Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 80


నువ్వు ఇక్కడ నుంచి వెళ్లకపోతే తర్వాత జరిగే పరిణామాలు నువ్వే బాధ్యురాలు అవుతావు అర్థమవుతుందా...

ఎందుకండీ ఇన్ని సంవత్సరాలు అయినా సరే మీరు అక్కడే ఆగిపోయారు. మనవరాలు తిరిగి వచ్చింది కదా.. ఇప్పటికైనా క్షమించవచ్చు కదా అని పైట చెంగు నోటికీ అడ్డుపెట్టుకుంటుంది.

మనవరాలు తిరిగివచ్చిందా..  మరి ఇన్ని సంవత్సరాలు మనవరాలు ముద్దు ముచ్చటలు మేము కోల్పోయాము.  నా ఇంటి చిన్న కోడలు శాశ్వతంగా దూరమయ్యి నా కొడుకు మోడుగా మిగిలిపోయాడు.

ఇవి ఏమైనా తిరిగి వస్తున్నాయా.. వెళ్ళిపోయిన కాలాన్ని తిరిగి తెచ్చే శక్తి నాకే ఉంటే మీరు కోరినట్టే చేసేదాన్ని. కొన్ని విషయాలకు క్షమాపణఉండదు.

ఇక్కడి నుంచి వెళ్ళిపో. అందరూ చూస్తున్నారు. నా ఇంటి పరువు పోవడం ఇష్టం లేదు. విహాన్ వచ్చి నానమ్మ ప్లీజ్ మీరు ఇంటికి రండి. తర్వాత మాట్లాడుకుందాం.

అది కాదురా...ప్లీజ్ నానమ్మ ఇప్పుడు ఏమి గొడవ చేయకండి. శాంభవి పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎవరితోను మాట్లాడడం లేదు.

ఇప్పుడు మీరు కొత్త గొడవ మొదలుపెట్టొద్దు. అర్థం చేసుకోండి. అందరినీ నేనే అర్థం చేసుకుంటున్నాను కానీ నా బాధను మాత్రం ఎవరు అర్థం చేసుకోవడం లేదు.

అనసూయ తిరిగి వెళ్ళిపోతుంది. దారిలో గుడి దగ్గర ఆగి... లోపలకి వెళుతుంది . పరమేశ్వర ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ శిక్ష.

గుడిలో ఉన్న లక్ష్మి.. అనసూయని చూసి వదిన అని వెళుతుంది. అనసూయ కన్నీళ్లు తుడుచుకుని నువ్వేంటి ఇక్కడ..

మనశాంతి కోసం గుడికి వచ్చాను.  మీరేంటి ఈ టైంలో.. నా పాపనికి.. ఎప్పుడు క్షమాపణ దొరుకుతుందా  అని ఆ పరమేశ్వరుని అడగడానికి వచ్చాను.

ఏమైంది వదిన ఏదో బాధలో ఉన్నట్టున్నారు అని  చెయ్యి పట్టుకుంటుంది. నా బాధ చెబితే తీరేది కాదు కానీ పంచుకుంటే వేదన తగ్గుతుంది కదా...

నా తమ్ముడిని నమ్మినందుకు నా కుటుంబాన్ని చిన్నభిన్నం చేశాడు.  తన కూతురి కోసం... మా పేరు ప్రఖ్యాతలకి ఆశపడి.. నా ఇంటి మహాలక్ష్మిని ఏమి చేస్తున్నా మౌనంగా చూసేటట్టు చేశాడు.

ఇంత చేసి వాడు ఏం బాగుపడ్డాడు.  అక్క సంసారాన్ని నాశనం చేసి సుఖపడుతున్నాడా.. వదిన అని బాధగా అంటే..

నీ భర్త గురించి మాట్లాడితే.. నీకు బాధ రావచ్చు కానీ ఇక్కడ నా బాధ చెప్పుకోవడానికి నా.. అన్న వాళ్ళు లేక నేను ఎంత వేదనా అనుభవిస్తున్నానో ఎవరికి తెలుసు. 

