Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు…
#9
ఆఫీస్ లో అందురు చాల గ్రాండ్ గ ఉగాది పండుగ సెలెబ్రేట్ చేయాలి అని అనుకుంటారు.
నెక్ట్ డే అందరూ” జెంట్స్  ‘కుర్తా పైజమా’ “ " లేడీస్ ‘ శారీస్ ‘ “
చూడటానికి చల కలర్ ఫుల్ గా రెడీ ఐ వచ్చారు. 
రవి: హాయ్ మై డియర్ కొలీగ్, హ్యాపీ" ఉగాది” టు యు అల్.
 సుధామ్స్ వర్మ సార్ విల్ బి కమింగ్.  
కిస్ న్యూ గర్ల్స్ థిస్  ‘తెలుగు న్యూ ఇయర్స్’ అండ్ హెచ్ యు ఆల్. 
 ఆఫీసులో అందరూ కలిసి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి  రెడీ చేసుకుంటారు. 
సుధామ్స్ వర్మ : హాయ్ ఆల్ విష్ యూ హ్యాపీ ఉగాది టు ఆల్ 
ఆఫీస్ స్టాఫ్ : థ్యాంక్ యూ సార్. విష్ యు ది సేమ్ 
రవి : ఆల్ ఆఫ్ యూ కమ్ టు కాన్ఫరెన్స్ హాల్. అండ్ టేక్ యువర్ స్వీట్.
నౌ సార్ విల్ స్పీక్……
సుధామ్స్ వర్మ :  హాయ్ ఆల్ ఆఫ్ యు, ఇయర్లో  మేము కొన్ని  హార్స్ కాల్స్  తీసుకోబోతున్నాము. అవి కొంతమందికి బాధ కలిగించవచ్చు దాని గురించి మమ్మల్ని క్షమించాలి. కొంతమంది వర్క్ చాలా సిన్సియర్గా చేసిన వాళ్ళకి గుర్తింపు రావట్లేదు. మేము  ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎవరికి దక్కవలసిన గౌరవం వాడికి దక్కుతుందని భావిస్తున్నాను. 
దీనికి మీరు ఏమంటారు ?
ఆఫీస్ స్టాఫ్ : HR మీరు అన్నది నిజమే సార్. 
సుధామ్స్ వర్మ : 
  1. ఫస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే  డువర్క్ సిన్సియర్ లీ  ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.  
  2. రవి సార్ రిటర్మెంట్ తీసుకున్నారు. కానీ నా రిక్వెస్ట్ వల్ల ఆయన ఓన్లీ వర్క్ ఫ్రం హోం  చేస్తారు. 
  3.    ప్రతి ఒక్కరూ ఆయనకి వర్క్ అప్డేట్స్ ఎవరీ టు హవర్స్ కి సబ్మిట్ చేయాలి. 
  4. రవి గారు ఎవరిది రాకపోయినా మీరు సపరేట్ రికార్డ్ తీసి మెయింటైన్ చేయండి. 
  5. అన్సల్టెన్స్ వద్దన్నా కానీ లో రేట్ కి ప్రొఫైల్ సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ల రేట్ కన్ఫర్మేషన్ తప్పకుండా వాయిస్ రికార్డ్ తీసుకోవాలి. 
  6. మీరు లో రేట్ కి సబ్మిట్ చేస్తూ ఉంటే వాళ్లు కంపెనీని పే చేయమని అడుగుతున్నారు. 
  7. ఒకవేళ మీరు అలా చేస్తే కనుక   అమౌంట్ మీరే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. 
  8. వీటిల్లో మీకు ఏది నచ్చకపోయినా రీజైన్ చేసి వెళ్ళిపోవచ్చు.
నేను రేపటినుండి మీరు ఏ కన్సల్టెన్సీ మార్కెటింగ్ చేస్తున్నారు ఆ కన్సల్టెంట్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని నేను పిలిచినప్పుడు ఒక ఒక్కలు న క్యాబిఇన్ కి రండి. ఇద్దరితో నేను డీటెయిల్ గా మాట్లాడుతాను. మీ ఇద్దరి మధ్య ఏ మిస్ అండర్ స్టాండ్  ఉన్నా కానీ నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నీకు వర్క్ లో కూడా ఈజీ అవుతుంది. అందరూ లంచ్ చేసి ఈరోజుకి వెళ్లవచ్చు. మనం రేపు కలుద్దాం. అందరూ లంచ్ చేసి వెళ్లండి అని  చెప్పి  సుధామ్స్ వర్మ  అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 
ఆఫీస్ స్టాఫ్ :  మనకి  ఏంట్రా  ఈ టార్చర్ అని అందరూ అనుకుంటారు. నా దగ్గర ఇంతమందికి ఈలా చేశాను అని ఒకరి ఒకరు డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు.
సరే ఏదైతే అది అవుతుంది అని అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్లు బయలుదేరి వెళ్లిపోతారు.
