Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica అష్టా చెమ్మా Update on 23-04-2026
#2
Update # 1


సెక్యూరిటీ అధికారి కమిషనర్ ఆఫీస్‌లోని కాన్ఫరెన్స్ రూమ్ ఒక అసాధారణ ఉద్రిక్తతతో నిండి ఉంది. ఎయిర్ కండిషనర్ గుర్రుమంటూ పని చేస్తోంది కానీ ఆ గదిలోని వాతావరణం మాత్రం చల్లగా లేదు. టేబుల్ మీద ఫ్రెష్ చాయ్ కప్స్ ఆవిరి పోస్తూ ఉన్నాయి. పక్కన బిస్కెట్ ప్లేట్లు అమర్చబడి ఉన్నాయి. కానీ ఎవరూ వాటిని తాకడం లేదు. వాల్ మీద పెద్ద స్క్రీన్‌పై ప్రొజెక్టర్ నుంచి సిటీ మ్యాప్ ప్రొజెక్ట్ అవుతోంది


వైట్‌బోర్డ్ మీద బోల్డ్ అక్షరాల్లో రాసి ఉన్న నోట్స్ చూస్తే ఎవరికైనా గుండెల్లో గుబులు పుడుతుంది వైఫ్ స్వాప్ గ్యాంగ్? బ్లాక్‌మెయిల్? ఆన్‌లైన్ ట్రాప్స్? టార్గెట్: మిడిల్ క్లాస్ కపుల్స్, ఐటీ ఎంప్లాయ్ కపుల్స్ అని రాసి అంటించి ఉన్నాయి.

కమిషనర్ సర్ రావు హెడ్ చైర్‌లో కూర్చుని తన గంభీరమైన, స్నేహపూర్వకమైన చూపులతో అందరినీ ఒకసారి స్కాన్ చేశారు. అతని వయసు 50లలో ఉంది. పక్కన డిప్యూటీ కమిషనర్ లక్ష్మి కూర్చుంది. ఆమె డైనమిక్ విమెన్ ఆఫీసర్ ఎప్పుడూ ఎనర్జీతో ఉంటుంది. ఆమె పక్కన విక్రమ్ (30+ సీనియర్ ఆఫీసర్) కాఫీ కప్‌ని చేతిలో పట్టుకుని కూర్చున్నాడు కానీ అతని ముఖం సీరియస్‌గా ఉంది. మిగిలినవాళ్లు ప్రియ, కుమార్, రాజు, శంకర్, మరి కొందరు జూనియర్ ఆఫీసర్లు వాళ్లకి కేటాయించిన సీట్లలో కూర్చుని గుసగుసలాడుకుంటున్నారు.
 
ఏంటి రా, ఈరోజు మీటింగ్ ఎందుకు అర్జెంట్‌గా పిలిచారు సార్? ప్రియ తన పక్కన ఉన్న కుమార్‌ని అడిగింది, గొంతు తగ్గించుకుని. 

అవును బాస్, గత కొన్ని రోజులుగా ఈ ముఠా దందా చేస్తోంది కదా. ఇప్పుడు అందరితో మీటింగ్ ఎందుకు? రాజు శంకర్‌ని చూసి గుసగుసలాడాడు. 

వాళ్లంతా ఒకరినొకరు చూసుకుని తలలు ఊపుకున్నారు. గది మొత్తం ఆ గుసగుసలతో నిండిపోయింది.

కమిషనర్ రావు ఒక్కసారి టేబుల్ మీద గట్టిగా తట్టారు. హలో! అంతా గుసగుసలాడటం ఆపండి. ఇప్పుడు మనం చర్చించేది ఒక సాధారణ క్రైమ్ కాదు. ఇది మన సిటీ మిడిల్ క్లాస్ కపుల్స్ జీవితాలని, ఫ్యామిలీ గౌరవాన్ని, కెరీర్‌ని నాశనం చేస్తున్న ఒక హైలీ ఆర్గనైజ్డ్ సెక్స్ ఎక్స్‌టార్షన్ రాకెట్. ఇదొక వికృతమైన బ్లాక్మెయిల్ గేమ్. లక్ష్మి, మీరు మొదలుపెట్టండి.

డిప్యూటీ కమిషనర్ లక్ష్మి లేచి ప్రొజెక్టర్ రిమోట్ తీసుకుని స్క్రీన్‌పై ఒక స్లైడ్ ప్రొజెక్ట్ చేసింది. అందులో కొన్ని  ఫోటోలు, చాట్ స్క్రీన్‌షాట్లు కనిపించాయి. 

సార్, గత నాలుగు నెలల్లో మనకి 12 కేసులు నమోదయ్యాయి. అన్నీ మిడిల్ క్లాస్ కపుల్స్. వీళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ‘వైఫ్ స్వాప్ అండ్ ఫన్’ అనే పేరుతో గ్రూపులు చూసి జాయిన్ అవుతారు. మొదట్లో ఇది జస్ట్ ఫ్రెండ్లీ చాట్ మొదలుపెడతారు. తర్వాత మెల్లిగా వాళ్ళలో ఉత్సుకతను బట్టి మరో గ్రూపులో జాయిన్ చేస్తారు. ఆ కొత్త గ్రూప్ అడ్మిన్ ఒక ఆకర్షణీయమైన ప్రొఫైల్ పెట్టి "కపుల్స్ ఓన్లీ, స్వాప్ ట్రిప్స్  అండ్ అడ్వెంచర్స్ " అని పోస్ట్ చేస్తారు. ఒకసారి జాయిన్ అయితే ప్రైవేట్ చాట్‌లోకి తీసుకెళ్తారు. అక్కడ ఎంజాయ్ చేద్దాం ఎటువంటి పరిమితులు లేకుండా కాకపోతే ఎంట్రీ ఫీ ఒక వెయ్యి మాత్రమే అది కూడా ఇక్కడికి వచ్చాక మాత్రమే అంటూ ప్రలోభపెడతారు. 

