19-04-2026, 11:07 AM
Part - 47
వెరీ గుడ్ వైభవ్.. వెళ్లి విషయం మీ అమ్మకు చెప్పు.. సంతోషిస్తుంది. లేదులే పెదనాన్న.. ఏదో ఒక కౌంటర్ వేస్తుంది.
అదే నీకు తెలిసింది. వెళ్లి చెప్పి చూడు... సరే బాయ్ అని పూజిత దగ్గరికి వెళతాడు. అమ్మ అని పిలిస్తే.. ఏంట్రా ఈ టైంలో వచ్చావు.
తన అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాడు. వన్ లాక్ అని అయోమయంగా చూస్తూ ఉంటే.. థిస్ ఇస్ మై ఫస్ట్ సాలరీ అంటాడు.
వినయ్ చూస్తున్న ఫైల్ పక్కన పెట్టి ఇంత అమౌంట్ ఎలా వచ్చింది.. మీకు అన్ని అనుమానాలే.. నా కొడుకుకి టాలెంట్ ఉంది వచ్చింది.
కొడుకుని వెనకేసుకురావడం కాదు.. ఎలా వచ్చింది? షార్ట్ పీరియడ్ లో అంత ఎక్కువ అమౌంట్ అంటే ఆలోచించవా... ఎలా వచ్చింది రా..
జరిగింది మొత్తం చెబుతాడు. వెరీ గుడ్.. మీ వదినని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నావురా.. సీతకి లక్ష్మణుడు లాగా తోడు ఉంటున్నావు అన్నమాట...
ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ.. బాబీతో ఉంటే భలే బాగుంటుంది.. చాలా ఇన్నోసెంట్..
అందరూ మంచివాళ్లే తన దృష్టిలో.. ఎలా బ్రతుకుద్దో ఏమిటో అనిపిస్తుంది. సూర్య ఉండగా ఆ భయం లేదులే...
అమ్మ అని పిలిస్తే.. ఏంట్రా.. నువ్వు హ్యాపీయేనా అని అడుగుతాడు. ఒరేయ్ పిచ్చి సన్నాసి.. నువ్వు ఎంత అమౌంట్ సంపాదించావు అన్నది పెద్ద విషయం కాదు.
బాధ్యతతో ఉన్నావా లేదా అన్నదే నాకు కావాలి. నీకు బాధ్యత తెలిసింది అంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
నువ్వు విశి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నావు.. ప్రొటెక్ట్ చేస్తున్నావు. అంతకుమించి నాకు కావాల్సిందేముంటుంది అని చెంప పైన చేయి వేస్తుంది.
తల్లిని హగ్ చేసుకుని థాంక్యూ మా అంటాడు. సరే వెళ్లి రెస్ట్ తీసుకో.. అలసిపోయినట్టున్నావు.
గౌతమ్ ఇంటికి వెళ్లి విస్కీ తాగుతూ విశి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది... నా చెయ్యి జారిపోతున్నావా..
అలా జరగనివ్వను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు.. నీ వెనక ఉండి నడిపించేది ఎవరు... ఆజ్ఞాత వ్యక్తిని తొందరగా కనిపెట్టాలి లేకపోతే నాకు చాలా ప్రమాదం.
సూర్యుడు అందరికీ ఒకేలాగా శుభోదయం చెబుతాడు. కొంతమందికి ఉత్సాహంగా.. కొంత మందికి టెన్షన్ గా మొదలవుతుంది.
గౌతమ్ ఆఫీస్ కి బయలుదేరే ముందే వైభవ్ కి మెసేజ్ చేస్తాడు. మాకు గుర్తు ఉంది సార్. మీరు ఆ టైం కల్లా మేడమ్ కి కాల్ చేయండి.. అని మెసేజ్ చేస్తాడు.
హిమకీ కాల్ చేస్తే.. వెయిట్ బేబీ రెడీ అవుతున్నాను. కమాన్ హిమా.. ఇంకా రెడీ అయ్యే దగ్గరే ఉన్నావా.. మనం వెళ్లేదే గ్రేట్ జైసింహ కంపెనీకి..
అలాంటప్పుడు ఎంత గ్రాండ్ లుక్ తో ఉండాలి. ఉండాల్సింది గ్రాండ్ లుక్కుతో కాదు ప్రొఫెషనల్ గా మాట్లాడడం..
డోంట్ వర్రీ ఐ కెన్ హండిల్. ఇంతకీ ఆ విశిష్ట ని లైన్ లో పెట్టావా.. హ టెన్ లాక్స్ తీసుకుంది. వాట్ అంత అమౌంట్ ఎందుకిచ్చావు.. నీకు మనీ ఏమన్నా ఫ్రీగా వస్తున్నాయా..
ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఆఫీస్ కి వస్తే ఇద్దరం కలిసి డైరెక్ట్ గా వెళదాము. నో బేబీ ఆఫీస్ కొచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు టైం సరిపోదు. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను..
సరే నీవు గౌతమ్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ గా వి.జె. స్.. కి వెళతాడు 10 అవుతున్న సరే హిమ జాడ కనిపించదు.
గౌతమ్ కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా రాలేదేంటి ఫోన్లు మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు. రింగ్ అవుతున్న లిఫ్ట్ చేయదు.
ఇంకొక పది నిమిషాలు ఉంది అనగా కారు దిగుతుంది. ఏమిటి హిమ.. ఇంత లేటుగా వస్తే ఎలాగా.. ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది కదా.. ఎందుకు అంత టెన్షన్ గౌతమ్..
మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాల్సిన టైం అది. ముందుగా వచ్చి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా.. చేసుకోవాల్సిందంతా ఆ విశిష్ట..
నేను కాదు.. జస్ట్ నేను యాజ్ టీజ్ గా ప్రజెంటేషన్ ఇస్తాను అంతే కదా...
అది తెలియాలి అన్నా నువ్వు విశి ని కాంటాక్ట్ చేయాలి కదా.. కమాన్ ప్రతి ఒక్కరినే నేను బెగ్ చేయాల్సిన అవసరం లేదు.
అవన్నీ చూసుకోవాల్సిందే నువ్వు పద టైం అవుతుంది. ఇంతకన్నా మంచి డ్రెస్ లేదా.. ఈ డ్రెస్ కి ఏమైంది.మనం వచ్చింది అఫీషియల్ మీటింగ్ కి..
ఏ బిజినెస్ సూటో.. చుడీదార్ ఆర్ శారీ వేసుకోకుండా.. ఈ స్లీవ్ లెస్ టాప్.. టైట్ జీన్స్ దేనికి.. నా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకుంటాను. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు..
ఇంకా ఆర్గ్యు పెరిగితే మొదటికే మోసం వస్తుందని సరే పద.. బేబీ అని.. తన చేతితో గౌతమ్ చేతి వేళ్ళని లాక్ చేస్తుంది.
హిమ అఫీషియల్ గా ఉండు.. మనం వచ్చింది ఎక్కడికో తెలుసా.. ఇది మన పర్సనల్ క్యాబిన్ కాదు.. ఈరోజు నువ్వు చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నావు బేబీ..
గౌతమ్ కి ఆ కాంప్లిమెంట్ కి ఎక్కడికో తేలుతూ.. సరే సరే మనం తర్వాత మాట్లాడుకుందాం.. ఏదైనా క్వశ్చన్ చేస్తే తడబడకు అర్థమైందా..
నో ప్రాబ్లం బేబీ.. నేను చూసుకుంటాను కదా.. ఇద్దరు మీటింగ్ జరిగే ప్లేస్ కి వెళతారు. వెళ్లేముందే విశికి కాల్ చేసి లైన్లో పెడతారు..
విశి కాలేజ్ ఓపెన్ ప్లేస్ లో కూర్చుంటుంది. శ్రీకర్ కొంచెం దూరంగా కూర్చుని విశి మీదే ఫోకస్ పెడతాడు.
గౌతమ్ హిమా క్యాబిన్లోనికి వెళ్లగానే అక్కడున్న అసిస్టెంట్ వాళ్ళు కూర్చోవలసిన ప్లేస్ చూపిస్తాడు. థాంక్యూ అని కూర్చుంటే...
హిమ కాలు మీద కాలేసుకుని.. మీ విక్రమ్ సార్ ఎప్పుడు వస్తారు.. టైం పంచ్వాలిటీ లేదా అనగానే.. గౌతమ్.. హిమ చేయి పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు. సైలెంట్ గా ఉండు..
కమాన్ బేబీ.. వర్కు ప్రొఫెషనల్ గా ఉండాలి. మనకి ప్రతి మినిట్ క్యాలిక్యులేటడ్ ఏ కదా... ఇది ఫోన్లో వింటున్న విశి అబ్బో అని పెదవి విరుస్తుంది.
అసిస్టెంట్ హిమ వైపు చూసి ఒక నవ్వు నవ్వి మా సార్ వస్తున్నారు. మీ ప్రజెంటేషన్ అంత రెడీ గానే ఉంది కదా.. మీరు ఏ మాత్రం తడబడిన ఇక్కడతో మీ డీల్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీదే బాధ్యత..
అందులో మీరు అనుమాన పడాల్సిన అవసరమే లేదు. నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా.. ఐ యాం గ్రేట్ వరల్డ్ వైడ్ ఫేమస్ అర్క్ టెక్చర్.
