Thread Rating:
  • 15 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery చాక్లెట్ (short story)

#77

నాయాక్ ఆ కాగితాలు తీసుకుని తను ఉండే రూమ్ కి వెళ్ళాడు.


‎అది మిడిల్ క్లాస్ లోకాలిటీ లో ఉంటుంది.
‎కింది పోర్షన్ లో ఒక ఫ్యామిలీ ఉంటుంది,పైన ఉంటున్నాడు.
‎
‎ నెల క్రితం tolet బోర్డు చూసి,లోపలికి వెళ్ళాడు.
‎ ఏవో వ్రతాలు చేస్తున్నట్టు ఉన్నారు,హడావిడిగా ఉంది.
‎
‎"ఎవరు కావాలి"అన్నాడు రఘు.
‎అతను కాలేజ్ లో సంస్కృతం లెక్చరర్ గా పని చేస్తున్నాడు.
‎"నా పేరు భీమా నాయక్."అంటూ విషయం చెప్పాడు.
‎
‎రఘు భార్య పట్టు చీరలో ఉంది,బయటకి వస్తూ"ఓనర్ ఇక్కడ ఉండరు.మేము ఇల్లు చూస్తూ ఉంటాం.నాన్ వెజ్ వారికి ఇవ్వరు"అంది.
‎ఆమె తియ్యటి వాయిస్ కి,ఏదోలా అనిపించింది భీమ కి.
‎"ఇంట్లో తినను"అన్నాడు.
‎
‎ ఇప్పుడు పైకి వెళ్తుంటే రఘు గొంతు వినపడుతోంది .
‎"ఏమిటి ఈ మార్క్ లు"అంటూ కూతుర్ని తిడుతున్నాడు.
‎
‎ రఘు భార్య సందు చివర ఉండే చిన్న కాన్వెంట్ లో రెండు గంటలు పని చేస్తుంది.
‎ ఎవరితో పెద్దగా మాట్లాడదు.
‎ భీమా ఉదయమే టీ తాగుతూ కిందకి చూస్తాడు.
‎ ఆమె ముగ్గు వేస్తునో,ఇంటి వెనక తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనో,కనపడుతుంది.
‎
‎ రఘు,శైలజ చూడటానికి మేడ్ ఫర్ ఈచ్ఆథర్ లా ఉంటారు.
‎
‎ భీమ నాయక్ అతి కష్టం మీద చదివాడు.
‎ వాళ్ళ తాండా నుండి కాలేజ్ చాలా దూరం.
‎
‎అతి తక్కువ మార్క్ లతో డిగ్రీ చదివి,చిన్న చిన్న జాబ్స్ చేశాడు,నెల క్రితం వరకు.
‎
‎ కీర్తి ఇచ్చినవి చదివాడు.
‎"ఎలా మొదలెట్టాలి"అని జుట్టు పీక్కున్నాడు.
‎
‎ మర్నాడు ఉదయం త్వరగా మెలకువ వచ్చి లేచాడు.
‎ఇంకా మంచు పడుతోంది.
‎
‎టీ తాగడానికి వెళ్తూ,గేట్ బయట ముగ్గులు వేస్తున్న శైలజ ను చూసాడు.
‎స్నానం చేసి ఫ్రెష్ గా ఉంది.
‎వేళ్ళకి మెట్టెలు,మెడలో మంగళసూత్రం లేకపోతే,పెళ్ళి కాలేదు,అనుకుంటారు.
‎
‎"పొద్దునే ఎక్కడికో"అంది తియ్యగా నవ్వి.
