Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part  -  77

నాగేంద్ర లహరి జుట్టు పట్టుకుని స్పీడుగా తీసుకు వెళుతూ ఉంటాడు. ఒక చేతిని పొట్ట పైన పెట్టుకుని..  మరొక చేతిని తలపై వేసుకుని..  కడుపుతో ఉన్నాను అని చూడకుండా ఇంత దారుణం చేస్తున్నారు.

ఆ అమ్మవారు చూస్తూ ఊరుకోరు.  ఇంతకీ ఇంత అనుభవిస్తారు. ఏమిటే నువ్వు శాపాలు పెడుతున్నావా...
ఏరోజైనా రాయి పలికిందా..
ఆరాయి ముందు నైవేద్యం చూపించి అన్నీ మనమే తింటాము కానీ ఆ రాయి వచ్చి తింటుందా ఏమిటి ? అలాంటిది మళ్లీ ఏదో చేస్తుందా అని గట్టిగా నవ్వుతాడు.

వినాశాలే  విపరీత బుద్ధులు అనే ఊరికే అనరు. అనసూయ వైపు చూస్తూ..  ఇంటికి పెద్దవారు...  తల్లి స్థానంలో ఉన్నవారు.. ఇంత అన్యాయం మీరే చేస్తూ ఉంటే...

ఆ తల్లి స్థానానికే కళంకం. అనసూయ ఏమీ మాట్లాడాలేక... తమ్ముడు చేసే పనిని వద్దు అనలేక.. నలిగిపోతూ ఉంటుంది.

శేషాద్రి మాత్రం నువ్వు టెన్షన్ పడకు అత్తయ్య.  అలా భయపడితే లహరి  మనకి లొంగుతుంది. జమిందారీ వంశంలో  ఎంతమంది రెండు పెళ్లిళ్లు చేసుకోలేదు.

నాగేంద్ర బయట గేట్ బయటకు తీసుకువెళ్లి వదిలేస్తాడు. నీ అందం మీద మోజుతో నా అల్లుడు కొన్ని రోజులు నిన్ను వాడుకున్నాడు అనుకో...

ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం ఇక్కడి నుండి వెళ్ళు.. డబ్బు డబ్బు అని ఎగురుతున్నారే.. ఒక ఆడపిల్ల మాంగల్యం  కన్నా ఆ డబ్బు ఎక్కువ..

మర్యాదగా నీ పుట్టింటికి వెళితే ప్రాణాలుతో అయినా ఉంటావు. లేకపోతే ఏమి జరుగుతుందో నువ్వు ఊహించలేవు.

చంపేస్తారు అంతే కదా.. ఈ వంశాంకురాన్ని నా భర్త చేతిలో పెట్టి ప్రాణాలైనా విడిస్తాను కానీ.. ఇక్కడ నుండి మాత్రం వెళ్ళను.

కడుపుతో ఉన్నావు అని జాలి చూపిస్తూ ఉంటే మమ్మల్ని చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా...

నా మనుషులకి ఒక్క సైగ చేశాను అంటే ఈ ఇంటికే నిన్ను బలి ఇస్తారు.

మీరు బలి ఇస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటాను  అనుకుంటున్నారా..

ఏమి చేస్తావు.. నీ వెనక  ఏమైనా బ్యాగ్రౌండ్ ఉంది అనుకున్నావా.. ఆఫ్టరాల్ ఒక ఆడదానివి..

ఆడది అని తక్కువ అంచనా వేస్తున్నావు. నీ కూతురు కూడా ఒక ఆడదే కదా..  ఆడదాన్ని అడ్డుపెట్టుకుని ఇంట్లోకి రావాలి అనుకుంటున్నావు.

  మరి నువ్వు ఏ జాతి. నన్నే అంతమాట అంటావా అని చెంప మీద గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి లహరి కింద పడిపోతుంది.

