Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 52



విశి భవ్యని అందరికీ పరిచయం చేస్తుంది. కలివిడిగా అందరితో కలిసి కబుర్లు చెబుతున్న భవ్య వైపే వైభవ్ చూపు ఉంటుంది. కళ్ళల్లో మెరుపులు మెరుస్తాయి..

ఇప్పటివరకు ఈ అమ్మాయి మీద  ఫోకస్ పెట్టలేదు కానీ... నా యాక్టివ్ నెస్ కి సరిపోయే జోడి...
బాబీ సైలెంట్ అయితే ఈ భవ్య తుఫానులాగా ఉంది..అప్పుడు ఇల్లంతా సందడే సందడి...

ఎలాగైనా భవ్యతో మాటలు కలపాలి.  ఫ్రెండ్షిప్ స్టార్ చేయాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే...  విశి  అందరికీ టీ పెట్టి  కప్పులో పోసి తేస్తూ ఉంటే అరే బాబీ... నేను ఇస్తాను కదా.. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు ఇలాగ ఇవ్వు.

ఆ ట్రే  పట్టికెళ్ళి అందరికీ ఇస్తాడు. భవ్య టి తీసుకో అని మెలికలు తిరిగితూ  ఇస్తాడు. సోరి.. నాకు టీ అలవాటు లేదు.  అవునా అని నా డల్ గా అని..

కాఫీ, జ్యూస్ అంటే..  ఇట్స్ ఓకే ఇప్పుడు ఏమి అవసరం లేదు. శ్రీకర్ డౌటుగా చూస్తూ వీడేంటి భవ్యతో పులిహార కలుపుతున్నాడు... లేక ఇంకేదైనా స్టెప్ తీసుకుంటున్నాడా..

సూర్య నాకు అదే డౌట్ గా ఉంది..  భవ్య వచ్చినప్పుడు వీడి ఫేసులో  రకరకాల ఫీలింగ్స్ కనబడుతున్నాయి..

సరేమ్మ.. మీరు సర్దుకుంటారేమో మేము వెళ్తాము..
ఆంటీ లంచ్ టైం కి మాత్రం ఇక్కడికే వచ్చేసేయండి.. అందరూ ఇక్కడే భోజనాలు చేయాలి.

అది మేము చెప్పాలి.  నువ్వు సర్దుకుంటూ వంట కూడా చేస్తావా..  మేమే చేసి  తీసుకొస్తాము.  లేదు ఆంటీ..  ఎంతసేపు...

ఎక్కువ వెరైటీలు చేయను.  ప్లీజ్ ఫస్ట్ డే కదా.
  నలుగురు భోజనం చేస్తే ఇంటికి మంచిది.  నీకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ అనుకుంటా..

నాన్నగారు చెప్పారు అంటుంది.. సరే నీ సెంటిమెంట్స్  కాదనడం ఎందుకు..  ఇక్కడే మేము వంట చేస్తాము.
మీరు సర్దుకోండి.

అయ్యో మీరు చేస్తే...   చూడు విశి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే మా అమ్మాయికిందే  లెక్క..  కాబట్టి ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు.

నువ్వు భవ్య లగేజ్ సర్దుకోండి..  మేము వంట చేసేస్తాము.. మరి మేమేం చేయాలి ఆంటీ అని వైభవ్ అడిగితే..

మీ పని ఏమి లేదు.. కిందకి వెళ్లి కబుర్లు చెప్పుకోండి. నో ఆంటీ.  కిచెన్లో మీకు  హెల్ప్ చేస్తాము.  లేదు అంటే బాబీకి హెల్ప్ చేస్తాను ఏమంటావు భవ్య..

భవ్య వైభవ్ ని పైనుంచి కిందకి చూస్తూ వీడేంటి... వచ్చినప్పుడు నుంచి.. తెగ పులిహార కలుపుతున్నాడు..

అయ్యో వైభవ్ లేడీస్ సర్దుకునే చోట నువ్వు ఏం చేయగలవు చెప్పు.. ఆంటీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలేమో చెయ్.

నువ్వు రా విశి అని లో రూమ్ లోకి తీసుకు వెళ్ళిపోతుంది.

