18-04-2026, 08:30 AM
Part - 96
ఉదయం కుర్ర బ్యాచ్ అంత లేచి కిందకి వచ్చేటప్పటికి ఆడవాళ్ళందరూ పూజ చేస్తూ శ్రావ్యంగా సంగీతం ఆలపిస్తూ ఉంటారు.
అది చూసిన పెద్ద వాళ్లకి మనసు నిండిపోతుంది. రాఘవేంద్ర కళ్ళు తుడుచుకుంటూ ఇది ఎన్ని సంవత్సరాల నా కల... ఇప్పటికి తీరింది.
లహరి దూరమై ఈ ఇంటిలో దీపం కొండెక్కిపోయినప్పుడు.. మనసు కాకవికలమైపోయింది. ఏ రోజు అయితే నా మనవరాలు దీపం వెలిగించిందో.. అప్పుడే మళ్ళీ ఈ ఇంటిలో శుభాలు మొదలయ్యాయి. ఇప్పుడు సంపూర్ణంగా నిండుకున్నాయి.
లహరి దూరమైన నాటి నుంచి ఈ ఇంటి గోడలకే వెలుగు మసకబారిపోయింది. ఆ వెలుగు కేవలం దీపం వెలుగుకాదు…
మనసుకు నింపిన ఉత్సాహం, నవ్వులు, ఆడంబరాలు అన్నీ ఆరిపోయాయి.
రాఘవేంద్ర గుండె మాత్రం... ఒక తండ్రి హృదయం లాగా ఖాళీగానూ, కన్నులు ఎప్పుడూ ఎదురుచూపుల గుమ్మం దగ్గరగానూ ఉండిపోయాయి.
“ఈ ఇంటి దీపం… ఎప్పుడో ఆరిపోయింది” అని లోలోపలే వేదనతో అనుకునే ఆయన మనసు, ఒక కొత్త ఉదయం కోసం ఎంతకాలం ఎదురుచూసిందో!
ఆ రోజు వచ్చింది.
మనవరాలు చిన్నచేతులతో ఆ దీపాన్ని వెలిగించిన క్షణం—మంచి రోజుల మొదలు.
మొన్నటిదాకా మౌనంగా ఉన్న గోడలు హాస్యధ్వనులతో నిండాయి. కిటికీల గుండా సూర్యుడు మరింత ప్రకాశవంతంగా లోపలికి వస్తున్నాడు అన్న ఆనందం .
ఆ చిన్న దీపం వెలుగు ఆయనకు లహరి జ్ఞాపకంలా, సజీవ సాక్షాత్కారంలా అనిపించింది.
“ఇప్పుడు మా ఇంటి ఆత్మ మళ్ళీ మేల్కొన్నది” అని ఆయన హృదయం మాటలకందని ఆనందంతో నిండిపోయింది.
ఆనందభాష్పాలతో ఆయన కనులు మెరుస్తుండగా, లోపల ఒక గంభీరమైన గర్వభావన పుట్టింది—
నా లహరి వెలిగించిన వెలుగే… ఇప్పుడు మనవరాలి చేతుల ద్వారా మళ్ళీ వెలిగింది. మా వంశం సంపూర్ణమైంది.
అమ్మా లహరి ఎక్కడ ఉన్న ఈ కుటుంబాన్ని చల్లగా చూడు. ఈ తరం... నీ బిడ్డని అపురూపంగా చూసుకుంటున్నారు.
ఇక రుద్ర అయితే ప్రాణాలు మొత్తం శాంభవి మీదే పెట్టుకున్నడు. అంతా నువ్వు చేసుకున్న పుణ్యమే తల్లి.
చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది.
పూజ పూర్తయి శాంభవి అందరికీ హారతిస్తుంది. రుద్ర శాంభవిని చూసి గదిలోకి వెళ్ళిపోతాడు.
ఇప్పటిదాకా బానే ఉన్నారుగా... ఏమైంది ఈ మనిషికి అని చూస్తూ ఉంటే.. ధరణి వచ్చి ఏం చూస్తున్నావు..వెళ్లి మీ ఆయనకి ఏం కావాలో చూసుకో.
అమ్మ... ఆయన ఏమన్నా చిన్నపిల్లోడా.. తల మీద ఒకటి చిన్న పిల్లోడా పెద్ద పిల్లోడా అని కాదు. భార్య దగ్గరుండి చూసుకోవాలి.
ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం బల్బ్ వెలగదు. ఎంతసేపు నాన్నలను పట్టుకుని తిరగడమే సరిపోతుంది. వీళ్ళిద్దరూ గొడవ చూసి అందరి మనసు తేలిక పడుతుంది.
హమ్మయ్య ధరణి ముందునుంచి ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే ఉంది. ఇక వాళ్ల బంధంలో ఎటువంటి మార్పు రాదు.
శాంభవి గదిలోకి వెళ్లి ఏవండీ అని పిలుస్తుంది. అయినా రుద్ర పలకడు. ఏమైంది మీకు.. అలా వచ్చేసారు.. అందరూ ఏమనుకుంటారు అని దగ్గరకు వెళుతుంది.
ఒక్కసారిగా శాంభవి నడుం పట్టుకుని లాగుతాడు. ఒక రౌండ్ తిరిగి వచ్చి రుద్ర గుండెల పైన పడుతుంది. ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడిగితే... ఇంకా ఏమీ చేయలేదు. ఇంకా చేయవలసిన సమయం వచ్చింది ఏమంటావు పాప...
