Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 86



ఏంటి బావ మేము లేకుండా చూసి మా చెల్లిని ఏదో అంటున్నావు.. ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాము.
ఆ మాటలకే శాంభవి వెనక్కి తిరిగి చూస్తుంది.

ఏరా.. మేము లేకుండా చూసి బావ నిన్ను ఏమైనా అంటున్నాడా..  చెప్పు..  ఇక్కడే బావతో గుంజీళ్లు తీయిపిస్తాము.

  శాంభవి పక్కన కూర్చుంటారు.  అబ్బో వచ్చారండి ముగ్గురు మొనగాళ్లు.. శాంభవి మౌనంగా చూస్తూ ఉంటే.. విహాన్ ఫుడ్ మొత్తం తీసి అక్కడ సర్దుతాడు.

అన్నీ ఒక ప్లేటులో సర్ది లహరి ముందు పెడతారు.  శాంభవి మౌనంగా తన ప్లేటు తీసుకుంటుంది... విహాన్, అద్వైత్, ధీరజ్ మొదటి ముద్ద కలిపి నోటి దగ్గర పెడతారు.

వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటే.. ఏంట్రా మా చేతితో పెడితే తినవా.. చిన్నప్పటినుంచి నీకు ఇలాగే తినిపించాలి అనుకున్నాము.

కాళ్ళకు పట్టీలు పెట్టుకుని పట్టు పరికిణి వేసుకొని.. వెనకాలే తిరుగుతూ ఉంటే ఒక రక్షణగా నిలబడాలి అని ఎంతో ఆశ పడ్డాము.

అన్నయ్యలు అయితే వేదనలో మునిగిపోయారు.
తమ రక్తమాంసాల బంధం ఎదుటే కూర్చుంది.., కానీ తాకనీయని దూరంలో ఉందని గ్రహించిన క్షణం —
అది హృదయాన్ని ఛిద్రము చేసే మౌనం.

మా కోరిక చాలా పెద్దది అనుకుంటా..  అందుకే భగవంతునికి కూడా ఇంత సమయం పట్టింది. వెంటనే శాంభవి నోరు తెరుస్తోంది.

ముగ్గురు మోచేతితో కన్నీళ్లు తుడిచుకుని తినిపిస్తారు. ఒక ముద్ద అన్నది మొత్తం అన్నం అంతా తినిపిస్తారు. ఇంక నాకు చాలు అన్న..... ఆ పిలుపు గొంతులోనే ఆపేసి చాలండి అంటుంది.

ఆ చెల్లెలి కళ్లలో ఆవేదన కనిపిస్తూనే ఉంది.
ఆమె చెప్పకపోయినా, తన మౌనం మాటలకన్నా బలంగా అన్నయ్యల హృదయాలను తాకింది.
తమ ప్రేమను అర్థం చేసుకున్నదని తెలుసుకున్నారు, కాని అంగీకరించలేని బాధను కూడా అర్థం చేసుకున్నారు.

ఏరా.. అన్నయ్య అని పిలవాలి అంటే ఇంకా ఇబ్బంది పడుతున్నావా... శాంభవి ప్లేటులో అన్నం కలుపుతూ వాళ్ల ముగ్గురికి తినిపిస్తుంది. రుద్రకి కూడా ముద్ద పెడుతుంది.

నలుగురికి చాలా సంతోషాంగా అనిపిస్తుంది.  చెల్లి చేతిని ముద్దు పెట్టుకుంటూ  ఎంత తింటున్నారో తెలియకుండా పొట్ట పగిలేలాగా తింటారు.

అన్నయ్య అని పిలవాలని  ఉన్న గుండెల్లోంచి ఒక అడ్డంకి తన్నుకొస్తుంది.. ఎప్పుడు పిలిచే  సులువైన ఆ మాట, ఇప్పుడు మాత్రం భారంగా మారింది.

ఒప్పుకోలేక… కాదనలేక… ఆ కళ్ల మధ్య ఒక నిర్ఘాంతు గోడలా నిలిచింది.


అదే క్షణం అన్నయ్యల ఆవేదన విరబూసింది –
మనకు ఉన్న బంధం నీకు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు రా.. ఒప్పుకుంటే మా అంత అదృష్టవంతులు లేరు ఎందుకంటే... మా గుండెల్లో నువ్వు ఎప్పటినుంచో ఉన్నావు. నీ మౌనం కూడా నీ ప్రేమే.

అన్నయ్యలా మాటలతో శాంభవికి  కన్నీళ్లు ఉబికి, మాటలకందని బంధం మౌనంలోనే మరల కలిసింది.
కన్నీళ్ళతో ముగ్గురిని చూస్తూ అన్నయ్య అని గట్టిగా పట్టుకుంటుంది.

వెంటనే ముగ్గురు శాంభవి చుట్టు చేతులు వేసి బావ మా చెల్లి మమ్మల్ని అన్నయ్య అని పిలిచింది.  విన్నావా.. విన్నాను లేరా...

