15-04-2026, 04:48 PM
(This post was last modified: 15-04-2026, 04:49 PM by manmadha.sharma. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ కథ చాల బాగుంది.
వేరే ఎవరో చెప్పినట్టు ప్రతి సారి కథలో మనకి తెలియకుండానే ఒక person కి స్టాండ్ తీసుకుంటాము. Due to the nature of those stories.
కానీ ఈ కథ ఎయిర్పోర్ట్ సన్నివేశంలో ఎవరికి స్టాండ్ తీసుకోవాలో తెలియ లేనంత బాగా ఆ యా క్యారెక్టర్స్ ని జస్టిఫై చేసే బాక్గ్రౌండ్ ని ఇచ్చారు.
ఒక అనాథగా వంశి ఇద్దరిలో ఎవ్వరిని వదులుకోలేడు. ఒక కూతురుగా తన కన్నతల్లి పడిన కష్టాలని, గడిపిన జీవితాన్ని తెలుసుకున్నాక, ఆ తల్లి జీవితంలో తన స్థానం ఎరిగాక, నిహారిక తన తల్లిని వదులుకోకూడదు. తాను మొదట ప్రేమినిచ్చిన వ్యక్తి, మొదటి కూతురుగా భావించిన వ్యక్తి ని ఇన్నేళ్ల తరువాత కలవకుండా ఉండటం, అది కూడా తన కూతురు తాను ప్రేమినిచ్చిన వాడితో సుఖంగా ఉంటుంది అని నమ్మిన తరువాత, తాను Canada వెళ్ళటం కూడా తన సైడ్ కరెక్ట్.
అందుకే, ఈ 3 పాత్రలలో ఎవరి కోరిక గెలవాలో తేల్చుకోలేక పోయాను.
ఫైనల్ గా, కూతురుకి పెళ్లి చేసి వెళ్ళటం , కూతురు పెట్టిన మెసేజ్ ద్వారా, ఈ దూరం శాశ్వతం కాదు అని తెలియ పరచటం చాల ఆనందంగా ఉంది.
ఇది కేవలం నా అభిప్రాయమా మాత్రమే:
అయితే ఇంకొక్క ఎపిసోడ్ అదనంగా వ్రాసి ఉంటె బాగుండేది. అందులో Canada చేరాక, తాను ఏ విదంగా జానకి ని ఒప్పించి తనకి ఒక తోడు చేకూర్చింది, అలాగే ఇన్నేళ్ల తరువాత తనని కలుసుకున్న గిరి మనోగతం కూడా పొందు పరిచివుంటే ఇంకా బాగుండేది అని నా భావన.
Thanks for taking timeout of your life to bring us this wonderful story.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)