Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 61



భానుమతి తల మీద ఒకటి కొట్టి ఏమిటే పొద్దుటినుంచి పైత్యపువాగుడు వాగుతున్నావు ఏదైనా పిడకల వచ్చిందా.. భానుమతి వైపు చూసి సూర్యను చూసిన ప్లేస్ ని చూస్తుంది.

సూర్య అక్కడ కూర్చుని కళ్ళు ఎగరేస్తూ ఉంటాడు. మళ్ళీ భానుమతి వైపు చూస్తుంది.  ఏమిటే ఆ చూపు..  సూర్య కూర్చున్న చోటు  వైపు చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు..

ఆ... అని అరుస్తూ.. నాకు బ్రేక్ ఫాస్ట్ పెట్టు.. నేను కాలేజ్ కి వెళ్ళాలి అని అరుస్తూ బయటకి వస్తుంది. ఏమైంది దీనికి...
ఈరోజు దిష్టి తీసి పంపించాలి అని అక్కడ కూర్చోబెట్టి దిష్టి తీస్తుంది.

అమ్మ నేను బాగానే ఉన్నాను. ఏం బాగుండడం పొద్దున్నే లేపినప్పుడు ఒక రకమైన వాగుడు..  రెడీ అవుతుంటే ఇంకొక రకమైన వాగుడు...

టిఫిన్ చేసి టైం అవుతుందని బయటికి వస్తుంది. అక్కడ సూర్య వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవా సార్ కాదు..  పొద్దున్నుంచి ఇలాగే కన్ఫ్యూజ్ అవుతున్నాను. సార్ ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది.

సూర్య చెయ్యి ఊపిన పట్టించుకోదు.. క్యూటి కి ఏమైంది.. నిన్న బైక్ మీద విచిత్ర విన్యాసాలు చేసింది..ఇప్పుడు పిలుస్తున్న పలకడం లేదు అని దగ్గరికి వెళ్లి బైక్ హార్న్ కొడతాడు.

ఉలుక్కుబడి చూస్తూ సార్ మీరు నిజంగానే వచ్చారా.. ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని చేతులు కట్టుకుని అడుగుతాడు.

చూపుడువేలుతో సూర్య భుజం మీద పొడుస్తూ అవును అవును నిజంగానే వచ్చారు. ఏమైంది నీకు... నాకా..  నాకేం అవుతుంది సార్.

పదండి కాలేజ్ టైం అయిపోతుంది అని బైక్ పైన కూర్చుంటుంది..మళ్ళీ డౌటుగా బైక్ ని గట్టిగా పట్టుకుని చుట్టూ చూస్తూ ఉంటుంది.

నీ ప్రాబ్లం ఏంటో చెప్పు.  నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు.. నేను బైక్ మీద కూర్చున్నానా లేక డ్రీమ్ లో ఉన్నానా అని చెక్ చేసుకుంటున్నాను.

వచ్చి రాని  నవ్వుతో  వాట్ అని అడుగుతాడు.  అవును సార్ పొద్దున్నుంచి ఏంటో డ్రీమ్స్ లాగా వస్తుంది. ఉన్నట్టుంటుంది... లేనట్టు ఉంటుంది.  లేదు అనుకుంటే ఉంటుంది. ఉంది అనుకుంటే ఉండడం లేదు...

ఎందుకు సార్.. అది నీకే తెలియాలి అని బైక్స్ స్టార్ట్ చేస్తాడు..

కాలేజ్ కి వెళ్ళగానే బైక్ దిగి కన్ఫ్యూషన్ గా వెళుతున్న విశిని పిలిచి చాక్లెట్ ఇస్తాడు.  దేనికి సార్...చాక్లెట్ తింటే మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుందంట..

నిన్నటి నుంచి ఏదో కన్ఫ్యూషన్ లో ఉన్నావు కదా.. చాక్లెట్ తింటూ ఆలోచించు. నీ కన్ఫ్యూషన్స్ కి క్లారిటీ రావచ్చు.. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు.  చాక్లెట్ పట్టుకుని సూర్య వైపు చూస్తూ ఉంటుంది.

హాయ్ అన్న వాయిస్ వినపడి చూస్తుంది. అక్కడ గౌతమ్ రెడ్ రోజెస్ బొకే పట్టుకొని ఉంటాడు. నువ్వా...ఇంకెవరు అనుకున్నావు.. వెళుతున్న లెక్చరర్ దేవా అనుకుంటున్నావా...