హ్మ్.. మీరు రాముడు లాంటి భర్తకి దూరమయ్యి బాధపడుతున్నారు. నేను రావణాసురుడు లాంటి భర్తకి దూరంగా జరిగి గుడులు చుట్టూ తిరుగుతున్నాను.

ఏమంటున్నావు లక్ష్మీ.  అవును...  మీ తమ్ముడిని అంటే... దయచేసి వాడిని తమ్ముడు అని మాట్లాడకు.  అదే మా వారిని, మయూరిని ఆ ఇంటిలో వదిలేసి నేను బయటికి వచ్చేసాను.

మరి ఎక్కడుంటున్నావు అని కంగారుగా అడిగితే...  నా కొడుకు కోడలు కూడా వచ్చేసారు.  ప్రస్తుతానికి వాళ్ల దగ్గరే ఉంటున్నాను.

భర్త ఉండి కూడా కొడుకు దగ్గర ఉంటే  లోకవే కదా.. జ్యోతి ఏమైనా అన్నదా..  జ్యోతి అనే కోడలు కాదు. కాకపోతే నాకు నేనే గిరిగీసుకున్నాను.

అందుకే ఎక్కువగా గుడిలోనే కాలక్షేపం చేస్తున్నాను. పెద్దమ్మయి,  అల్లుడు కూడా వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు.

అందరమూ శేషాద్రి దగ్గరే ఉన్నాను. ఆశా, నిషా జీవితం ఎటు వెళుతుందో అర్థం కాక అందరూ తలపట్టుకుని కూర్చున్నారు.  రుద్ర నోరు విప్పితే కానీ ఇంటి అల్లుళ్లు బయటికి రారు.

మీ బాధకి కారణం తెలుసుకోవచ్చా వదిన.. ఏమని చెప్పను. నా మనవరాలు హాస్పిటల్ పాలయ్యింది. మనవరాలు అంటే రుద్ర భార్య నా..

అవును శాంభవి రుద్ర భార్యా మాత్రమే కాదు.  నా దేవేంద్ర కూతురు కూడా... ఏమంటున్నారు వదిన.. దేవేంద్ర కూతురు దొరికిందా...

ఇంత సంతోషకరమైన విషయాలు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు...మీరు మాట్లాడారా..  దగ్గరికి తీసుకున్నారా.. శాంభవి చుట్టూ కంచే కాసినట్టుగా కాస్తున్నారు.

నన్ను దరిదాపుల్లోనికి కూడా వెళ్లనివ్వడం లేదు. నేను ఏదైనా హాని తలపడతానేమో అని మీ అన్నయ్య గారే  కాపలా కాస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకా ఏమైనా ఉంటుందా..

బాధపడకండి వదిన.  ఖచ్చితంగా అన్నయ్యగారు మిమ్మల్ని క్షమిస్తారు. ఆ చిన్న ఆశతోనే బ్రతుకుతున్నాను.

అద్వైత్,  చారు హాస్పిటల్ కి చేరుకుంటారు. ధీరజ్ పక్కన కూర్చొని ఫుల్ కూలింగ్ ఉన్న వాటర్ బాటిల్ తలపై నుంచి పోసుకుంటాడు.

ఏమైందిరా కార్ లోనే వచ్చారు కదా.. అంతా వేడి పుట్టిందా... వామ్మో అత్తయ్య ఇంత ఫైర్ బ్రాండ్ అనుకోలేదు.  హడల్ ఎత్తేచ్చిసింది.

ఏం మాట్లాడుతున్నావు .. జరిగింది మొత్తం చెప్పి అందుకే బావ అంతా ఫైర్ బ్రాండ్ లాగా ఉంటాడు.  పాపం మావయ్య ఎలా తట్టుకుంటున్నాడో.

ఇప్పటికైనా మీకు నా బాధ అర్థం అయ్యిందా అని సంతోష అంటాడు.  నీ పేరులో ఉన్న సంతోష్ నీ దగ్గర లేదా మావయ్య అని బాధగా అంటే.. కొన్ని కొన్ని అలా అడగకూడదు రా.. ఫాలో అయిపోవాలి.

