Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 99



రేపల్లె వాస్తవ్యులు శాంభవికి జాగ్రత్తలు చెప్పి రేపల్లెకు బయలుదేరుతారు. అందరికి కన్నీటితో వీడ్కోలు చెబుతుంది.  రోజులు ముందుకు సాగుతూ ఉంటాయి.

అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉండేటట్టుగా ఒక పెద్ద ప్యాలెస్ ని కట్టిస్తారు. ఇల్లు మొత్తం ఎప్పుడూ కడకడలాడుతూ అసలైన పండగ వాతావరణం మెరుపులు చిందిస్తూ ఉంటుంది.

ఒకరోజు శాంభవి చారుతో కబుర్లు చెబుతూ అత్తయ్య నోరంతా ఏదో లాగా ఉంటుంది.

పుల్లపుల్లగా తినాలి అనిపిస్తుంది. చేతిలో ఉన్న పని ఆపేసి ఏం మాట్లాడుతున్నావ్ అని చారు తులసి చేరో పక్కకి చేరతారు.
  అవును అత్తయ్య..   ఎప్పటినుంచి ఒక వారం నుంచి.. పిరియడ్స్ చెక్ చేసుకున్నావా.. ఈ మంత్ ఇంకా రాలేదు. ఆ విషయం ఇంత నెమ్మదిగా చెబుతావేమిటి..

డ్రైవర్ని పిలిచి కార్ రెడీగా పెట్టు అని... పద హాస్పిటల్ కి వెళ్దాం.  నేను బాగానే ఉన్నాను అత్తయ్య.  పుల్ల పుల్లగా తినాలనిపిస్తే హాస్పిటల్ కి వెళ్ళాలా..

తల మీద ఒకటి కొట్టి ఇది వేరే విషయం..డాక్టర్ కన్ఫామ్ చేస్తే అప్పుడు అందరికీ చెప్పచ్చు  పద అని కంగారు పెట్టి తీసుకువెళ్తారు.

హాస్పటల్ కి వెళ్లి.. అత్తయ్య ఒకసారి బావ కి ఫోన్ చేయండి. కంగారు పడతారేమో..   వాడికేం అవసరం లేదు నువ్వు సైలెంట్ గా ఊరుకో..

కానీ అప్పటికే ఫ్యామిలీ మొత్తం కంగారుగా వచ్చేస్తారు.  మీరందరూ ఇక్కడ ఏమిటి..  శాంభవిని ఎందుకు తీసుకోవచ్చారు.  ఏమైంది అని రాఘవేంద్ర కంగారు గా అడిగితే...

రుద్రా శాంభవిని అనుమానంగా చూస్తూ ఉంటాడు. శాంభవి దిక్కులు చూస్తూ  ఉంటే..   ఏమీ లేదు నాన్నగారు..  ఒకసారి డాక్టర్ కి చూపిద్దామని అంతే.

సరే పదండి.  ఇంతమంది లేడీ డాక్టర్ దగ్గరికి ఎందుకు.. అ నేను తీసుకువెళ్తాను. అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.

డాక్టర్ కి కాల్ చేస్తే ఇంటికి వస్తుంది కదా....ఎంత హాస్పటల్ మనదైనా కొన్ని కొన్ని సార్లు మనమే డాక్టర్ దగ్గరికి రావాలి నాన్నగారు. వాళ్లు ఏ పనిలో ఉంటారో మనకి తెలియదు కదా ..

రుద్ర నేను తీసుకువెళతాను మీరందరూ కామ్ గా ఉండండి. అవసరం లేదు.  ఇక్కడదాకా తీసుకువచ్చిన వాళ్ళము లోపలికి తీసుకువెళ్లలేమా.. నువ్వు పదవే అని తీసుకుని లోపలికి వెళ్తారు.

అరగంట గడిచిన బయటికి రాకపోయేటప్పటికి అందరూ టెన్షన్ గా చూస్తూ ఉంటారు. మెల్లి గా డోర్ ఓపెన్ అవ్వగానే అందరూ కళ్ళు శాంభవి పైనే ఉంటాయి.

