20-04-2026, 10:54 AM
Part - 49
సూర్య క్యాబిన్ లోనికి వెళ్లి కం మిస్.. ఐ యాం హిమ.. నైస్ నేమ్. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. థాంక్యూ అని.. హెయిర్ ని చెవి వెనకాలకి పెట్టుకుంటూ మెలికలు తిరుగుతూ ఉంటుంది.
కూర్చొ.. అలా నిలబడితే ఎలా... కాళ్లు నొప్పులు వస్తాయి కదా.. నీకు లేడీస్ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ అనుకుంట.. అందరూ విషయంలో ఉండదు. నీలాంటి మోస్ట్ టాలెంటెడ్ విత్ బ్యూటీ లో మాత్రమే..
జ్యూస్ తెప్పించి తీసుకో అని ఇస్తాడు. థాంక్యూ అని కాలు మీద కాలేసుకుని సిప్ చేస్తూ ఉంటే.. మీ ప్రాజెక్టు ఓకే అయ్యిందా..
మీ డాడీ కి నా వర్క్ సాటిస్ఫాక్షన్ గా లేదు. అవునా.. ఏది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి.. విక్రమ్ వాళ్ళకి చెప్పినట్టుగానే చెబుతుంది.
వాట్ ఏ టాలెంట్.. పిల్లర్స్ లేకుండా కన్స్ట్రక్షన్..ఇలా గనక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అసలు వరల్డ్ లోనే ద బెస్ట్ అని నీకు క్యూ కట్టడంలో ఆశ్చర్యమే లేదు.
ఇన్ని రోజులు ఈ టాలెంట్ ని ఎక్కడ పెట్టేశావు అని పొగుడుతూ ఉంటే.. రియల్లీ నీకు నా వర్క్ నచ్చిందా..
నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది.
మరి మీ డాడీ నీకే నచ్చలేదు. గౌతమ్ కూడా సీరియస్ అయ్యాడు. కమాన్.. మనం న్యూ జనరేషన్. ఇప్పుడు టెక్నాలజీ తగ్గట్టుగా ఉండాలి. ఇన్నోవేటివ్ గా వెళ్ళినప్పుడే ట్రెండ్స్ సృష్టించగలం.
మే బి గౌతమ్ కి వర్క్ గురించి ఐడియా ఉండి ఉండకపోవచ్చు. టెక్నాలజీ తెలియని వాళ్ళ కెరియర్ ఎక్కువ రోజులు ఉండదు.
ఏం చేస్తాం చెప్పు. ఓకే.. మళ్లీ మనం మీట్ అవుదాము.. నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఎప్పుడు కలుద్దాం అని లేచి నిలబడి దగ్గరికి వస్తూ ఉంటే..నీలాంటి బ్యూటీ ని కలవాలి అని నాకు ఉంటుంది కదా..
టైం ఫిక్స్ చేసి నేను మెసేజ్ చేస్తాను.. మరి నెంబర్ ఇవ్వవా.. నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు కదా అని చూపిస్తాడు.
నాకు తెలియకుండా నా నెంబర్ నీ దగ్గరకి ఎలా ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటే...చెప్పాను కదా.. టాలెంటెడ్ విత్ బ్యూటీ ని ఎవరు వదులుకోరు. టచ్ లో ఉండు బేబీ.. బాయ్ అని వెళ్ళిపోతాడు.
వెళుతున్న సూర్య ని చూస్తూ ఇలాంటి వాడిని గ్రిప్ లో పెట్టుకుంటే నా లైఫ్ తిరిగిపోద్ది. నాకున్న అందానికి.. ఇమేజ్కి.. ఇలాంటి వాడే సూట్ అవుతాడు. ఆ గౌతమ్ వేస్ట్.. కాకపోతే ఇప్పుడే వాడిని గెంట కూడదు.
కొన్ని రోజుల సూర్యతో ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు... పక్కన పెట్టాలి. నువ్వు ఎంత లక్కీ హిమ. ఇప్పటివరకు గౌతమ్ ఉపయోగపడ్డాడు.. ఇప్పటినుంచి ఈ సూర్య..
ఈ విషయం వెంటనే డాడీతో షేర్ చేసుకోవాలి అని ఊపుకుంటూ వెళ్ళిపోతుంది..
విశి ఫోన్ పెట్టేసి.. వాళ్ళు లైన్ లోకి రాలేదు. మీరు టైం వేస్ట్ చేసుకుని నాకోసం ఉన్నందుకు థాంక్యూ. కమాన్ విశి.. చెప్పాను కదా నిన్ను చూస్తే మా చెల్లె గుర్తుకు వస్తుందని..
ఎప్పుడూ ఇల్లు షిఫ్ట్ అవుతున్నావు.. ఆ విషయం మీకు తెలుసా.. తెలుసు.. నిన్న దేవా చెప్పాడు. ఓ అవునా.. రేపు వస్తాము.
గుడ్.. అమ్మకి అక్కడ అంతా చాలా బాగుంటుంది. చూస్తూ ఉండు మంచి ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు... అంతా దేవా సార్ చేస్తున్న సాయమే..