  రుద్ర శాంభవి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చొని రేయ్ అంటాడు. శాంభవి పలకకపోతే నాకు బ్రతిమాలడం.. తగ్గడం అసలా రాదు. కానీ నీ దగ్గర ఇంత తగ్గుతున్నాను అంటే అర్థం చేసుకో.

నేను మా ఊరు వెళ్ళిపోతాను. మా ఇంటికి వెళ్ళిపోతాను. అస్తమాను అదే పాట పాడుతున్నావు గాని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవేమిటి అని కొంచెం వాయిస్ రైస్ చేస్తాడు.

శాంభవి కి వెంటనే కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉంటాయి. ఉఫ్.. అనుకొని శాంభవి కన్నీళ్లు తుడిచి..  నేను చెప్పేది వినురా... నాకు నీ మీద కోపడాలని లేదు.

అర్థం చేసుకో..  అర్థమయింది కాబట్టే వెళ్ళిపోతాను అంటున్నాను.  ఏం అర్థమైంది.  నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు.

ఎవరికోసమో నన్ను చేసుకున్నావు. బలవంతంగా ఒక బంధంలో ఉండలేము.. ఇప్పుడు చూడు.. నీకు అనుకూలంగా లేను అని నామీద కోప్పడుతున్నావు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే అసలు కోపం ఎందుకు వస్తుంది.

ఏమి లాజిక్ ఏ పాప.. అందుకే నిన్ను పాప అనేది. ప్రేమ ఉన్న చోట కోపం  కూడ ఉంటుంది.  అబద్ధం..  మా ఇంట్లో ఎవరూ ఇప్పటివరకు నామీద ఒక్కసారి కూడా కోప్పడలేదు.

చిన్నగా కూడా విసుక్కోలేదు. ఓ..  ఇప్పుడు వాళ్లు నా వాళ్లు  కాదు కదా.. నేను ఒక అనాధని కదా...

ఏం మాట్లాడుతున్నావ్.  కొట్టే నంటే గూబ గుయ్యి మంటుంది. ఇంతమంది నీ చుట్టూ ఉంటే నువ్వు అనాధ అంటావు ఏమిటి...

అనాధ కాక మరి ఏమిటి..  ఇన్ని రోజులు ప్రాణం గా పెంచిన వాళ్ళు నాకు ఏమీ కారు అంటున్నావు.  ఏ విధమైన సంబంధంలేని వాళ్ళు నా వాళ్ళు అంటున్నావు.

ఎలా ఒప్పుకోవాలి.  నా స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు.  నీకు నచ్చినది..  ఇష్టం లేనిది చొక్కా అయినా వేసుకోలేవు కదా... అలాంటిది నన్ను... అని ఏడుపు గొంతుతో మాట్లాడుతుంది.

శాంభవి ఏడుపు చూసి రుద్రాకి మనసు మెలిపెట్టినట్టు అవుతుంది. వెంటనే శాంభవిని మంచం మీద నుంచి లేపి గట్టిగా కౌగిలించుకుంటాడు.

ఎవరి కోసమో నిన్ను చేసుకోలేదు. నువ్వంటే నాకు నిజంగానే చాలా ప్రేమ. అత్తయ్య కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడూ అత్తయ్య చుట్టూనే తిరిగావాడేని.

పొట్టలో ఎవరున్నారు అత్తయ్య .. నీ పెళ్ళాం రా జాగ్రత్తగా చూసుకుంటావా. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎప్పుడు ఆ చిన్న పాపతోనే ఉంటాను ప్రామిస్ అత్తయ్య.

ఎందుకో తెలియదు కానీ... నువ్వు పుట్టిన వెంటనే కనపడకుండా పోవడం అత్తయ్య చనిపోవడం తర్వాత మాట్లాడలేకపోతాడు.