చారు తులసి మొహం వెలిగిపోతూ ఉంటే.. శాంభవి సిగ్గుతో తలదించుకునిఉంటుంది.  రాఘవేంద్ర,అనసూయ కంగారుగా వెళ్లి ఎలా ఉంది రా.

నా మనవరాలకి ఏమయింది అని అడిగితే... మీరు సంతోషించాల్సిన విషయమే నాన్నగారు.. దేవేంద్ర వచ్చి ఏమంటున్నావ్ రా..

డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చి సంతోషించాల్సిన విషయం అంటున్నావు.  మాకు గాబరాగా ఉంది కానీ తొందరగా విషయం ఏమిటో చెప్పండి.

అన్నయ్య.. మా చిన్న వదిన వచ్చేస్తుంది. ఏమంటున్నావు అని అడిగితే.. నీ ముద్దుల కూతురు తల్లి కాబోతుంది..
ఆ మాట వినగానే దేవేంద్ర ఆనందానికి  హద్దులు ఉండవు.

కూతురిని  కౌగిలించుకుని ఎంత మంచి విషయం చెప్పావురా.. తండ్రిని కౌగిలించుకుని వారగా రుద్రను చూస్తూ ఉంటుంది.

కుర్ర బ్యాచ్ అంతా రుద్రని ఎత్తుకొని... బావ మేము మేనమామలు అయ్యిపోతున్నాము. నన్ను దింపండి రా బాబు..

శాంభవి దగ్గరికి వస్తాడు.  దేవేంద్ర కూతుర్ని వదిలి రుద్రను కౌగిలించుకొని చల్లగా ఉండండి రా.. 
చారు వచ్చి ఒరేయ్ అమ్మాయిని తీసుకుని నువ్వు వెళ్ళు.. మేమందరం వెనకాలే వస్తాము. రేపల్లె కూడా ఫోన్ చేసి విషయం చెప్పాలి.

సరే అని రా...శాంభవి అంటాడు.  నడుస్తుంటే అమ్మ శాంభవి అని అందరూ ఒకేసారి అరుస్తారు. ఉలిక్కిపడి ఏమైంది అని కంగారుగా అడుగుతుంది.

డాక్టర్ కూడా బయటకు వచ్చి ఏం జరిగింది ఎందుకు అలా అరిచారు.  నెమ్మదిగా నడువమ్మా..  అంత స్పీడుగా నడిస్తే ఎలాగా అంటే.. రుద్ర కళ్ళు బయటికి వచ్చి మళ్ళీ సర్దుకుంటాయి.

డాక్టర్ బుర్రగోక్కుంటూ ఇప్పుడు అమ్మాయి నార్మల్గానే నడిచింది కదా... అలా నడిచిన సరే లోపల బేబీ ఏమైపోతుందో ఏమో..

నడవకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని దేవేంద్ర అడిగితే... తండ్రి ప్రేమ చాలా ఎక్కువ అయిపోయింది కానీ అమ్మాయికి నడక ఉంటేనే తల్లి బిడ్డకి మంచిది.

చారు వైపు చూసి ఇంట్లో  లేడీస్ చాలా మంది ఉన్నట్టున్నారు. ఎలా ఉంటే మంచిదో అన్నది మగవాళ్ళకి చెప్పండి.  లేకపోతే శాంభవి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. డాక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది.

రుద్రా శాంభవిని ఎత్తుకొని కారు దగ్గరికి తీసుకు వెళుతాడు. అయ్యో బావ నేను నడుస్తాను.  వద్దు తల్లి..  ఇప్పుడు నువ్వు నడుస్తుంది చూస్తే మీ నాన్నల గోల భరించలేను.

రేపు రేపల్లె నుంచి మావయ్య వాళ్ళు వస్తారు. అందరూ కలిసి నా బుర్ర తినేస్తారు.  నువ్వు కామ్ గా ఉండు అని కారులో కూర్చోబెట్టి రుద్ర డ్రైవింగ్ ప్లేస్ లోకి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు.