ఇందులో సాయం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు. ఉంది.. చెప్పాడు.. అది నీకు యూస్ అవుతుంది అంతే. ప్రతిదాన్ని ఎమోషనల్ గా తీసుకోకూడదు విశి..
ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ మనల్ని వీక్ చేసేస్తాయి. మీరన్నది నిజమే సార్. కానీ వదల లేకపోతున్నాను.. ఎన్నిసార్లు ట్రై చేస్తున్న మళ్లీ అవే ముందుకి వస్తున్నాయి.
ఈసారి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు డోంట్ వర్రీ..
సరే ఇక నేను వెళ్తాను ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్ అని వెళ్ళిపోతాడు.
విశి అన్ని ప్యాక్ చేసుకుని భవ్య దగ్గరికి వెళుతుంది. అయిందా మీ మీటింగ్ అని వెటకారంగా అడిగితే.. వాళ్ళే ఎందుకో కట్ చేసారు.
అవునా నీకు మాత్రం మనీ సేవ్ అయినాయి కదా... మళ్లీ వస్తే మళ్లీ అమౌంట్ అడుగు.. అవన్నీ కూడా వైభవ్ చూసుకుంటున్నాడు.
మరి మాకు పార్టీ లేదా.. ఎందుకు లేదు. రేపు షిఫ్ట్ అవుతున్నాము కదా.. నువ్వు రా.. అంతా అయిపోయిన తర్వాత అక్కడే పార్టీ చేసుకుందాం.
ఇంతకీ ప్లేస్ ఎక్కడ... లొకేషన్ చూపిస్తుంది. ఇది కొంచెం కాస్ట్లీ ఏరియా అనుకుంట.. నాకు అదే డౌట్ వచ్చింది. బట్ దేవా సార్ చెప్పడం.. వాళ్ళకి కలిసి పోయి ఉంటే చాలు. రెంట్ తో సంబంధం లేదు అన్నారంట..
నా బడ్జెట్ లోనే వస్తుంది.. అవునా అంత ఫ్రెండ్లీగా ఉండే వాళ్లు కూడా ఉన్నారా అని డౌట్ గా అడుగుతుంది. ఎందుకే అంత డౌటు పడుతున్నావు.
అలా ఏమీ లేదు అంత స్పెసిఫిక్ గా దేవా సార్ నీ విషయంలో ఫోకస్లుగా ఉంటే అనుమానం వస్తుంది. నీ అనుమానాలు అన్ని తీసుకువెళ్లి నీ బ్యాగ్ లో పెట్టుకో.
సార్ చాలా మంచి మనిషి. నా ఇబ్బందులు చూసి ఒక మనిషిగా సాయం చేస్తున్నారు. దానికి నువ్వు తోకలు తగిలించకు అర్థం అయిందా..
నేను తోకలు తగిలిస్తున్నానో లేక తగిలించిన తోక నీకు అర్థం కావడం లేదో చూద్దాం..
సరే నేను రేపు డైరెక్ట్ గా కొత్త ఇంటి దగ్గరికి వచ్చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్. ఫ్లాట్ కి వస్తాను.. అవసరం లేదు..
నేను అమ్మే కదా.. లగేజ్ కూడా పెద్దగా లేదు. క్యాబ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. స్కూటీ నేర్చుకోవే అంటే అమ్మో భయం అంటావు.
ఇప్పుడు ఎంత యూస్ అయ్యేది.. చూద్దాం అవసరమైతే అప్పుడే నేర్చుకోవచ్చు.. ఎప్పుడో ఒకప్పుడు దేవా సారే నీ భయాన్ని పోగొట్టి నేర్పిస్తారు ఏమో.. ఇంకా ఆపుతావా...
హిమా వెళ్లడం చూసి సూర్య నవ్వుకుంటూ విక్రమ్ దగ్గరకి వెళ్తాడు. ఏరా ఫేస్ వేలిగిపోతుంది. ఆ అమ్మాయి నీ ట్రాప్ లో పడిందా..
ఇలాంటి బ్రెయిన్లెస్ గర్ల్స్ కాస్త పొగిడితే చాలు అలా పడుంటారు. అదే విశిని నువ్వు పొగిడినా సరే చిన్న స్మైల్ ఇచ్చే ఏదో మీ అభిమానం అని తప్పుకుంటుంది.
అబ్బో మా అమ్మాయి గురించి బాగానే చెబుతున్నావే అని శ్రీ అంటే.. అవును అంకుల్. రేపు వస్తుంది కదా మీకే అర్థమవుతుంది.
ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉన్నారా అనిపిస్తుంది.. అమ్మని చూస్తే ఎలాంటి ప్లజంట్ ఫీలింగ్ వస్తుందో.. విశి ని చూసిన అలాగే వస్తుంది.
సో ఫ్యూచర్లో కూడా నీకు ప్రాబ్లం లేదు అంటావు. మా బావ మా చెల్లి తో హ్యాపీగా ఉన్నట్టు.. నువ్వు మా అమ్మాయితో ఉంటాను అంటున్నావు అంతే కదా..
మీకు అర్థం అయ్యాక మళ్ళీ ఇంక నేను చెప్పేది ఏముంది...
ఎంతైనా మీ బాబు కొడుకుల ఇద్దరు అదృష్టవంతులు రా... మీరు మాత్రం కాదా.. నేహా ఆంటీ ఎంత క్యూట్ గా ఉంటారు. మీరు ఇంకా లవ్ బర్డ్స్ కదా.
అవునా.. నీకు అలా కనిపించిందా.. ఒరేయ్ కళ్ళకు కనపడేవన్నీ నిజాలు కాదురా.. కళ్ళకు కనపడనవి కూడా చూడాలి. అప్పుడే తెలుస్తుంది.. లవ్ బర్డ్స్ అవునో... కాదో..
అవునా ఒక్కసారి ఆంటీ కి ఫోన్ చేసి అడగనా.. ఎందుకురా ప్రశాంతంగా సాగిపోతున్న నా సంసారంలో చిచ్చుపెట్టడానికి కాకపోతే...
వీడు అలాగే మాట్లాడతాడు గాని నెక్స్ట్ స్టెప్ ఏంటి సూర్య... వెయిట్ చేద్దాం.. ఆ గౌతమ్ గాడు ప్లాన్ ఏంటో తెలుస్తుంది కదా..
ఈ లోపు ఈ హిమ వెళ్లి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. నా నెంబర్ తెలియదు కదా... ఒక 2 డేస్ లో మన ఆఫీస్ ముందు వెయిట్ చేసినా ఆశ్చర్య పడక్కర్లేదు.
నేను వెళతాను అని సూర్య బయటకి వచ్చేస్తాడు. వీడిని చూస్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంది బావ. దేనికి రా.. నువ్వు అవని విషయంలో నిలబడిందానీ కన్నా వీడు ఇంకా ఎక్కువ నిలబడుతున్నాడు.
మీ మామగారు ఈ మధ్యన ఫోన్ ఏమీ చేయడం లేదా... మొన్నే మాట్లాడారు. భువనగిరి వెళ్లిపోయారు కదా ప్రశాంతంగా ఉంది అని చెబుతున్నారు.
ఇక్కడ ఆయన బిజినెస్ కూడా మనమే హ్యాండిల్ చేస్తున్నాము కదా.. సో ఆయన రిలాక్స్డ్ గా ఉన్నారు. మన కంపెనీలో కలిపేయమని చెబుతున్నారు.
బట్ అది కరెక్ట్ కాదు కదా.. ఆయనకి అవని తో పాటు శిల్ప కూడా ఉంది. ఎంత కాదు అనుకున్న ఇద్దరు ఆయన కూతురులే..
రేపు ఏ విషయంలో కూడా వాళ్ళ మధ్యన ఈ ప్రాపర్టీస్ గురించి చీప్ డిస్కషన్ రాకూడదు. నువ్వన్నది నిజమేలే.. ఇంతకీ ఆ శిల్పా ఉదయ్ ఎలాగున్నారు..
హ్మ్.. బాగానే ఉన్నారు. అక్కడ విలేజ్ లైఫ్ చాలా బాగుంది. ఊర్లో గౌరవం పేరు పలుకబడి అంతా బానే సంపాదించారు.
దివ్యని కూడా చాలా పద్ధతిగా పెంచుతున్నారు. నాకే ఆశ్చర్యమేస్తుంది. శిల్పలో ఎంత మార్పు.. కూతురు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో చూస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది..
కొన్ని కొన్ని దెబ్బలు మనుషుల్లో మార్పు తీసుకువస్తాయి. అది కొంతమంది మంచిగా తీసుకొని ముందుకు వెళితే ఇదిగో శిల్ప ఫ్యామిలీ లాగా హ్యాపీగా ఉంటారు.
లేదు అనుకుంటే.. మీ భార్గవి అత్త లాగ పైకి పోతారు. ఛీ.. ఛీ.. ఆ మనిషి నాకు అత్తయ్య ఏంట్రా.. ఎంత కాదనుకున్నా.. మీ మామగారి భార్య ఏ కదా..
ఇంకా టాపిక్ వదిలేయ్ రా బాబు.. ఎక్కడికో వెళ్ళిపోతావు.. సరే ఇంటికి వెళ్ళావా. వెళ్ళాలి. అసలే నా కొడుకు తొందరగా వచ్చి పై పోర్షన్ మొత్తం చూడమన్నాడు.
రెండు రోజుల నుంచి అదే పనిలో ఉన్నాడు. ఒకసారి ఫైనల్ గా చూసి ఏమైనా ఉంటే చెప్పమన్నాడు. అది గనక మిస్ చేశాను అనుకో.. రేపు అమ్మ కొడుకులిద్దరూ కలిసి నన్ను వాయించేస్తారు.
విశిష్ట నూతన గృహప్రవేశం.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)