Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 85



సునంద ఏడుస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది. నువ్వు బాధపడకు. అల్లుడుగారితో నేను మాట్లాడతాను. నా మాట వింటారు సరేనా..

జ్యోతి లోపలికి తీసుకు వెళ్లు అని పంపించి రుద్రకి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ చూసి నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పండి.. ఏమిటి నువ్వు చేసింది.

నేనేం చేశాను. సునంద  పుట్టింటిలో ఉండిపోయింది. అవునా.. నీకు తెలియదా..  తెలిసి కూడా తెలియనట్టుగా మాట్లాడుతున్నావా.

మరి బాగుంది. మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఏదో అనుకుంటే దానికి నేను ఎలాగా కారణం అవుతాను.. ఆ రోజు నమ్మించగా లేనిది ఈరోజు తన భర్తని ఏదో ఒకటి చెప్పి నమ్మించి వెళుతుంది. మీరు టెన్షన్ పడకండి.

లేదు రుద్ర సునంద మారింది. అప్పటి సునంద కాదు. తల్లి ప్రేమ కదా..  మీకు అలాగే అనిపిస్తుంది. ఇదిగో మీ అల్లుడు ఫోన్ చేస్తున్నాడు.

మళ్ళీ మాట్లాడతానని పెట్టేసి లిఫ్ట్ చేసి చెప్పండి..నా కూతుర్ని తీసుకుని నా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇక ఈ మనుషులతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా అల్లుడు నీ అప్పచెబితే ...

మళ్లీ గ్రాండ్గా పెళ్లి చేసి అందరికీ పరిచయం చేస్తాను. అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా అల్లుడు అని చెప్పుకుంటున్నారు.. ఒక్క నిమిషం ప్రభాకర్ సైలెంట్ గా ఉంటాడు. నీ మీద నాకు నమ్మకం ఉంది రుద్ర.

జరిగిన అన్యాయనికి బదులు తీర్చుకోవాలి అనుకుంటున్నావు కానీ కొత్తగా అన్యాయం నువ్వు చెయ్యలేవు. అది మీ రక్తంలోనే లేదు ఉంటాను అని ఫోన్ పెట్టేస్తారు.

శాంభవి ఏం చేస్తుందో అని గదిలోకి వెళ్తాడు. మౌనంగా కూర్చుని ఉన్న శాంభవి దగ్గరికి వెళ్లి పాప అని పిలుస్తాడు. మౌనంగా చూస్తుంది.

ఏంట్రా ఇలా ఎన్ని రోజులు ఉంటావు. నాకు బెంగగా ఉంది అంటుంది. ఇలా రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని.. ముంగురులు  సవరుచేస్తూ.. దేనికి బెంగ.

రేపల్లె వెళతావా.. మామయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తావా.. ఉహూ.. తల అడ్డంగా ఊపుతుంది మరి ఇంకేమిటి...

నన్ను ఒకసారి అ.. మ్మ.. ఉహూ..కాదు.  మీ చిన్నత్త దగ్గరికి తీసుకువెళతావా.. రుద్రకి ఆనందం, ఆశ్చర్యం  రెండు ఒకేసారి కలుగుతాయి.

తప్పకుండా తీసుకువెళతాను. దానికి ఇంత మొహమాటంగా అడగాలా.. రేపే తీసుకువెళ్ళు.. మనిద్దరమే వెళదాము. తప్పకుండా బంగారం.

నేను ఎంతసేపు ఉండాలి అనుకుంటున్నానో.. అంతసేపు  నాతోపాటు ఉంటారా... బోర్ అని ఫీల్ అవ్వరు కదా..
నీతో బోర్ ఫీల్ అవ్వడం ఏమిటిరా...

నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు సంతోషం ఉంటుంది. నిజంగానా..  అది నీకు తెలియదా..  వెంటనే ఒళ్ళో ఉన్న శాంభవి రుద్రని హగ్ చేసుకుని అలాగే ఉండిపోతుంది.

