20-04-2026, 10:57 AM
Part - 50
హిమ ఎగురుకుంటూ ఇంటికి వెళ్లి డాడ్ డాడ్ అని అరుస్తూ ఉంటుంది. ఏమైంది బేబీ అంతలా అరుస్తున్నావు అని విస్కీ సిప్ చేస్తూ అడిగితే.. మీకు హ్యాపీ న్యూస్.
చెప్పాను అంటే ఎగిరిగంతులు వేస్తారు. అవునా అంతా ఏముంది అని రమేష్ అక్కడ సోఫాలో కూర్చొని అడుగుతాడు.
ఈరోజు వి. జె. స్ కంపెనీకి వెళ్లాం కదా.. ప్రాజెక్ట్ ఓకే అయ్యిందా... లేదు డాడీ.. నా ప్రజెంటేషన్ ఆ విక్రమ్ కి నచ్చలేదు.
మరి ఇంకేం హ్యాపీ న్యూస్. వాళ్ళ అబ్బాయి సూర్య.. నువ్వు కలిసావా అని ఆశ్చర్యంగా అడిగితే... తనే వచ్చి నాతో మాట్లాడాడు తెలుసా అని పొగరుగా హెయిర్ ని వెనక్కి వేసుకుంటూ చెబుతుంది.
ఏమంటున్నావ్ బేబీ.. అవును నా ప్రెసెంటేషన్ ఆ విక్రమ్ కి నచ్చక గౌతమ్ కూడా సీరియస్గా వెళ్ళిపోయాడు..బట్ ఆ సూర్యకి నా ప్రజెంటేషన్ బాగా నచ్చింది.
నాతో కలిసి ట్రావెల్ చేస్తాను అన్నాడు.రేపు ఫ్యూచర్లో ఇన్నోవేటివ్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు.. సూర్య నాకు తెగ నచ్చేసాడు అనుకో..
అందానికి అందం. ఆస్తికి ఆస్తి.. పొగరికి పొగరు.. ఎలాగైనా నేను సూర్యని పెళ్లి చేసుకుంటాను.
నువ్వు నిజమే చెబుతున్నావా బేబీ... మీకెందుకు ఆ డౌట్ వచ్చింది. సూర్య విక్రమ్ కన్నా డేంజర్ అంటారు. ఇప్పుడు వరకు విక్రమ్ కొడుకుని ఎవరు చూడలేదు.
అఫీషియల్ గా ఏ మీటింగ్స్ లో కూడా తను కనిపించలేదు. అలాంటిది నీతో మాట్లాడాడు... నీ టాలెంట్ కి ఇంప్రెస్ అయ్యాడు అంటే కొంచెం ఆశ్చర్యమే కదా..
మీ ఉద్దేశం ఏమిటి నాకు టాలెంట్ లేదనా అని కోపంగా అడుగుతుంది. నో బేబీ.. సూర్య నిన్ను కలిశాడు అంటేనే ఆశ్చర్యంగా ఉంది.
నువ్వు అన్నట్టుగానే ఆ ఫ్యామిలీతో రిలేషన్ ఏర్పడితే మన కన్నా లక్కీ పర్సన్స్ ఎవరూ ఉండరు. మన స్టేటస్ ఇంతకీ డబల్ పెరుగుతుంది. డబల్ ఏంటి అది ఊహించిన కూడా ఊహించలేనిది.
మరి ఆ గౌతమ్ ని ఏం చేస్తావు.. వేస్ట్ డాడ్.. వాడికి వర్క్ రాదు. ఎక్స్పోజ్ అవ్వడమూ రాదు. నిజంగా వాడి దగ్గర అంత టాలెంట్ ఉండి ఉంటే.. ఆ విశిష్ట ని చేయి జారనిచ్చేవాడే కాదు..
అప్పుడే వాడిని పక్కకి గెంటెయ్యకు. సూర్య నీకు పూర్తిగా కమిట్ అయ్యాడు అన్న నమ్మకం వచ్చిన తర్వాతే.. వాడిని తీసిపాడేయ్ లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఐ నో డాడ్ ..