విక్రమ్ మద్యలోకి వస్తూ లక్ష్మి మేడం, నేను సైబర్ సెల్ నుంచి చెప్పాలంటే ఈ గ్రూపులు డార్క్ వెబ్ సర్వర్ల నుంచి రన్ అవుతున్నాయి. కానీ లోకల్ ఎగ్జిక్యూషన్ మన సిటీలోనే జరుగుతోంది. మ్యాప్ చూడండి సార్. 

అతను రిమోట్ తీసుకుని సిటీ మ్యాప్‌పై జూమ్ చేశాడు. రెడ్ డాట్స్ ఉన్న చోట్లు అన్నీ మిడిల్ క్లాస్ ఏరియాలు. ఇక్కడి కపుల్స్ ఎక్కువగా 28-40 ఏజ్ గ్రూప్, బ్యాంక్ ఉద్యోగులు, టీచర్లు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. వీళ్లలో అందరూ అని కాదు కొందరు ఫైనాన్షియల్ స్ట్రెస్‌తో ఉంటారు కానీ లైఫ్‌లో కొంత థ్రిల్ కావాలని ఆశిస్తారు. గ్యాంగ్ అదే ఉపయోగించుకుంటుంది.

కమిషనర్ రావు నవ్వుతూ థ్రిల్ కావాలా? ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తూ థ్రిల్ ఇస్తున్నారు గా! లక్ష్మి, ఒక కేసు డీటెయిల్ చెప్పండి. మనవాళ్ళకి కూడా అర్థం కావాలి ఎంత వికృతంగా ఉందో.

లక్ష్మి ఒక ఫైల్ తీసుకుని చదవడం మొదలుపెట్టింది. కేస్ నంబర్ 478, గత నెల. ఒక యంగ్ కపుల్ – సాయి (32), అనిత (28). వీళ్లు టెలిగ్రామ్‌లో గ్రూప్ జాయిన్ అయ్యారు. గ్రూప్ అడ్మిన్ స్వప్న అని ఒక మహిళ పేరుతో చాట్ చేసి, మీరు ఇద్దరూ చాలా క్యూట్ కపుల్, మా గ్రూప్‌లో ట్రిప్ ఉంది. నాకు ఒక ఫ్రెండ్ కపుల్ ఉన్నారు, మీరు స్వాప్ చేసుకుంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది? చేసుకుంటారా? అని అడిగింది. వీళ్లు మొదట తటపటాయించారు కానీ ఆమె పంపిన ఫోటోలు, వీడియోలు చూసి ఆకర్షితులయ్యారు. ఒక వీకెండ్‌లో ఒక రిసార్ట్ కి వెళ్ళారు. అక్కడ మరో కపుల్‌తో ఎంజాయ్ చేశారు కానీ రూమ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయి. మొత్తం వీడియో రికార్డ్ అయింది. మూడు రోజుల తర్వాత సాయికి వాట్సప్‌లో వీడియో వచ్చింది - రూ. 5 లక్షలు కావాలి లేకపోతే మీ ఫ్యామిలీ గ్రూప్, కొలీగ్స్ కి పంపుతాం అని బెదిరించడం మొదలుపెట్టారు.

గదిలో నిశ్శబ్దం.

ప్రియ గుండెపై చేయి వేసుకుంది. ఓహ్ గాడ్ ఇది ఎంత క్రూరం సార్! వీళ్లు సాధారణ ఫ్యామిలీస్. ఒక్క తప్పు చేస్తే జీవితం ముగిసిపోతుంది.

విక్రమ్ మళ్ళీ మాట్లాడుతూ ఈ గ్యాంగ్ సిటీ హోటల్స్ ఉపయోగించడం లేదు. వాళ్లు కపుల్స్‌కి ఒక ప్లేస్(మాల్, పార్కింగ్ లేదా రెస్టారెంట్) చెబుతారు. అక్కడ వెయిట్ చేయమని చెప్పి అక్కడికి వచ్చి పికప్ చేస్తారు. లగ్జరీ క్లోజ్డ్ వెహికల్స్, కర్టెన్స్ ఉన్నవి వాళ్ళు ఉపయోగిస్తారు. ఇవి దేనికంటే కపుల్స్ తాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోకుండా ఉండటానికి. డ్రైవర్ చాలా దూరం ఉన్న రూట్ తీసుకుంటాడు. లోపల రిలాక్సింగ్ మ్యూజిక్, వెల్కమ్ డ్రింక్స్ (డ్రగ్స్ ఉండొచ్చు) ఇచ్చి కపుల్స్‌కి నిద్రమత్తు వచ్చేలా చేస్తారు. బ్లైండ్‌ఫోల్డ్  మాత్రం చేయరు ఎందుకంటే అది వాళ్ళకి అనుమానం  తెస్తుంది కాబట్టి. కపుల్స్‌కి ఎక్కడికి వెళ్తున్నారో, ఎంత దూరం వెళ్తున్నారో అసలు తెలియదు. వాళ్లు ఎంజాయ్ మూడ్‌లో ఉంటారు.

