Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక ఊరి కథ (చేతబడి - కోరిక - ప్రతీకారం)
#13
అనసూయ,  నందిని (దీప్తి) ఇద్దరు నిలబడి ఆహ్వానించారు అర్జున్ ని. అర్జున్ ఇద్దరినీ చూస్తూ పలుకరించాడు మనసులో కత్తి లా ఉన్నారు ఇద్దరు అనుకుంటూ. 

అందరు కలిసి భోజనం కు కూర్చున్నారు. 
అనసూయ : ఏంటి బాబు మా ఇల్లు పెట్టుకుని అక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు ? ఇక్కడే ఉంటె నేను వండి పెడతా కదా ?
అర్జున్ : మీకు  ఎందుకు ఆంటీ శ్రమ 
అనసూయ : ఆలా అంటావేంటి బాబు మీరు శ్రమ అనుకునే మాకు అంత చేశారా ?
అర్జున్ : అయినా కొంచెం ఒంటరిగా ఉండాలి అని అనిపించింది అందుకే 
అనసూయ : అయినా సరే ఈ పని మనుషుల వంటల గురించి తెలిసిందే కదా మీ కోసం నేనే తయారు చేసి తీసుకు వస్తాను రేపటి నుండి 
అర్జున్ : అంత పని చేయకండి, నాకు ఇప్పటికి సౌకర్యంగానే ఉంది నాకు అంతగా కావాల్సి వస్తే మీకు కబురు పంపుతాను 

మాటల్లో పడి అడగలేదు ఎం చదువుతున్నావ్ అన్నాడు సైలెంట్ గా తింటున్న  దీప్తి ని 
దీప్తి : నేను సెకండ్ ఇయర్ డిగ్రీ అన్నయ్య 
అర్జున్ : ఓహ్ గుడ్, బాగా చదవాలి,  ఏదైనా అవసరం అయితే అడుగు 
దీప్తి : అలాగే అన్నయ్య 
భోజనాలు అయ్యాక  అర్జున్ కళ్ళు ఎవరినో వెతుకుతూ ఉన్నాయి, అది గమనించి ఏంటి బాబు అంది అనసూయ. 
అర్జున్ : మీ పెద్దబ్బాయి కనిపించట్లేదు ?
అనసూయ : అతను పడమర వైపు ఊర్లో ఉంటాడు, లారీ డ్రైవర్ కదా బాబు గిరాకీ వచ్చింది అని వెళ్ళాడు అనుకుంట, కోడలు ఇందాకే బయటకు వెళ్ళింది మా పెద్ద అమ్మాయి తో కలిసి, వచ్చేస్తుంటుంది 
అర్జున్ : ఓహ్ అంటూ  మనసులో వీడు గిరాకీ కి వెళ్ళాడు అంటే వాడి పెళ్ళాం తో మనం కూపీ లాగొచ్చు  అని ఆలోచించాడు. 

డిన్నర్ అయ్యాక అర్జున్ తిరుగు ప్రయాణం చేస్తుంటే దారిలో ఒక ఆడమనిషి నడుస్తూ రావడం కనిపించింది. వేణు ఆమెను గుర్తు పట్టి అదిగో చూడు వదిన వస్తుంది అన్నాడు. అర్జున్ కళ్ళు పెద్దవి అయ్యాయి, ఆమె నడుస్తూ వీళ్ళని చూసి ఆగింది. ఏంటి వేణు ఎవరు అని అడిగింది. 
అర్జున్ చేయి ముందుకు చాపుతూ పరిచయం చేసుకున్నాడు. ఓహ్ మీరా అంటూ శ్రావణి గుర్హ్టు పట్టి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంది. అర్జున్ ఆమె సొట్ట పడిన బుగ్గలను ముప్పై వయసులో నిగనిగలాడుతున్న అందాలను చూస్తూ మీరేం తక్కువా అన్నాడు. వేణు కొంచెం అసౌకర్యంగా కదిలాడు. 
శ్రావణి : బోంచేశారా 
అర్జున్ : ఇప్పుడే పెట్టారు మీ అత్త గారు 
శ్రావణి : మరి బాగుందా ?
అర్జున్ : ఒక పట్టు పట్టాలి అనిపించింది కానీ డైట్ లో ఉన్నా 
శ్రావణి : అయ్యో అలాంటివి ఇక్కడ ఊర్లో పనికి రావు, నచ్చితే ఒక పట్టు పట్టాల్సిందే 
అర్జున్ : అవునా, మీరు చెప్తుంటే కాదు అనాలి అనిపించట్లేదు సరేలెండి  ఈ సారి ఒక పట్టు పడతాను అన్నాడు కసిగా చూస్తూ 
శ్రావణి : అలా అంటే సరిపోదు రేపు మా ఇంటికి రావాలి, వడ్డించింది వొద్దు అనకుండా ఆరగించాలి 
అర్జున్ : మీరు మరి చెప్పాలా ? అన్నాడు నవ్వుతు 
శ్రావణి సరే నేను ఇక వెళ్తాను అంటూ కళ్ళతో అర్జున్ కళ్ళకు ఒక లుక్ ఇచ్చింది 
అర్జున్ కళ్ళతో నవ్వి ఊరుకున్నాడు. 

