21-04-2026, 09:53 PM
శైలజా రెడ్డి & అశోక్ గారు,
మీరు చెప్పింది 100 శాతం నిజం. అన్ని పాత్రలని ముందే చెప్పేస్తే, అదికూడా ఇంతమందిని, చాలా గందరగోళం ఏర్పడుతుంది. అయితే కథలో మాత్రం అలా జరగదు. అన్ని పాత్రలు నెమ్మదిగా కథలోకి అర్ధం చేసుకునేటట్లే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. పాఠకులకి కన్ఫ్యూషన్ ఏమీ ఉండదు. ఆ విషయంలో ఇబ్బంది ఏమీ ఉండదు. ఎలాగూ కథని ఫాలో అవుతారు కాబట్టి, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే నాకు చెప్పండి. (మీకు ఆ అవసరం ఏర్పడదు. ఇది నా హామీ)
వారంలో కనీసం రెండు అప్డేట్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)