లక్ష్మి కొనసాగించింది అక్కడ వాళ్లు తీసుకెళ్లేది ఒక సీక్రెట్, ఎవరికీ తెలియని ప్రైవేట్ రిసార్ట్ లేదా లగ్జరీ ఫార్మ్‌హౌస్ విల్లాలు. అక్కడ మరో కపుల్‌తో స్వాప్ ట్రిప్ అని ఎంజాయ్ చేయమంటారు. ప్రతి విల్లాలో హిడెన్ కెమెరాలు. మొత్తం యాక్టివిటీ రికార్డ్ అవుతుంది. రికార్డింగ్ ఎడిట్ చేసి, ఫేసెస్ క్లియర్‌గా ఉంచి బ్లాక్‌మెయిల్ చేస్తారు. డబ్బు అడిగేటప్పుడు క్యాష్ లేదా క్రిప్టో అడుగుతారు,UPI కాదు ఎందుకంటే ఎవరూ ట్రేస్ చేయకుండా. ఇప్పటివరకు మనకు రిపోర్ట్ చేసిన అందరు కపుల్స్ పే చేశారు. ఒక కపుల్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు.

కుమార్ లేచి సార్, ఈ గ్యాంగ్‌కి లోకల్ హ్యాండ్లర్స్ ఉన్నారు. ఒక్కొక్క ట్రిప్‌కి కొన్ని కపుల్స్ ని మాత్రమే ఎంచుకుంటారు. 
వీళ్ళు ఆ ట్రిప్ లో మరికొన్ని జంటలతో పరిచయం పెంచుకుంటారు. కావాలనుకుంటే తమ పార్టనర్స్ ని వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అంతేకాకుండా అక్కడ వీళ్ళు ఎంజాయ్ చేయడానికి గేమ్స్ సిద్ధం చేస్తారు. అక్కడున్నంత వరకు వీళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా అంతా బాగా ఉండేలా చూసుకుంటున్నారు. 

రాజు సార్, కానీ ఎందుకు మిడిల్ క్లాస్ మాత్రమే? హై క్లాస్ కపుల్స్ ఎందుకు టార్గెట్ కాదు?

శంకర్ నవ్వుతూ ఎందుకంటే హై క్లాస్ వాళ్లకి పలుకుబడి ఉంది. వాళ్ళకి ఉండే పరిచయాలతో ఏమైనా చేయగలరు. మిడిల్ క్లాస్ వాళ్లు అయితే  భయపడి సైలెంట్‌గా పే చేస్తారు. తెలిస్తే సమాజం ఏమనుకుంటుందో అలాగే కుటుంబ పరువు ఇవే వాళ్ళ వెపన్స్.

కమిషనర్ రావు లేచి వైట్‌బోర్డ్ వద్దకు వెళ్లారు. మార్కర్ తీసుకుని కొత్త పాయింట్ రాశారు: 

“అండర్‌కవర్ ఆపరేషన్.” 

మనం ఇప్పుడు రియాక్ట్ కాదు, ముందు చూపుతో వెళ్ళాలి. విక్రమ్,మీ సైబర్ టీమ్ ఒక ఫేక్ కపుల్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. పేరు రాహుల్ & ప్రియా

ప్రియా, నువ్వు ఆక్ట్ చేయాలి. కుమార్, నువ్వు రాహుల్‌గా. రెండు వారాల్లో గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. రాజు, శంకర్  మీరు లోకల్ ఇన్ఫర్మర్స్‌ని యాక్టివేట్ చేయండి. ఏ హోటల్‌లోనైనా అనుమానాస్పద కపుల్స్ కనిపిస్తే ఇమీడియట్ రైడ్ చేయండి.

గదిలో ఉత్సాహం పెరిగింది కానీ ప్రియ ముఖం మారింది. సార్, నేను ఆక్ట్ చేయాలా? ఇది రిస్క్ కదా?

రావు సర్ నవ్వారు. ఆయన హ్యూమర్ ఇప్పుడు బయటపడింది. ప్రియా, నువ్వు ఆక్ట్ చేయాల్సింది కేవలం చాట్‌లోనే. రియల్ స్వాప్ కాదు! మనం ట్రాప్ సెటప్ చేసి వాళ్లని పట్టుకోవాలి. ఇది సినిమా కాదు, రియల్ లైఫ్. కానీ మనం సినిమా స్టైల్‌లోనే ప్లాన్ చేద్దాం. లక్ష్మి, ఇప్పటివరకు ఎన్ని వీడియోలు రికవర్ అయ్యాయి?

లక్ష్మి :  నాలుగు కేసుల్లో వీడియోలు రికవర్ చేశాం. కానీ గ్యాంగ్ లీడర్ ఎవరో ఇంకా తెలియడం లేదు. ఒక టెలిగ్రామ్ నంబర్ ట్రేస్ అయింది. అది బర్న్ సిమ్. 

విక్రమ్ మద్యలోకి వస్తూ సార్, ఈ గ్యాంగ్ ఆపరేషన్ మోడ్ చాలా స్మార్ట్. మొదట గ్రూప్‌లో 50-60 మెంబర్స్ ఉంటారు. అందులో 10 మంది మాత్రమే రియల్ టార్గెట్స్. మిగతా అన్నీ బాట్స్ లేదా ఫేక్ ప్రొఫైల్స్. అలాగే నా అనుమానం ఆ రిసార్ట్ లేదా విల్లా కచ్చితంగా మన సిటీ కి అనుకుని ఉన్నవే అని నా అనుమానం. 