నాలో ఉన్న అల్లరి అంతా వెళ్ళిపోయింది. మౌనంగా,, కోపంగా మారిపోయాను. చదువు బిజినెస్ మన అనుకున్న వాళ్ళ తప్ప బయట ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను.

పెరిగేకొద్దీ ఆ నాగేంద్ర వలన మన ఫ్యామిలీ ఏం కోల్పోయిందో అర్థమైంది..టార్చర్ చేయడం మొదలు పెట్టాను..నీ గురించి వెతకాలి అని చేయని ప్రయత్నం అంటూ లేదు.

నిన్ను తీసుకువచ్చి మావయ్యకి అప్పజెప్పాలి అనుకున్నాను.  నువ్వు ఎవరో తెలిసేలోపే... నిన్ను చూసి ప్రేమ లో పడ్డాను.

నువ్వు నా మరదలు వే అని తెలిసిన రోజున నా ఆనందం ఇది అని మాటల్లో చెప్పలేని అనుభూతి. బావల దగ్గర కూడా నేను షేర్ చేసుకోలేదు.

ఎందుకో తెలుసా.. అత్తయ్యతో పాటే నా ఆనందం కూడా వెళ్ళిపోయినట్టు అనిపించింది.. మళ్ళీ నీ రాకతోనే మళ్లీ నా దగ్గరికి వచ్చింది అనిపించింది.

నీతో కూర్చుని కబుర్లు చెప్పాలి.. నీతో అల్లరి చేయాలనిపించేది. అందుకే ఎప్పుడూ నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి అని  ఏదో ఒక వంకతో లాక్ చేసేవాడిని.

నువ్వు బయట ప్రపంచానికి తెలిస్తే ప్రమాదం అని మావయ్య హేండిల్ చేసేవాడు.

నీ గురించి తెలిసినా రోజునే నువ్వు ఎలా పెరిగావో ఏమిటో అన్నది అందరికీ అర్థం అయింది.. అందుకే ఎవరు నీ ముందు బయటపడలేదు.

ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పారు అనుకుంటున్నావా... నీ ఉనికి బయట ప్రపంచానికి తెలుస్తుంది..మన శత్రువులు వచ్చి విషయం నీకు చెప్పి నీ మనసుని పొల్యూట్ చేయడం కన్నా ముందు చెప్పితే మంచిది అనిపించింది..

అందుకే నీకు చెప్పాల్సి వచ్చింది..లేకపోతే ఎప్పటికీ నువ్వు భానుప్రసాద్ మావయ్య కూతురుగానే ఉండేదానివి. చిన్న మామ నిన్ను దూరం నుంచి చూసి మురిసిపోయేవాడు.

అలాగే ఉండడానికి కూడా సిద్ధపడ్డాడు. అత్తయ్య దూరమయ్యాక మావయ్య ఒక రాయిలాగా మారిపోయాడు.

ఎవరితోను కలిసేవాడు కాదు.  ప్రపంచాన్ని వదిలేశాడు. ఒక పండగ అని..  ఒక ఈవెంట్ అని ఎందులోనూ ఉండేవాడు కాదు.

నువ్వు వచ్చిన తర్వాతే చినమామ ప్రపంచంలోకి వచ్చాడు. నలుగురిలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు.

కేవలం నువ్వున్నచోట మాత్రమే చిన్న మామ ఉంటున్నాడు. నువ్వు లేకపోతే గదిలోకి వెళ్లి అత్తయ్య ఫోటోతోనే కబుర్లు చెబుతూ కాలాన్ని కరిగిస్తాడు.

  అత్తయ్య అంటే అంత ప్రేమ..  అర్థం చేసుకోరా..  శాంభవి ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని... నీ పైన ప్రేమ ఎంత ఉంది అంటే చూపించలేను.. నాకు కోపం ఎక్కువే ఒప్పుకుంటాను.

కానీ ఆ కోపం కన్నా నీ మీద ప్రేమ ఎక్కువ.

రుద్ర ఫీలింగ్స్ ???
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)