దేవ సార్ గురించి ఎందుకు గాని.. దేనికి పిలిచావు.. ఐ యాం సారీ..  నేను నీకు దూరమైతే గానీ నీ విలువ నాకు తెలియలేదు.

ప్రతి నిమిషం నిన్ను చాలా మిస్ అవుతున్నాను. విశి చేతులు కట్టుకుని చూస్తూ ఉంటుంది..నేను నిజమే చెబుతున్నాను నన్ను నమ్ము అని గొంతు దగ్గర పట్టుకుంటాడు.

అసలు మేటర్ ఏంటో చెప్పు..  నాకు క్లాస్ టైం అవుతుంది. నా మాటలు నమ్మడం లేదా..  సరే మనం ఈవినింగ్ ఫ్రీగా మాట్లాడుకుందాం.

నువ్వు వర్క్ చేసే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేస్తాను సరేనా.. సారీ నేను అక్కడ వర్క్ చేయడం మానేశాను.. అవునా మరి ఎక్కడ జాబ్ చేస్తున్నావు.

అవన్నీ నీకు అనవసరం. నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా టూ మినిట్స్ లో చెప్పు. నాకు క్లాస్ టైం అవుతుంది అని ఖరాఖండిగా చెప్పేస్తుంది.

ఏంటి విశిష్ట ఎప్పుడు ఎంత సున్నితంగా మాట్లాడేదానివి.. నువ్వు ఈ సారీ ఇంత హార్షగా మాట్లాడుతున్నావు... కొంచెం డబ్బులు చూసుకునేటప్పటికీ నీలో కూడా పొగరు పెరిగినట్టుంది ..

దాన్ని పొగరు అనరు.  కాన్ఫిడెన్స్ అంటారు.  అది  ఏమిటో నీలాంటి వాళ్ళకి తెలియదు కానీ మళ్ళీ ఇదే టాపిక్ గురించి నా దగ్గరికి వచ్చేటట్టు అయితే రావడం మానేశాయ్.. ఈసారి ఇంత సున్నితంగా అయితే చెప్పను.

వెళుతున్న విశి ని చూస్తూ చేతిలో ఉన్న బొకేని విసిరేస్తాడు..  బొకే విసిరేయడం వల్ల లాభం ఏముంది మిస్టర్..

గౌతమ్ చూస్తూ మీరు.. ఐ యాం సరళ..  లెక్చరర్ అని చెబుతుంది.  మీకేంటి విశిష్ట మీద అంత స్పెషల్ ఫోకస్.. అది ఫోకస్ కాదు రివెంజ్ ప్రోగ్రాం.

కొంచెం క్లియర్ గా చెబుతారా.. మీరు ఈవినింగ్ కాలేజ్ అయిపోయే టైంకి రెస్టారెంట్ కి రండి. అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం...

ఓకే.. అని వెళ్ళిపోతాడు.  సరళ కన్నింగ్ గా నవ్వుకుంటూ ఇప్పుడు చిక్కావు విశిష్ట.  దేవా ని నా నుంచి దూరం చేస్తావా... ఇప్పుడు నిన్ను దేవా ఎలా కాపాడుతాడో నేను చూస్తాను..

విశి క్లాస్ కి వెళ్లి భవ్య కోసం వెతుకుతూ ఉంటుంది. భవ్య అప్పుడే క్లాస్ లోకి వచ్చి హాయ్ విశి అంటే...ఇంత లేటుగానే వచ్చేది.  నీకోసం ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా..

వాచ్ వైపు చూసుకుని రోజు వచ్చినట్టే వచ్చాను కదా.. అవన్నీ తర్వాత నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.

అంత అర్జంట.. చాలా..  క్లాస్ పోయినా పర్వాలేదు కానీ ముందు ఈ విషయం మాట్లాడాలి.  అమ్మో అయితే చాలా సీరియస్ మేటర్ అన్నమాట.. చెప్పు.. ఇక్కడ వద్దు మనిద్దరం గ్రౌండ్ లోకి వెళ్ళదాం.

