21-04-2026, 09:47 PM
నాకు చాలా నచ్చిన కథ ఇది. అయితే ఎందుకో పాఠకులకి పెద్దగా నచ్చక వ్యూస్ బాగా తగ్గాయి. అందరూ ఆశ్రమం లో ఏదో జరుగుతుంది అని ఎక్సపెక్ట్ చేస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే అక్కడ జరిగేది ఏమీ ఉండదు. ఇప్పటివరకు నేను పోస్ట్ చేసింది (వర్డ్ లో నేను రాసిన దాని ప్రకారం) కేవలం 360 పేజీలు మాత్రమే. మొత్తం కథ ఇప్పటివరకు రాసింది 1000 పేజీలు దాటిపోయింది.
ఫ్లాష్ బ్యాక్ కథ మరో 100 పేజీలు నడుస్తుంది. అది కూడా చాలా ఎరోటిక్ గా ఉంటుంది, తర్వాత మళ్ళీ కథ ఆశ్రమం దగ్గరికి వస్తుంది. రేష్మ ఆశ్రమం లో నుండి పారిపోతుంది. అక్కడినుండి కథ మళ్ళీ మరో 400 పేజీలు నడుస్తుంది. తర్వాత రేష్మ మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వస్తుంది. అక్కడ మళ్ళీ శుద్ధి పూజ మొదలవుతుంది.
అదంతా చాలా ఎరోటిక్ గా నడుస్తుంది ఫ్లాష్ బ్యాక్ లతో సహా. అయితే అందరూ startar లని వదిలేసి మెయిన్ కోర్స్ కావాలని అడుగుతున్నారు. నేను ఫ్లాష్ బ్యాక్ లని చెప్పుకుంటూ పొతే అందరికీ ఇంటరెస్ట్ పోతుంది, ఇప్పుడు జరిగింది అదే. అందుకే దాన్ని మధ్యలో వదిలేద్దామన్న నిర్ణయం తీసుకుని ఇంకో ఇన్సెస్ట్ కథని మొదలుపెట్టాను.
నా దగ్గర వున్న కథలు అయిపోయినప్పుడు లేదా ఎక్కువమంది ఈ కథని కావాలని అడిగితే అప్పుడు మళ్ళీ మొదలుపెడతాను.
అంతవరకు దీన్ని ఇక్కడితో వదిలేద్దాం.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)