:24 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by KinGsss - 24-05-2026, 07:43 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 25-05-2026, 02:36 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 25-05-2026, 02:35 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 26-05-2026, 06:08 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 26-05-2026, 06:11 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 26-05-2026, 03:52 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by KinGsss - 27-05-2026, 05:44 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chinni@843 - 28-05-2026, 12:06 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 28-05-2026, 03:36 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 28-05-2026, 03:38 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 28-05-2026, 05:32 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 28-05-2026, 06:15 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Doller - 28-05-2026, 07:28 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 29-05-2026, 12:13 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Doller - 28-05-2026, 08:43 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vgr_virgin - 28-05-2026, 11:38 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 29-05-2026, 12:58 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Kumar678 - 29-05-2026, 07:09 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 29-05-2026, 12:15 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 29-05-2026, 02:25 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 30-05-2026, 01:06 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 30-05-2026, 03:51 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 30-05-2026, 08:52 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by opendoor - 31-05-2026, 08:54 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 31-05-2026, 03:45 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 31-05-2026, 11:41 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Lust_Stories - 01-06-2026, 12:04 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 01-06-2026, 06:15 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Venkat@1234 - 02-06-2026, 07:10 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by PushpaSnigdha - 03-06-2026, 07:07 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nag956 - 03-06-2026, 05:15 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Kumar678 - 05-06-2026, 08:49 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 06-06-2026, 02:35 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 07-06-2026, 12:45 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 07-06-2026, 03:14 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 07-06-2026, 03:47 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Mr.SriNivas - 07-06-2026, 05:56 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 07-06-2026, 10:38 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 08-06-2026, 02:39 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chinni@843 - 08-06-2026, 10:37 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 08-06-2026, 11:55 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 09-06-2026, 11:21 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 09-06-2026, 11:22 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 09-06-2026, 03:22 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ramd420 - 09-06-2026, 03:35 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Doller - 09-06-2026, 05:40 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Durga reddy - 09-06-2026, 06:45 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 10-06-2026, 12:24 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 10-06-2026, 01:07 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 10-06-2026, 01:09 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by stories1968 - 10-06-2026, 05:51 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 13-06-2026, 10:56 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by TBRDJ - 11-06-2026, 11:05 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Super338 - 12-06-2026, 08:53 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 13-06-2026, 10:58 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 13-06-2026, 11:00 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 14-06-2026, 01:50 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vizzus009 - 14-06-2026, 06:00 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nagu65595 - 14-06-2026, 11:54 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 14-06-2026, 06:57 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 14-06-2026, 05:15 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 14-06-2026, 06:58 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 14-06-2026, 10:31 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 14-06-2026, 11:14 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 15-06-2026, 03:37 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 20-06-2026, 11:46 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by nagu65595 - 14-06-2026, 06:57 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 15-06-2026, 04:22 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by tallboy70016 - 15-06-2026, 10:05 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Krishna krish tb - 17-06-2026, 11:13 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Back bancher - 18-06-2026, 12:20 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 18-06-2026, 12:26 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Vinod kumar92 - 19-06-2026, 09:23 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 19-06-2026, 11:42 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by tallboy70016 - 19-06-2026, 12:23 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by tallboy70016 - 20-06-2026, 09:26 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by vgr_virgin - 21-06-2026, 02:02 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by tallboy70016 - 22-06-2026, 04:43 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 22-06-2026, 11:47 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 23-06-2026, 08:59 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 24-06-2026, 11:34 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 24-06-2026, 12:35 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by sseek6 - 24-06-2026, 07:36 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 24-06-2026, 12:07 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by maleforU - 07-07-2026, 02:41 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by tallboy70016 - 12-07-2026, 05:39 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by mohan1432 - 16-07-2026, 01:21 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Chchandu - 16-07-2026, 09:15 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by tallboy70016 - 18-07-2026, 12:22 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by ram123m - 18-07-2026, 03:55 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Zixer - 20-07-2026, 11:34 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by tallboy70016 - 25-07-2026, 10:10 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by iHellBoy69 - 26-07-2026, 02:59 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Suvamani - 27-07-2026, 05:45 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Zixer - 27-07-2026, 10:17 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Danials - 28-07-2026, 11:06 AM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Shaheenmuslim - 14-08-2026, 05:32 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Shaheenmuslim - 14-08-2026, 05:36 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Shaheenmuslim - 19-08-2026, 11:30 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by Shaheenmuslim - 19-08-2026, 11:32 PM
RE: శిల్పాయణం - ఒక బ్యాంక్ ఆఫీసర్ కథ - by maleforU - 24-08-2026, 05:15 AM



Users browsing this thread: 1 Guest(s)