ఈ మధ్యన వర్క్ మొత్తం స్టాల్ కింద కూడా పెట్టాము. మీరు చూడలేదా.. చూసాము.. అది చూసే మీకు ఈ ఆఫర్ ఇచ్చాము.
అసిస్టెంట్ కి మెసేజ్ వస్తుంది. అది చూసి విక్రమ్ సార్ వస్తున్నారు. బి అలెర్ట్.. నో ప్రాబ్లం అని అంతే పొగరుగా చెబుతుంది.
గౌతమ్ పక్కననుంచి నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు. తగ్గించుకో అని స్లోగా చెబుతాడు.
విక్రమ్, శ్రీ లోపలికి వస్తారు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పగానే.. గుడ్ మార్నింగ్ ఆనంద్.. మనతో మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళు వచ్చారా..
ఎస్సార్ మేము వచ్చాము అని గౌతమ్ నిలబడి చెబుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ముందుకి చెయ్యి చాపుతాడు విక్రమ్, శ్రీ ఇద్దరు కూర్చుని కాలు మీద కాలు వేసుకుని చూస్తూ.. అది మన టై అప్ అయిన తర్వాత ఇస్తాము ..
ఇక మీ వర్క్ స్టార్ట్ చేస్తారా.. ఎస్ సార్.. షీ ఇస్ హిమ.. మా కంపెనీలో బెస్ట్ ఆర్కిటెక్చర్.. ఇప్పటివరకు చేసిన వర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ.. ఫర్దర్ వర్క్ కూడా మీకు చూపిస్తాము.
సూర్.. ఏదైనా సరే మీకు ఇచ్చిన టైమ్ లోపే ఫినిష్ అవ్వాలి.. ఆనంద్ అనగానే.. ఎస్సార్ అని.. ఎక్స్క్యూజ్ మీ ఇద్దరి మొబైల్స్ మాకు ఇవ్వండి.
మీరు వెళ్లే ముందు ఇస్తాము.. వాట్ ఇదేమిటి అని హేమ గట్టిగా మాట్లాడుతుంది. నా ముందు ఎవరైనా వాయిస్ రైస్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.
నీ వర్క్ మొత్తం పెన్ డ్రైవ్ లో ఉంది కదా.. అది అక్కడ మా సిస్టంకి కనెక్ట్ చేస్తే సరిపోతుంది కదా.. ఇక మిగిలిన గాడ్జెట్స్ తో మీకేం పని.
బట్ ఇది మా పర్సనల్.. ఎదుటి వాళ్ల పర్సనల్స్ ని టచ్ చేసే అంత చీప్ మెంటాలిటీ మా కంపెనీలో ఎవరికీ లేదు. ఇది మీకు నచ్చకపోతే ఇమీడియట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు..
గౌతమ్ కి చాలా టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలి.. ఫోన్ లేకపోతే హిమ ఎలా చెప్పగలుగుతుంది అని ఫుల్ గా ఏసి ఉన్నా సరే పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు.
ఏంటి మిస్టర్ మీ ఆర్కిటెక్చర్ కి గాడ్జెట్స్ లేకపోతే చెప్పే టాలెంట్ లేదా.. అంత డిపెండెడా అని శ్రీ వెటకారంగా అడుగుతాడు..
నో సార్ అలా ఏమీ లేదు. ఒక్కసారిగా మీరు అన్ని ఇమ్మనేటప్పటికీ అని తడబడుతూ ఉంటే.. మాకు సెల్ఫ్ టాలెంట్ కావాలి.
గూగుల్ సర్చ్ చేసి.. ఎక్సక్ట్రా ఎక్సట్రా యాప్స్ సెట్ చేసి సబ్జెక్టు మాకు వద్దు. మీరు చెప్పగలరా లేదా అది మాత్రమే క్లియర్ గా చెప్పండి..
అసలే మీ అర్క్ టెక్చర్ టాలెంట్ తో ఎగ్జిబిషన్ స్టాల్ ఏవేవో పెట్టినట్టున్నారు. అలాంటిది ఈమాత్రం కూడా చెప్పలేదా.. సో సాడ్ ..
హిమకి పౌరుషం వచ్చి ఎందుకు చెప్పలేను.. నా టాలెంట్ ని మీరు అనుమానిస్తున్నారు. ఫోన్, లాప్టాప్ ఇస్తుంది అవి వీళ్ళకి కొంచెం దూరంగా పెడతారు.
పర్వాలేదు దగ్గర్లోనే ఉన్నాయి.బ్లూటూత్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అనుకొని పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్లి కనెక్ట్ చేస్తోంది.
హిమ టాలెంట్ కి గౌతమ్ సినిమా......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)