‎జవాబు చెప్పి"మొన్న రఘు గారి ఫాదర్ వచ్చారు కదా.కట్నం పోయింది అని విసుక్కున్నారు,ఎందుకు"అన్నాడు.
‎
‎ శైలజ నవ్వి"వీళ్ళు మా పక్క వీధిలో ఉండేవారు.రఘు లవ్ అంటూ,నా చుట్టూ తిరిగి,మా పేరెంట్స్ ను ఒప్పించారు."అంది.
‎భీమా కి అర్థం అయ్యింది.
‎"మా నాన్నగారు వాస్తు చూస్తారు,జాతకాలు చెప్తారు. కట్నం ఎక్కువ ఇవ్వలేరు.కానీ మామగారు కూడా మిడిల్ క్లాస్ వారే.ఒకే కులం కాబట్టి చేశారు"అంది.
‎
‎భీమ ఇక సందు చివరకి వెళ్ళి టీ తాగి వచ్చాడు.
‎కిందకి చూస్తే,శైలజ బాత్రూం లో వేడి నీళ్ళు పెడుతోంది భర్త కోసం.
‎
‎ఆ రోజు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది.
‎"ఈ మధ్య స్కూ.ల్ లో హెల్త్ ఇష్యూ వచ్చింది.మరో వైపు కేసు లు బుక్ అవడం లేదు"అంది శృతి కోపం గా
‎sp"లేదు మేడమ్,ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.కల్తీ ఫుడ్ తిన్నారేమో అని డౌట్"అంది.
‎గంట తర్వాత భీమా న్యూస్ రాసుకుని,ఆఫీస్ లో ఇచ్చాడు.
‎
‎ మధ్యాహ్నం ఆ స్కూ.ల్ కి వెళ్ళి,క్లాస్ టీచర్ ను అడిగాడు.
‎"ఆ రోజు కానీ,ముందు రోజు కానీ ఏదైనా బయట ఫుడ్ వచ్చిందా"
‎"స్టూడెంట్ లు ఇంటి నుంచి తెచ్చుకుంటారు.కానీ ముందు రోజు కీర్తి గారి బాబు చాక్లెట్ లు పంచాడు"అంది.
‎
‎ కీర్తి ను అడిగాడు ఆఫీస్ కి వెళ్ళి.
‎"అందులో కల్తీ ఉందన"అంది.
‎మళ్ళీ"మార్కెట్ వద్ద ఉన్న బేకరి లో కొంటున్నాం.రెండు నెలలుగా.వాడు అవి లోకల్..అన్నాడు"అంది.
‎భీమా సాయంత్రం ఆ షాపు కి వెళ్ళి,అదే బ్రాండ్ చాక్లెట్ లు కొన్నాడు.
‎
‎ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయ్యింది.
‎రాత్రి పన్నెండుకి నిద్ర పట్టక,కిందకి చూసాడు.
‎బెడ్ రూమ్ కిటికీ నుండి బెడ్ లైట్ వెలుగు పడుతోంది.
‎
‎కిందకి వచ్చి,కిటికీ తెరిచి ఉంటే ,లోపలికి చూసాడు.
‎రఘు నిద్ర పోతున్నాడు,పక్కనే శైలజ ఉంది,బెడ్ షీట్ కప్పుకుని.
‎మంచం పక్కన నేల మీద ఆమె చీర,లంగా,జాకెట్ ఉన్నాయి.
‎ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు భీమా.
Like Reply