రవి: అందరూ రండి లంచ్ చేద్దాం. 
ఆఫీస్ స్టాఫ్ : సార్ ఇదేం ట్విస్ట్ అండి. కొత్త సంవత్సరంలో ప్రమోషన్స్ ఉంటాయి అనుకుంటే  లే ఆఫ్ అయ్యేటట్టు చెప్తున్నారు?
రవి: మన  పేర్వాల్ మీద ఉన్న కన్సల్టెన్సీ  అందరూ పే చలా తక్కువ వస్తుందని కంప్లైంట్ చేశారు. కంపేర్ టు ఆథర్ కన్సల్టెన్సీ తే ఆర్ గివింగ్ బెటర్ ప్యాకేజ్. సో థిస్ హౌస్ హ్యాండ్.
ఆఫీస్ స్టాఫ్ : సార్ అయితే సూపర్ సీనియర్స్ తప్ప ఇంకా ఎవరు ఉండరేమో ఆఫీసులో?.
రవి:  హై ఎంజాయ్ థిస్ డే. వి విల్  సి  ద  ఆఫీస్ వర్క్ టుమారో ప్లీజ్ ఎంజాయ్ టుడే.
 అందరూ ఎంజాయ్ చేస్తూ  ఫుడ్ తిన్న తరువాత ఎవరి దారిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు….


 పూజ  ఆఫీసులో తన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ  ఇంటికి వెళుతుంది.  ఇంటికి వెళ్లేసరికి తన ఇద్దరి చెల్లెలు తన్మయి ,పూజిత  మీ ఆఫీస్ లో ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అక్క. బయటికి ఎక్కడికన్నా వెళ్లారా? లేకపోతే ఆఫీసులోనే ఎలా ఎంజాయ్ చేశారు చెప్పు అక్క అని ఇప్పటికీ చెల్లెలు అడుగుతారు.
పూజ కి జాబ్ పోతే ఏం చేయాలి?  అనే ఆలోచనలు నే ఉంటుంది. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను వెళ్లి పడుకుంటున్నాను నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అని చెప్పి వెళ్లి పడుకుంటుంది. 
తన్మయి ఏదో అయినట్టు ఉంది పూజిత అక్కకి  లేకపోతే ఎప్పుడూ ఇలా చేయలేదు అది ఏంటో మనం ముందు తెలుసుకోవాలి? అని అనుకుంటారు. 
పూజ  కి పడుకున్నాను నిద్ర రాదు. అల ఆలోచిస్తూ ఉంటుంది. 
రేపు ఏమి కొషన్లు అడుగుతారు?  ఏమి సమాధానం చెప్పాలి? తను లోతను బాధపడుతూ ఉంటుంది. 
తన్మయి ,పూజిత  ఇద్దరూ కలిసి అక్క ను డిన్నర్ కి రమ్మంటారు.  పూజ నాకు వద్దు మీరు ఇద్దరు తిని పడుకోండి అని అంటుంది. తన్మయి సరే అయితే పూజిత అక్క రా మనం కూడా వెళ్లి పడుకుందాం. 
పూజ : అది కాదు మీరిద్దరూ వెళ్ళి డిన్నర్ చేయండి. నాకు ఆకలిగా లేదు అందుకని నేను రాను అంటున్నాను.
తన్మయి : నాకు కూడా ఆకలిగా లేదు అక్క అందుకనే నేను వెళ్లి పడుకుంటున్నాను. 
పూజ : అది కాదు!!  ప్లీజ్ అర్థం చేసుకోండి. 
పూజిత : అక్క నువ్వు ఆఫీస్ నుండి వచ్చిన తరువాత చాలా డిసప్పాయింట్ గా ఉన్నావు. అసలు ఏమైంది? అసలు ప్రాబ్లం ఏంటో మాకు చెప్పు ప్లీజ్?
తన్మయి : మన ముగ్గురం తప్ప మనకి ఎవరూ లేరు. మన ముగ్గురిలో   ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం ముగ్గురం షేర్ చేసుకోవాలి. 
పూజిత : చెప్పక ఆశలు నీ ప్రాబ్లం ఏమిటో? 
పూజ : ఆఫీస్ మీటింగ్ లో జరిగిన విషయం మొత్తం తన చెల్లెలకి చెబుతుంది. 
తన్మయి : రేపు జరిగే విషయం మన చేతుల్లో లేదు. ఏది అయితే అది అవుతుంది నువ్వు ఇప్పటి నుండే దిగులు పెట్టుకోకు.
పూజిత : పద తిని వెళ్లి పడుకుందాం. అని ముగ్గురు తిని వెళ్లి పడుకుంటారు..
పూజ: తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఆఫీస్ కు రెడీ అయి బయలుదేరుతుంది. 
[+] 12 users Like VSR999's post
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు… - by VSR999 - 20-04-2026, 11:14 PM



Users browsing this thread: