19-04-2026, 10:52 AM
Part - 98
దాంపత్య జీవితం మొదలుపెట్టిన వేళ.. అలిసి సొలసి ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. సూర్యుడు లేలేత కిరణాలతో రుద్రా మేల్కొంటాడు.
ఉదయం సూర్యుడు తన కిరణాలను జారవిడుస్తున్నాడు. తెరల గుండా జారిన ఆ వెలుగు శాంభవి ముఖాన్ని తాకి మరింత ప్రకాశవంతం చేసింది.
రుద్ర కళ్ళు మెల్లగా తెరచి చూసాడు. అతని పక్కన నిద్రలో మత్తుగా నిద్రపోతున్న తన జీవితం మొత్తం... తన భార్య.
ఆ క్షణం అతని గుండె నిండిపోయింది.
అతను తనలో తానే మెల్లిగా అనుకున్నాడు—
"ఇది కలా? లేక నిజమా? ఇంత అందంగా, ఇంత ప్రశాంతంగా నా పక్కన నిద్రపోతుందంటే… నేను నిజంగానే అదృష్టవంతుడిని."
శాంభవి ముఖంపై చిన్న చిన్న కిరణాలు ఆడుతూ ఉంటే, రుద్ర మనసు పులకరించిపోయింది.
"నిన్న రాత్రి నీ మనసులో దాగి ఉన్న నాపై ప్రేమని మొత్తం చూపించావు … నా ఆత్మలో ఆత్మవై.. ఎంతకాలంగా దాచుకున్న భావాలన్నీ నువ్వు విన్నావు, నువ్వే అర్థం చేసుకున్నావు.
ఇకముందు నీకు ఎప్పుడూ లోటు రాకూడదు. నీ కన్నీళ్లు నేను తుడవకముందు నీ చెంపపై జారిపోకూడదు."
రుద్ర మెల్లగా దగ్గరికి లాగి ఆమెను తన ఒడిలోకి చేర్చుకున్నాడు.
"నువ్వు నా ఊపిరి… నువ్వు నా విశ్వాసం. ఇంతవరకు నేను ఎక్కడో వెతికిన సుఖం… ఈ రోజు ఇక్కడ, నా హృదయానికి ఆనుకొని ఉంది. శాంభవి… నువ్వు నా భార్య అనుకోవడం మాత్రమే కాదు, నువ్వు నా లోకం."
శాంభవి నిద్రలోనే అతని ఛాతీపై తల ఆనుకుంది. రుద్ర మైమరచి చిరునవ్వు నవ్వుకున్నాడు.
"ఇలాగే నీ ఊపిరి నా మీద తాకుతూ ఉండాలి. నేను బ్రతికేంత వరకు నీకు నీడలా ఉండాలి.
ఈ ఉదయం నా జీవితంలోని అందమైన ఆరంభం."
పాప అని మెల్లిగా పిలుస్తూ చెంపలు తడుముతూఉంటాడు. ప్లీజ్ బావ అని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది.
ఇదిగో నువ్విలా పట్టుకుంటే నా లోపల ఏదేదో జరుగుతుంది. తర్వాత నా వల్ల కాదు అంటే ఏమీ చేయలేను.
ఇప్పుడు నన్ను ఎందుకు లేపుతున్నావ్.. కాసేపు పడుకుంటాను. రాత్రంతా పడుకోనివ్వలేదు.
శోభనం అంటే అలాగే ఉంటుంది. ఏమో నాకు తెలియదు.. నాకు ఇదే మొదటిసారి అని ఇంకా దుప్పటి పైకి లాక్కుంటుంది .
నీ ఉద్దేశం ఏమిటి.. నాకు ఇది ఏ వందో సారా.. అని నడుం పైన చిన్నగా గిల్లుతాడు. అబ్బా అనే గిల్లిన చోట రుద్దుకుంటూ..
మగతగా ఉన్న కళ్ళు మెల్లిగా తెరిచి.. రుద్రని నిద్ర కళ్ళతో చూస్తుంది. రాత్రి పెట్టిన కాటిక చెరిగి పోయి..
నుదటిన పెట్టిన కుంకుమ కరిగి ముఖమంత రంగుల మయంగా ముద్దుగా కనపడుతుంది.
పాప అని పిలిస్తే ఏడుపు గొంతుతో చెప్పు బావ. స్నానం చేద్దామా.. నువ్వు చేసి రా తర్వాత నేను చేస్తాను. ప్లీజ్ కాసేపు పడుకోనివ్వు..
స్నానం చేసి ఏదైనా తినేసి పడుకో. సాయంత్రం వరకు నిన్ను డిస్టర్బ్ చెయ్యను. బలవంతంగా లేపి స్నానానికి తీసుకువెళతాడు.
నాకు సిగ్గుగా ఉంది వదులు బావ.. రాత్రంతా చూడగా లేనిది ఇప్పుడు వచ్చిందా అని చేతుల్లో పసిపాప లాగా మెలికలు తిరుగుతున్న భార్యని నవ్వుతూ అడుగుతాడు.
అది వేరు.. ఇది వేరు ఏదైనా నేనే కదా నా పిచ్చి అని టబ్ లో వదిలి.. గోరువెచ్చని నీళ్లు వదులుతాడు. ఆ నీళ్లు తగలగానే శాంభవికి హాయిగా అనిపిస్తుంది.
అక్కడక్కడ చురుక్కుమంటుంటే అబ్బా అని చూసుకుంటూ ఉంటుంది. ఏమైంది.. హ.. రాత్రి తమరు చేసిన ఘనకార్యం అని చెబుతూ తలదించుకుంటుంది. అప్పటికే శాంభవి బుగ్గలు కెంపు వర్ణంలోనికి మారిపోతాయి.
