Thread Rating:
  • 34 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
(17-04-2026, 11:44 PM)Veeeruoriginals Wrote: Sarit bro... నేనొక idea చెప్తాను మీకు ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వండి....

Story monetize చేసుకునే వెసులుబాటు writer కి ఇవ్వండి...

దానికి writer నుండి కొంత ఫీజు వసూలు చెయ్యండి...

కొంత టైమ్ limit పెట్టండి...

After that cancel and renewal chesukune chance...

మీకు site maintain కి అయినా ఎంతో కొంత వస్తుంది... ఎవర్ని అడగకుండా.

Think bro

మిత్రమా వీరన్న 

Story monetize చేసుకునే వెసులుబాటు writer కి ఇవ్వండి... = ఇప్పుడు మిమ్మల్ని నిరోధించడం లేదా నిషేధించలేదు కదా. 

దానికి writer నుండి కొంత ఫీజు వసూలు చెయ్యండి... = ఎప్పుడూ ఎవరినీ ఇంత కావాలని బలవంతం చేయలేదు. ఎప్పుడు అడిగినా స్వచ్చందంగా ఇవ్వండని చెప్పాము. 

కొంత టైమ్ limit పెట్టండి... = మీరు paid pdf వారికి ఇచ్చిన తరువాత, కొంత సమయం తరువాత ఫ్రీ వాళ్ళకి ఇక్కడ ఆ అప్డేట్ పోస్టు చేయగలరు అని మనవి. ( pay చేసి రచయితలను మన వారు మంచిగానే ప్రోత్సహిస్తారు)

మీకు site maintain కి అయినా ఎంతో కొంత వస్తుంది... ఎవర్ని అడగకుండా. = పాఠక మిత్రుల సహాయ సహకారంతో ఇక్కడి వరకు వచ్చాము. 

After that cancel and renewal chesukune chance... = రచయిత ఒక సమయంలో ఒక కథను మాత్రమే paid చేసి , ఆ కథ పూర్తి అయిన తరువాతనే మరో కథను తీసుకోవాలి. 
మిగతా ఫ్రీ కథలను యథా తథంగా కొనసాగించుకోవచ్చు. 

email మరియు TG చానల్ ని ఇక్కడ open గా పెట్టవద్దు అని మనవి.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: Admin గారికి చెప్పుకుందాం - by sarit11 - 18-04-2026, 08:25 AM



Users browsing this thread: 1 Guest(s)