గ్రౌండ్లో భవ్య బెంచ్ పైన కూర్చుంటే విశి కాలుగాలిన పిల్లలాగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మనం వచ్చి అరగంట అయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

అబ్బా నువ్వు ఆగు భవ్య..  ఎలా చెప్పాలో తెలియక చాలా టెన్షన్ గా ఉంది.. నా దగ్గర కూడా టెన్షన్ పడుతున్నావా..

చెబితే నువ్వు ఎలాగా రియాక్ట్ అవుతావో అని భయం కానీ నీతో చెప్పకుండా నేను ఉండలేను కదా..  నేను ఎలాగా రియాక్ట్ అవ్వని గాని ఏంటో చెప్పు...

భవ్య పక్కన కూర్చుని ఈరోజు మార్నింగ్.. హ.. మార్నింగ్.. దేవా సార్.. హ.. దేవా సార్.. అదే దేవసార్ ఇదిగో నసగకుండా మ్యాటర్ చెప్పు..  లేకపోతే నేను వెళ్ళిపోతాను..

వద్దు... వద్దు వెళ్ళద్దు చెబుతాను అని చేయి పట్టుకుంటుంది.  సరే చెప్పు.. ఈరోజు దేవా సార్ నా బెడ్ రూమ్ లోకి వచ్చారు.

వాట్ అని అరుస్తుంది. ష్.. మెల్లిగా మాట్లాడు.. వచ్చి ఏం చేశారే అని మెల్లిగా అడుగుతుంది.  అది అంటే..  అబ్బా టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పవే..

అది అని గోళ్లు కొరకుతూ ఉంటే...భవ్య మెల్లిగా దేవా కి ఫోన్ కనెక్ట్ చేస్తుంది. ఈ టైమ్ లో ఏమిటి అని లిఫ్ట్ చేసి హలో అనే లోపు విశి గొంతు వినపడుతుంది...

ఎయిర్ పొడ్స్ పెట్టుకునే సైలెంట్ గా ఏమీ తెలియనట్టుగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు.

చెప్పవే.. దేవా సార్ నీ బెడ్ రూమ్ లోనికి వచ్చి ఏం చేశారు.  ఆ మాట వినగానే ఇక్కడ సూర్య ఉలిక్కిపడతాడు. నేనెప్పుడూ విశి బెడ్రూంలోనికి వెళ్లాను.

ఈరోజు మార్నింగ్ వచ్చి నిద్ర లేపారు.. తర్వాత చూస్తే మాయమైపోయారు.. తర్వాత నేను రెడీ అవుతున్నప్పుడు కూడా వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారు.

అమ్మ వచ్చేటప్పటికి మళ్ళీ మాయమైపోయారు అని రెండు చేతులు తిప్పుతూ చెబుతుంది. ఆ మాటలకి భవ్య సీరియస్గా చూస్తే అక్కడ సూర్య నవ్వుకుంటూ ఉంటాడు.

ఎందుకే అలా చూస్తున్నావు. నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను. వచ్చిన మనిషి ఎక్కడికి మాయమైపోతారు.  అదే కదా నా అనుమానం కూడా...

ఎలా మాయమైపోయారో అర్థం కాలేదు. తర్వాత చూస్తే కింద పార్కింగ్ ప్లేస్ లో ఉన్నారు.  రూమ్ కి వచ్చినప్పుడు ఒక షర్ట్ వేసుకున్నారు.

కింద బైక్ దగ్గర ఉన్నప్పుడు ఇంకొక షర్టు వేసుకున్నారు. ఎలాగ అని బుగ్గ మీద టాప్ చేసుకుంటూ అడుగుతుంది. భవ్య తల పట్టుకుని నీకు వచ్చింది డ్రీమ్..

లేదు..  నా మంచం మీద క్లియర్ గా కూర్చున్నారు. నేను అప్పుడు కాన్షియస్లోనే ఉన్నాను...

మెలకువగా ఉండి కలగన్నట్టున్నావు లేకపోతే వెంటనే షర్ట్ ఎలా మార్చుకుంటారు..అమ్మ వచ్చేటప్పటికి ఎలా మాయమైపోతారు.

అంటే ఇదంతా  డ్రీమా.. కాకా నిజమనుకుంటున్నావా.. విశి డల్ అయిపోతుంది..  ఏమైంది.. నేను నిజంగానే సార్ వచ్చారనుకున్నాను.