శంకర్ ఒక క్వశ్చన్ వేశాడు సార్, ఈ గ్యాంగ్ మహిళలని కూడా ఉపయోగించుకుంటుందా? ఎందుకంటే చాట్‌లో ‘స్వప్న’ అని ఫీమేల్ ప్రొఫైల్ ఉంది.

లక్ష్మి సమాధానం ఇచ్చింది అవును, గ్యాంగ్‌లో కనీసం ఇద్దరు ఫీమేల్ హ్యాండ్లర్లు ఉన్నారు. వాళ్ల టార్గెట్ కపుల్స్‌తో ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేస్తారు. మేము కూడా ఇలాంటి లైఫ్ లైవ్ చేస్తున్నాం, నో జడ్జ్‌మెంట్ అని. అప్పుడు ట్రస్ట్ వస్తుంది.

మీటింగ్ ఇంకా ఒక గంట సాగింది. కమిషనర్ రావు ప్రతి ఒక్కరి అభిప్రాయం విని ఇప్పుడు మనం కూడా ఒక ‘సెక్యూరిటీ అధికారి స్వాప్’ ఆపరేషన్ చేద్దాం. కానీ మనం స్వాప్ చేసుకోవాల్సింది క్రిమినల్స్‌ని జైలుకి!

అందరూ నవ్వారు. కానీ టెన్షన్ తగ్గలేదు.

కుమార్ ఇంకా డీటెయిల్‌గా చెప్పాడు సార్, ఒక విక్టిమ్ కపుల్ ని ఇంటర్వ్యూ చేశాను. వాళ్లు చెప్పింది ఏమంటే వీడియోలో వాళ్ల ముఖాలు క్లియర్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో హోటల్ రూమ్ నంబర్ కూడా కనిపిస్తుంది. గ్యాంగ్ ఇంకా ఒక స్టెప్ ముందు ఉంది. వీళ్లు డ్రగ్స్ కూడా యూజ్ చేస్తారా అని నా అనుమానం. ఒక కేసులో విక్టిమ్ డ్రింక్ తాగిన తర్వాత మర్చిపోయాను అన్నాడు.

ప్రియ ఆందోళనతో అన్నది సార్, మనం పబ్లిక్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ కూడా చేయాలి. సోషల్ మీడియాలో గ్రూప్స్ అన్ని ట్రస్ట్ చేయకండి అని పోస్ట్ చేయాలి కానీ గ్యాంగ్ దాన్ని కూడా ఉపయోగించుకోకుండా చూడాలి.

లక్ష్మి అంగీకరించింది రైట్. మనం సైలెంట్ ఆపరేషన్ చేస్తూ ప్రజల్లో కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి. ఇలాంటి పనులు వాళ్ళని ఎంతటి ప్రమాదంలో పడేస్తాయి తెలియపరచాలి.

మీటింగ్ ముగింపులో కమిషనర్ రావు చెప్పారు మన టార్గెట్ 15 రోజుల్లో గ్యాంగ్ లీడర్‌ని పట్టుకోవాలి. ప్రియా-కుమార్ అండర్‌కవర్ టీమ్ రెడీ అవ్వండి. లక్ష్మి, డైలీ రిపోర్ట్స్. విక్రమ్, సైబర్ సపోర్ట్. రాజు-శంకర్, ఫీల్డ్ వర్క్. ఇది మన సిటీ ప్రెస్టిజ్ క్వశ్చన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ భయపడి జీవించకూడదు. మనం వాళ్లకి సేఫ్టీ ఇవ్వాలి.

అందరూ లేచి సెల్యూట్ చేశారు. చాయ్ కప్స్ చల్లబడిపోయాయి కానీ ఆ గదిలోని ఉత్సాహం మాత్రం పెరిగింది. బయట సిటీ మ్యాప్ మీద రెడ్ డాట్స్ ఇంకా మెరుస్తున్నాయి కానీ ఇప్పుడు సెక్యూరిటీ అధికారి టీమ్ వాటిని ఎర్రటి కళ్లతో చూస్తోంది.

********************************************

సిటీ అవుట్‌స్కర్ట్స్‌లోని ఒక రహస్య లగ్జరీ విల్లా కంట్రోల్ రూమ్ రాత్రి 9:45కి శాంతంగా ఉంది. ఎయిర్ కండిషనర్ గుర్రుమంటూ పని చేస్తోంది. ఆరు పెద్ద 4K మానిటర్లు మెరుస్తున్నాయి. ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ లైవ్ చాట్, మరొకటి సిటీ మ్యాప్‌లో రెడ్ డాట్స్, మూడవది లగ్జరీ వ్యాన్ GPS ట్రాకింగ్. స్వప్న తన లెదర్ చైర్‌లో సౌకర్యంగా కూర్చుంది. ఈరోజు ఆమె లైట్ మేకప్, సింపుల్ టీ-షర్ట్, జీన్స్ ధరించింది. విక్కీ పక్కన కాఫీ తాగుతూ కూర్చున్నాడు. రాజ్ ల్యాప్‌టాప్‌లో గ్రూప్ మెంబర్స్ లిస్ట్ చెక్ చేస్తున్నాడు. 