కష్టంగా పైకి లెగుస్తూ.. ఈ దేవి నవరాత్రుల సమయంలో మీరు చేస్తున్న  అరాచకానికి ఆ అమ్మవారే గట్టిగా సమాధానం చెబుతారు.

నీకు ఇంత జరుగుతున్నా బుద్ధి రావడం లేదా...  ఎక్కడ మీ అమ్మవారు. పచ్చి గంగ కూడా తాగకుండా నిత్యం పూజిస్తావు కదా.. మరి ఈరోజు నిన్ను కాపాడడానికి రావడం లేదే...

నీ కర్మ పండిన రోజున.. తెలుస్తుంది. చేసిన తప్పు ఏమిటో...  ఆ మాటకు వికట్టహాసంగా నవ్వుతూ.. ఎప్పుడో జరిగే దానికి ఇప్పుడు ఎదురుగుండా ఉన్న బంగారు పళ్లాన్ని వదిలేసుకోమంటావా....

నీకు ఎంత మంచిగా చెబుతున్నా అర్థం కావడం లేదు.  ఒరేయ్ అని రౌడిలను  పిలుస్తాడు. చెప్పండి బాస్ అని వాళ్ళు రాగానే..

బిడ్డతో సహా దీన్ని  ఆ అమ్మవారికే బలి ఇచ్చేయండి. సరే బాస్ అని చెరో రెక్క పట్టుకుని లాక్కువెళుతూ ఉంటారు. లోపలికి వచ్చిన నాగేంద్ర దగ్గరికి అనసూయ వెళ్లి...

ఏరా లహరి ఏది..  మన మనుషులతో పుట్టింటికి పంపించాను.  ఎలాగైతేనే ఒప్పుకుంది. పురుడు వచ్చేలోపే ఇద్దరికీ పెళ్లి చేసేయాలి..

లేకపోతే పురిటి మైలు అని ఇంకా ఏవేవో అనుకుంటూ రోజులు ముందుకు వెళ్ళిపోతాయి. మన పరువు ముఖ్యం కదా..

అవునవును అది నిజమే.  రేపు రాగానే మాట్లాడతాను. లహరి క్షేమంగానే ఉంది కదా.. నన్ను నమ్ము.  నాకు ఇద్దరు కూతుళ్లు  ఉన్నారు కదా... ఏదో కొంచెం భయపెట్టాను అంతే...

ఇదంతా చూసిన విహాన్ మాత్రం భయంతో వణికిపోతూ.. గదిలోకి వెళ్లి ఒక మూలన దాక్కుంటాడు.

లహరి రౌడీలను బ్రతిమాలతూ ఉంటుంది.  ప్లీజ్ అన్నా నన్ను వదిలేయండి. కడుపుతో  ఉన్నాను. నీ చెల్లెలు లాంటి దానిని.

ఇదిగో అమ్మాయి సైలెంట్ గా ఉండు. మాకు కావాల్సింది డబ్బు.  మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. అయితే ఇవ్వు... వదిలేస్తాము.

ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నా భర్తని అడిగి ఇస్తాను. ఏమిటి వెటకారమా... లేదు నిజమే చెబుతున్నాను.  నిన్ను తీసుకుని వెనక్కి వెళితే ఆ నాగేంద్ర మమ్మల్ని చంపేస్తాడు .

వెంటనే చేతికి ఉన్న గాజులు..  మెడలో ఉన్న నగలు అన్ని ఇచ్చి..  అన్న ప్రస్తుతానికి ఇవి ఉంచండి. ఆ నగలు చూడగానే రౌడీలకి ఆశపుడుతుంది.
    
నగలన్ని తీసుకుని కారు దిగుతారు. ఏరా ఏమి చేద్దామురా...  ఒరేయ్ మనకు కావలసింది డబ్బు.  ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసాము అనుకో ఆ నాగేంద్ర  మన రక్తం తాగుతాడు.

కాబట్టి సైలెంట్ గా తీసుకువెళ్లి చంపేద్దాము. అప్పుడు దాకా కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. నువ్వు అన్నది కూడా నిజమే అని కారు ఎక్కుతారు.