సార్ రావాలి అని నువ్వు కోరుకున్నావా... అది అని తలకిందకి దించుతుంది. నా విశి ఎప్పుడు తప్పు చేయదు. నీ మనసులో ఏముందో క్లియర్ గా నాకు చెప్పు..

ఏమో తెలియడం లేదు.  దేవ సార్ పక్కన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ గౌతమ్ గురించి తెలిసిన తర్వాత..  ఆ ఇడియట్ గురించి ఎప్పుడైనా నువ్వు ఇలా ఫీల్ అయ్యావా..

విశి ఏం చెబుతుందా అని సూర్యా అక్కడ పెన్ టాప్ చేస్తూ వింటూ ఉంటాడు..

మాట్లాడవే..  గౌతమ్ గురించి నేను ఎప్పుడూ ఇలా ఫీల్ అయింది లేదు.  మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా ప్రొఫెషనల్ గానే మాట్లాడుకున్నాము.

ఇంక వేరే మ్యాటర్ లేదు.  ఆఖరికి ఆ రోజు స్టాల్ దగ్గర వేరే అమ్మాయితో ఉన్న నాకు పెయిన్ అనిపించలేదు. జస్ట్ కోపం వచ్చింది..

కాని..  దేవా సార్ పక్కన ఎవరు ఉన్నా ఒప్పుకోలేకపోతున్నాను. ఇది ఏమిటి అన్నది నాకు తెలియడం లేదు...

ఆ మాట వినగానే సూర్య గాలిలో తేలిపోతూఉంటాడు.. ముఖం వెలిగిపోతూ ఉంటుంది.  శ్రీకర్ పక్కనే కూర్చుని సూర్యనే చూస్తూ ఉంటాడు...

దానినే ప్రేమ అంటారు.  ప్రేమ నా.. హ.. ప్రేమ ఉన్నచోటే ఇదిగో ఇలా పోసివేనెస్.. కంగారు... మన ఎదుట మనిషి లేకపోయినా ఉన్నట్టుగా ఏవేవో పిచ్చి పనులు చేస్తారు.

నువ్వు ప్రేమలో పడలేదు కదా నీకు ఎలా తెలుసు..  నేను లవ్ మూవీస్ చాలా చూశాను.  అందులో ఇలాగే ఉంటుంది.  అవునా..  వెంటనే దేవా సార్ కి ప్రపోజ్ చెయ్యి..

విశి సమాధానం......
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-04-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-04-2026, 04:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 04:05 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-04-2026, 04:37 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-04-2026, 09:55 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 06-04-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 06-04-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-04-2026, 09:56 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-04-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-04-2026, 06:14 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-04-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-04-2026, 08:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-04-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-04-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-04-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-04-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-04-2026, 10:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-04-2026, 11:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-04-2026, 12:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:10 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-04-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 13-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 14-04-2026, 11:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 15-04-2026, 09:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 15-04-2026, 09:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 16-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 16-04-2026, 01:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 17-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-04-2026, 09:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-04-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 18-04-2026, 10:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-04-2026, 11:26 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 19-04-2026, 12:51 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 19-04-2026, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 20-04-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-04-2026, 11:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 20-04-2026, 11:38 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 20-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 21-04-2026, 10:21 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 21-04-2026, 11:51 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-04-2026, 08:54 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 22-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 23-04-2026, 09:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:33 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-04-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 23-04-2026, 10:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 24-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-04-2026, 09:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 24-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 25-04-2026, 12:15 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 26-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 26-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 27-04-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 11:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 01:27 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-04-2026, 05:31 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 28-04-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-04-2026, 10:39 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 28-04-2026, 11:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-04-2026, 10:23 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 30-04-2026, 12:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 08:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:51 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:59 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-05-2026, 02:43 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 04:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 04:04 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 05:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:37 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:09 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 10:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:11 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:22 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:27 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 05-05-2026, 03:35 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 02-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-05-2026, 02:48 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-05-2026, 02:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:13 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-05-2026, 12:55 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-05-2026, 02:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-05-2026, 09:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:13 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 06-05-2026, 10:59 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-05-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-05-2026, 03:42 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-05-2026, 06:43 PM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 07-05-2026, 07:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-05-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-05-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:30 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 01:57 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 06:31 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-05-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-05-2026, 08:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-05-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-05-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 13-05-2026, 01:11 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-05-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-05-2026, 10:13 AM



Users browsing this thread: 1 Guest(s)