ఆ గౌతమ్ కి కూడా మన సపోర్టు కావాలి కాబట్టి అంత తొందరగా మన గ్రిప్ లో నుంచి బయటికి వెళ్ళడు. చూద్దాం.. ఏదేమైనా నీ కూతురు చాలా లక్కీ డాడ్..
అప్పుడు గౌతమ్.. ఇప్పుడు సూర్య... నీ కూతురు వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతుంది.
ఇంక మన కంపెనీకి వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటారు. ఆ మాటకి రమేష్ పొగరుగా నవ్వుకుంటూ నా కూతుర్ని అలా పెంచాను.
మరో రోజు ఉదయం ఫ్రెష్ గా మొదలవుతుంది. విశి తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది. భానుమతి కూడా హెల్ప్ చేస్తుంది.
ఈ లోపు సూర్య ఫోన్ చేస్తే చెప్పండి సార్.. అంతా రెడీయేనా అని అడుగుతాడు. అంతా రెడీ సర్. క్యాబ్ బుక్ చేసుకుని రావడమే.
అవసరం లేదు నేను వస్తున్నాను. మీ బైక్ మీద ముగ్గురం వెళ్లలేము కదా సార్.. ఏమిటి జోకా.. లేదు సార్.. నిజమే చెబుతున్నాను.
నాకు తెలుసు బైక్ మీద ముగ్గురం వెళ్లలేము అని.. నేను కారు తీసుకొస్తున్నాను. మీకు కారు ఎక్కడిది సార్.. అన్ని ఫోన్ లోనే చెప్పాలా అక్కడికి వచ్చాక అయినా చెప్పవచ్చా..
వచ్చాక మాట్లాడుకుందాం.. గుడ్ మొత్తం ప్యాక్ చేసి ఉంచారా.. అవ్వకపోయినా పరవాలేదు నేను వచ్చి చేస్తాను.
ఎక్కువ టెన్షన్ తీసుకోకు. నో ప్రాబ్లం సార్ అయిపోయింది.. సరే అని సూర్య బయలుదేరడానికి రెడీ అయ్యి.. విక్రమ్ దగ్గరికి వెళ్లి నాన్న..
విశి ని ఈరోజు షిఫ్ట్ చేస్తున్నాను. నా కోడలతో ఈ ఇంట గృహప్రవేశం చేయించకుండా... ఆ ఇంట గృహప్రవేశం చేయిపిస్తున్నావా..
అక్కడ కూతురుగానే కదా.. నో ప్రాబ్లం వెళతాను వెయిట్ చేస్తూ ఉంటుంది.. అవని.. ఒక నిమిషం ఉండరా అని చీర తీసుకొచ్చేస్తుంది. ఇది ఎందుకమ్మా. మన ఇంటికొస్తే ఇక్కడ ఇచ్చేదాన్ని..
అక్కడికి నేను తీసుకొచ్చి ఇస్తే తెలిసిపోతుంది కదా అందుకే నువ్వే ఇవ్వు.. నేను ఎలా ఇస్తానమ్మా.. ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది.
అమ్మ ఈ చీర ఇచ్చింది. చీర కట్టుకుని కొత్త ఇంట్లో పాలు పొంగించితే మంచిది అని చెప్పు. విశికి సెంటిమెంట్స్ ఎక్కువే కదా..
కాదనదు. తను ఒప్పుకుంటుందో లేదో కాస్ట్లీ అని ఫీల్ అవుతుందేమో.. అందుకే రా నేను కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోలేదు. లేకపోతే నాకు కాబోయే కోడలికి తీసుకునే చీర ఏ రేంజ్ లో ఉంటుందో మీ నాన్నని అడుగు.
ఇప్పుడు టైమ్ లేదు.. వచ్చాక క్లియర్గా అడుగుతాను ఇప్పుడు నాకు టైం అవుతుంది.. చీర తీసుకొని బయటకొస్తే వైభవ్ రెడీగా ఉంటాడు.
