20-04-2026, 02:47 PM
నా చిన్ననటి నా ఫేవరెట్ తెలుగు పాటలు స్లో సౌండ్ లో పెట్టి
కిచెన్ లోకి వేలి ఫ్రిజ్ ఓపెన్ చేసి వెజిటబుల్స్ తీసి కట్ చేయడం స్టార్ట్ చేశా ఓ పక్క క్యారెట్ తింటూ జాలీ జాలీగా.
ఆ లోపే సౌమ్య 2 టైమ్స్ కాల్ చేసింది కానీ లేపలేదు....
ఆఫీస్‌లో కూడా మీటింగ్ అయిపోయాక సౌమ్య నాతో మాట్లాడాలి అని ట్రై చేసింది కానీ నేనే తప్పుకుని వచ్చేసా... తన కార్ లో కూడా డ్రాప్ చేసేదేమో నేను వచ్చేసా క్యాబ్‌లో....
కానీ ఈసారి తన్వి నుండి కాల్ వచ్చింది...
నేను: బ్రింజల్ కట్ చేస్తూ కాల్ లిఫ్ట్ చేశా...
తన్వి: రేయ్ ఏం అయింది రా నీకు దానికి.... అది ఫోన్ చేస్తే తీయడం లేదు అంట.... ఎక్కడ ఉన్నావు?
నేను: ఇంట్లోనే ఉన్నా....
తన్వి: మరి ఫోన్ తీయడానికి ఏంటి... అది మీ ఫ్లాట్‌కి వెళ్దాం రా అంటుంది నన్ను... నిన్న నువ్వు ఇవాళ అది నాకు ఏంట్రా ఇది మధ్యలో....
అమ్మో ఫ్లాట్‌కా ఇప్పుడు వీళ్ళు వస్తే ఎలా అని...
నేను: హే టైర్డ్ గా ఉన్నానే ఏం వద్దు లే ఇప్పుడు రావడం నేనే పడుకుంటున్నా... ఇందాక బాత్ చేస్తున్నా అప్పుడు లిఫ్ట్ చేయలేదు....
తన్వి: ఈ ముక్క దానికి చేసి చెప్పు అని కట్ చేసింది.... (సౌమ్య దీన్ని బానే వేసుకున్నట్టుంది బాగా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంది)
సౌమ్యకి కాల్ చేశా....
సౌమ్య: ఏంట్రా ఏం అయింది.... (మొత్తం పొద్దున నుండి నేను ఎందుకు అలా ఉన్నా అనే కాంటెక్స్ట్ లో)
నేను: టైర్డ్ గా ఉన్నా అందుకే వచ్చి పడుకున్నా (అని జస్ట్ ఇప్పటి గురించి చెప్పా)
సౌమ్య: (అది విని కేరింగ్ పొంగుకు వచ్చేసింది) హే ఏంట్రా ఆఫీస్‌లో అయిన దాని వల్లేనా... సారీ నా వల్లే కదా నీకు ఇది అంతా.... వాడి అబ్బ వాడు మళ్ళీ రేపు గాని అలాగే చేయనివ్వు ఆఫీస్‌లో... చెప్పా పగలగొడతా వాడిని నేనే రేపు...
నేను: హే హే ఛీ ఆపు... నాకు జస్ట్ అలా టైర్డ్ గా ఉంది అంతే నువ్వు ఏదో ఇమాజిన్ చేసుకోకు (తన గురించే అని ఒప్పుకోలేకపోతున్నా నాకు నేనే)
సౌమ్య: (డల్ అయింది నేను అలా అనేసరికి) ఓ హ్మ్మ్ (అని చిన్నగా అన్నది...)
నేను: సరే పడుకుంటా నేను కాసేపు...
సౌమ్య: (కాసేపు సైలెంట్ గా ఉంది ఇంకేం మాట్లాడలేక నేను అలా రూడ్ గా ఉంటుండే సరికి సడన్ గా) సరే రెస్ట్ తీసుకో.... బై...
నేను బై తొక్క ఏం చెప్పకుండా కాల్ కట్ చేసి...
వెనుక స్మూత్ గా వస్తున్న
> బొండుమల్లి పువ్వుకన్నా తేలికగు నీ సోకూ...
సాంగ్ విని రిమోట్ తీసుకొని ఇంకో 25% సౌండ్ పెంచి
రెండు కళ్ళు మూసుకున్నా లాగుమారి నీ వైపు...