ఏరా ఉల్లిపాయలు కట్ చేస్తావా.. మీరే కట్ చేసుకోండి.  నేను కిందకి వెళతాను..  అదేంటిరా ఇప్పటివరకు కిచెన్లో హెల్ప్ చేస్తానన్నావు కదా..

ఏదో మాట వరసకి అంటాము..  మేము అలా అన్నప్పుడు మీరు అయ్యో వద్దులేరా..  మీరు ఎందుకు... ఇంతమంది ఉన్నాం కదా అనాలి..

అంతేగాని ఉల్లిపాయలు కట్ చేస్తావా.. క్యారెట్ పీల్ చేస్తావా అని పనులు పురమాయించుకోకూడదు.

ఎక్కడో బాగా కాలిన వాసన వస్తున్నట్టుంది అని శ్రీకర్ అంటే..  నీ షర్టు కాలింది ఏమో చూసుకో బావ అని కిందకి వెళ్ళిపోతాడు.

వెళుతున్న వైభవ్ ని చూస్తూ అందరిలాగానే భవ్య కూడా అనుకుంటున్నాడెమో...
సర్లే వదిలేయ్.. ఆ టాపిక్.. మనం కూడా వెళ్దాం పద అని జెంట్స్ అందరూ కిందకి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళ సర్దుకోవడం అవుతుంది. వంట అయిపోతుంది.

అందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడి వాళ్లు అక్కడ సర్దుకుంటారు.  సూర్య.. విశిని పిలిచి రెస్టారెంట్లో వర్క్ కంటిన్యూ చేస్తావా..

అదే అర్థం కావడం లేదు.  మనీ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి.  అంత హార్డ్ వర్క్ అవసరమా అనిపిస్తుంది. అలాగని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రాకపోతే పరిస్థితి ఏమిటి అని కూడా భయం వేస్తుంది.

డోంట్ వర్రీ బాబీ, నేను ఉండగా నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఏమంటావు అన్నయ్య..  నువ్వు కాస్త మూసుకో.. ప్రస్తుతానికి  నీ దగ్గర మనీ ఉన్నాయి కదా..

రెస్టారెంట్ లో చేసే వర్క్ టైం లో ఇంటికి వచ్చి నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి యూస్ చెయ్. శ్రీనివాస్ అంకుల్ ఇంకా కొంచెం ఫోకస్ పెడతానన్నారు.

బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నీ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న స్కిల్స్ సరిపోతాయి అనుకుంటే ఎదగడం కష్టం.

ఎప్పటికప్పుడు మనల్ని మనం పదును పెట్టుకుంటూ ఉండాలి. అర్థమైందా.. అర్థమయింది సార్..  ఇక్కడి నుంచి  కాలేజ్ కి వెళ్లడం కూడా కొంచెం దూరం కదా..

ఎలా వెళతావు.. అదేంటి సార్ డ్రాప్ చేస్తానన్నారు..  ఇప్పుడు ఎలా వెళ్తావు అని అడుగుతున్నారు ఏంటి అని మనసులో అనుకుంటూ  బస్సు కి వెళ్ళిపోతాను.

ఈ ట్రాఫిక్ లో నువ్వు బస్సులు పట్టుకుని కాలేజీకి వెళ్లి మళ్లీ వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది.. టు వీలర్ నేర్పిస్తాను..  నేర్చుకో..

ఆ మాటకి భవ్య నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారు  సార్.. మీరు టు వీలర్ ఇస్తే ఇక్కడి నుంచి కాలేజ్ వరకు తోసుకువెళుతుంది కానీ మా మేడం ఎక్కదు.

చాలా భయం.  విశి కోపంగా చూస్తుంది. నువ్వు కోపంగా చూసినా అదే నిజం. ఎన్నిసార్లు నేను నేర్పించడానికి ట్రై చేసాను.  అసలు ఒక్కసారి అయినా వచ్చావా..

అమ్మో భయం నావల్ల కాదు అనడమే... నో ప్రాబ్లం నేను నేర్పిస్తాను కదా.. విశి రోజు కాలేజీ నుంచి రాగానే డ్రైవింగ్ నేర్చుకోవాలి...