కారులో లహరి కనిపించదు. అరె ఇప్పుడు దాకా ఉండాలి కదరా.. ఏమైంది.. అదిగో పారిపోతుంది చూడండి.  మళ్లీ కారు దిగి లహరి వెనకాల పరిగెడతారు.

   దగ్గరలో కనిపిస్తున్న గుడిలోకి వెళ్లి దాక్కుంటుంది. అలసిపోయి పరుగు పెట్టడం వలన ఉమ్మనీరు జారుతుంది.

నెప్పులు పడుతూ ఉంటే ఆ గుడిలో ఉన్న కొంత మంది ఆడవాళ్లు చూసి లహరి చుట్టూ చేరూతారు. ఒక ఆవిడ చెయ్యి పట్టుకుని నా బిడ్డని  చంపేస్తారు. రక్షించండి అని కష్టంగా చెబుతుంది.

కంగారుపడకండి అని చుట్టూ చూస్తూ..  అమ్మ నెప్పులు పడుతున్నారు...  హాస్పిటల్ తీసుకువెళదాం  సాయంపట్టండి...

ఆ మహిళ...  కొంతమంది ఆడవాళ్ల సహాయంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.  దూరం నుంచి చూసిన రౌడీలు వెంటనే నాగేంద్రకి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతారు.

వాళ్ళని నాలుగు తిట్టి హాస్పిటల్ లోనే తల్లి బిడ్డని లేపేయండి.  ఆ రౌడీలు మారువేషంలో హాస్పిటల్లోకి ఎంటర్ అవుతారు.

  లహరి బిడ్డని ప్రసవించి  కన్నుమూస్తుంది. అప్పుడే మరొక వార్డులో ఒక తల్లి కన్న బిడ్డ కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.

నా బిడ్డను రక్షించాలి అని డాక్టర్ తెలివిగా బిడ్డని మార్చి చనిపోయిన బిడ్డని వాళ్లకి చూపించింది.

బిడ్డ చనిపోయింది అన్న ఆనందంతో నాగేంద్ర కి కబురు అందించారు.

హాస్పిటల్లో ఉన్న నా మనసు ఎందుకో చాలా అలజడిగా అనిపించి ఇంటికివచ్చాను. నన్ను చూడగానే అమ్మ, మావయ్య చాలా కంగారు పడ్డారు.

లహరి ఏది అని అడిగితే.... వాళ్ళ నాన్నగారు వచ్చారు తీసుకువెళ్లారు అని చెప్పారు.  ఈ టైంలో ఏమిటి...  నీ మీద పడ్డ  నిందకి చాలా బాధపడ్డారు.

  కూతురు వాళ్ళ దగ్గర ఉంటే మంచిది అని తీసుకువెళ్లారు. అది నిజమేలే అనుకుని గదిలోకి వెళ్ళి పడుకున్నాను.  నిద్ర రాలేదు.

పొద్దుటే ముందు లహరి దగ్గరికి వెళ్లాలి అనుకోని... ఆ కొన్ని గంటలు కరిగించాను. ఉదయం నేను రెడీ అయ్యే టైంకి అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చాడు.

ఎక్కడికి వెళ్లావు అన్నయ్య..  జరిగింది చెప్పాడు.  మరి విహాన్ ఏడి.. లహరి దగ్గరే ఉన్నాడు. రాత్రి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది.

అమ్మ విహాన్ని ఏడి అని అడిగితే.. అప్పటికి గానీ వాళ్లకి విహాన్ గుర్తుకురాడు.  అనసూయ టెన్షన్ గా ఏమోరా.. రాత్రి నుంచి నేను చూడలేదు.

ఏమిటమ్మా నువ్వు అనేది...  జితేంద్ర స్పీడుగా గదిలోకి వెళతాడు.  ఒక మూలన వణుకుతూ పడుకున్న కొడుకు దగ్గరికి వెళ్లి పిలుస్తాడు.

