Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica పవిత్ర బంధం by rag7rs Update on 23-04-2026
#5
అర్జున్ (షాక్ అయి, కళ్లలో నీళ్లు తిరుగుతూ) : పవిత్రా ఏమిటి ఇది? నాకు ఎప్పుడూ చెప్పలేదు? డాక్టర్‌కి చూపించావా? 


పవిత్ర : చూపించాను, మందులు వాడుతున్నాను కానీ ఇది తగ్గుతుందని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నాకు నమ్మకం లేదు

అర్జున్ : ( ఆమె చేతిపై చేతిని వేసి ) దీని కోసం మనం విడిపోవడం వద్దు. మనం పెళ్లి చేసుకుందాం. ఈ సమస్యని మనమిద్దరం కలిసి పోరాడి జయిద్దాం 

పవిత్ర (ఏడుస్తూ, నిర్ణయం తీసుకుని): లేదు అర్జున్. ఈ సమస్య నుంచి నేను బయటపడలేను నిన్ను అందులోకి లాగలేను

అర్జున్ : అది కాదు నేను చెప్పేది విను

పవిత్ర : ( ఆపమన్నట్టు చేతిని చూపిస్తూ ) అర్జున్ నేను నిర్ణయం తీసేసుకున్నాను. మనం పెళ్లి చేసుకున్నా దీనివల్ల మన మధ్య సమస్యలు వస్తాయి. నావల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. నువ్వు మంచోడివి అర్జున్ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నాలాంటి కామపిశాచి నీకు వద్దు సారీ బై అంటూ ఆమె బట్టలు సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అర్జున్ (ఆమె వెనుక కేకలు వేస్తూ): పవిత్రా ప్లీజ్ ఆగు నేను నిన్ను అర్థం చేసుకుంటాను. మనం కలిసి ఈ సమస్యని అధిగమించి సంతోషంగా ఉందాం

కానీ పవిత్ర వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది, ఆమె మనసు మొత్తం దుఃఖం, ఆందోళనతో నిండిపోయింది. ఆరోజు కురుస్తున్న వర్షంలో ఆమె ఎన్ని కన్నీళ్ళు కార్చిందో ఆమెకి తప్ప ఎవరికీ తెలీదు

తర్వాత ఆ జ్ఞాపకాల నుంచి పవిత్ర బయటికి వచ్చి, మిర్రర్ ముందు నిలబడి తనను తాను చూసుకుంది. ఆమె ముఖంలో ఆ దాహం ఇంకా మిగిలి ఉంది, కానీ 

                    అప్పుడే బయట ఇంటి మొత్తం హడావిడి అబ్బాయి కుటుంబం వచ్చేసింది అని కేకలు వినిపించడంతో ఆ ఆలోచనల నుంచి బయటికి వచ్చింది. అర్జున్ నన్ను క్షమించు కానీ నాలాంటి అమ్మాయి నీలాంటి మంచివాడికి సరైనది కాదు నీకు మంచి అమ్మాయి భార్యగా రావాలి అని మనస్సులో అనుకుంది. అదే సమయంలో ఆమె ఆలోచనలు ఎప్పుడైతే సెక్స్ వైపు వెళ్ళాయో కామదాహం ఆమె ఒంటిని కమ్మేసింది. దాని నుంచి బయటపడడానికి ఆమె తన డ్రాయేర్ లో ఉన్న డబ్బా తీసుకుని టాబ్లెట్ వేసుకుంది.


              అదే సమయంలో చిత్ర గది లోపలికి వచ్చింది. తలుపు చప్పుడుకి ఆ డబ్బాని అక్కడే టేబుల్ పై పెట్టేసింది పవిత్ర. చిత్ర ఆమె దగ్గరికి వచ్చి తక్కువ స్వరంలో పవిత్రా... నేను కనుక్కున్నాను. రాహుల్ సెక్స్ డిజైర్ ఓకే అని తెలిసింది. వాడు స్ట్రాంగ్‌గా ఉంటాడట కానీ ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతాడట అలాగే ఎఫైర్స్ కూడా ఎక్కువని ఫ్రెండ్స్ చెప్పారు. ఒక్కసారి ఆలోచించకూడదు అని చిత్ర అంటుంటే పవిత్ర అది విని ఒక చిన్న నవ్వు నవ్వి నాలాంటి దానికి ఇప్పుడు అలాంటివాడే కావాలి అయినా పెళ్ళి అయ్యాక నన్ను తప్ప ఎవరిని చూడలేడులే అని అంటుంది. ఆమె నవ్వులో ఆశ, ఆందోళన కలిపిన భావం, ఆమె మనసు మొత్తం రాహుల్ గురించి ఆలోచనలతో నిండిపోయింది.

ఈ కథకి ఎవరు హీరో రాహుల్ ? అర్జున్ ?

పవిత్ర తీసుకున్న నిర్ణయం సరైనదేనా ? ముందు ముందు పవిత్ర జీవితం ఎలా ఉండబోతుంది? తన సమస్య నుంచి బయట పడగలుగుతుందా ? ముందు భాగాలలో చూద్దాం

 
కొనసాగుతుంది......
[+] 5 users Like rag7rs's post
Like Reply


Messages In This Thread
RE: పవిత్ర బంధం - by sarit11 - 21-04-2026, 06:17 AM
RE: పవిత్ర బంధం - by Paty@123 - 21-04-2026, 08:07 AM
RE: పవిత్ర బంధం by rag7rs - by rag7rs - 23-04-2026, 08:34 PM



Users browsing this thread: 1 Guest(s)