Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 81



నా జీవితంలో ప్రేమించిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే . నన్ను తిట్టినా..  కొట్టిన.. కోప్పడినా బాధపడను కానీ నా ప్రేమని అనుమానిస్తే తట్టుకోలేను.

నువ్వు నా ప్రాణం.  నువ్వు చిన్నపిల్లలాగా అల్లరి చేస్తూ.. నా ముందు తిరిగినా నాకు సంతోషమే.  భార్యగా నాకు నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు.

ఒక దాసుడిగా నేనే నీకు అన్నీచేస్తాను. ఎవరికోసమో చెప్పడం లేదు.  నా కోసం నేనే చెబుతున్నాను.  ఇంతకుమించి చెప్పడం ఎలాగో కూడా నాకు తెలియడం లేదు.

శాంభవి మౌనంగా చూస్తూ ఉంటుంది.  ఏంట్రా అనగానే... నాకు నిద్ర వస్తుంది. సైలెంట్ గా  రుద్ర చేతుల్లో నుంచి విడిపించుకుని పడుకుంటుంది.

ఆలోచించుకోనివ్వాలి అని రుద్ర కూడా సైలెంట్ అయ్యి దుప్పటి కప్పి జో కొడుతూ ఉంటాడు. రుద్రనే చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది.

శాంభవి నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకొని రెండు చేతులతో శాంభవిని బంధించి నిద్రపోతాడు.  ముందురోజు.. నిద్ర లేక.. శాంభవి టెన్షన్ కి... కుదిరిలేని ప్రాణం ఇప్పుడు కాస్త స్థిమిత పడి నిద్రలోకి జారుకుంటాడు.

ఇద్దరినీ అలా చూసిన ధీరజ్ తలుపు దగ్గరికి వేసి  శాంభవి పర్వాలేదు. అందరూ ఇంటికి వెళ్లిపోండి.  వాడు తీసుకొస్తాడు..

లేదురా శాంభవితోనే వెళదాం అ. తాతగారు ఇప్పటికే మీరు హాస్పిటల్ కి వచ్చి చాలా గంటలు  అయ్యింది. ఇలాగే ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నా మాట వినండి.

చారు కూడా  నచ్చచెప్పి ఇంటికి తీసుకువెళుతుంది. కూతురు దగ్గరే ఉంటాను. ఎక్కడికి రాను.ఇబ్బంది పెట్టొద్దు అని  దేవేంద్ర అక్కడే ఉండిపోతాడు.

దేవేంద్రకీ తోడుగా కుర్ర బ్యాచ్ అంతా ఉండిపోతారు. మెలకువ వచ్చిన శాంభవి ఎటు కదలలేకపోతే.. కొంపదీసి నేను ఎటైనా వెళ్ళిపోతాను అని కట్టేశారా ఏమిటి..

వీళ్లు అలాగా చేసినా ఆశ్చర్య పడక్కర్లేదు అని ఎక్కడ కట్టేశారు అని కంగారుగా చూసుకుంటుంది. కాళ్ళు కదులుతున్నాయి కట్టలేదు.

నా చేతిలో ఏంటి అబ్బా ఉడుము పట్టుకున్నట్టుగా గట్టిగా ఉన్నాయి.  రుద్రా చేతులు కనపడుతాయి.  రుద్రవైపు కోపంగా చూస్తుంది.

రుద్ర మత్తుగా నిద్రపోతూఉంటే...  శాంభవి కోపం అంతా మంచులాగా కరిగిపోయి మెల్లిగా రుద్రా వైపుకు తిరిగి మొఖం పైన చెయ్యి వేస్తుంది. అంత నిద్రలో కూడా రుద్ర నవ్వుతాడు . వెంటనే చెయ్యి తీసేస్తుంది.

రుద్ర నవ్వు మాయమైపోతుంది.  ఏమిటి ఈయన పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తున్నారా... అంతే అయ్యుంటుంది.

లేకపోతే చేయి వెయ్యగానే ఎందుకు నవ్వుతారు. తీయగానే ఎందుకు మానేస్తారు. ఇలాంటి కోతి వేషాలకి ఏమీ తక్కువ లేదు.  చెబుతాను మీ పని అని చేతి మీద గట్టిగా గిల్లుతుంది.

అబ్బా అని అరుస్తూ లెగుస్తాడు.  శాంభవి లేచి కూర్చుంటుంది.  ఏమైందే అలా గిల్లేవు.  మరి నన్ను అలా పట్టుకుని పడుకుంటే నా బాడీ  చూడు ఎలా పట్టేసిందో..

  ఎక్కడ పట్టేసిందిరా చూస్తాను అని మీదకు లాక్కుంటాడు. ఇదిగో ఇలాంటి వేషాలు వేస్తేనే నాకు కోపం వచ్చేది. ఏమి వేషాలు వేసాను.

  నువ్వే కదా ఒళ్లంతా పట్టేసింది అన్నావు. మరి నేను కాకపోతే ఎవరు చెక్ చేస్తారు. అంత అవసరం లేదు కానీ నువ్వు వదిలితే నేను మంచం తిగి నాలుగు అడుగులు వేస్తాను.

ఇద్దరం కలిసి వేద్దాం  పాప. అవసరం లేదు నా అడుగులు నేను వేస్తాను. నీ అడుగులు నువ్వే వేసుకో.  లేదు.. నేను ఒప్పుకోను. నువ్వు నాతో కలిసి అడుగులు వేయాల్సిందే.

