22-04-2026, 09:52 PM
(22-04-2026, 08:25 AM)satishmolleti Wrote: Aa bhadyata Naku undo ledo gurtinchi Naku aaa novel pamputarani anukuntunna me istam sarit garu
Alaage okkokkariki okko type of writings nachitaayi meku nache meeru meche stories enti a type of stories istam meku ?
Alaage meku nachina top 5 or 10 Naku pamputara please just request please
మిత్రమా సతీష్
Joined : Dec 2024
16 నెలలు , - 67 పోస్టులు
సంతోషం.
లైకుల విషయంలో నా కంటే పిసినారిలా ఉన్నారు.
మీకు వచ్చిన లైకులు 31 , మీరు ఇచ్చినవి 3 మాత్రమే.
వాటిని కూడా చూడండి మిత్రమా.
మన సొమ్ము ఏమయినా పోతుందా, ఒక లైకు కొట్టడానికి.
పంపిస్తాను ఆ కథ.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)