Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
బృందావనం - 78



దేవేంద్ర అన్నంత పని చేస్తాడు అన్న భయంతో శేషాద్రి నిజం చెబుతాడు.. ఆ మాట వినగానే అనసూయ అక్కడే కుప్పకూలిపోతుంది.

ఏమంటున్నవురా నువ్వు..  ఊరికినే భయపెడుతున్నాం అన్నారు కదా.. అది అత్తయ్య అని నీళ్లునములుతూ ఉంటాడు.

నువ్వు అసలు ఆడదానివేనా... కడుపుతో ఉన్న పిల్లని అలా లాక్కొని వెళుతూ ఉం..టే భయపెడుతున్నారు అనుకున్నావా..

లహరికి ఏదైనా జరిగింది అంటే మన భార్యాభర్తల బంధం కూడా ఇంకా అంతే.. ముందు అమ్మాయిని వెతకుదాం పదండి అని తండ్రి కొడుకులు ముగ్గురు బయలుదేరతారు.

అనసూయకి టెన్షన్ తో బీపీ డౌన్ అవుతుంది . ఈ విషయం తెలిసిన చారులత కూడా స్పీడ్ గా ఇంటికి వస్తుంది.

డాక్టర్ వచ్చి మెడిసిన్ ఇచ్చి వెళతాడు.  కౌసల్య కూడా కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది.  అందరూ టెన్షన్ గా లహరి కోసం చూస్తూ ఉంటారు.

లహరి తల్లిదండ్రులు ఏకధాటిగా ఏడుస్తూనే ఉంటారు.  ఎంత బ్రతిమాలిన ఆ ఇంట పచ్చిగంగా కూడా ముట్టుకోరు. అనసూయ సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది.

చారులత తల్లిని కోపంగా చూస్తూ ఉంటుంది. కౌసల్య కోడలు అవడం వలన ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది.

అందరి దృష్టిలో అనసూయ దోషిగా మిగిలిపోయింది. శేషాద్రి చెప్పిన గుర్తులను పట్టుకుని హాస్పిటల్ కి చేరుకుంటారు.

డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగితే.. ఎవరూ ఏమిటి అని వివరాలు అడిగితే..  దేవేంద్ర మొత్తం చెప్పి నా భార్య ఎక్కడ ఎలా ఉంది..

ఒక నిట్టూర్పు విడిచి..  రండి సార్ అని మార్చురీ రూమ్ కి తీసుకువెళ్లి లహరి డెడ్ బాడీని చూపిస్తుంది. అది చూడగానే దేవేంద్ర అక్కడే కుప్ప కూలిపోతాడు.

జితేంద్ర మరిపుట్టిన బిడ్డ అనే అడిగితే... ఆడపిల్ల పుట్టింది. ఎక్కడ ఉంది పాప అని ఆత్రంగా అడుగుతారు. రాత్రి వచ్చిన రౌడీల నుంచి కాపాడడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆవిడ..  పాపని తీసుకుని వెళ్ళిపోయారు.

ఎక్కడికి వెళ్లారో ఏమిటో అన్నది నాకు తెలియదు. అసలు ఆవిడ ఎవరో కూడా ఐడియా లేదు. దేవేంద్ర రాయిలాగా ఉండిపోతాడు.

రాఘవేంద్ర కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు. భార్య చేసిన పనివల్ల  ఒక పచ్చి బాలింతరాలుప్రాణాలు పోగొట్టుకుంది.

పుట్టిన బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు.  ఆ ఇంట పుట్టిన మహాలక్ష్మి ఎవరింట పెరుగుతుందో తెలియక నలిగిపోతాడు.

జితేంద్ర అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి.. లహరి డెడ్ బాడీ ని తీసుకుని దేవేంద్రని కష్టంగా ఇంటికి తీసుకువెళతాడు. వస్తున్న కారును చూసి... సర్వెంట్స్ లోపలికి వెళ్లి చెబుతారు.

