20-04-2026, 01:18 PM
(20-04-2026, 11:02 AM)SivaSai Wrote:Part - 52
....
ఎవరు కనిపిస్తున్నారో చూసి చెప్పు. సరే అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు.
భవ్య కనిపిస్తుంది. పొద్దుటి నుంచి చూసిన ఆ లెహంగాలోనే చెంగుచెంగున పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ రూపం దగ్గరికి వచ్చే కొలది మారిపోతూ ఉంటుంది..
మారిన రూపం కనిపించగానే నో అని గట్టిగా అరుస్తాడు. సూర్య సడన్ బ్రేక్ వేసి ఏమైంది రా..
వైభవ్ సమాధానం...
కథ కొనసాగుతుంది........
For a moment Vaibhav bandi side track pattindi anukunna.. but main line ki vachesindi.
Inka Vaibhav ki ravalsindi clarity!!!


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)