Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 87



శాంభవి ఎటూ చెప్పలేక ఇద్దరు వైపు చూస్తూ ఉంటుంది. జితేంద్ర వచ్చి  ఏరా నిన్నటిదాకా నా కూతురు నన్ను నాన్న అని పిలిస్తే చాలు అనేవాడివి...

నువ్వేమో ఈ రిలేషన్స్ ఒప్పుకుంటే చాలు మావయ్య అనే వాడివి... ఇప్పుడు అన్ని ఒప్పుకునేటప్పటికీ ఇద్దరూ కలిసి నా కూతుర్ని నలేపిస్తున్నారు కదా..

ఇద్దరి నుంచి విడిపించి శాంభవి చుట్టూ చేతులు వేసి వాళ్ళిద్దరూ అలాగే వాగుతారు గాని..  ఆడపిల్లకి పెళ్లి అయ్యాక అత్తారింట్లో ఉంటేనే గౌరవం.

మేము అందరంపొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఉండి వెళతాము. సరైన మాట చెప్పావు మావయ్య.. అలా కాదు కానీ ఇంకొక పని చేద్దాం అని చారు అంటుంది.

ఏమిటి అది... మొత్తం అందరూ ఒకే చోట ఉండేటట్టుగా ప్లాన్ చేయండి. రేపటి వచ్చే కోడళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఒకే కాంపౌండ్ లో కన్స్ట్రక్షన్ చేయించండి అన్నయ్య.

ఈ ఐడియా బాగుంది.  అబ్బో మా అమ్మ కూడా బానే ఆలోచిస్తుంది. ఊరుకో బావ.. అత్తయ్యని ఏం చూసావు. ఆరోజు అత్తయ్య నాగేంద్రకి ఇచ్చిన  ఝలక్ చూస్తే... నాకు భయమేసింది.

పైకి చూడడానికి ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు  టాలెంట్ మొత్తం చూపిస్తుంది.

ఈరోజు స్పెషల్ స్వీట్ చేయాలి అని చారు, కౌసల్య కిచెన్ లోకి వెళుతుంటే.. శాంభవి తాతగారు అని పిలుస్తుంది. చెప్పురా...

మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదనరు కదా.. మొట్టమొదటిసారి నా మనవరాలు కావాలని అడుగుతుంది.

ఎలా వద్దంటాను..  అడుగు.  నువ్వు ఏది అడిగినా ఇస్తాను. మాట తప్పరు కదా....ఈ రాఘవేంద్ర ఏనాడు మాట తప్పలేదు అడుగుతల్లి.

నానమ్మని క్షమించండి. ఈ వయసులో ఆవిడకి అంత పెద్ద శిక్ష వేయకండి.  అందరూ సైలెంట్ అయిపోతారు.  శాంభవి దేవేంద్ర వైపు చూస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఆవిడకి వేసిన శిక్ష చాలు.

అందరూ చుట్టూ ఉన్న దూరంగా బ్రతకాలి అంటే ఎంత కష్టమో మీకు కూడా తెలుసు..  మన అనుకున్న మనిషిని దగ్గరికి తీసుకోలేకపోతే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో మీకన్నా ఎవరికీ తెలుసు నాన్నగారు.

దేవేంద్ర కూతురి తల పైన వేసి అచ్చు నువ్వు మీ అమ్మ లాగానే ఆలోచిస్తున్నావు.  మీ అమ్మ కూడా అంతే. ఎంత ద్రోహం చేసిన వాళ్ళనైనా సరే... ఊరికినే క్షమించేది.

ఒప్పుకోండి నాన్నగారు.  నాకు ఇష్టం లేకపోయినా నా మనవరాలు అడిగిన మొదటి కోరిక కాదనలేను కదా... నీకోసం ఒప్పుకుంటాను తల్లి. బంగారం రా నువ్వు.

ఒరేయ్ మనవడా... నా మనవరాలని చాలా అపురూపంగా చూసుకోవాలి.  అడుగులకి మడుగులు వత్తాలి.  ఇంకేమీ అవసరం లేదా తాతయ్య.

ఏది చేసినా పరవాలేదు కానీ నా చిట్టి తల్లి కంటతడి పెట్టకుండా చూసుకో.
శాంభవి విహాన్ వాళ్ళ వైపు చూసి అన్నయ్య వెళ్లి నానమ్మని తీసుకురండి. తాతగారు తీసుకురమ్మన్నారు అని చెప్పండి.

అలాగే ఇప్పుడే వెళ్లి తీసుకు వస్తాము.  మీరు వెళ్లనవసరం లేదు.  అక్కడ కార్స్ ఉన్నాయి. డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి.