  సా... ర్...  సార్ అని రాగం తీసిన సరే వదిలేది లేదు.  ఫస్ట్ టు వీలర్ నేర్చుకో తర్వాత ఫోర్ వీలర్ నేర్పిస్తాను.
సరే  విశి ఇక నేను బయలుదేరుతాను...వీకెండ్ కదా అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. వైభవ్..  నేను డ్రాప్ చేయనా..

థాంక్యూ..  బట్ అవసరం లేదు.  మరి ఎలా వచ్చారు.  నాకు టూవీలర్ వచ్చు..  రానిది దానికి...

సూర్య దగ్గరకు వచ్చి దేవా సార్ మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా..  ఆ మాటకి వైభవ్ గుండెల్లో బాంబు పేలుతుంది.

  గుండె మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు.  వైభవ్ పరిస్థితి చూశి శ్రీకర్ నవ్వుని కష్టంగా ఆపుకుంటూ ఉంటాడు.  నవ్వు ఆపుకోవడం వలన బుగ్గలు పొంగి పక్కకి తిరిగి పోతాడు.

వైభవ్ సూర్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు.  ఏమైందిరా...  తల అడ్డంగా ఊపుతాడు.. అలా అడ్డంగా ఊపితే నాకేం అర్థం అవుతుంది. నోటితో చెప్పు.

  అయ్యో అన్నయ్య అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడతాడు. వీడు ఎప్పుడు ఇంతే.. నువ్వు పిలువు భవ్య. నేను వద్దంటానా..

నాకు ఎలాగు ఓన్ సిస్టర్స్ లేరు.  సో నో ప్రాబ్లం..  థాంక్యూ అన్నయ్య.  మీ బ్రదర్ కదా వైభవ్... వైభవ్ అ..  అనగానే హలో హలో అని ఫోన్ వస్తున్నట్టుగా వెళ్ళిపోతాడు.

శ్రీకర్ ఇంకా ఆగలేక గట్టిగా నవ్వుతాడు. ఎందుకు సార్  అలా నవ్వుతున్నారని విశి అడిగితే.. ఏమీ లేదులే కొన్ని కొన్ని చెప్పలేము.  

భవ్య బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. సూర్యకి వెళ్ళాలని ఉండదు కానీ ఇంకా ఎక్కువ సేపు ఉండడానికి అవకాశం లేక..

సరే విశి నేను వెళతాను.  ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఒక ఫోన్ చెయ్యి.  అర్జెంట్ అనుకుంటే శ్రీకర్ కిందే ఉంటాడు. పిలువు అర్థమైందా.. ఒక్కదానివే బయటికి ఎక్కడికి వెళ్ళకు.

అలాగే సార్..  నాకు ఏమైనా చెప్పాలా ఒక్క నిమిషం అని కిచెన్ లోకి వెళ్లి బాక్స్ తీసుకువచ్చి ఇస్తుంది. ఏమిటది.. అదే ఇప్పుడు చేసిన స్వీట్. ఆంటీ వాళ్ళకి తీసుకువెళ్ళండి.

సరే అనే ఆ బాక్స్ తీసుకుని బాయ్ చెప్పి...  వైభవ్ అని పిలిస్తే..  వస్తున్న అని నీరసంగా వస్తాడు. అదేంటి వైభవ్ ఇప్పుడు దాకా మంచి యాక్టీవ్ గా ఉన్నావు.

అంతలోనే  డల్ అయిపోయావు.  ఏమైంది అని విశి కంగారుగా అడిగితే..  పిల్లగాలి పైత్యం చేసిందిలే..  అర్థం కాలేదు సార్..

వాడికి అర్థమైందిలే కానీ మీరు వెళ్ళండి బావ..  విశికి ఏదైనా అవసరమైతే నేను చూసుకుంటాను అని పంపిస్తాడు.

స్టార్ట్ అయిన తర్వాత కారులో డల్లగా కూర్చున్న వైభవ్ ని చూసి ఏమైందిరా అంత డల్ అయ్యావు..  నీతో మాట్లాడను అన్నయ్య.

ఇప్పుడు నేనేం చేశాను రా..  ఎన్నిసార్లు సైగ చేశాను.. అయినా అర్థంచేసుకోకుండా..  పిలువు..  నో ప్రాబ్లం అని చెబుతావా..