శాంభవి రుద్ర భుజం పైన పడుకుని చేతిని తన చేతులతో చుట్టుకొంటుంది.  ఏంట్రా అని అడిగితే... చాలా సంతోషంగా ఉంది బావ...

అవును చాలా సంతోషంగా ఇది అని ఎక్స్ప్రెస్ చేయలేని..  లోపల సముద్రం కన్నా ఉప్పెనలాగా పొంగిపోతుంది మై డియర్ పాప.

ఇదిగో ఇంకా నువ్వు నన్ను పాపా అని పిలవకూడదు  నీకు నాన్నగా ప్రమోషన్ ఇచ్చాను.  నాన్నగా మారినా  తాతగా మారినా నా కళ్ళకి ఎప్పుడూ నువ్వు పాపవే..  నేనెప్పుడూ నీకు బావనే..

చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేసే వాడిని.  నాన్నగారు షేవింగ్తో ఉండవలసిందే..  కొంచెం గడ్డం కనిపించిన దగ్గరికి రానిచ్చే వాడిని కాదు. నాకు గుచ్చుకుంటుంది అని గొడవ చేసేవాడిని.

అమ్మయితే నా పక్కనే పడుకోవాలి.  తమరికి  శాడిజం ఆవయసునుంచే ఉందా?  అదేంటి అంత మాట అనేసావు. లేకపోతే అత్తయ్య నీ దగ్గరే పడుకుంటే పాపం మావయ్య..

రుద్ర గట్టిగా నవ్వుతూ.. తల్లికి పిల్లలు పుట్టే వరికే మొగుడు..  ఇప్పుడు నువ్వైనా అంతే. రేపు పుట్టబోయే బిడ్డ రాగానే అమ్మో బావ దూరం.. ఏడుస్తుంది..  లేకపోతే నిద్ర సరిపోదు అని 100 కారణాలు చెబుతావు.

మనకి ఆ ఛాన్స్ లేదు.  ఏ..  ఇంటిలో ఇంతమంది ఉన్నారు.  పాలు తాగే వరకే నా దగ్గర ఉంచుతారు.. చూస్తూ ఉండండి..

అది నిజమేలే ఇంతకీ నీకు ఏం కావాలి.. ఏం తినాలి అనిపిస్తుంది..  పుల్ల పుల్లగా తినాలని ఉంది బావ. నాకు మామిడికాయలు పచ్చి చింతకాయలు తెచ్చి పెట్టావా... సరేలే ఇంటికి వెళ్ళగానే తెప్పిస్తాను.. థాంక్యూ బావ ..

సరదాగా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి గంపలతో రెడీగా ఉంటాయి. అరే అప్పుడే తెప్పించేసావా.. కొన్ని నేను తెప్పించాను.

  కొన్ని మావయ్య తెప్పించాడు.  ఇన్నెందుకు..  నీకు ఎన్ని కావాలో అన్ని తిను..  మిగిలినవి ఏం చేసుకోవాలి అన్నది అమ్మ వాళ్లు చూసుకుంటారు.

ఒక కాయ నీటుగా కడిగి దేవుడి దగ్గర పెట్టి తీసుకువచ్చి తిను  అని చేతికి ఇస్తాడు. శాంభవి మామిడికాయ కొరికితే రుద్ర నోట్లో నీళ్లు ఊరుతాయి.  అబ్బా అంత పులుపు ఎలా తింటున్నావే..

ఒరేయ్ దిష్టి పెట్టకు రా నా కోడలికి అని చారు వస్తుంది. కౌసల్య ఒక ప్లేట్ నిండా స్వీట్స్ పెట్టి తీసుకొస్తుంది.  అమ్మా.. నాకు స్వీట్స్ వద్దు.

  ముందు నేను పెట్టినవన్నీ తిని తర్వాత నీకు ఏం కావాలో అవి తిను.  అప్పుడు గాని నీ కూతురు గుమ్మానికి పట్టకుండా అయిపోదు.