అందరూ కంగారుగా బయటకు పరిగెత్తుకోస్తారు.   జీవం లేని కొడుకు ని చూస్తూ ఉంటే.. అనసూయ కి  చాలా భయంగా అనిపిస్తుంది.
వెనకాలే వచ్చినా అంబులెన్స్ చూడగానే ఇంకా భయం పెరిగిపోతుంది.  అందులోనుంచి లహరి డెడ్ బాడీని దింపగానే... లహరి  తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోతారు.

అనసూయ ఏడుస్తూ లహరి దగ్గరికి వెళ్లబోతుంటే రాఘవేంద్ర గట్టిగా అరుస్తాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ దేవతని తాకడానికి వీలు లేదు. అంతేకాదు ఈరోజు నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి గాని.. ఈ ఇంటి పెద్దగా ఉండడానికి గాని వీలు లేదు.

సమాజం కొరకు మాత్రమే నువ్వు నా భార్యగా ఉంటావు. అది కాదండి నేను చెప్పేది వినండి అని భర్తని ప్రాధేయపడుతూ ఉంటే...

ఏమి చెబుతావు.  అదిగో అక్కడ ఏడుస్తున్నారే ఆ తల్లిదండ్రులకి సమాధానం చెప్పు..  సర్వం కోల్పోయిన నీ కొడుకుకి చెప్పు.

పురిట్లోనే బిడ్డను కనీ చనిపోయిన మహా ఇల్లాలికి చెప్పు. పుట్టిన మహాలక్ష్మి ఎక్కడ ఉందో తెలియక విలువిల్లాడుతున్నాము.. ఆ మహాలక్ష్మి కి వెళ్లి చెప్పు.

చారులత వచ్చి ఏమంటున్నారు నాన్నగారు.. అమ్మాయి పుట్టిందా..  అవునురా బంగారు తల్లి పుట్టింది కానీ మనం ఎంత దురదృష్టవంతులం అంటే...ఆ చిట్టితల్లిని చూసుకునే భాగ్యం లేదు.

దీనికంతటికీ కారణం మీ అమ్మే.. పుట్టింటి పైనున్న మమకారంతో ఒక నిండు గర్భిణీని చంపేసింది. అనసూయ చెవులు మూసుకుంటూ.. నేను అంత పాపాత్మురాలిని కాదు.

మన ఇంటి పరువు ప్రతిష్టల కోసం అంటే...  ఇంకా నువ్వు మాట్లాడకు. నీ నోటి నుండి ఒక మాట వచ్చిన మరుక్షణం నా శవం కూడా వెళుతుంది.

లక్ష్మీ, జ్యోతి కూడా వస్తారు. భర్త చేసిన ఘాతుకానికి లక్ష్మి సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది. అనసూయ దగ్గరకి వెళ్లి.. మీ తమ్ముడు ఎలాంటి వాడో తెలిసి కూడా ఎలా ఆయన మాయలో పడ్డారు.

మీ కొడుకు జీవితాన్ని మీ చేతులతోనే నాశనం చేశారు కదా వదిన అని ఏడుస్తుంది.

అందరూ గోల మధ్యన లహరి తండ్రి వచ్చి నా కూతురిని నా ఇంటికి తీసుకువెళతాను. అన్ని కార్యక్రమాలు నేనే చేసుకుంటాను.

దానికి రాఘవేంద్ర చేతులు జోడించి.. మమ్మల్ని క్షమించండి బావగారు.  మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను.

మొదటిసారిగా నా జీవితంలో మాట తప్పాను. మీకు చెప్పే అంతటి వాడిని కాను.  మీరు మహాజ్ఞాని. అన్ని తెలిసిన సర్వజ్ఞులు. ఒక్కసారి నా కొడుకుని చూడండి.