ఇందాకటి నుంచి మీ సెంటిమెంట్ డ్రామా చూడలేకపోతున్నాను. కాస్త క్లోజ్ చేయండి రా బాబు...
నీకు కుళ్ళు బావ.. మమ్మల్ని ఇలా చూసి.
అవును మిమ్మల్ని చూసి నేను కుళ్ళు కోవాలి.

ఇంకా వెళదామా అని శాంభవిని అడిగితే... హ.. అంటుంది.  లేదుఅంటే కాసేపు ఉందామన్న ఇక్కడే ఉందాము.

పర్వాలేదు మళ్ళీ వద్దాము. ఒకే కదా.. అరే నా చెల్లి పరవాలేదు అని చెబుతుంటే మళ్ళీ అన్నిసార్లు అడిగి విసిగిస్తావు ఎందుకు?

ఒరేయ్ నువ్వు మాతో రారా.. బావ ఒక్కడే వస్తాడు. నేను మాత్రం మీకు అడ్డొచ్చానా. మా అన్న చెల్లెలు మధ్యన నువ్వు ఎందుకులే..

అబ్బో ఆ ముక్క ఏదో నీ చెల్లిని చెప్పమను.. శాంభవి ఇబ్బందిగా చూస్తూ ఉంటే.. పోనీ అందరం ఒక్క కారులోనే వెళదాము.

అక్కడున్న సెక్యూరిటీని పిలిచి ఇంకో కారు తీసుకురమ్మని మొత్తం అందరూ ఒకే కార్ లో  సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పకుండా ఇంటికి వస్తారు.

కారు దిగాక వీళ్లు నవ్వుల శబ్దం వినపడి పెద్దవాళ్ళు అందరూ బయటకి వచ్చి చూస్తారు.

రాఘవేంద్ర కళ్ళు తడిచేరితే... రుద్ర ఏంటి తాతగారు మీ ముద్దుల మనవరాలిని ఇలా చూసి మురిసిపోతున్నారా... రుద్ర చుట్టూ చేతులు వేసి అవునురా..  ఇదంతా నీవల్లే... మళ్లీ మన జీవితంలోకి వెలుగుని తీసుకువచ్చావు.
శాంభవి మెల్లిగా రాఘవేంద్ర గారి ముందుకి వచ్చి తాతగారు అని పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే ఎన్నో సంవత్సరాలగా ఎదురుచూస్తున్న ఆ పెద్దాయన గుండె వణుకుతుంది.

మిగతా మనవలు చూడండి, తాతయ్య ఆనందంతో ఎంత మెరిసిపోతున్నారో అని చెప్పుకుంటే, ఆయన మాత్రం ఒక మాట మాత్రమే పలికారు....

నా జీవితంలో నాకొచ్చిన గొప్ప వరం ఇది. నా రక్తం, నా బంధం దూరం కాదు—ఇప్పుడే సంపూర్ణమైంది.

ఆ క్షణం తాతగారి గుండె నిండిపోయింది.
ఆనందంతో ఆయనకి అనిపించింది—ఇక తన వయసు, కష్టాలు అన్నీ చిన్నవే, ఎందుకంటే తన వారందరూ ఇప్పుడు తన వద్దే ఉన్నారు.
మనవరాలిని గట్టిగా పట్టుకొని నా బంగారు తల్లి..  నా ముద్దుల తల్లి.. మా అమ్మే..  మళ్లీ మా అమ్మ నా దగ్గరికి వచ్చేసింది అని ముఖమంత ముద్దులు పెట్టేస్తూ ఉంటారు.

చారు వచ్చి నాన్నగారు కొంచెం మీ ఆనందానికి అడ్డుకట్ట వేయండి. ఈ ఆనందాన్ని నేను ఆపలేను రా... ఒరేయ్ మనవళ్ళు...

చెప్పండి తాతగారు. రేపు కంపెనీకి అందరికీ బోనస్ ప్రకటించండి. రెండు నెలలు కాదు... ఆరు నెలలు కాదు... సంవత్సరం బోనస్ ఇచ్చేయండి.

శాంభవి రాఘవేంద్ర గారి దగ్గర నుంచి దూరం జరుగుతుంది.  దేవేంద్ర వైపు చూస్తోంది. కూతురి రాక కోసమే కన్నీళ్ళతో ఎదురుచూస్తున్న తండ్రి దగ్గరికి మెల్లిగా వెళుతుంది.

అందరూ మౌనంగా చూస్తూ ఉంటారు.  ఇప్పుడు శాంభవి ఏమి మాట్లాడుతుందా..  దేవేంద్ర ఎలా స్పందిస్తాడా అని టెన్షన్ గా చూస్తూ ఉంటారు.

శాంభవి దేవేంద్ర ముందు నిలబడి కాళ్లకి నమస్కరించి నాన్నగారు అని పిలుస్తుంది.
23 సంవత్సరాల తర్వాత పురిటిలోనే దూరమైన కూతురు "నాన్న" అని పిలిచిన క్షణం…

ఆ ఒక్క మాటలోనే తండ్రి హృదయం కదిలిపోతుంది.
చిన్నప్పుడు ఒకసారైనా గుండెలపై పెట్టుకొని చూడలేకపోయిన తన రక్తమాంసాలు కదిలే కూతురు, ఇప్పుడు ఎదుగిన యువతిగా ఎదుట నిలబడింది.