శాంభవి చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంటాడు. వదలొద్దు.  నా ప్రాణం ఉండగా అది జరగని పని. ఇంకా గట్టిగా పట్టుకో.  సరే అని ఇంకా దగ్గరికి లాక్కుని పట్టుకుంటాడు.

శాంభవిలో జరుగుతున్న సంఘర్షణ అర్థమవుతూ ఉంటే... మౌనంగా శాంభవిని దగ్గరకి లాక్కుని కళ్ళు మూసుకుంటాడు. రుద్ర భుజం మీద నిద్ర పోతుంది.

శ్వాసలో  తేడా అర్థమయ్యి మెల్లిగా ఎత్తుకొని తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి పక్కన పడుకుని  దగ్గరికి లాక్కుని చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటాడు.

ఉదయం తొందరగా లేచి రెడీ అవుతుంది. రుద్ర కూడా రెడీ అవుతాడు. శాంభవి మాత్రం మౌనంగానే ఉంటుంది. శాంభవి చేసే ప్రతి పని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు.

రెడీ అయి వచ్చి చారులత దగ్గరికి వెళ్లి అమ్మ మేమిద్దరం చిన్న అత్తయ్య దగ్గరకు వెళుతున్నాము. ఇప్పుడా.. నీ ముద్దుల మేనకోడలు అడిగింది.

ఏమంటున్నావ్ రా అని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగితే.. అవును రాత్రి అడిగింది. అమ్మ అని పిలవాలని ఉంది పిలవలేకపోతుంది.

ప్రస్తుతం చాలా సంఘర్షణ జరుగుతుంది. . దేనికి తీసుకువెళ్లమంది.  తెలియదు చూద్దాం అని... శాంభవి వస్తుంటే సైలెంట్ అవుతాడు.

మౌనంగా ఉన్న శాంభవిని చూసి టిఫిన్ చేసి వెళ్ళండి రా.. ఆకలిగా లేదండి అని స్లోగా చెబుతుంది. అండినా...
  సరేలే.. ప్యాక్ చేసేస్తాను..బయట ఫుడ్ వద్దు అని చెప్పి టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చి..  లంచ్ పంపిస్తాను.

సరే అని ఇద్దరూ కలిసి బయలుదేరుతారు.  దగ్గరకి వచ్చేసాం అనగా కార్ సైడ్ కి ఆపితే.. ఎందుకు అన్నట్టుగా చూస్తుంది.

ముందు టిఫిన్ తిను. ఇప్పుడు ఏమి వద్దు అంటుంది. నిన్నటిదాకా మంచం మీద ఉన్నావు. రాత్రి కూడా సరిగ్గా తినలేదు. తినరా అని తినిపిస్తాడు.

ఏమీ మాట్లాడకుండా తింటుంది. చూడు పాప.. నీకు సూట్ గాని క్యారెక్టర్ లోకి నువ్వు దూరి ఎందుకు సైలెంట్ గా ఉంటావు.

ఇప్పుడు ఏం జరిగిందని.. నువ్వు ఎంత లక్కీనో తెలుసా..  ఎవరికైనా పేరెంట్స్ ఒక్కరే  ఉంటారు. ఒక అమ్మ, ఒక నాన్న, ఒకళ్లు లేక ఇద్దరు సిబ్లింగ్స్.. ఎక్స్పెక్ట్ రా..

బట్ నీకు రెండు ఫ్యామిలీస్. అక్కడ ఇద్దరు నాన్నలు ఇక్కడ ఇద్దరు నాన్నలు.. అక్కడ ఇద్దరు అమ్మలు.. ఇక్కడ ఇద్దరు అమ్మలు.

అక్కడ ముగ్గురు అన్నయ్యలు.. ఇక్కడ ముగ్గురు అన్నయ్యలు.  ఇలాంటి బంపర్ ఆఫర్ ఎంతమందికి ఉంటుంది చెప్పు.