వెళదామా అన్నయ్య.. నువ్వు ఎక్కడికి రా.. అరే మా బాబి ఇల్లు షిఫ్ట్ అవుతుంటే ఈ లక్ష్మణుడు తోడు లేకుండా ఉంటుందా..
మేమిద్దరం బిజినెస్ లోనే కాదు ఏ పనిలోనైనా పార్టనర్సమే.. లలిత ఒక్క నిమిషం ఆగిరా అని ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుంది.
ఇదేమిటి నానమ్మ.. గుడికి వెళ్లి అమ్మాయి పేరు మీద పూజ చేయిపించాను రా.. పట్టుకువెళ్లి కుంకుమ ఇవ్వు.. అమ్మాయికి అంత మంచే జరుగుతుంది.
ఇవన్నీ పట్టికెళ్తే ఖచ్చితంగా తనకు అనుమానం వస్తుంది. రాకుండా నేను మేనేజ్ చేస్తాను కదా అన్నయ్య.. పద పద ఇప్పటికే బాబీ వెయిట్ చేస్తూ ఉంటుంది.
సౌమ్య వచ్చి ఆల్ ద బెస్ట్ బావ. తొందరగా అక్కని మన ఇంటికి తీసుకువచ్చేయాలి. చిన్న స్మైల్ ఇస్తాడు. చందు కనపడటం లేదు.. రావడం లేదా.
ఎందుకు రావడం లేదు. అది నిన్నే వచ్చి వెళ్ళింది. నువ్వు ఫుల్ బిజీగా ఉండి తెలియడం లేదు .. చందు వైభవ్ నీ బాగా మిస్ అవుతుంది.
నిన్న ఒకటికి పది సార్లు అడిగింది అనుకో... దేనికి నాతో గొడవ పడడానికా.. నీకు అదే అర్థమవుతుంది. సరే బయలుదేరండి.
లేడీస్ ఎదురు వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపిస్తారు. సూర్య కార్ తీస్తూఉంటే ఏమిటన్నయ్య బైక్ మానేసి కార్ స్టార్ట్ చేస్తున్నావు.
మీ బాబిని షిఫ్ట్ చేయాలి కదా బైక్ మీద ఎలా కుదురుతుంది. ఇద్దరకి చెరో బైకు ఉంది కదా.. ఒక బైక్ మీద నువ్వు బాబిని తీసుకురా..
నా బైక్ మీద ఆంటీ ని తీసుకు వస్తాను. ఆంటీకి కొత్త వాళ్ళతో అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సరే పద మరి కారు ఎక్కడిది అంటే ఏం చెబుతావు.
ఒరేయ్ నువ్వు, విశి క్యూస్షన్ బ్యాంక్ ఏమన్నా మింగేసారా? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతానే ఉంటారు. ముందుగా ప్రిపేర్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. పద పద ఇప్పటికే లేట్ అయింది.
ఇద్దరూ విశి ఫ్లాట్ కి చేరుకుంటారు. అప్పటికే విశి రెడీగా ఉంటుంది. రెడీ నా.. ఎప్పుడో సార్ బయలుదేరాదామా..
లగేజ్ తీస్తూ ఉంటే ఇవి ఇక్కడే ఉంచే ప్యాకర్స్ వస్తున్నారు.
వాళ్ళు తీసుకొస్తారు.. ఎంతో లేదు కదా.. చూడు విశి మేమున్నాం కదా.. ఇద్దరు జెంట్స్ ఉండి కూడా లేడీస్ ఇలా కష్టపడితే బాగోదేమో...
ప్యాకర్స్ వచ్చి లగేజ్ మొత్తం తీసుకువెళ్లి మినీ ట్రక్ లో పెడతారు. అడ్రస్ చెప్పగానే ట్రక్ వెళ్ళిపోతుంది. ఇంకా మనం బయలుదేరదామా.. సరే అని రా అమ్మ..