ఇప్పుడు నీకేమైంది రా..  నన్ను అన్నయ్య అని పిలుస్తే...  అక్కడతో ఆగకుండా నన్ను కూడా అన్నయ్య వరుసలోకి కలిపేయడానికి ట్రై చేసింది.  నేను ఎంత హర్ట్ అయ్యానో నీకేం తెలుసు...

ఇప్పుడు పిలిస్తే ఏమైందిరా.. ఇది మరీ బాగుంది.. నిన్ను బాబి...  అన్నయ్య అని పిలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది.

మా ఇద్దరిదీ వేరు..  ఇది కూడా అంతే అని మెలికలు తిరుగుతాడు.  ఒరేయ్ నువ్వు సిగ్గుపడకురా... సిగ్గు కూడా సిగ్గుపడి పారిపోతుంది.  మనకు సూట్ అయ్యే పనులు మాత్రమే చేయాలి..

ఎందుకో అన్నయ్య భవ్య మొదటి చూపులోనే నచ్చేసింది. అందర్నీ ఫ్లట్ చేసినట్టుగా భవ్యాని కూడా చేయాలి అనుకుంటున్నావా..

నో... నో.. అందరూ వేరు.. భవ్య వేరు..  తనని చూడగానే నా కళ్ళు ఫ్లేడ్లైట్ లాగా వెలిగిపోయాయి.

ఎప్పటినుంచో చూస్తున్న నా పార్ట్నర్ లాగా అనిపించింది. నీది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే.. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అన్నయ్య. కొన్ని కొన్ని అలాగే తెలిసిపోతాయి.

సరే..  ఇప్పుడు ఏమి మాట్లాడుకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ గుండె పైన చెయ్యి వేసుకుని ఆలోచించు..
ఎవరు కనిపిస్తున్నారో చూసి చెప్పు.  సరే అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు.

  భవ్య కనిపిస్తుంది. పొద్దుటి నుంచి చూసిన ఆ లెహంగాలోనే చెంగుచెంగున పరిగెత్తుకుంటూ  దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ రూపం దగ్గరికి వచ్చే కొలది మారిపోతూ ఉంటుంది..

మారిన రూపం కనిపించగానే నో అని గట్టిగా అరుస్తాడు. సూర్య సడన్ బ్రేక్ వేసి ఏమైంది రా..

వైభవ్ సమాధానం...

కథ కొనసాగుతుంది........
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-04-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-04-2026, 04:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 04:05 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-04-2026, 04:37 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-04-2026, 09:55 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 06-04-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 06-04-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-04-2026, 09:56 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-04-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-04-2026, 06:14 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-04-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-04-2026, 08:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-04-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-04-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-04-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-04-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-04-2026, 10:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-04-2026, 11:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-04-2026, 12:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:10 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-04-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 13-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 14-04-2026, 11:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 15-04-2026, 09:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 15-04-2026, 09:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 16-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 16-04-2026, 01:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 17-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-04-2026, 09:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-04-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 18-04-2026, 10:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-04-2026, 11:26 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 19-04-2026, 12:51 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 19-04-2026, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 20-04-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-04-2026, 11:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 20-04-2026, 11:38 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 20-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 21-04-2026, 10:21 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 21-04-2026, 11:51 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-04-2026, 08:54 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 22-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 23-04-2026, 09:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:33 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-04-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 23-04-2026, 10:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 24-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-04-2026, 09:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 24-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 25-04-2026, 12:15 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 26-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 26-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 27-04-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 11:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 01:27 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-04-2026, 05:31 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 28-04-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-04-2026, 10:39 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 28-04-2026, 11:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-04-2026, 10:23 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 30-04-2026, 12:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 08:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:51 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:59 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-05-2026, 02:43 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 04:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 04:04 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 05:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:37 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:09 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 10:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:11 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:22 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:27 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 05-05-2026, 03:35 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 02-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-05-2026, 02:48 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-05-2026, 02:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:13 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-05-2026, 12:55 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-05-2026, 02:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-05-2026, 09:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:13 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 06-05-2026, 10:59 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-05-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-05-2026, 03:42 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-05-2026, 06:43 PM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 07-05-2026, 07:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-05-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-05-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:30 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 01:57 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 06:31 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-05-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-05-2026, 08:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-05-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-05-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 13-05-2026, 01:11 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-05-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-05-2026, 10:13 AM



Users browsing this thread: