Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 79



నీకు ఎలాగా చేయాలి అనిపిస్తే అలాగే చేద్దాం ప్రస్తుతానికి ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని తలపైన చేయి వేస్తాడు. వెంటనే ముఖాన్ని పక్కకి తిప్పుకుంటుంది.

రుద్రాకీ చాలా బాధగా అనిపిస్తుంది కానీ శాంభవి పరిస్థితి ఏమిటో అన్నది తెలుసు కాబట్టి మౌనంగా బయటికి వచ్చేస్తాడు.

రుద్రాని చూడగానే అందరూ చుట్టుముట్టి ఏరా ఎలా ఉంది.. మాట్లాడుతుందా. ప్రస్తుతం ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దు.  తనని ఒంటరిగా వదిలేయండి. కొంత టైం ఇవ్వండి అని దేవేంద్ర పక్కన కూర్చుని మావయ్య అంటాడు.

చెప్పురా అని నిర్లప్తంగా మాట్లాడితే..  ప్లీజ్ మావయ్య నువ్వు ఇలా ఉండకు.  ఖచ్చితంగా శాంభవి  ఒప్పుకుంటుంది.

ఇప్పటిదాకా ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు కదా... అందుకే డైజెస్ట్ అవ్వడం లేదు. నాదేముందర.. వెళ్ళిపోయే వాడిని.

నీ విషయంలో తప్పుగా అనుకోకుండా ఉంటే చాలు. అంత దూరం వెళ్ళదు. వెళ్ళనివ్వను. మీరు ఎక్కువ ఆలోచించకండి. రెస్ట్ తీసుకోండి అని ధీరజ్ వైపు చూస్తాడు.

నేను చూసుకుంటాను బావ అని ప్లీజ్ బాబాయ్ రండి అని బలవంతంగా వేరే రూమ్ కి తీసుకువెళ్లి ఫుడ్ తినిపించడానికి ట్రై చేస్తాడు.  ఆకలిగా లేదురా..

  మీరు తినకపోతే ఎలా..  అందరిని చూడండి.  మీరు డల్ గా ఉండేటప్పటికీ అందరూ మోకాలు కూడా వాడిపోయాయి.

అందరినీ చూస్తాడు.  సరే ఇలాగ ఇవ్వు అని చెప్పి తీసుకుని తింటే జితేంద్ర కూడా వచ్చి పక్కన కూర్చుని నాకు ఆకలేస్తుంది.

అన్నయ్య నువ్వు తినలేదా.. నా తమ్ముడి ఇంత బాధలో ఉంటే నేను ఎలా తింటాను రా అని ఇద్దరు కలిసి తింటారు.

చారులతకి ఇదంతా చూసి దుఃఖం తన్నుకొస్తుంది. స్పీడ్ గా బయటకు వెళితే చారు వెనకాలే అద్వైత్ పరిగెత్తుకుంటూ వెళ్లి అత్తయ్య ఎక్కడికి.

ఒరేయ్ కారు తీయరా. ఎక్కడికి అత్తయ్య...నువ్వు తీయరా నేను చెబుతాను అని  కార్లో కూర్చుంటుంది.

అద్వైత్ డ్రైవింగ్ ప్లేస్ లో కూర్చుని చూస్తే.. బృందావనానికి పదా.. సరే అని కారు ఇంటికి పోనిస్తాడు.
కారు మెయిన్ గేట్ లోకి ఎంటర్ అయ్యి గుమ్మం ముందు ఆగేలోపే చారులతో స్పీడుగా దిగి అమ్మా అని అరుస్తూ వెళుతుంది.

చారులత అరుపుకి సర్వెంట్స్ కూడా ఉలిక్కిపడతారు. అనసూయ బయటకు వచ్చి ఏమైంది చారు.. అంత కోపంగా ఉన్నావు.  అందరూ బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగితే...

నువ్వు ఎందుకు అమ్మ కంగారు పడుతున్నావు.
నీకు నీ తమ్ముడు కుటుంబం బాగుంటే చాలు కదా..
ఎవరు ఎలా అయిపోతే నీకేమిటి..

ఏంటి చారు అలా మాట్లాడతావు..మీకన్నా నాకు నా తమ్ముడు ఎక్కువ. అవునో కాదో నీకే తెలుసు. నువ్వు చేసిన ఘాతకానికి  చిన్నన్నయ్య ఇప్పటికి బాధపడుతున్నాడు.

కూతురికి దగ్గర కాలేక... దూరం అవ్వలేక నలిగిపోతున్నాడు. ఆ కూతురికి నిజం తెలిసి తట్టుకోలేక పోతుంది.

ఇదంతా ఎవరి వల్ల... నీ వల్ల కాదా.. నేను ఏదీ కావాలని చేయలేదు చారు.  ఆరోజు పరిస్థితులు అంటే...  ఇంకా ఆపు అమ్మ.

ఇంటి పెద్దగా ఎలాంటి పరిస్థితులైన చక్కబెట్టడం రావాలి. పోనీ నీకు రాకపోతే నాన్నగారి కోసమైనా ఎదురు చూడాలి. ఎవరు మీ తమ్ముడు...