బాస్, ఈరోజు కొత్తగా ఇద్దరు కపుల్స్ జాయిన్ అయ్యారు రాజ్ అన్నాడు. ఒకరు అర్జున్ & స్నేహ. అర్జున్ 34, స్నేహ 29.  ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. లోన్ EMIలు, ఇంటి ఖర్చులు. ఇంకా గ్రూప్‌లో సైలెంట్‌గా ఉన్నారు. 

స్వప్న నవ్వుతూ వాళ్ళు సైలెంట్ గా ఉంటే మనం వయోలేంట్ చేద్దాం. వాళ్లు ఆన్లైన్ కి వచ్చాక చెప్పు వాళ్లతో ఎలా మాట్లాడి స్వాప్ వైపు మళ్లించాలో చూద్దాం. నేను గ్రూప్‌లో వెల్కమ్ పోస్ట్ పెడతాను. తర్వాత ప్రైవేట్‌గా చాట్ చేద్దాం.

ఆమె టెలిగ్రామ్ గ్రూప్‌ని ఓపెన్ చేసి టైప్ చేయడం మొదలుపెట్టింది. 

గ్రూప్ పేరు: Secret Couple thrills – Fun Trips for Couples Only

స్వప్న (గ్రూప్ అడ్మిన్):  

హాయ్ ఎవరీవన్! ? నేను స్వప్న, గ్రూప్ అడ్మిన్. ఈరోజు కొత్తగా జాయిన్ అయిన అర్జున్ & స్నేహ కపుల్స్‌కి హార్దిక స్వాగతం! ? మీరు ఇద్దరూ ఎక్కడ నుంచి వచ్చారు? మీ లైఫ్ ఎలా ఉంది? రోజువారీ బిజీ షెడ్యూల్‌తో బోర్ అయిపోతున్నారా? ఇక్కడ అందరూ కపుల్స్ మాత్రమే. ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఏమైనా సందేహాలు ఉంటే ఫ్రీగా అడగండి. వెల్కమ్ అగైన్! 

కాసేపటికి అర్జున్ రిప్లై ఇచ్చాడు  

థాంక్స్ స్వప్న. మేము ****** నుంచి. నేను *** కంపెనీలో పని చేస్తున్నాను. స్నేహ కాలేజ్ టీచర్. గ్రూప్ చూసి ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి జాయిన్ అయ్యాం.

స్వప్న వెంటనే రిప్లై:  

ఓహ్ నైస్! సూపర్ ఏరియా. ***** జాబ్ అంటే చాలా బిజీ కదా అర్జున్? స్నేహ జాబ్ కూడా స్ట్రెస్ ఫుల్ అని అనుకుంటున్నాను. రోజువారీ ఇంటి ఖర్చులు, EMIలు, ట్రాఫిక్ అన్నీ కలిపి లైఫ్ ఎంత బోరింగ్ అవుతుందో నాకు తెలుసు. మీరు ఇద్దరూ ఎంత కాలం నుంచి కలిసి ఉన్నారు? ఏదైనా హాబీలు ఉన్నాయా? వీకెండ్‌లో ఏం చేస్తారు సాధారణంగా? మీకు ఇక్కడ చెప్పడం ఇబ్బంది అయితే ప్రైవేట్ చాట్ లోకి రావొచ్చు కాకపోతే ఇక్కడ అందరూ కూడా మీలాంటివాళ్ళే.

స్నేహ ఇప్పుడు రిప్లై ఇచ్చింది :

హాయ్ స్వప్న. మేము 4 ఏళ్ల నుంచి కలిసి ఉన్నాం. వీకెండ్‌లో ఇంట్లోనే ఉండి మూవీలు చూస్తాం లేదా ఇంటి పనులు చేస్తాం. బయటకు వెళ్లడం కూడా ఖర్చు అవుతుంది కాబట్టి అరుదుగా మాత్రమే. మీ గ్రూప్ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పండి.

స్వప్న నవ్వుతూ టైప్ చేసింది (గ్యాంగ్ రూమ్‌లో విక్కీ, గుడ్ అని అన్నాడు) :

అవును స్నేహ, అదే సమస్య అందరికీ. రోజువారీ ఆర్థిక ఒత్తిడి, జాబ్ స్ట్రెస్‌తో లైఫ్ ఒక రొటీన్‌లా మారిపోతుంది కదా? ఇక్కడ మా గ్రూప్‌లో అన్నీ కపుల్స్ మాత్రమే. మేము కొన్ని ఎక్స్‌క్లూసివ్ వీకెండ్ ట్రిప్స్ ఆర్గనైజ్ చేస్తాం. జస్ట్ రిలాక్స్, ఫన్, కొత్త ప్లేసెస్ చూడడం. ఎలాంటి పరిమితులు లేకుండా ఒక్క వీకెండ్ మాత్రమే ఎంజాయ్ చేయడం. మీరు ఇద్దరూ కలిసి వెళ్తే మరింత బాగుంటుంది. ఇప్పటికే చాలా కపుల్స్ వచ్చి చాలా హ్యాపీగా వెళ్లారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఫ్రీగా చెప్తాను 

అర్జున్:  ట్రిప్స్ అంటే ఎక్కడికి? ఖర్చు ఎంత ఉంటుంది?