లేకపోతే... హ.. లేకపోతే..

నేనే నీతో కలిసి అడుగులు వేస్తాను. రెండు ఒకటే కదా.. రెండు అలా ఎలా అవుతుంది. నువ్వు నాకు ముద్దు పెట్టింది.. నేను నీకు ముద్దు పెట్టింది ఒకటేనా...

అది ఎలా అవుతుంది.  అది ఎలాగో ఇది అంతే. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు.  లేదు బుర్రవాడ మంటున్నాను.

నాకు బుర్ర లేదు అంటున్నారా...  ఉన్నదాన్ని వాడమంటున్నాను.

మీరు చెప్పినవి విని వాడుతుంటే తల పగిలిపోతుంది. ఇప్పటిదాకా వాడక రెస్ట్ ఇచ్చేసావు కదా..  ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు ఎలా మొదలవుతాయో ఇది కూడా అంతే.

చేయగా..  చేయగా.. బాడీ ఫ్లెక్సిబిలిటీ అయినట్టు నీ బుర్ర కూడా షార్పగా పనిచేసి ఈ బావకు తగ్గ మరదలు అవుతావు.  నేను మిమ్మల్ని బావగా ఒప్పుకోలేదు.

నువ్వు ఒప్పుకున్నావని నాకు తెలుసు పాప ఎక్కువ బెట్టు చేయకు... పెళ్లయ్యి ఇన్ని రోజులైనా బ్రహ్మచర్యంలో ఉండాలి అంటే కష్టంగా ఉంది.

నువ్వు బావ అని ఒప్పుకో బ్రహ్మచర్యంను వదిలేస్తాను. నేను బావా అని ఒప్పుకోకపోతే.. జీవితాంతం ఇలాగే ఉంటావా..

మన భార్యాభర్తల బంధం అది దాటి లేదా..  ఎందుకు లేదు బంగారం. కాకపోతే బావ మరదళ్ళ సరసం వేరుగా ఉంటుందంట..  మీకు ఎలా తెలుసు? అరే ఎన్ని సినిమాల్లో చూడలేదు.

ఏమో నాకు తెలవదు. నువ్వంటే సినిమాలు చూడవు కాబట్టి నీకు తెలవదు. నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది.  అన్ని రకాలు అంటే ఎన్ని రకాలు ఏమిటి...

అవి చెప్పేవి కాదు. చూసేవి.. నువ్వు చూస్తానంటే చెప్పు.. ఇప్పుడే అరేంజ్ చేస్తాను. నేను చూడను.  మీరు ఏ బూతు సినిమాలో చూపిస్తారు. చూడకముందే అలా ఎలా డిసైడ్ అయిపోతావు.

ముందు నీ కళ్ళతో చూడు... చెవుతో విను...  మనసుతో ఆలోచించు..  అప్పుడు మాట్లాడు. అంతేగాని వెంటనే ఆవేశపడిపోయి అరిచేసి...  గొడవ గొడవ చేసి నువ్వు మంచం మీద పడి చుట్టూ ఉన్న మమ్మల్ని అందరినీ కంగారుపెట్టడం ఏమీ బాగోలేదు పాప.

కోపంగా చూస్తుంది. ఇదిగో..  కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూడకు. ఆ కళ్ళను  చూస్తూ ఉంటే నీ పెదవులు అందుకోవాలని అనిపిస్తుంది.

హ.. అని బ్లాంక్ ఫేస్ తో చూస్తోంది. ఏమిటే ముద్దుల పెళ్ళామా అలా చూస్తున్నావు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా...

నాకు అర్థమవుతుంది నీకు అర్థం కావడం లేదా అని బుగ్గలు పట్టుకుని లాగుతాడు. అమ్మో నా బుగ్గ అంటుంది. నీ బుగ్గలు మరి జున్ను ముక్కల్లాగా జారిపోతున్నాయి.

ఏం సోప్ వాడుతున్నావు. ఇన్ని రోజుల నుంచి ఇద్దరం ఒకే గదిలో ఉంటున్నాము. నేను ఏం వాడుతున్నానో  తెలియదా...

అరే.. బంగారం ఎప్పుడు చూడనిచ్చావు.  ఒక పని చేద్దామా..  ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. అప్పుడు నువ్వు వాడే సోప్ ఏంటో నాకు తెలుస్తుంది కదా.. ఏమంటావు.

నాకు ఆకలేస్తుంది అంటున్నాను. నాక్కూడా ఆకలేస్తుంది డోర్ లాక్ వేసి రానా.... ఆకలి  వేయడానికి...  డోర్ లాక్ చేయడానికి సంబంధం ఏమిటి...

అందుకే నిన్ను చిన్నపాపా అనేది. నీకేం ఆకలేస్తుంది. పొట్ట మీద చేతులు పెట్టుకుని చూపిస్తుంది. నాకు ఈ ఆకలేస్తుంది అని గుండె పైన చెయ్యి పెట్టుకుని చూపిస్తాడు.

అక్కడే ఎలా ఆకలివేస్తుంది. అది అర్థం కావాలంటే నువ్వు చిన్న పాపలో నుంచి పెద్ద పాపగా ఎదగాలి. ఎదగవే బాబు.. అని ధీరజ్  కి కాల్ చేసి ఫుడ్ తీసుకురమ్మని చెబుతాడు.

రుద్ర.. శాంభవి మనసు మార్చగలుగుతాడా..

కథ కొనసాగుతుంది....
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)