13-04-2026, 03:07 PM
(13-04-2026, 12:48 PM)sarit11 Wrote: మిత్రమా sai07
మీరు ఇక్కడ Joined: 14th February, 2019
అంటే 85 నెలలు
మీరు పెట్టిన పోస్టులు 7 , అవి కూడా మీకు కావలసినవి అడిగినవే.
ఇలా మీకు కావలసినవి అడగటం మాత్రమే కాదు మిత్రమా రచయితలను మీ కామెంట్లు , రిప్లయ్ లతో ప్రోత్సహించడం కూడా మీ బాధ్యత అనుకోండి.
అప్పుడే రచయితలకు ఉత్సాహం వస్తుంది. పాఠకులకు ఇంకా మంచి కథలు అందించాలని వారి సృజనాత్మకతకు పదును పెట్టి మంచి కథలను అందిస్తారు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)