12-04-2026, 07:55 AM
(12-04-2026, 12:33 AM)iHellBoy69 Wrote:అలోక్ కి మొదటినుండి అనిత అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు శిల్ప ని ఏదోక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది, ముఖ్యంగా సొసైటీని అసలు పట్టించుకోకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అన్నట్టుగానే ఉంటాయి ఆమె పద్ధతులు. అవన్నీ అలోక్ కి అసలు నచ్చవు.
"సరే, కాకపోతే తనతో జాగ్రత్తగా ఉండు" అన్నాడు అలోక్ మెల్లగా.
iHellBoy69 garu!! Story is moving on nicely. Hope Shilpa won't fall into Naidu's trap!!!.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)