  తాతయ్య అని శాంభవి పిలిస్తే అలా కాదురా...అందరం ఇక్కడే ఉన్నాం కదా... ఈ సంతోష సమయంలో ఒక్కళ్లు మిస్ అయిన బాగోదు.

మీ అన్నయ్యలు వెళ్లి తీసుకురావడానికి సమయం ఎక్కువ పడుతుంది. అవకాశం ఉంది కదా..  సరే తాతయ్య మీ ఇష్టం అని చెబితే...

విహాన్ వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెబుతాడు. నిజమే చెబుతున్నావురా..  నిజం నానమ్మ. తొందరగా రండి.  ఇదిగో ఇప్పుడే వస్తున్న అని కూతురింటికి వస్తుంది.

లోపలికి వచ్చిన అనసూయ  కుటుంబం మొత్తాన్ని చూసి అక్కడే మోకాళ్ళ మీద  కూర్చుండిపోతుంది.   అమ్మ అని  చారు వెళితే.. కౌసల్య అత్తయ్య అని వెళుతుంది.

ఎన్ని రోజులకి నా కుటుంబాన్ని ఇలా చూశాను.. నా కూతురు, నా కోడలు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అభిమానంగా మాట్లాడుతున్నారు.

ఇదంతా నా మనవరాలు వల్లే కదా..  ఇటు రా తల్లి  అని చెయ్యి చాపుతుంది. శాంభవి దగ్గరికి వెళ్లి ముందు మీరు పైకి లేగండి అని అక్కడ సోఫాలో కూర్చోబెడుతుంది.

శాంభవి నీ ముద్దు పెట్టుకుంటు.. నా బంగారు తల్లి.  నువ్వు నా మనవరాలేవే అని తెలిసిన రోజున నుంచి దగ్గరికి తీసుకోవాలి అని నా మనసు ఎంతో తహతలాడింది.

ఇన్ని రోజులకి కుదిరింది.  అమ్మవారు ఇప్పటికీ నన్ను అనుగ్రహించారు. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తమే లేదు.

నన్ను క్షమించు తల్లి అని కాళ్లు పట్టుకోపోతే...  నానమ్మ అని కాళ్ళు వెనక్కి తీసుకొని.. మీరు పెద్దవారు... ఇలా చేయొచ్చా... ఆశీర్వదించాలి కానీ కాళ్లు మొక్కకూడదు.

  ఇది అంతా లహరి గుణమే. లహరి కూడా ఎప్పుడు ఇలాగే మాట్లాడేది.

రుద్ర ఆనంద్ కి ఫోన్ చేసి మీరిద్దరూ హైదరాబాద్ వచ్చేయండి అని చెబుతాడు.  సరే సార్ అని పెట్టేస్తే.. ఏంటి బావ..  ఆనంద్ వాళ్ళని రమ్మన్నాను.

అప్పచెప్పుతావా..  ఆ ప్రభాకర్ ని నమ్మొచ్చా..  నమ్మొచ్చు. మనిషి పైకి కట్టువుగా ఉంటాడు కాని.. కూతురి విషయానికి వచ్చేటప్పటికి చాలా ఆలోచిస్తున్నాడు.

పరువు ప్రతిష్ట.... అంటే ప్రాణం పెడతాడు కదా...  ఏదైనా తేడా వస్తే కూతురు ఫోటోలు ఎక్కడా నెట్ లో హల్చల్ చేస్తాయేమో అని భయం.

ఎప్పుడు వస్తున్నారు.  రేపే...

మరి నాగేంద్ర, మయూరి. వాళ్ళిద్దరూ ఎప్పుడో చచ్చిన పాముల్లాగా అయ్యారు. నాగేంద్రని..  భార్య, కొడుకు కూతురు..  టోటల్ ఫ్యామిలీ అసహ్యించుకుంటున్నారు.

ఇక మయూరి సంగతి అంటావా..  చెప్పనవసరం లేదు. ఏదో సాధించాలి అనుకుంది.  ప్రేమ... ప్రేమ అని వెంటపడింది కానీ  అది ప్రేమ కాదు.. పగ కాదు.  ఒక మూర్ఖత్వంలో వెళ్ళిపోయింది.

వయసులో ఏర్పడిన అట్రాక్షన్ కి నాగేంద్ర.. ఆజ్యం పోసాడు. తండ్రి ఏది చెప్పినా తన మంచి కోసమే అనుకుంది.  ఇప్పుడు ఇలా ఒంటరిగా మిగిలిపోయింది. 