ఆ మాటకి సిగ్గుతో తలదించుకొని ఇంటిలో ఇంతమంది ఉంటే మీకు ఏదో కావాల్సి వచ్చిందా... అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను..
నేను అలిగాను పాప. దేనికి.. అసలు నన్ను పట్టించుకుని ఎన్ని రోజులైంది.. నాతో మాట్లాడి ఎంతసేపు అయింది.. పోనీ ఒక టి తాగుతారా.. కాఫీ తాగుతారా....తింటారా.
పడుకుంటారా అని ఏదైనా ఉందా..
నన్ను వదిలేసి అందర్నీ పట్టుకొని ఉన్నావు. అయ్యో మీరు అలా అలిగితే ఎలాగండి అని గెడ్డం పట్టుకుని బ్రతిమాలుతుంది.
మరి ఎలా అలగాలంటావు అని నడుము మీద వేలితో గీతలు గీస్తూ ఉంటాడు. మీరు అలా చేయకండి నాకు చక్కలిగింతలు వస్తున్నాయి.
రొమాన్స్ టైంలో చక్కెలగింతలు కాదే... ఫీలింగ్స్ రావాలే నా ముద్దుల పాప... రుద్ర మెడచుట్టు చేతులు వేసి చాలా థాంక్స్ శ్రీవారు అంటుంది.
ఇక నువ్వు ఒక్కదానివే మిగిలావు ఈ మాట చెప్పడానికి...
అయినా మొగుడికి థాంక్స్ చెప్పే పద్ధతి ఇది కాదనుకుంటా...
అవునా ఎలా చెప్పాలి.. అమ్మని అడిగి వస్తాను. మొద్దు ఇలాంటి అమ్మ లిని.. నాన్నల్ని అడగరే.. మొగుడు పెళ్ళాలే డిస్కస్ చేసుకోవాలి.
బంగారం అని పిలిస్తే... చెప్పండి అని గారాలు పోతుంది. నీకు కావలసినవి అన్నీ చేశాను కదా.... నాకు కావలసిన పిలుపు కూడా పిలవచ్చు కదా...
ఉహూ.. నాకు సిగ్గు. నేనే కదే... పిలవాల్సింది కూడా మిమ్మల్ని కదా..
పిలవచ్చు కదా... ఇప్పుడు కాదు... మరి ఎప్పుడు.. మీరు కోరిన సమయంలో.. అవునా..ఈ రాత్రికి ప్లాన్ చేసేనా అని ఉత్సాహంగా అడుగుతాడు.
మీ ఇష్టం. ఎన్ని రోజులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావే... ఇంకా ఆగలేను. ఈరోజు మొత్తం డ్రై ఫ్రూట్స్ బాగా తిను. మళ్ళీ రాత్రికి నేను ఏమన్నా చేస్తే నాకు ఓపిక లేదు.. నీరసం... అన్నావంటే అసలు ఊరుకోను.
పెళ్లి అయినా ఇన్ని నెలలకి నా బ్రహ్మచర్యం వదులుతున్నాను అంటే ఎంత ప్లాన్డ్ గా ఉండాలి. ఒక్క నిమిషం. మళ్ళీ ఏం పిటింగ్ పెడుతున్నావు..
పిటింగు లేదు... గీటింగు లేదు.. మన మొదటి రాత్రి ఇక్కడ కాదు. మరి ఎక్కడ.. అమ్మ దగ్గర. అర్థం కాలేదు. లహరి అమ్మ ఉన్న చోట నాన్న ఉండడానికి గెస్ట్ హౌస్ కట్టించుకున్నారు కదా..
అక్కడ ఎందుకు.. అక్కడే సృష్టికర్యం జరిగితే.. మనకిఅమ్మ బిడ్డగా రావచ్చేమో... ఆ బిడ్డను నాన్న చేతికి ఇస్తాను. మీకు అభ్యంతరం లేదు కదా...
రుద్రా ఎమోషనల్ అవుతూ శాంభవి ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ నువ్వు బంగారానివే... నీ కోరిక నేను ఎందుకు కాదంటాను. అత్తని దింపేద్దాము సరేనా...
ఆ రాత్రికి ఇద్దరు అక్కడికి వెళుతున్న విషయం అందరికీ చెబుతాడు. ఎందుకు అని ఎవరు అడగరు. మీ ఇష్టం అని ఒక్క మాట మాత్రమే చెబుతారు.
శాంభవి లహరి తల్లిదండ్రుల దగ్గర మాట తీసుకుంటుంది.. ఎప్పటికీ మీరు నాతోనే ఉండాలి. నాలో అమ్మని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలి.
అందుకు ఆ పెద్దవాళ్లు కూడా అంగీకరిస్తారు. ఆఖరి రోజుల్లో మనవరాలతో కలిసి ఉండడం కన్నా కావలసినది ఏముంది...
ఆ జంట ఉండడానికి ఒప్పుకున్నందుకు బృందావనం అంతా సంతోషపడుతుంది.
ఆ కృష్ణయ్య దేవకీకి పుట్టి యశోద దగ్గర పెరిగిన...ఇద్దరి తల్లులకి ముద్దుల బిడ్డ అయ్యాడు. అలాగే శాంభవి బృందావనంలో పుట్టి రేపల్లెలో పెరిగిన రెండు కుటుంబాలకి గారాల పుత్రిక అయింది.
రుద్ర తనకు ఎలాగా కావాలో ఆ రూమ్ మొత్తం డెకరేట్ చేయిపిస్తాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు..
బావా మరదలా తొలి సంగమం...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)