స్వప్న :  

ఖర్చు విషయం మీ బడ్జెట్‌కి సూట్ అయ్యేలా ఉంటుంది అర్జున్. మేము సిటీ హోటల్స్ కాదు ప్రైవేట్ రిసార్ట్ స్టైల్ విల్లాలు ఉపయోగిస్తాం. లగ్జరీ కానీ రీజనబుల్. ముఖ్యం ఏమిటంటే మీరు ఇద్దరూ కలిసి కొత్త ఎక్స్‌పీరియన్స్ ట్రై చేయవచ్చు. కొంతమంది కపుల్స్ ఇక్కడ ఇతర కపుల్స్‌తో కలిసి ఫ్రెండ్స్‌గా ట్రిప్ చేస్తారు. జస్ట్ ఫన్, నో కమిట్‌మెంట్. మీ రొటీన్ లైఫ్‌లో ఒక చిన్న బ్రేక్ కావాలని అనిపిస్తే ఇది పర్ఫెక్ట్. మీరు ఇంకా సందేహం పడుతున్నట్టు ఉంది. అది సహజమే. చాలా కపుల్స్ మొదట అలాగే అనుకుంటారు. నేను మీతో ప్రైవేట్ చాట్‌లో మరిన్ని డీటెయిల్స్ చెప్తాను. ఓకేనా?

అర్జున్ & స్నేహ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల ఇంట్లో

స్నేహ: అర్జున్, ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంది కానీ మనం తొందరపడకూడదు.

స్వప్న ప్రైవేట్ చాట్‌కి తీసుకెళ్లింది.

స్వప్న (ప్రైవేట్):  

హాయ్ అర్జున్ & స్నేహ గ్రూప్‌లో అందరి ముందు మాట్లాడటం కంటే ప్రైవేట్‌గా మాట్లాడితే బెటర్ అనుకున్నాను. మీరు ఇద్దరూ చాలా నైస్ కపుల్‌గా కనిపిస్తున్నారు. రోజువారీ లైఫ్ ఎలా ఉంది? ఏదైనా స్ట్రెస్ ఉందా? నేను చాలా కపుల్స్‌తో మాట్లాడతాను కాబట్టి వాళ్ల సమస్యలు అర్థం చేసుకుంటాను.

స్నేహ : అవును స్వప్న. జాబ్, ఇంటి పనులు, లోన్ EMIలు అన్నీ కలిపి ఒత్తిడి ఎక్కువ. కొంచెం రిలాక్స్ కావాలని అనిపిస్తుంది.

స్వప్న :  

అవును స్నేహ, అదే అందరి సమస్య. ఇక్కడ మా ట్రిప్స్ అంటే జస్ట్ ఒక చిన్న బ్రేక్. మీరు ఇద్దరూ కలిసి వెళ్తే మరింత ఎంజాయ్ చేస్తారు. కొంతమంది కపుల్స్ ఇతర కపుల్స్‌తో కలిసి ట్రిప్ చేసి కొత్త ఫ్రెండ్స్‌గా మారతారు. జస్ట్ ఫన్, ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి బంధాలు ఉండవు. మీకు ఇలాంటి అడ్వెంచర్ ఇంట్రెస్ట్ ఉందా? లేదా ఇంకా ఆలోచిస్తున్నారా? నేను ఫోర్స్ చేయను, కేవలం ఆప్షన్ చెప్తున్నాను.

అర్జున్: అడ్వెంచర్ అంటే ఏమిటి స్వప్న? కొంచెం క్లియర్‌గా చెప్పండి.

స్వప్న : 

చాలా సింపుల్ అర్జున్. కొంతమంది కపుల్స్ మా ట్రిప్‌లో ఇతర కపుల్స్‌తో కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. ఒకరినొకరు బెటర్‌గా తెలుసుకుంటారు, కొత్త ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఇది కేవలం ఫిజికల్ కాదు, ఎమోషనల్‌గా కూడా రిఫ్రెష్ అవుతుంది. ఎలాంటి బంధాలు ఉండవు. ట్రిప్ ముగిసిన తర్వాత మనం ఒకరినొకరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా కపుల్స్ ఇలా చేసి తమ లైఫ్‌లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్నారు. మీరు ఇద్దరూ ఇలాంటి ఐడియా గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

స్నేహ : ఓహ్ అంటే వైఫ్ స్వాప్ లాంటిదా? మేము ఇంకా ఆలోచించలేదు. కానీ మీరు చెప్పినట్టు విని కొంచెం ఎక్సైట్ అవుతోంది.

స్వప్న : 

అవును స్నేహ, కొంతమంది దాన్ని వైఫ్ స్వాప్ అని పిలుస్తారు. కానీ మనం దాన్ని ‘కపుల్ ఎక్స్‌పీరియన్స్’ అని అంటాం. జస్ట్ ఒక కొత్త థ్రిల్, మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసే ఒక చిన్న అడ్వెంచర్. మీరు ఇద్దరూ ఒప్పుకుంటే నేను మరిన్ని డీటెయిల్స్, ఫోటోలు పంపుతాను. సందేహం పెట్టుకోకండి. ఇది మీ లైఫ్‌కి ఒక చిన్న గిఫ్ట్ లాంటిది. మీరు ఇంకా ఆలోచించండి, నేను ఇక్కడే ఉన్నాను. ఏమైనా అడగండి.