అందరికీ ఆరోజు ఆనందంతో గడిచి పోయింది. రుద్ర రాత్రి గదిలోకి వెళ్లి శాంభవి కోసం వెతుకుతూ ఉంటే..బాత్రూంలో నుంచి వాటర్ శబ్దం వినపడుతూ ఉంటుంది.

మా పాప గారు స్నానం చేస్తున్నారు అనుకుంట..  సోఫాలో కూర్చుని లాప్టాప్ ఓపెన్ చేస్తాడు. స్నానం చేసి నైట్ వేరే వేసుకుని వస్తుంది.

పాప అని పిలిస్తే హ..అని దగ్గరికి వస్తుంది.  ఇలా కూర్చో అని లాప్టాప్ పక్కన పెడతాడు. చెప్పండి అంటుంది. ఇది అన్యాయం పాప.

ఇప్పుడేమయ్యింది.  అందర్నీ అన్ని రిలేషన్స్ తో.. పిలుస్తున్నావు.  నా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం  పిలవడం లేదు.

అయ్యో భర్తగా మీకు మర్యాద ఇస్తున్నాను కదండీ..  బోడి మర్యాద ఎవరికి కావాలి. మరి ఏం కావాలి. బావ అని పిలవవే..

నువ్వు అలా ముద్దుగా..  గారంగా పిలుస్తూ ఉంటే వినాలి అని ఎంతో ఆశగా ఉంది..చిన్నప్పటి నుంచి మిస్ అయిపోయాను.

నువ్వు ఇక్కడే ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు పిలిచే దానివో కదా...  అన్నీసార్లు నాకు కావాలి. చాలా..
లేకపోతే జీవితాంతం పిలవనా..

మన షష్టిపూర్తిగా కూడా నువ్వు అలాగే పిలవాలి. లంగా వోని వేసుకొని జడ గంటలు పెట్టుకుని తిప్పుకుంటూ వస్తూ ఉంటే అంటే... ఇంక చాల్లే ఆపండి.

మిమ్మల్ని అలా పిలవాలి అంటే ఒక కండిషన్. ఒకటి ఏమిటి..   100 కండిషన్స్ పెట్టిన నేను రెడీ...

శాంభవి మౌనంగా మారిపోతుంది...  ఏమైంది రా గెడ్డం కింద చెయ్యి పెట్టి అడుగుతాడు.  కళ్ళనీళ్ళతో చూస్తూ ఉంటే.. అరే పాపా ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా..

ఇప్పుడు ఈ కన్నీళ్లు దేనికి.. నాన్న గుర్తొచ్చారు. ఈ విషయం తెలిస్తే.. నాన్న తట్టుకోగలరా..

నువ్వు అన్నది కూడా నిజమే..  భాను  మావయ్య వాళ్ళు తట్టుకోలేరు. కాని వాళ్లకి నిజం తెలియాలి. శాంభవి కళ్ళు తుడుచుకుంటూ..  నేను అదే మాట్లాడాలనుకుంటున్నాను.

నాన్న వాళ్ళు బాధపడకుండా ఈ విషయం మీరే చెప్పాలి. అలాగే వాళ్ళు ఎప్పటికీ నన్ను కూతురు గానే చూడాలి కానీ పరాయిదానిలాగా చూడకూడదు.

అప్పుడే మిమ్మల్ని బావ అని పిలుస్తాను ఆపైన మీరు కోరుకున్నది కూడా ఇస్తాను.

ఇది అన్యాయం .. ఇప్పటికీ ఇవన్నీ సాల్వ్ చేసి అలసిపోయాను. మాకు కొంచెం బూస్ట్ కావాలి కదా అని నడుం మీద చేతులు వేసి కితకితలు పెడుతూ ఉంటాడు.

మీరు ఎన్ని వేషాలు వేసిన సరే నేను ఒప్పుకోను. నాకు మనస్పూర్తిగా అటు ఇటు అందరూ కావాలి. రేపు మనకి పుట్టబోయే పిల్లలకి రెండు అమ్మమ్మ ఇళ్లు ఉండాలి.

  ఇలాంటి ఆఫర్ నాకు తప్ప ఎవరికీ ఉండదేమో పాప.  సరే మీ ఆనందం కోసం.. కాదు.. కాదు.. మన ఆనందం కోసం తప్పకుండా చేస్తాను.

రెండు రోజుల్లో రేపల్లె వెళతాను. నువ్వు వస్తావా..  రాను.
నాన్న కన్నీళ్లు చూడలేను.  ఇక్కడే మీకోసం నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

రుద్ర రేపల్లె ప్రయాణం...

కథ కొనసాగుతుంది.....
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)