ఆఫర్ ని ఎంజాయ్ చేయాలి కానీ నాకెందుకు వచ్చిందా అని ఏడుస్తూ కూర్చుంటే ఎలాగా అని మాటలు చెబుతూ మొత్తం తెనిపించి...

నువ్వు తింటే సరిపోయిందా మొగుడు తిన్నాడో లేదో అవసరం లేదా.. రుద్ర వైపు చూస్తుంది.  నాకు ఆకలేస్తుంది.  తినండి అంటుంది.

నీకు ఎవరు తినిపించారు. నేనే కదా.. మరి అలా నాకు నువ్వు తినిపించాలి కదా.. నువ్వు తినిపిస్తే తింటాను. లేకపోతే వద్దు.

రాత్రి నువ్వు  సరిగ్గా తినలేదని నేను కూడా తినలేదు.  బాగా ఆకలేస్తుంది అంటాడు..సరే నాకు ఇవ్వండి అని తినిపిస్తుంది.

తినిపిస్తూ ఉంటే కావాలనే  వేళ్ళు లీక్ చేస్తూ ఉంటాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఏం చేశాను.  మీరు ఏం చేశారో మీకు తెలుసు.. నాకు తెలుసు.

మళ్లీ నా నోటితో చెప్పించాలని ఎందుకు మీకు అంత సరదా.. చెబితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని...
అంత అవసరం లేదు గాని సైలెంట్ గా తినండి అని తినిపించి చెయ్యి కడుక్కుంటుంది.

రుద్ర మళ్లీ కార్ స్టార్ట్ చేస్తాడు..డైరెక్ట్ గా అది లహరి సమాధి ఉన్న ప్లేస్ కి వెళుతుంది..కారు దూరంగానే ఆపుతాడు.

ఇద్దరూ దిగి నడుచుకుంటూ వెళతారు..శాంభవి చుట్టూ చూసి వద్దాం పద అంటే...సరే అని శాంభవి వెనకాలే నడుస్తాడు.

ప్రతి చెట్టు.. ప్రతి పండుని పువ్వుని అనువణువును చూస్తూ ఉంటుంది. రుద్ర మౌనంగా శాంభవిని  చూస్తూ నడుస్తూ ఉంటాడు.

మొత్తం అంతా తిరిగి దేవాలయంగా చూస్తున్న లహరి సమాధి దగ్గరకి వస్తుంది. అప్పటికే  ఆ ప్లేస్ మొత్తం శుభ్రం చేసి ఫ్రెష్ పువ్వులు పెట్టి ఉంటాయి.

రుద్ర వంక చూస్తుంది. చిన్నగా నవ్వుతూ రోజు చినమామే పొద్దుటే వచ్చి పెడతాడు. ఇంత దూరం వచ్చా.. నా అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతారు.

ఒక పక్కకు తలతిప్పి చూపిస్తాడు.  అక్కడే చిన్నగా ఫామ్ హౌస్ వేసి ఉంటుంది..మావయ్య నువ్వు రాకముందు ఇక్కడే ఎక్కువ ఉండేవాడు.

ఓ అని సైలెంట్ అవుతుంది. లహరి సమాధి ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉంటుంది. రుద్ర పక్కనే కూర్చుంటే... రుద్ర ఒళ్లో తల పెట్టుకొని కాళ్లు ముడుచుకొని పడుకొని అలాగే చూస్తూ ఉంటుంది.

రుద్ర డిస్టర్బ్ చేయకుండా తల పైన చెయ్యివేసి నిమురుతూ.. సమాధి వైపు చూస్తూ అత్తయ్య నీ కూతురు చాలా నలిగిపోతుంది.