అర్జున్ & స్నేహ ఇద్దరూ ఆలోచనలో పడ్డారు

స్వప్న గ్యాంగ్ రూమ్‌లో విక్కీ వైపు చూసి నవ్వింది. చూశావా? వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నానో. వాళ్లు కంఫర్టబుల్ అయ్యారు. ఇప్పుడు నెమ్మదిగా స్వాప్ ఐడియాని ఇంజెక్ట్ చేశాను. మూడు-నాలుగు రోజుల్లో వాళ్లు స్వయంగా అడగడం మొదలవుతుంది. ఆ తర్వాత  ఫోటోలు, వీడియో టీజర్స్ పంపి హార్నీ చేద్దాం.

స్వప్న మరో మెసేజ్ టైప్ చేస్తూ అన్నది: అర్జున్ & స్నేహ మీరు ఎప్పుడైనా రిప్లై ఇవ్వండి. నేను ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటాను. లవ్ యూ బేబీస్! ❤️

తరువాతి రోజు రాత్రి 10.00 pm :

స్వప్న, అర్జున్ & స్నేహ ఇంకా ప్రైవేట్ చాట్‌లో రిప్లై ఇవ్వలేదు. కానీ ఆన్‌లైన్‌లో ఉన్నారు. ఇప్పుడు మనం స్వాప్ ఐడియాపై నెమ్మదిగా మళ్ళీ వాళ్ళు ఆసక్తి చూపేలా చేయాలి అని విక్కీ అన్నాడు. స్వప్న నవ్వుతూ తల ఊపి ఇప్పుడు కొన్ని హాట్ ఫోటోస్ పంపి వాళ్ళకి ఆసక్తి కలిగేలా చేస్తాను అని చెప్పి ప్రైవేట్ చాట్ ఓపెన్ చేసి టైప్ చేయడం మొదలుపెట్టింది.

స్వప్న:  

హాయ్ అర్జున్ & స్నేహ నిన్న మాట్లాడిన తర్వాత మీరు ఇంకా ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. డోంట్ వర్రీ  మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే కొన్ని రియల్ ట్రిప్ ఫోటోలు పంపుతాను. ఇవి మా గత ట్రిప్‌ల నుంచి. ఫేసెస్ బ్లర్ చేశాను. జస్ట్ బాడీలు & వైబ్ చూడండి. ఇలాంటి ఫన్ మీకు ఇష్టమా అని చెప్పండి.

స్వప్న మూడు ఫోటోలు పంపించింది.

ఫోటో 1: 

స్విమ్మింగ్ పూల్ రాత్రి పూట లైటింగ్ లో ఇద్దరు కపుల్స్ నీటిలో నిలబడి ఉన్నారు. ఆడవాళ్ళు బికినీలో ఉంటే మగవారు షార్ట్స్ లో ఉన్నారు. ఇద్దరు ఆడవాళ్లు ఒకరినొకరు హగ్ చేసుకుని నవ్వుతున్నారు. మగవాళ్లు వాళ్ల వీపు మీద చేతులు వేసి ఉన్నారు. 

ఫోటో 2: 

విల్లా లివింగ్ రూమ్‌లో డైనింగ్ టేబుల్ మీద. నలుగురు  కపుల్స్ కలిసి కూర్చుని వైన్ గ్లాసులు తాగుతున్నారు. ఒక ఆడది మరో మగాడి భుజం మీద తల వాల్చి నవ్వుతోంది. మరో మగాడు తన భార్య కాకుండా పక్కన ఉన్న ఆడవాళ్ల చేయి పట్టుకుని ఉన్నాడు. 

ఫోటో 3: 

బెడ్‌రూమ్ లో డిమ్ లైట్స్‌లో ఇద్దరు కపుల్స్ బెడ్ మీద కూర్చుని ఉన్నారు. ఒక ఆడది మరో మగాడి ఛాతీ మీద చేయి వేసి ఉంది. రెండో మగాడు తన భార్య కాకుండా పక్కన ఉన్నవాడి భార్య నడుము చుట్టూ చేయి వేసి ఉన్నాడు.

స్వప్న టైప్ చేసింది :  

చూశారా? ఇవన్నీ మా గత ట్రిప్ ఫోటోలు. ఎవరూ ఫోర్స్ చేయలేదు. అందరూ ఫ్రీగా, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇది స్వాప్ కాదు జస్ట్ కపుల్స్ ఎక్స్‌పీరియన్స్ అని అంటాం. మీ ఇద్దరికీ ఇలాంటి ఫన్ ట్రై చేయాలని అనిపిస్తుందా? లేదా ఇంకా సందేహం ఉందా? ఫ్రీగా చెప్పండి. నేను ఇక్కడే ఉన్నాను.

అర్జున్ & స్నేహ ఇంటి బెడ్‌రూమ్‌లో ఫోన్ చూస్తూ కూర్చున్నారు. ఫోటోలు లోడ్ అయ్యేసరికి అర్జున్ కళ్లు పెద్దవయ్యాయి. స్నేహ చూడు, వాళ్లు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఎవరూ బలవంతం చేయడం లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

స్నేహ వాడి భుజంపై వాలి అవును కానీ స్వాప్ అంటే కొంచెం భయం వేస్తోంది. కానీ ఈ ఫోటోలు చూస్తుంటే చిన్నపాటి ఉత్సాహం కలుగుతుంది.

అర్జున్ ఆ ఫోటోలు చూస్తూ వేడెక్కిపోతున్నాడు. జూమ్ చేసి మరి చూస్తూ స్నేహని తన వైపు లాగాడు. ఆమె టీ-షర్ట్ కింద నుంచి లోపలికి చెయ్యి పెట్టి ఆమె సళ్లను నొక్కాడు. ఇంకో చేత్తో ఫోన్ పట్టుకుని స్వప్న‌కి రిప్లై టైప్ చేయడం మొదలుపెట్టాడు.