సొగసును చూసి పాడగా ఎలా
కనులకు మాట రాదుగా హలా
వింతల్లోనూ కొత్తగా వింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగానూ నువ్వే....
అని నేను Sing చేస్తూ హ్యాపీగా కుకింగ్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఇంకో పక్క మసాలా రెడీ చేస్తూ ఇంకో పక్క chopping చేస్తూ...
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో...
నువ్వు అచ్చులోన హల్లువో జడకుచ్చులోనా మళ్ళేవో
కరి మబ్బులోన విల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో.....
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో......
అంటూ సాంగ్ వెనుక సాంగ్ వింటూ పడుతూ కుకింగ్ చేస్తున్నా....
ఆల్మోస్ట్ 8 అవుతుంది అప్పటికే పప్పు.... సాంబార్ కాస్త.... గుత్తి వంకాయ చేశా... చికెన్ అవుతూ ఉండగానే....
>చిరుగాలి తరగంటి నీమాటకే ఎద పొంగేను ఒక వెల్లువై...
చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలిపల్లవై
ప్రేమ పుట్టాక నాకళ్ళలో దొంగచూపేదో పురివిప్పెనే......
వింటూ బయట లైట్స్ అండ్ బెడ్ వేసి రెడీ చేసి.... హాల్ లో లైట్స్ సెట్ చేశా.....
తొలి సందెలలో తొలి సందెలలో....
ఎరుపే కాదా నీకు.... సింధూరం...
మలి సందెలలో మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్ర.....మందారం.....
Hall లో నుండి ఆ సాంగ్ పడుతూ చికెన్ చూడటానికి వెళ్లి రైస్ వాష్ చేసి బౌల్ లో పెట్టి చికెన్ పైన బౌల్ పైన క్యాప్ తీశా... ఆహాఆఆ ఆ స్మెల్ అబ్బా.... ఆ మసాలాతో ఉడుకుతూ గుమగుమలాడిపోతుంది.... ఇంక కాస్త ఫ్లేమ్ తాగించి కాస్త కలియబేటి చికెన్ చూస్తూ నిల్చున
.
.
.
.
టింగ్ టంగ్ అని కాలింగ్ బెల్ మోగింది....

![[Image: trashed-1778160061-Cooking-1.gif]](https://i.ibb.co/5gK2gbrQ/trashed-1778160061-Cooking-1.gif)
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో...
నువ్వు అచ్చులోన హల్లువో జడకుచ్చులోనా మళ్ళేవో
కరి మబ్బులోన విల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో.....
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో......
అంటూ సాంగ్ వెనుక సాంగ్ వింటూ పడుతూ కుకింగ్ చేస్తున్నా....
ఆల్మోస్ట్ 8 అవుతుంది అప్పటికే పప్పు.... సాంబార్ కాస్త.... గుత్తి వంకాయ చేశా... చికెన్ అవుతూ ఉండగానే....
>చిరుగాలి తరగంటి నీమాటకే ఎద పొంగేను ఒక వెల్లువై...
చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలిపల్లవై
ప్రేమ పుట్టాక నాకళ్ళలో దొంగచూపేదో పురివిప్పెనే......
వింటూ బయట లైట్స్ అండ్ బెడ్ వేసి రెడీ చేసి.... హాల్ లో లైట్స్ సెట్ చేశా.....
తొలి సందెలలో తొలి సందెలలో....
ఎరుపే కాదా నీకు.... సింధూరం...
మలి సందెలలో మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్ర.....మందారం.....
Hall లో నుండి ఆ సాంగ్ పడుతూ చికెన్ చూడటానికి వెళ్లి రైస్ వాష్ చేసి బౌల్ లో పెట్టి చికెన్ పైన బౌల్ పైన క్యాప్ తీశా... ఆహాఆఆ ఆ స్మెల్ అబ్బా.... ఆ మసాలాతో ఉడుకుతూ గుమగుమలాడిపోతుంది.... ఇంక కాస్త ఫ్లేమ్ తాగించి కాస్త కలియబేటి చికెన్ చూస్తూ నిల్చున
![[Image: Cooking-2.gif]](https://i.ibb.co/DHNvKbRb/Cooking-2.gif)
.
.
.
టింగ్ టంగ్ అని కాలింగ్ బెల్ మోగింది....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)