లహరి సంగతి తెలిసినప్పటి నుంచి వాడీలో ప్రాణం లేదు. అలాగా రాయిలాగా ఉండిపోయాడు. మీరు ఇప్పుడు ఇలా తీసుకువెళితే అని కన్నీళ్లు పెట్టుకుంటారు .

మిగిలిన పెద్దవాళ్లు కూడా పుణ్యస్త్రీకి భర్త చేతుల మీద చేస్తేనే మంచిది.  అర్థం చేసుకోండి అని నచ్చచెప్పి దేవేంద్ర చేతులు మీదేగానే అన్ని జరిపిస్తారు.

లహరి దహనపరిచిన ఆ స్థలంలోనే ఒక మందిరం కట్టి చుట్టూ పూల మొక్కలు.. పండ్లు మొక్కలు పెంచుతూ ఒక దేవలయం లాగా చేస్తాడు..ప్రతిరోజు వెళ్లి అక్కడే గడుపుతూ ఉంటాడు.

ఇదమ్మా నా కథ అని దేవేంద్ర చెబుతాడు. అదంతా విన్న శాంభవి ఏడుస్తుంది. ఇంత బాధని ఎలా భరించారు అంకుల్.

మీకు చాలా పలుకుబడి ఉంది కదా... మీ అమ్మాయిని కనిపెట్టి తీసుకు రాలేకపోయారా అంటే ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ...

నా భార్య దశదినకర్మలు అయిన తరువాత.. మాకు సంబంధించిన ఎక్కడా కూడా దీపం వెలగలేదు.
ఎవరు వెలిగించిన వెలగలేదు.  అది ఆఫీస్ అయినా.. ఇంటిదగ్గరైనా.. ఎక్కడైనా సరే మాకు సంబంధించిన ప్రతి చోటా కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది.

నేను ఏమీ పట్టించుకునే స్థితిలో లేను. ఏమి జరుగుతుందో అర్థం కాక నాన్నగారు శ్రీశైలం వెళ్లి గురువుగారిని కలిశారు అన్నయ్య అప్పటికే పుట్టిన బిడ్డ కోసం వెతికిస్తున్నాడు.

నాన్నగారు వెళ్లి విషయం చెప్పగానే గురువుగారు ధ్యానంలో కూర్చుని జరిగిందంతా చూసి వెంటనే పాపని వెతికించడం ఆపేయండి.

మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాప మీకు ఇప్పుడు దొరకదు.  అలాగే మీకు సంబంధించిన ఎక్కడా కూడా దీపం అన్నది వెలగదు.

మరి దీనికి పరిష్కారం లేదా గురువుగారు.. అమ్మని ధ్యానిస్తూ ఎదురు చూడవలసిందే..  మీ ఇంటి వారసురాలుతోనే.. మళ్లీ మీకు సంబంధించి ప్రదేశాలలో దీపం వెలుగుతుంది.

నీ కార్యాలయం లో మొదటిగా దీపం వెలుగుతుంది. తర్వాత నీ గృహంలో వెలుగుతుంది.  జమీందారీ వంశానికి సంబంధించిన వారసురాలు..  ఎక్కడ పెరుగుతుందో ఎలా పెరుగుతుందో అని భయంగా ఉంది గురువుగారు.

భయపడవలసిన అవసరం లేదు.  ఆ పుట్టిన బిడ్డకి అమ్మ రక్షణ కవచంగా ఉంది. అపురూపంగా పెరుగుతుంది.  సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డ మిమ్మల్ని కలుస్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి.

శాంభవి ఆలోచిస్తూ... ఆఫీసుకి వచ్చిన రోజున వెలిగిస్తే వెలిగింది కదా..  అంతకముందే మీ అమ్మాయి వచ్చిందా.. ఇప్పుడు దాకా కనిపించలేదు. ఎక్కడికైనా దూరంగా పంపించారా అని అడుగుతుంది.