వెళ్తూ మీ అక్క రాలేదేంటి ఈవిడతో ?
వేణు : అక్క ఇల్లు అక్కడే కదా అందుకే అటు నుండి ఆటే వెళ్ళిపోయి ఉండొచ్చు 
అర్జున్ : అవునా, ఆమెను కూడా పరిచయం చేసుకుంటే అందరిని చూసినట్లు ఉంటుంది 
వేణు : హ్మ్మ్ ,  ఇదిగో ఇది చూసావా, ఇదే కీర్తి ఇల్లు 
అర్జున్ వేణు చూపించిన వైపు చూసాడు. బాగానే ఉంది వెనుక అంతా చీకటి ఉంది. పైన ఫ్లోర్ లో లైట్ వెలుగుతూ ఉంది. వేణు ఆటే చూస్తుంటే అడిగాడు అక్కడే ఉంటుందా అని. వేణు సిగ్గు పడ్డాడు 
అర్జున్ : చూద్దామా ఎం చేస్తుందో ?
వేణు : నాకు భయం 
అర్జున్ : నీ కాబోయే పెళ్ళామే కదా ? 
వేణు : ఏమో వొద్దు 
అర్జున్ : సరే నీ కర్మ. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడుతున్నావా లేదా ? 
వేణు : అప్పుడప్పుడు చేస్తుంటాను కానీ ఎక్కువ మాట్లాడదు సిగ్గు ఏమో ?
అర్జున్ : నువ్వే మాట్లాడించాలి 
వేణు :  అది సరే ఎలా ఉంది నా సెలక్షన్ ?
అర్జున్ : అంటే ?
వేణు : అదే మామ నా వైఫ్ ఎలా ఉంది ?
అర్జున్ : చి నన్ను అడుగుతావ్ ఏంట్రా ? వన్ సైడ్  లవ్  కదా మల్లి నా ఒపీనియన్ అవసరమా ?
వేణు : అలా కాదు మామ నా కంటే నీకు ఎక్కువ తెలుసు అని అడిగా అంతే 
అర్జున్ : చెప్పాలంటే చబ్బీ గా, డస్కీ గా చాలా బాగుంది. బొద్దు గా ఉన్న ఈషా రెబ్బ లా ఉంది 
వేణు : థాంక్స్ రా, నాకు అదే అనిపించింది మొదటి సారి చూసినప్పుడు 
అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసారు. అర్జున్ ను వదిలి వేణు వెళ్ళిపోయాడు 

 రాత్రి ఇంట్లో పడుకున్నాడు. ఒంటిగంట ప్రాంతం లో ఏవో పీడకలలు వస్తుంటే మెలుకువ వచ్చింది. టైం చూసి నిద్ర రాకపోయే సరికి బాల్కనీ లోకి వెళ్ళాడు.  చుట్టూ గాలి ఆ పచ్చదనం ఆశ్వాదిస్తూ ఉన్నాడు. ఆ గాలి చల్లగా తాకుతూ ఉంటె కళ్ళు మూసుకుని ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాడు. అప్పుడే ఏదో వికారమైన నవ్వు చాలా గట్టిగ వినిపించింది. దెబ్బకు కళ్ళు తెరిచి చూసాడు ఎదురుగ ఎవరో వీధి లో బుడబుక్కల వేషం వేసుకున్న వాడు ఉన్నాడు. వికారమైన గొంతు తో గట్టిగ నవ్వుతున్నాడు అర్జున్ నోట్లో మాట రావట్లేదు. అతను అర్జున్ వంక చూస్తూ దొరికావు బిడ్డా, దొరికావ్, నాకు తెలుసు నువ్వే అని. ఇక వదలను కాసుకో  అంటూ గట్టిగా మల్లి నవ్వాడు. తప్పు చేసావ్ వదలను అంటూ ఒక  నిమ్మకాయ ను తీసి కోపంగా అర్జున్ ను చూస్తూ, దాన్ని  చీల్చి ఇంట్లో కి పడేసాడు. దెబ్బకు అర్జున్ కు దిమ్మ తిరిగింది.  ఏదో గట్టిగా అంటూ పైకి లేచాడు, చూస్తే అంత కల.  ఎం అర్ధం కాలేదు అర్జున్ కు 

టైం  చూస్తే ఒంటిగంట పది నిమిషాలు అయ్యింది. ఏవో పీడా కళలు వస్తుంటే మెలుకువ వచ్చింది లే అనుకున్నాడు. ఇక ఆ కలలే గుర్హ్టు వస్తు నిద్ర రాకపోయే సరికి బాల్కనీ లోకి వెళ్ళాడు. చుట్టూ గాలి ఆ పచ్చదనం ఆశ్వాదిస్తూ ఉన్నాడు. ఆ గాలి చల్లగా తాకుతూ ఉంటె కళ్ళు మూసుకుని ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాడు. అప్పుడే ఏదో గుర్హ్టు వచ్చింది కళ్ళు తెరిచి పెరట్లో చూసాడు అక్కడ చీల్చి పడేసిన నిమ్మకాయ లు కనిపించాయి. అర్జున్ కు చెమటలు పట్టాయి. 
Heart మీ రాధ  Heart
Like Reply


Messages In This Thread
RE: చేతబడి చేస్తా వస్తావా ? @@ ఒక విలేజ్ స్టోరీ @@ - by mi.radha - 11-04-2026, 08:25 PM



Users browsing this thread: SuhasuniSripada, 10 Guest(s)