మీ నాన్నగారికి ఫోన్ చేసావా అమ్ములు. చేశాను ముందు మనిద్దరిని వెళ్ళమన్నారు. నాన్నగారు వెనకాల వస్తాను అన్నారు..
అవని ఇచ్చిన చీర ఎలా ఇవ్వాలో అర్థం కాక సూర్య తల పట్టుకుంటాడు. వైభవ్.. నేను ఇచ్చేయనా.. లేదు ఇది నేనే ఇవ్వాలి. ఫస్ట్ గిఫ్ట్.. సరే నువ్వు గనక ఆలస్యం చేస్తే నేనే ఇచ్చేస్తాను.
ఏంటి సార్ ఆలోచిస్తున్నారు. అది చీర అమ్మ నీకు ఇమ్మంది అని ఇబ్బందిగా చెబుతాడు. చీర నాకెందుకు. అది ఇల్లు షిఫ్ట్ అవుతున్నావు కదా పాలు పొంగించేటప్పుడు చీర కట్టుకుంటే మంచిదంట..
పూజ చేయిపిచ్చి తీసుకువచ్చి ఇచ్చింది. కట్టుకో అని ఇస్తాడు. అది అని ఇబ్బంది పడుతూ ఉంటే.. కట్టుకో బాబి మా పెద్దమ్మ చేయి చాలా సెంటిమెంట్. ఏది జరిగిన సరే మా పెద్దమ్మ చేతితో జరగాల్సిందే...
సరే అని కట్టుకొని వస్తుంది. ఎలా ఉన్నాను సార్ అని అడిగితే.. మొదటిసారి చీరలో చూడగానే.. సూర్య గుండె లయతప్పుతుంది. అబ్బా చంపేస్తున్నావే..
ముందు మా అమ్మ ని అనాలి. ఈ టైంలో నీతో చీర కట్టించి నా సహనానికి పరీక్ష పెడుతుంది. అన్నయ్య.. మరీ ఎక్కువగా చూడకు. బాబీకి దిష్టి తగులుతుంది..
వైభవ్ వైపు ఒక లుక్ ఇస్తే ఎస్ అని కళ్ళు ఆర్పుతాడు..
బాగున్నావు అని మెరిసే కళ్ళతో కష్టంగా చెబుతాడు. అక్కడే ఉంటే ఏమి జరుగుతుందో అన్న కంగారుతో..
సరే పదండి ఇప్పటికే లేట్ అవుతుంది అని నలుగురు కారులో స్టార్ట్ అవుతారు.
కార్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి సార్ అని పిలుస్తుంది.. చెప్పు విశి.. ఒక విషయం అడుగుతాను నిజం చెబుతారా.. నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా..
అలా అని కాదు. మరి ఎందుకు అంత అనుమానం అడుగు.. మీరు తీసుకు వెళ్ళుతున్న ఆ ప్లేస్ చాలా కాస్ట్లీ ఏరియా కదా..
అవును. మరి మనకు అంత తక్కువ రెంట్ కి ఎలా ఇస్తున్నారు. చెప్పాను కదా.. వాళ్లకి ఫ్యామిలీ కావాలి. రెంట్ కాదు.
వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఎంత డబ్బులు ఉన్నా సరే అంత తక్కువకి ఎలా ఇస్తారు. చూశాక నీకే అర్థమవుతుంది కదా..
కార్ ఎక్కడిది సార్ అని ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది. సూర్య విశిని చూస్తే.. వైభవ్ వచ్చే నవ్వుని కష్టంగా ఆపుకుంటాడు.
మా ఫ్రెండ్ ది తీసుకోవచ్చాను. అవునా అడగగానే ఇచ్చాడు అంటే మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట..
అది మన బిహేవియర్ మీదే ఉంటుంది. నువ్వు మంచిగా ఉంటావు కాబట్టే కదా మేమందరం హెల్ప్ చేస్తున్నాము...
సూర్య విశి తో గృహప్రవేశం.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)