రుద్ర లోపలికి రమ్మని ధీరజ్ వాళ్లకి మెసేజ్ చేస్తాడు. దేవేంద్ర... నువ్వు వెలిగించినప్పుడే దీపం వెలిగింది అని చెబుతాడు.

అది ఎలా అని అంటే..  అని వణికిపోతుంది. వెంటనే కూర్చున్న చోటునుంచి లేచి వెనక్కి అడుగులు వేస్తుంది. రుద్ర స్పీడుగా శాంభవి దగ్గరికి వెళతాడు.

నా దగ్గరికి ఎవరు రావద్దు.  ఇది అబద్ధం.. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగా అరుస్తూఉంటుంది.

దేవేంద్రకే దుఃఖం తన్నుకొస్తూఉంటుంది. ఏమిటి నాకు ఈ పరీక్ష. నా కన్నకూతురు ముందే నీ తండ్రిని అని చెప్పుకోవాల్సి వస్తుంది.

కానీ నా  కూతురు ఒప్పుకోలేకపోతుంది. ఇంకా ఎన్ని రోజులు నాకి ఈ గడ్డుకాలం..   మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు.

విహాన్ స్పీడ్ గా వెళ్లి బాబాయ్ అని పట్టుకుంటే నేనింక ఈ బాధని భరించలేకపోతున్నాను రా... నేను ఏ పాపం చేశాను అని నాకు ఇంత శిక్ష.

ఇప్పుడే కదా శాంభవి కి నిజం తెలిసింది కొంచెం ఓపిక పట్టండి.

వెనక్కివెళుతూ.. బయటకి పరుగు పెడుతున్న శాంభవిని రుద్ర గట్టిగా పట్టుకుంటాడు.  నన్ను వదులు..  వదులు అని అరుస్తూ ఉంటుంది.

ప్లీజ్ పాప నేను చెప్పేది విను.  నా బంగారం కదా.. నా బుజ్జి కదా.. ఇదంతా అబద్ధమని చెప్పండి.  నేను భరించలేకపోతున్నాను.

మా నాన్నలకు నేను దూరంగా ఉండలేను. ఇది అబద్దం అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే శాంభవిని రెండు చేతులతో ఎత్తుకొని ఒరేయ్.. ధీరజ్ కారు తీయరా అని అరుస్తాడు.

ధీరజ్  స్పీడ్ గా వెళ్లి కార్ స్టార్ట్ చేస్తే... శాంభవిని తీసుకుని వెళ్లి వెనక సీటులో కూర్చుంటాడు. కార్ స్పీడుగా వెళ్ళిపోతుంది.

వెనకాల మిగిలిన వాళ్ళు కూడా బయలుదేరి వెళతారు.  శాంభవిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ చెక్ చేసి కొంచెం సేపటికి స్పృహ వస్తుంది. టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్ళిపోతారు.

దేవేంద్ర అక్కడే కూలబడిపోతాడు.  మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ కి పరిగెత్తుకొనివస్తారు.
  జితేంద్ర దేవేంద్ర దగ్గర ఉంటాడు. ఆడవాళ్ళందరూ ఒకచోట నిలబడితే.. రుద్ర కి మాత్రం చాలా టెన్షన్ గా ఉంటుంది.

రుద్రా శాంభవి పక్కనే కూర్చుని ఉంటాడు. శాంభవి కి మెలుకువ వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది. కదులుతున్న శాంభవిని చూసి రుద్ర చెయ్యి పట్టుకుని ఎలా ఉందిరా అని అడుగుతాడు.

వెంటనే రుద్ర చెయ్యి తోసేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను.  ఇక్కడ ఉండను..

ప్లీజ్ రా.. నువ్వు స్ట్రెస్ తీసుకోకు..  నీకు ఎలాగా కావాలంటే అలాగే చేద్దాం. ముందు రెస్ట్ తీసుకో...

శాంభవి నిర్ణయం...

కథ కొనసాగుతుంది....
[+] 7 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)