సమస్య అంటే సమస్య కాదు... అలాగని వదిలేసేది కాదు.. శాంభవి మనసుని కుదుటపరుచు. సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా చూడు అని మనసులోనే ప్రార్థిస్తాడు.

చెట్లు నుంచి చల్లటి గాలి వీస్తూ ఉంటుంది.గాలికి సమాధి పైన ఉన్న పువ్వులు వచ్చి  శాంభవి పైన పడతాయి. రుద్రా కి చాలా సంతోషంగా అనిపిస్తుంది.

శాంభవి  చూస్తూనే రుద్ర ఒళ్ళో నిద్రపోతుంది. రుద్ర కదలకుండా అలాగే కూర్చొని ఉంటాడు. చాలాసేపటికి రుద్రా కి ఫోన్ వస్తూ ఉంటే... ఆ వైబ్రేషన్ కి డిస్టర్బ్ అయ్యి శాంభవి కళ్ళు తెరుస్తుంది.

సోరి డిస్ట్రబ్ అయ్యావా... ఇప్పటివరకు మీ ఒళ్ళోనే పడుకున్నానా.. కాళ్లు పట్టేసాయా..  నథింగ్.. నీకు నిద్ర పట్టింది కదా అది చాలు.

మళ్లీ ఫోన్ రింగ్ అవుతుంది.  ఒక్క నిమిషం అని లిఫ్ట్ చేసి చెప్పరా.. లోపలికి రావచ్చా అని అడుగుతాడు.  శాంభవి మొహం చూసి రండి.

ఎవరు అంటే...  మీ అన్నలు ముగ్గురు వచ్చారు. శాంభవి ముఖం వెలుగుపోతుంది. ఎప్పుడు వచ్చారు.  నాకు ఫోన్ కూడా చేయలేదు.

పెళ్లయ్యాక చెల్లి కన్నా బావగారే ఎక్కువైపోయినట్టున్నారు..  లోపలికి రాని.. చెబుతా.. ఆవేశంగా మాట్లాడుతూ.. ఏం మాట్లాడిందో గుర్తుకు వచ్చి రుద్ర ఫేస్ చూసి సైలెంట్ అయిపోతుంది.

ఏమైందని అంత సడన్ గా సైలెంట్ అయిపోయావు. నే.. ను..  మా అన్నయ్యలు.. అదే రేపల్లె... ముక్కలు ముక్కలుగా  చెబుతూ ఉంటే...

నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది. ఇప్పటివరకు నీకు అన్నయ్య అంటే వాళ్ళ ముగ్గురే కాబట్టి వాళ్లే మెదిలారు.

దీనికి నువ్వెందుకు  గిల్టీగా ఫీల్ అవుతున్నావు. మీరు తప్పుగా అనుకోలేదా.. ఇందులో తప్పుగా అనుకోవడమేముంది.

ఒక్కసారిగా వీళ్ళ ముగ్గురిని కూడా అన్నయ్యలు అనుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా..ఏమిటి..

నిన్న అక్కడ అరిచినా అరుపులకి నిజంగానే నాకు భయం వేసింది. ఇప్పుడు కూడా నా మీద అలాగే కోప్పడతారేమో అని..

ఈసారి రుద్ర సీరియస్గా చూస్తాడు.  ఇప్పుడే కదా కోపం రాలేదు అన్నారు..  మళ్ళీ అలా చూస్తున్నారు ఎందుకు? నీ ఉద్దేశం ఏమిటి..

నేను ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద అరుస్తూ ఉంటాను అనా..  నేను అలా అనలేదే..  లేకపోతే నువ్వు...  వాళ్లు ఒకటే ఆన.. అలా అని నేనెప్పుడూ అన్నాను.

ఇప్పుడు నువ్వు అన్నదానికి ఉద్దేశం అదే..
ఏంటి బావ మేము ఎవరం లేకుండా చూసి మా చెల్లి మీద అరుస్తున్నావు. ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాము.

శాంభవి రియాక్షన్......
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)