Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 97


ఇద్దరూ గెస్ట్ హౌస్ కి చేరుకోగానే రుద్ర కార్ పార్క్ చేసి దిగుతాడు. శాంభవి వైపుకు వచ్చి డోర్ తీసి చేయ్యి అందిస్తాడు. చిరునవ్వుతో భర్త చేతిలో చేయి వేసి దిగుతుంది.

లోపలికి వెళుతుంటే శాంభవి అడుగలు తడబడుతూ ఉంటాయి. ఏదో బిడియం అడ్డుపడుతూ అడుగులు పడను అని మొరాయిస్తూ  ఉండే రుద్ర నేనున్నాను కదా అని భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళతాడు.

ఒక గదిలోకి తీసుకువెళ్లి వదిలి నీకు కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి రెడీ అవ్వు. ఊ అని తల ఊపుతుంది.
ఎవరైనా శోభనం అంటే అందరూ కలిసి రెడీ చేసి గుసగుసలు చెబుతారు.  మన శోభనం వెరైటీ కదా...

చిరు అలకగా చూస్తుంది.  ఈ అలకలన్నీ తర్వాత మేడం.. వెళ్లి రెడీ అవ్వు అని రుద్ర బయటికి వచ్చేస్తాడు.  అక్కడ పాలమీగడని మించిన తెలుపుతో.. ముట్టుకుంటే జారిపోయేలాగా తెల్లటి చీర ఉంటుంది.

జరగబోయేది ఊహించుకుని సిగ్గుపడుతూనే చీర కట్టుకుంటుంది. పొడుగు జడలో మల్లెలు తురిమి ఎరుపు మట్టి గాజులు వేసుకుంటుంది.

నడుముకి సన్నటి చైన్ పెడుతుంది. అద్దంలో చూసుకుని  శోభనపు పెళ్లికూతురు ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతూ పైనుంచి కిందకి చూసుకుంటుంది.

తలుపు శబ్దం వినిపించి మెల్లిగా తలుపు తీస్తుంది.  రతిదేవినే మరిపిస్తున్నా అందాన్ని వలకబోస్తూన్న మరదలు పిల్లని చూసి బావగారు మనస్సు అక్కడే జారిపోతుంది..

ఎంతసేపైనా రుద్ర అలాగే చూస్తూ ఉంటే....మెల్లిగా గాజుల శబ్దం చేస్తుంది. రుద్ర తేరుకొని తల వెనకాల రబ్ చేసుకుంటూ ఒరేయ్ రుద్ర ఏమైందిరా..  అప్పుడే చొంగా  కార్చేస్తున్నావ్..

శాంభవిని రెండు చేతులతో ఎత్తుకుంటాడు. పడిపోతానేమో అని కంగారుగా మెడ చుట్టూ చేతులు వేస్తుంది.  ఏంటి పాప పడిపోతావేమో అని భయపడుతున్నావా..

నేను ఉండగా అది జరగని పని.. ఆ విషయం నాకు తెలుసు బావ అంటుంది. ఏమన్నావ్ బంగారం...మీరు అడిగిన పిలుపే.

ఇంకో క్కొక్కసారి పిలవవే ప్లీజ్ ప్లీజ్.. బా.. వ.. బాగున్నానా.. ఈ కిక్కు చాలే.. రాత్రంతా జాగారం చేయడానికి...

గదిలోకి తీసుకు వెళ్లి తలుపు వేస్తాడు. గది మొత్తం పువ్వులతో గమ్మత్తయిన వాసనతో మత్తు ఎక్కిస్తూ ఉంటుంది.

మల్లెపూల పరిమళం, గదిలో కాంతులీనుతున్న దీపాలు, మంచం మీద తెల్లని చీర పరచి పక్కనే వెండి గ్లాసులో పాలు–పాయసం.

గది మొత్తం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే.. నచ్చిందా అని నడుం చుట్టూ చేతులు వేసి భుజం పైన గెడ్డం పెట్టి అడుగుతాడు.

ఇదంతా ఎప్పుడు చేసావు బావ.. అబ్బా... ఈ పిలుపులో ఎంత గమ్మత్తుందే. నువ్వు బావ బావ అని పిలిచినప్పుడల్లా నీ పాదాల దగ్గర అలా పడి ఉంటాను.

నువ్వు ఉండేది నాలో బావ అలా అనకు. ఇంతకీ గది నచ్చిందో లేదో చెప్పలేదు.  నీ మనసు లాగానే ఉంది.  అంటే అర్థం కాకుండానా...

నీ మనసుని అర్థం చేసుకున్న వాళ్ళకి బృందావనం... అర్థం చేసుకోకపోతే కురుక్షేత్రం.
అబ్బో నన్ను చదివేసినట్టున్నావు కదా... చదువుతూ ఉన్నాను.  కానీ చదవాల్సింది నేనే కదా...