వేడిగా నీటి చుక్కలు జారిపడుతూ స్నానంలో నిలబడి ఉన్న శాంభవి శరీరం మీద రుద్ర కళ్ళు ఆగిపోతాయి. గుండెలో ఒక ముచ్చట, ఒక గర్వం కలగలిపిన తీయని హడావిడి.
ఆమె మెడపైన, భుజంపైన, ఒంటి మీద విరబూసిన తన ప్రేమగీతాల గుర్తులు — లవ్ బైట్స్ — అతనికి గర్వమా? లేక ఏదో తెలియని అలజడా...
“అయ్యో… శాంభవి… రాత్రంతా నీకు చాలా ఇబ్బంది పెట్టేశానేమో…” అని అడుగుతూ.. ఆ గుర్తులు పైన పెదవులు ఉంచుతాడు.
ఒక మధురమైన తడబాటు అతని ముఖంలో తేలుతుంది.
సుకుమారిగా పెరిగిన నువ్వు రాత్రి నన్ను ఎలా తట్టుకున్నావు. చేతిని ముందుకు చాపి ఆ గుర్తుల మీద వేళ్లతో నిమురుతూ ఉంటాడు. వేళ్లకు తాకిన ప్రతి చిహ్నం వెనకటి క్షణాలను తిరిగి తీసుకువస్తుంది.
శాంభవి తడబడి కన్నులు మూసుకున్న తీరు, తన ఛాతీకి కరిగిపడిన తాపం, ప్రతి సవ్వడి… అన్నీ అతని మదిలో రివైండ్ అవుతాయి.
అతని ముఖంలో మృదువైన చిరునవ్వు, కన్నులలో కృతజ్ఞత, హృదయంలో ఒక మమకారం —
“నిన్న ఇంతగా నన్ను అంగీకరించావు… నా పిచ్చి, నా ప్రేమ అన్నిటినీ భరించావు… నిజంగా నేను ఎంత అదృష్టవంతుడినో!” అని అనుకుంటూ, ఆమెను మళ్ళీ కౌగిలించుకోవాలని కోరికతో ముందుకు అడుగు వేస్తాడు.
ఏం చేస్తున్నారు బావా అని కంగారుగా అడిగితే.. రాత్రంతా ఎలా భరించావే.. ఇన్ని గాయాలు అవుతున్న నాలో ఎలా కలిసిపోయావు.
నిన్ను మిమ్మల్ని భరించలేదు ప్రేమించాను. ఇష్టంగా మీలో కలిసిపోయాను. నాపై మీకు ప్రేమ ఎక్కువ అవడం వలన... ఇలా తీపి గుర్తులు ఇచ్చారు.
రుద్ర దగ్గర రుండి స్నానం చేయిపించి పసి పాపా లాగ.. టవల్ చుట్టి బయటికి తీసుకు వస్తాడు.. ఒక ఫైవ్ మినిట్స్ అని.. సోఫా లో కూర్చోబెట్టి.. మొత్తం క్లీన్ చేస్తాడు.
బావ నేను చేస్తాను కదా.. నువ్వు సైలెంట్ గా కూర్చో అని.. క్లీన్ చేసి ఒక మాక్సి ఇస్తాడు. ఇవన్నీ ఎప్పుడు తెచ్చావు.
అ త్రీ డేస్ ఇక్కడే ఉండాలి అనుకున్నప్పుడు ప్రిపరేషన్తో రావాలి పాపా.. నేను నీలాగా ట్యూబ్ లైట్ కాదు. మీ గొప్పలు మీరే చెప్పుకోవాలి అని మూతి తిప్పుతుంది.
రుద్రా ట్రాక్ ప్యాంటు వేసుకుని ఫైవ్ మినిట్స్ అని కిచెన్ లోకి వెళతాడు. పాలు వేడి చేసి బ్రెడ్ రోస్ట్ చేసి తీసుకువస్తాడు.
మీకు కుకింగ్ వచ్చా.. నీ మొగుడు ఆల్ రౌండర్ తిను.. టాబ్లెట్ వేసుకుని పడుకో.. నాకు టాబ్లెట్ అవసరం లేదు. నీ బాడీ కండిషన్ ఎలా ఉందో నీకున్న బాగా నాకే తెలుసు. మూసుకుని తిని టాబ్లెట్ వేసుకో..
టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది. మూడు రోజుల అక్కడే సరదాగా గడిపి.. ఇంటికి చేరుకుంటారు. కొత్త కళతోఉన్న ఇద్దరినీ చూసి ఏమి జరిగి ఉంటుందో.. ఊహించుకుంటారు.
సంతోష్ కొడుకుని పక్కకి తీసుకువెళ్లి ఇప్పటివరకు మీ మధ్యన ఏమీ జరగలేదా.. మీకెందుకు అనుమానం వచ్చింది.
మీ ముఖాలు చూస్తుంటేనే అర్థం అవుతుంది. అవును.. మాకు మూడు రాత్రులు ఇప్పుడే జరిగాయి. అదే ఎందుకు..
శాంభవికి నిజం తెలుసుకున్నకే.. ఒప్పుకోవాలని.. కొత్తగా ఒప్పుకోవడం ఏముంది.. ప్రేమించే కదరా పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న.. నేను ఏమవుతానో.. తెలుసుకున్నాకే ముందుకు వెళ్లాలి అనుకున్నాను. అందుకే ఇన్ని రోజులు ఆగాను.
రుద్ర, శాంభవి ల సరికొత్త సరిగమల ప్రయాణం.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)