12-04-2026, 07:18 AM
(12-04-2026, 06:55 AM)sarit11 Wrote: మిత్రులారా సంయమనం పాటించండి
రచయితలు కూడా మనలాగే సాధారణ వ్యక్తులు
వారికి కూడా కుటుంబం, సంసారం, బ్రతకడానికి ఒక పని (ప్రొఫెషన్) ఉంటాయి , వాటన్నిటికీ సమయం పోను మనకోసం (వారి సృజనాత్మకతను బయట పెట్టుకోవడానికి కూడా అనుకోవచ్చు) వ్రాస్తుంటారు,
అనవసరమైన కామెంట్లతో , వారిని ఇబ్బంది పెట్టకండి ,
-----------------------------
రచయితలారా నేను ఇక్కడే ఉంటున్నాను కదా మిత్రమా
అలాంటి అనవసరమైన కామెంట్లు డిలీట్ చేయడానికి.
మీరు , మీరు గొడవపడితే ఎలా.
Yenakati sinimalallo.. climax antha ayyaka polisollu vachinattu.. antha ayyaka vachav Sarit bhayya.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)