Messages In This Thread
చాక్లెట్ (short story) - by mister11 - 16-03-2026, 05:16 PM
RE: చాక్లెట్ - by Uday - 16-03-2026, 06:28 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 16-03-2026, 07:02 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 16-03-2026, 07:27 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 16-03-2026, 10:43 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 17-03-2026, 09:05 AM
RE: చాక్లెట్ (short story) - by Lagoonq - 22-03-2026, 10:43 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 17-03-2026, 09:25 AM
RE: చాక్లెట్ (short story) - by opendoor - 17-03-2026, 11:35 AM
RE: చాక్లెట్ (short story) - by Paty@123 - 18-03-2026, 11:17 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 18-03-2026, 12:13 PM
RE: చాక్లెట్ (short story) - by Tik - 18-03-2026, 06:47 PM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 18-03-2026, 07:28 PM
RE: చాక్లెట్ (short story) - by Paty@123 - 19-03-2026, 08:11 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 19-03-2026, 04:13 PM
RE: చాక్లెట్ (short story) - by Bvenkat - 19-03-2026, 04:22 PM
RE: చాక్లెట్ (short story) - by utkrusta - 19-03-2026, 06:02 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 21-03-2026, 06:15 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 21-03-2026, 06:21 PM
RE: చాక్లెట్ (short story) - by Paty@123 - 21-03-2026, 08:49 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 22-03-2026, 10:39 AM
RE: చాక్లెట్ (short story) - by Paty@123 - 22-03-2026, 11:55 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 22-03-2026, 12:36 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 23-03-2026, 09:33 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 23-03-2026, 10:03 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 23-03-2026, 11:02 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 23-03-2026, 12:46 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 23-03-2026, 01:57 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 23-03-2026, 05:42 PM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 24-03-2026, 09:55 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 28-03-2026, 09:42 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 30-03-2026, 11:18 PM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 31-03-2026, 01:39 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 31-03-2026, 05:38 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 01-04-2026, 08:54 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 01-04-2026, 09:33 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 01-04-2026, 03:35 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 02-04-2026, 11:35 AM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 05-04-2026, 11:35 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 05-04-2026, 04:00 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 05-04-2026, 10:49 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 06-04-2026, 08:50 PM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 06-04-2026, 11:59 PM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 07-04-2026, 08:14 AM
RE: చాక్లెట్ (short story) - by Vijayrt - 07-04-2026, 11:15 AM
RE: చాక్లెట్ (short story) - by K.rahul - 08-04-2026, 07:09 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 08-04-2026, 01:55 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 08-04-2026, 03:22 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 08-04-2026, 07:20 PM
RE: చాక్లెట్ (short story) - by Lagoonq - 08-04-2026, 10:19 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 09-04-2026, 09:59 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 09-04-2026, 07:13 PM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 09-04-2026, 10:37 PM
RE: చాక్లెట్ (short story) - by mohan1432 - 09-04-2026, 11:10 PM
RE: చాక్లెట్ (short story) - by Eswar666 - 10-04-2026, 01:41 AM
RE: చాక్లెట్ (short story) - by Tik - 10-04-2026, 04:41 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 10-04-2026, 05:59 PM
RE: చాక్లెట్ (short story) - by Eswar666 - 11-04-2026, 04:29 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 11-04-2026, 07:25 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 11-04-2026, 09:41 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 11-04-2026, 06:10 PM
RE: చాక్లెట్ (short story) - by mohan1432 - 12-04-2026, 01:20 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 12-04-2026, 10:55 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 12:25 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 12:43 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 12:45 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 01:15 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 03:12 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 14-04-2026, 03:02 PM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 14-04-2026, 09:37 PM
RE: చాక్లెట్ (short story) - by Eswar666 - 13-04-2026, 01:03 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 13-04-2026, 05:43 PM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 14-04-2026, 04:07 PM
RE: చాక్లెట్ (short story) - by Snm1970 - 14-04-2026, 05:44 PM
RE: చాక్లెట్ (short story) - by Livewire - 15-04-2026, 12:33 AM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 15-04-2026, 05:35 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 15-04-2026, 08:29 AM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 15-04-2026, 11:51 AM
RE: చాక్లెట్ (short story) - by ikka123 - 16-04-2026, 02:14 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 17-04-2026, 09:39 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 17-04-2026, 10:58 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 17-04-2026, 03:31 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 17-04-2026, 04:54 PM
RE: చాక్లెట్ (short story) - by Livewire - 18-04-2026, 01:54 AM
RE: చాక్లెట్ (short story) - by krish1973 - 18-04-2026, 05:31 AM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 18-04-2026, 06:23 AM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 18-04-2026, 07:01 AM
RE: చాక్లెట్ (short story) - by Back bancher - 18-04-2026, 04:51 PM
RE: చాక్లెట్ (short story) - by Lawrance - 18-04-2026, 06:44 PM
RE: చాక్లెట్ (short story) - by mohan1432 - 19-04-2026, 12:48 AM
RE: చాక్లెట్ (short story) - by sunil879 - 19-04-2026, 05:36 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 22-04-2026, 09:01 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 22-04-2026, 01:29 PM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 23-04-2026, 03:04 PM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 24-04-2026, 12:44 PM
RE: చాక్లెట్ (short story) - by Lagoonq - 24-04-2026, 11:35 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 25-04-2026, 10:22 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 25-04-2026, 02:29 PM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 25-04-2026, 07:10 PM
RE: చాక్లెట్ (short story) - by Eswar666 - 26-04-2026, 02:26 AM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 26-04-2026, 03:00 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 26-04-2026, 04:37 PM
RE: చాక్లెట్ (short story) - by sunil879 - 27-04-2026, 05:16 PM
RE: చాక్లెట్ (short story) - by Bvenkat - 28-04-2026, 09:51 PM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 29-04-2026, 03:32 PM
RE: చాక్లెట్ (short story) - by Hrlucky - 29-04-2026, 03:59 PM
RE: చాక్లెట్ (short story) - by opendoor - 30-04-2026, 06:41 AM
RE: చాక్లెట్ (short story) - by Bvenkat - 30-04-2026, 11:51 AM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 14-05-2026, 12:47 PM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 14-05-2026, 02:55 PM
RE: చాక్లెట్ (short story) - by johnseeks4u - 14-05-2026, 10:20 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 15-05-2026, 09:55 AM
RE: చాక్లెట్ (short story) - by sunil879 - 15-05-2026, 03:09 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 15-05-2026, 05:56 PM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 15-05-2026, 10:21 PM



Users browsing this thread: 1 Guest(s)