కూతురు పెదవుల మీద జారిన ఆ మధురమైన "నాన్న" అన్న పిలుపు, ఆయన చెవుల్లో ఓంకార శబ్దంలాగా మోగుతుంది—కాలం, దూరం, తపన అన్నీ ఒక్క క్షణంలో మాయమవుతాయి.

గుండె లోతుల్లో ఎన్నేళ్లుగా ఖాళీగా ఉన్న మూల ప్రదేశం, ఆ ఒక్క పిలుపుతో నిండి పొంగిపోతుంది.

కన్నీళ్లతో కూతురిని కౌగిలించుకుంటూ—
"నువ్వు రాలేని ప్రతి పండుగ, నువ్వు లేకపోయిన ప్రతి వేళ, నువ్వు గుర్తొచ్చిన ప్రతి రాత్రి… ఇవన్నీ నువ్వు పిలిచిన నాన్న అనే  ఒక్క పిలుపుతో తక్కువైపోయాయి" అని ఆ తండ్రి అంతర్మధనంతో కన్నీళ్ళ తో చెప్పకుంటాడు .

చిన్న చిన్న పిల్లలు కాలేజ్ కి వెళుతున్నప్పుడు..  చూస్తూ ఉంటే నా కూతురు ఇప్పుడు ఎంత ఉంటుందో... కాలేజ్ కి వెళ్తుందా..

ఎలా చదువుకుంటుందో...  ఎవరైనా సరైన గైడెన్స్ ఇస్తున్నారా..  లేదా..  మంచి కాలేజ్లో జాయిన్ చేశారో లేదో అని ఆలోచించేవాడిని.

నీ వయసు పిల్లలు కనపడుతున్నప్పుడల్లా నా కూతురు ఎంత ఉంటుంది...  అంత ఉంటుందా.. ఒక తండ్రిగా నా అవసరం ఉన్నప్పుడు పక్కన లేకపోయానే అని నేను నలిగి పోయేవాడిని.

నా బంగారు తల్లి నా ఎదురుగా వచ్చినప్పుడు నేనే నీ తండ్రిని అని చెప్పాలని ఆరాటపడ్డాను కానీ పరిస్థితులు అనుకూలించక మౌనంగా మారిపోయాను.

కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. నాన్న చూశారా... నా కూతురు నన్ను నాన్న అని పిలిచింది. అన్నయ్య విన్నావా.  చారు విన్నావా అని సంబరంగా చెబుతూ ఉంటారు.

కూతురు కళ్లల్లోనూ కలిసే జ్ఞాపకాల తాపం, తండ్రి కౌగిలిలో గమ్యమవుతుంది.
నాన్న–కూతుళ్ళ మధ్యన మాటల్లో చెప్పలేని బంధం, కన్నీటి గుళికలతో మాత్రమే బయటపడుతుంది.

ఆ క్షణంలో తండ్రికి అనిపించేది ఒక్కటే... ఇంక నా కూతురి ని ఎప్పటికీ విడిచి పెట్టను.

బావగారు అని పిలిస్తే చెప్పండి.. నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళుతున్నాను.  మీకు అభ్యంతరం లేదు కదా..  భలే వారే బావగారు.

మీ కూతుర్ని మీరు తీసుకువెళ్లడానికి మాకేం అభ్యంతరం ఉంటుంది. నాన్న అని గట్టిగా రుద్ర అరుస్తాడు.  అబ్బా... ఎందుకురా అరుస్తావు.

అందరం ఇక్కడే ఉన్నాము కదా.. నా పెళ్ళాన్ని తీసుకు వెళితే అభ్యంతరం లేదని చెప్పడానికి మీరెవరు... అది నా పెళ్ళాం అని దగ్గరికి లాక్కుంటాడు.

ఒరేయ్ శాంభవి నా కూతురు అని దేవేంద్ర మరో పక్కన పట్టుకుంటాడు.  నారి నారి నడుమ మురారిలాగా..  తండ్రి భర్త మధ్యలో శాంభవి నా అని ధీరజ్ అంటాడు.

శాంభవి ఇద్దరి వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. నా కూతురు కావాలి అనుకుంటే ఇల్లరికం వచ్చేయ్ అల్లుడు... నేనేమీ కాదనను.

నీ కూతురు కావాలి అనుకుంటే నువ్వే అల్లుడురికం వచ్చేయండి మామగారు..  నేను అస్సలు మొహమాట పడను.

మీరిద్దరూ కొట్టుకుని అమ్మాయిని నలపడం కాదు.  అసలు శాంభవి ఏమి చెబుతుందో అది ఫాలో అవ్వండి అని కౌసల్య అంటుంది.

అది నిజమే... నువ్వు చెప్పు పాప అని రుద్ర అడుగుతాడు.  బంగారు తల్లి చెప్పరా నాన్నతో ఉంటాను అని దేవేంద్ర అడుగుతాడు.

శాంభవి సమాధానం....
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)