తండ్రి పిలుపుతో ఉలిక్కిపడి లేచి నాన్న అని గట్టిగా పట్టుకుని గుక్కపెట్టి ఏడుస్తాడు. భయపడ్డావా.. పిన్ని వెళితే నానమ్మ దగ్గర ఉండాలి కానీ ఒక్కడివే  పడుకుంటారా...

నాన్న.. పిన్నిని వాళ్ళందరూ కొట్టారు. వెనకాలే వచ్చిన దేవేంద్ర మోకాళ్ళ మీద కూర్చుని ఏమంటున్నావురా.. అవును బాబాయి నేను చూశాను.

పిన్ని జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లారు. వెంటనే విహాన్ ని ఎత్తుకొని స్పీడ్ గా అనసూయ దగ్గరికి వెళ్లి వీడు ఏదో చెబుతున్నాడు ఏమిటమ్మా..

చిన్న పిల్లోడు వాడికి ఏం తెలుసు... మరి నీకు తెలిసింది ఏమిటి... మావయ్య లహరి జుట్టు పట్టుకుని లాక్కు వెళ్ళాడు అంటున్నాడు.  నిజం చెప్పమ్మా..

టెన్షన్ తో చెమటలు పట్టేస్తాయి.  అది అంటుంటే...  అమ్మ నువ్వు నిజం చెప్పు. ఆఫీస్ నుంచి అలిసిపోయి వచ్చిన రాఘవేంద్ర  ఏం జరిగింది అని గట్టిగా అడుగుతారు.

మీరెక్కడికి వెళ్లారు నాన్న.  నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. ఏదో ఫ్రాడ్ జరిగింది అని అది వెళ్లి చెక్ చేసి సెట్ చెయ్యడానికి   ఈ టైం అయింది.

ఎవరైనా కావాలని చేశారా అని..  నిజం చెప్పు అమ్మ అని దేవేంద్ర గట్టిగా అరుస్తాడు. అనసూయ టెన్షన్ గా అవేమీ నాకు తెలియదు రా..

కానీ ఇంటి పరువు పోకూడదు అని తలదించుకుంటే..  రాఘవేంద్ర కోపంగా పోకూడదని ఏం చేసావు. మయూరీ కి దేవేంద్ర తో పెళ్లి చేస్తే పోయిన పరువు వెనక్కి వస్తుంది కదా..

దాని గురించి లహరి ని ఏం చేసావు ముందు అది చెప్పు. ఏమి చేయలేదండి.  తమ్ముడు కొంచెం భయపెట్టాడు. క్షేమంగా పుట్టింటికి పంపించాము.

లహరి కూడా ఒప్పుకుంది. ఇది నేను నమ్మను. ఇంకా ఏదో జరిగింది నేను వెళ్లి చూస్తాను దేవేంద్ర కంగారుగా బయటికి వెళ్ళబోతాడు.

అప్పుడే లోపలికి వస్తున్న లహరి తల్లిదండ్రులను చూసి మావయ్య గారు మీరు... రాత్రి అంతా ఒకటే పీడకలలు బాబు.

లాహరికి ఏదో అయినట్టుగా ఒకటే కలవరపాటు.  అందుకే మనసు ఉండబట్ట లేక వచ్చాము. లహరి రాత్రి ఇంటికి రాలేదా.. లేదు బాబు అని కంగారుగా నా కూతురు ఎక్కడ..

అసలే నిండుచూలాలు.   మీరు టెన్షన్ పడకండి మావయ్య.  లహరి ఎక్కడ ఉన్నా నేను తీసుకువస్తాను అని అక్కడే ఉన్న శేషాద్రిని గట్టిగా కొడతాడు.

ప్లీజ్ బావ నన్ను కొట్టకు.  లహరి ని ఏం చేశారో చెప్పండి. లేకపోతే ప్రాణాలు తీసేస్తాను...


శేషాద్రి నిజం చెబుతాడా......
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)