మన ఇంటి విషయంలో వేలు పెట్టడానికి..  పెడితే చెక్కబెట్టాలి. అది మంచికై ఉండాలి. కానీ తన స్వార్థం కోసం మన ఇల్లుని వల్లకాటి చేస్తూ ఉంటే నువ్వు దానికి సై అన్నావు.

ఇప్పుడు చూడు అక్కడ చిన్నన్నయ్య ఎంత నలిగిపోతున్నాడో..  శాంభవి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో..  నా కొడుకు భవిష్యత్తు ఏమిటో నీకు ఏమైనా అర్థమవుతుందా..

అయినా నీకు ఇవన్నీ కూడా అవసరం లేదు కదా... అద్వైత్ వచ్చి అత్తయ్య కూల్..  కొంచెం శాంతించు.  ఏంట్రా శాంతించేది..


అసలు హాస్పిటల్లో శాంభవి కోలుకునే వరకు అందరు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాము. కానీ ఈ మనిషి... అమ్మ అని పిలవాలన్నా సరే చిరాకుగా ఉంది అని మళ్ళీ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోతు రా అని అరుస్తుంది.

వస్తున్నాను అత్తయ్య అని అద్వైత్ కూడా పరుగు పెడతాడు.

అనసూయ కంగారుగా పనిమనిషి కాంతాన్ని పిలిచి నా మనవరాలకు ఏమైంది.  తెలియదమ్మ గారు. మనం హాస్పిటల్ కి వెళ్దాం పద..

ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లడం అవసరమా అమ్మ..  వెళ్ళాలి నా మనవరాలు హాస్పటల్లో ఉంది. ఎవరు ఏమన్నా పరవాలేదు.

డ్రైవర్ ని కారు తీయమను. అలాగే అమ్మగారు అని డ్రైవర్ ని పిలిచి చెబుతుంది. వెంటనే అనసూయ హాస్పిటల్ కి బయలుదేరుతుంది.

అద్వైత్ కార్ లో కూర్చుని ఇప్పుడు ఎటు వెళ్దాము..ఆ పాములోడింటికి.. పాములోడ.. అలాంటి వాళ్లు నాకు ఎవరో తెలియదు అత్తయ్య.

తల మీద ఒక్కటి వేసి ఆ నాగేంద్ర ఇంటికి. వాడి పేరుని ఇలా మార్చావా..  నువ్వు సూపర్ అత్తయ్య అని కార్ స్టార్ట్ చేస్తాడు.

ఇంకా కోపంగానే ఉంటే కొంచెం శాంతించు అత్తయ్య. నువ్వు కోపంలో మరీ ఆకాశాన్ని అంటుతున్నావు. ఎప్పుడూ ఇంత కోపాన్ని చూడలేదు.

ఇది కోపం కాదు రా... బాధ. ఈ బాధ తీరక వస్తున్న ఆవేశం. ముందు వాడినేసేసి..  వాడి కూతురుని ఉప్పు పాత్ర వేసేస్తే గాని నాకు ఈ బాధ తీరదు.

కారు డైరెక్ట్ గా నాగేంద్ర ఇంటి ముందు ఆగుతుంది.  వాచ్మెన్ ఎవరిని కలవాలి అంటే....ఆ పాములోడు ఉన్నాడా అని ఛీ... ఛీ.. నాగేంద్ర ఉన్నాడా అని అడుగుతాడు.

ఇంట్లోనే ఉన్నారు. సరే నేను వచ్చానని చెప్పు అని చారులత అంటుంది..నేను అంటే ఏమని చెప్పాలి మేడం. బృందావనం నుంచి వచ్చాము అను... అర్థమవుతుంది లే.


సరే అని స్పీడ్ గా లోపలకి వెళ్లి చెబితే...  నాగేంద్ర ఆశ్చర్యంగా ఆ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చారా.. రమ్మను అని కూతుర్ని చూస్తాడు.

మయూరి కూడా సైలెంట్ గా ఉంటుంది. లోపలికి వచ్చి స్పీడ్ గా వెళ్లి మయూరి రెక్క పట్టుకుని లేపి ఆచెంప ఈ చెంప వాయించుతుంది.

నాగేంద్ర కోపంగా చారులత అని అరుస్తాడు. ఏయ్.. అరవకు. నేను అసలే తిక్కలో ఉన్నాను.  ఆ తిక్క పెరిగితే పెద్దవాడివి అని కూడా చూడకుండా నిన్ను వాయించేస్తాను.

మయూరి చెంప పైన చెయ్యి పెట్టుకుని చారు వైపు చూస్తుంది.  ఏంటే ఆ చూపు నిన్ను.. ఆ రోజే వేసేసి ఉంటే..
మా కుటుంబానికి పట్టిన శని వదిలిపోయేది..

నువ్వు,  మీ బాబు మాకు  రాబందుల కన్నా దారుణంగా తగిలారు.  ఇంతకీ మీ అమ్మ ఎక్కడ అని... అత్తయ్య అని అరుస్తుంది.

సర్వెంట్ ముందుకొచ్చి అమ్మగారు ఇక్కడ ఉండడం లేదు.  కొడుకు దగ్గరికి వెళ్లిపోయారు.  పెద్దఅమ్మాయిగారు కూడా వచ్చారు. అక్కడే ఉన్నారు.

ఈ దరిద్రులతో కలిసి ఉండటం కన్నా విడిగా ఉండటమే నయమనుకున్నట్టుంది.  నాగేంద్ర వైపు చూసి ఒరేయ్ పాములోడా అంటుంది.

నాగేంద్ర చుట్టూ చూస్తూ ఇక్కడకి పాములు వచ్చాయా అంటే... నువ్వు ఉండగ ఇంకొక కొత్త పాము ఎందుకు... నిన్నేరా నేను పిలిచింది.

చారు పిలుపుకి మయూరి నాగేంద్ర కరెంట్ షాక్ తిన్నా కాకులు లాగ చూస్తూ ఉంటే.. ఏంట్రా చూపు నాకు తిక్క రేగింది అంటే.... ఆ కనుగుడ్లు పీకే గోలీల ఆడుకుంటాను.

ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నాను. అద్వైత్ చారు వంక చూసి ఇది ఓపిక... మా అత్త దృష్టిలోకి కోపం వస్తే అమ్మో ఒక ప్రళయమేనా అని వీపు మీద చేతులతో తట్టుకుంటాడు.

ఇంతకీ నువ్వు వచ్చిన సంగతేమిటో చెప్పు అని గంభీరంగా అంటాడు.  ఇంకొకసారి నువ్వు గాని..  నీ కూతురు గాని మా ఇంటి వైపు చూసినా... మా అన్నయ్యని తలుచుకున్న నేనే ఎక్కడున్న వాళ్ళని అక్కడే గొయ్యి తీసి కప్పేట్టేస్తాను.

అది చంపాక అనుకుంటున్నారేమో..  కాదు ప్రాణంతోనే...  కప్పెట్టేస్తాను.  లోపల గాలి ఆడక...  చెమటలు పట్టి ఉక్కిరిబిక్కిరి అయ్యి గిలగిలా కొట్టుకుని చస్తారు.

అర్థమయిందా .. పదరా ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అని వెళ్ళిపోతుంది. చారు వెనకాల అద్వైత్ కూడా వెళ్లి ఇప్పుడు ఎక్కడికి అత్తయ్య..

హాస్పిటల్ కి. సరే అని కార్ హాస్పిటల్ కి  పోనిస్తాడు.  మయూరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తీసుకుని లిఫ్ట్ చేసి హలో అంటుంది.

అటు నుంచి చెప్పినది విని సరే అని పెట్టేసి తండ్రి వైపు చూస్తుంది.  ఏమైందిరా... దేవేంద్ర కూతురు ఎవరో తెలిసింది.


ఏంటి.. ఎవరు.. శాంభవి. ఆ మాటకి గట్టిగా పులమారుతూ ఉంటే సర్వెంట్ వాటర్ తెచ్చి ఇస్తుంది.  అది తాగి ఏం మాట్లాడుతున్నావు.

నిజమే చెబుతున్నాను. వీళ్ళకి శాంభవి ఎవరో ముందే తెలుసు అన్నమాట. అందుకే ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు.

మనల్ని నిషా, ఆశ వంకన లాక్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం. మయూరి  సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది.

ఇంక గదిలోకి వెళితే బయటికి రాదు అని అర్థమై నాగేంద్ర కూడా సైలెంట్ అవుతాడు.

అనసూయ హాస్పిటల్ కి వెళ్లి శాంభవి దగ్గరికి వెళ్ళబోతుంటే..  రాఘవేంద్ర ఆగు అని అరుస్తాడు. అది కాదండి అంటే..  అసలు నిన్ను ఇక్కడికి ఎవరూ రమ్మన్నారు.

నీలాంటి దాన్ని ముఖం చూడడమే మహాపాపం. అలాంటిది నువ్వు నా మనవరాల్ని పలకరించడానికి వచ్చావా..  ఎంత ధైర్యం నీకు...

మీకే నా మనవరాలు.  నాకు కూడా మనవరాలే... నాకు ఉండదా ఆ పాసం. గట్టిగా నవ్వుతారు. ఎందుకండీ అలా నవ్వుతున్నారు.

నువ్వు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. నీకు ప్రేమ ఉందా.. అలాగే ఉండి ఉంటే లహరి ని నిండు గర్భిణీ అని కూడా చూడకుండా బయటికి గెంటేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉంటావా...

ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు.  అప్పటి పరిస్థితులు అంటే.. ఇంకా ఆపు నువ్వు నా మనవరాలని చూడడానికి వీలు లేదు.

ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే తర్వాత జరిగే దానికి నువ్వే బాధ్యురాలు అవుతావు.

అనసూయ అడుగు....
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)