అర్జున్ :  

స్వప్న,ఫోటోలు చూశాం. చాలా బాగున్నాయి. అందరూ హ్యాపీగా, ఫ్రీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇలాంటి ట్రిప్ మాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇంకా పూర్తిగా ఓకే కాలేదు. మరిన్ని డీటెయిల్స్ చెప్పండి.

స్వప్న వెంటనే రిప్లై:  

గుడ్ అర్జున్! నేను చెప్పాను కదా ఇది జస్ట్ ఫన్. ఎవరూ ఫోర్స్ చేయరు. మీరు ఇద్దరూ కలిసి ఉంటే మరింత సేఫ్. చూడు ఇంకా ఒక ఫోటో పంపుతున్నాను. 

ఫోటో 4 :

బెడ్‌రూమ్‌లో నలుగురు కలిసి బెడ్ మీద పడుకుని ఉన్నారు. ఆడవాళ్లు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని, మగవాళ్లు వాళ్లని హగ్ చేసుకుని నవ్వుతున్నారు. 

స్వప్న:  

ఇప్పుడు చెప్పండి ఇలాంటి ఒక వీకెండ్ మీ లైఫ్‌కి కావాలా? మీ ఆర్థిక ఒత్తిడి మర్చిపోయి ఇలాంటి కొత్త అనుభవం మీకు కావాలా? నేను పూర్తి ప్రైవసీ గ్యారంటీ ఇస్తాను. మీరు ఒప్పుకుంటే నేను మరిన్ని ఫోటోలు & వీడియో టీజర్స్ పంపుతాను. ఆలోచించుకోండి బేబీస్.

స్నేహ ఫోటోలు చూస్తూ అర్జున్ ఛాతీ మీద తల వాల్చింది. అతని చేయి ఆమె నడుము మీద నుంచి కిందకి జారింది. స్నేహ శ్వాస వేగంగా ఉంది. అర్జున్ ఈ ఫోటోలు చూస్తే నా పూకు కొంచెం తడిగా అవుతోంది. వాళ్లు ఎంత ఫ్రీగా ఉన్నారో

అర్జున్ స్నేహ షార్ట్స్ లోపలికి చేయి పెట్టి ఆమె పూకు మీద వేళ్లు రాశాడు. స్నేహ, ఈ ఫోటోలు చూసి నా మొడ్డ కూడా లేచింది. మనం కూడా ఇలాగే ట్రై చేద్దామా?

స్నేహ : వద్దు అర్జున్ స్వాపింగ్ అంటే తప్పనిపిస్తుంది

అర్జున్ : 

తప్పేముంది స్నేహ ఇప్పుడు ఈ టెన్షన్స్ లో మనం సరిగ్గా సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే మనకి ఒక కొత్త అనుభవం కలుగుతుంది. నీ భర్తని నేను చెబుతున్నానుగా ఏమీ అనుమానం పెట్టుకోకు

స్నేహ సరే అంటూ ఫోన్‌లో టైప్ చేసింది : 

స్వప్న, ఫోటోలు సూపర్‌గా ఉన్నాయి. మేము ఇంకా ఆలోచిస్తున్నాం. మరిన్ని ఫోటోలు పంపండి ప్లీజ్

స్వప్న గ్యాంగ్ రూమ్‌లో నవ్వుతూ విక్కీ వైపు చూసింది. చూశావా? స్వాప్ ఫోటోలు పంపేసరికి వాళ్లు కసెక్కిపోయారు. ఇప్పుడు ఒక చిన్న వీడియో పంపుదాం 

ఆమె మరో షార్ట్ వీడియో పంపించింది – 20 సెకన్లు: 

పూల్‌లో కపుల్స్ కలిసి ఆడుకుంటున్నారు, ఒక ఆడది మరో మగాడి మెడ చుట్టూ చేతులు వేసి కిస్ చేస్తున్నట్టు, నవ్వులు, హగ్స్.

స్వప్న :  

ఇది చూడండి ఇలాగే ఫన్ ఉంటుంది. మీరు రెడీ అయితే నేను మీకు పర్సనల్ ప్లాన్ పంపుతాను. ఎటువంటి బంధాలు, పరిమితులు లేకుండా మర్చిపోలేని అనుభవం

అర్జున్ & స్నేహ ఫోటోలు & వీడియో చూస్తూ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. స్నేహ అర్జున్ మొడ్డ మీద చేయి వేసి రుద్దుతూ ఉంది. అతను ఆమె పూకులో వేళ్లు పెట్టి గెలుకుతున్నాడు. చాట్ ఇంకా కొనసాగుతోంది. స్వాప్ ఐడియా వాళ్ల మనసులో నెమ్మదిగా స్థిరపడుతోంది.

గ్యాంగ్ రూమ్‌లో స్వప్న నవ్వుతూ అన్నది : 

మిషన్ సక్సెస్. వాళ్లు ఇప్పుడు స్వాప్ ఫోటోలతో ఓకే అయ్యారు. నెక్స్ట్ స్టెప్ - చిన్న వీడియోలు & ప్రైవేట్ కాల్.
[+] 1 user Likes rag7rs's post
Like Reply


Messages In This Thread
RE: అష్టా చెమ్మా - by rag7rs - 23-04-2026, 08:45 PM



Users browsing this thread: 1 Guest(s)