చిన్నప్పుడు నుంచి నీతో ఆడుకోవాలి అనుకున్న ఆటలన్నీ ఇప్పుడు ఆడతాను బంగారం. ఎన్నో రోజులు ఎదురు చూశాను.

మన మధ్యన ఉన్న బంధం పిలుపులోకి  రావాలి అని..  ఇన్నాళ్లూ తమ మధ్య ఒక మరదలు–బావ బంధంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ప్రేమ, అదే బంధం దాంపత్యంగా మారిపోతోంది అన్న ఆలోచనే మనసంతా గుబులు పుట్టిస్తుంది పాప...

నిన్ను ఇలా చూస్తూ ఉంటే.. కొంచెం సంతోషం.. కొంచెం ఆరటం.
ఎప్పటినుంచో అడిగితే ఇప్పటికే బావ అని పిలిచావు. ఆ పిలుపు మన రిటైర్మెంట్ టైం లో కూడా పిలవాలి పాప. అప్పుడు మన పిల్లలు మనల్ని చూసి నవ్వుతారు.  నవ్వరు... మనల్ని చూసి నేర్చుకుని లైఫ్ పార్ట్నర్ తో అంతే అందంగా ఉంటారు.


నువ్వు నాకు ఎప్పటికీ.. రాధకి కృష్ణుడు లాగానే... నా ప్రేమ మొత్తం నీదే బావ. ఈ పిలుపు నా జీవితాంతం ఉంటుంది.

మన పరిచయం తర్వాత ప్రేమ ఆ తర్వాత కళ్యాణం అప్పుడే కదా బావ అని నాకు తెలిసేలాగా చేసావు. కాబట్టి ఎప్పటికీ నువ్వు నాకు ప్రియమైన బావవే.. అంటే ప్రియుడివే కదా..



శాంభవిని  మెల్లిగా నడిపించుకుంటూ తీసుకు వెళ్లి మంచం పైన పడుకోబెడతాడు. రుద్రని చూడలేక  శాంభవి సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది.

నకశిఖ పర్యాంతం చూస్తూ ఉంటాడు. పాపిట్లో సింధూరం..  నుదుటన స్టిక్కర్... కింద కుంకం.. మెడలో సూత్రాలు నల్లపూసలు..

హృదయ శిఖరాన్ని  కప్పడానికి అవస్థ పడుతున్న తెల్లటి చీర.. లోతు ఎంతో కొలవమని ఊరిస్తున్న అందమైన నాభి స్తానం..

అవి కనిపించనివ్వకుండా సన్నని చైన్ అడ్డుపడుతూ ఉంటే... మగవాడి బలహీనత ఏమిటో ఆ భగవంతుడికి కూడా తెలుసు అనుకుంటా... ఆయన కూడా మగవాడే కదా..

అందుకే తన బలహీనతలన్నీ తీసుకువెళ్లి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టినట్టు ఉన్నాడు..  నాభి పైన చెయ్యి వేస్తాడు. ఆ నిశ్శబ్దం లోపల మాటలు లేకపోయినా భావాలు అనేకం. చేతికి చెయ్యి తాకగానే శాంభవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.


"నువ్వు ఇలా సిగ్గుతో ముడుచుకుపోవడం  చూస్తూ ఉంటే నిజంగానే పెళ్లి అయినట్లు ఇప్పుడు నమ్ముతున్నాను."

శాంభవి  నవ్వుతూ, చిన్నగా కళ్ళు తెరిచి  కళ్లలోకి చూస్తూ
"అయితే… ఇక ఆలస్యం చేయకు. మన కొత్త జీవితం మొదలుపెట్టు."

దీపం వెలుగులో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ, ఇన్నాళ్లుగా బావ–మరదలుగా దాచుకున్న ప్రేమను ఇప్పుడు దాంపత్య బంధంతో ముద్రవేసుకున్నారు.
గదిలో మాత్రం ఇద్దరి మమకారం, కొత్త ఆరంభం మాత్రమే నిండిపోయింది.

ప్రేమ బంధంతో దగ్గరయినా జంటకి ఎంత తాగినా దాహం తీరకుండా ఉంటుంది. రాత్రి అంతా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూనే ఉంటారు.

శాంభవి లో ఉన్న సిగ్గు భయాన్ని మెల్లిగా దూరం చేస్తూ తనలో కలుపుకుని సంపూర్ణమైన దాంపత్య జీవితం లోనికి అడుగుపెడతాడు.

పరిపూర్ణమైన జీవితం మొదలైన వేళ....
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: