21-04-2026, 09:59 AM
(21-04-2026, 09:42 AM)Veeeruoriginals Wrote: చూసావా కధ ఆగిపోతే ఎంత లా ఫీల్ అవుతారో..... నేను రాస్తాను naku కాస్త ప్రోత్సాహం ఉంటే అని నాకు ఉంది... చదివే వాళ్ళు కూడా ఉన్నారు...
అతను ఎదో అనేశాడు అని నువ్వు అతనికి ఇంత పెద్ద literature comment తో క్లాస్ పీకుతున్నావ్ కాని
ఇక్కడ ప్రాబ్లెమ్ nee condition లే అన్న
క్లాస్ పీకుతున్నావ్ = నేను క్లాసు పీకలేదు సామీ. గిల్గమేష్ కథ గురించి తెలియచెప్పాలని అది పెట్టాను.
ఇక్కడ ప్రాబ్లెమ్ nee condition లే అన్న = ఫ్రీగా ఫోరం పెట్టి , చిన్న రూల్స్ , నో రేప్ కంటెంట్ , నో అండర్ ఏజ్ , నో ఇంటర్ఫైత్ , నో మెన్షన్ ఒఫ్ క్యాస్ట్ అండ్ గాడ్. & వేరే సైట్లు, ఈమైల్ ఇక్కడ వద్దు అన్నాను.
సైటుకు ఇబ్బంది , ఇతరుల మనోభావాలు దెబ్బతినకూడదు అని.
ఇవి కూడా కష్టమైతే , నా ఇష్టం వచ్చినట్టు నేను రాస్తా అంటే ఎవరూ ఏమిచేయలేరు.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)