మా అమ్మాయి ఎలా ఉన్నా మాకు ఇబ్బంది లేదు. నీకేమన్నా ఇబ్బంది అయితే చెప్పు అల్లుడు.  ఇబ్బంది అయితే ఏం చేస్తావ్ అత్తయ్య.

నిన్ను  కూడా అలాగే తయారు చేస్తాను.  అంతేగాని నీ కూతురు స్లిమ్ గా ఉంచుతాను అని అనడం లేదు. అనము. ఏం చేస్తావ్..  ఏం చేస్తాను... చూస్తూ ఉండడమే ..

రేపల్లె నుంచి కూడా అందరూ వచ్చేస్తారు. శాంభవి తల్లి కాబోతుందన్న విషయం తెలిసి ఎవరికి కాళ్లు భూమి మీద నిలబడవు.

అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఏడో నెల రాగానే అంగరంగ వైభవంగా సీమంతం జరిపిస్తారు.

రేపల్లె నుంచి  భాను కుటుంబం పుట్టింటి సుడిదలు తీసుకువస్తారు. పురిడికి భాను వాళ్ళతో కలిసి రేపల్లె వెళుతుంది.

రుద్రా.. లేడీ డాక్టర్ని,  నర్స్ ని అరేంజ్ చేస్తాడు.  ఏ నిమిషమైనా డెలివరీ అవ్వచ్చు అని అక్కడే  లేబర్ రూమ్ అరేంజ్ చేస్తాడు.

రుద్ర, దేవేంద్ర శాంభవి తోనే ఉంటారు.  డెలివరీ డేట్ దగ్గరికి వచ్చేటప్పటికి కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చేస్తారు.

ఒక రోజు సాయంత్రం శాంభవి తలస్నానం చేసి జుట్టుకి సాంబ్రాణి పొగ వేసుకొంటుంది.  చేతులకి గోరింటాకు పెట్టించుకుంటుంది.

ఎర్రగా పండిన చేతులనులను చూసి మురిసి పోతూ.. బావ నా చేతులు చూడు..  ఎంత ఎర్రగా పండాయో.. ఎర్రగా పండితే బాగా చూసుకునే మొగుడు వస్తాడు అంటారు.

నీ మొగుడు ఎలాంటి వాడో అని రుద్ర కన్ను కొడితే... నా మొగుడు బంగారం అని మెటికలు విరుస్తుంది.

సరదాగా మాట్లాడుకుంటూ బావ అని పిలుస్తూ భుజం పైన చెయ్యి వేస్తుంది. ఏమైందిరా..  పొట్టలో ఏదో నొప్పిగా అనిపిస్తుంది.. అమ్మ అని గట్టిగా అరుస్తుంది.

ధరణి జయంతి పరుగున వచ్చి ఏమైందిరా..  నొప్పిగా అనిపిస్తుంది అమ్మ..  అల్లుడుగారు అమ్మాయికి నొప్పులు మొదలైనట్టున్నాయి.

డాక్టర్ని పిలవండి. శాంభవి అరుపులకి  డాక్టర్ పరుగున వస్తుంది. లేబర్ రూమ్ లోకి వెంటనే తీసుకు వెళ్ళాలి అని గదిలోకి తీసుకువెళ్తారు.

లోపల శాంభవి నొప్పికి అల్లాడిపోతూ ఉంటే బయట ఉన్న అందరూ విలవలలాడిపోతూ ఉంటారు.  మగవాళ్ళు కూడా ఆ పురిటి నొప్పులు వాళ్లే పడుతున్నట్టుగా హైరానా పడుతూ ఉంటారు.

సూర్యుడు ఉదయించే వేళ సింహ లగ్నంలో చంటి బిడ్డ ఏడుపు వినపడుతుంది. బేబీని బయటికి తీయగానే రుద్ర చేతికి ఇస్తారు. తడబడుతున్న చేతులతో బిడ్డని తాకుతాడు.

ఒక తండ్రి ఫీలింగ్......
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)