Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 74



ఆ దేవాలయం గురించి తెలుసుకోవా... అక్కడికి వెళ్ళాక చెప్పండి. మీరు చెబుతూ ఉంటే ప్రతీది చూస్తూ తెలుసుకుంటాను.

సరే ఈరోజు ఏం చేశారు అని  అడుగుతాడు.  పొద్దున్న నుంచి అందరితో గడిపిన విషయాలు చెబుతుంది. తాతగారు వచ్చి వెళ్లారు.

తాతగారితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే భలే ఉంది తెలుసా... నాకు మా తాతయ్య తో ఉన్నట్టే ఉంది.  మా తాతయ్యతో చిన్నప్పుడు నుంచి ఎలా ఆడుకునేదాన్నో..

ఇక్కడ ఈ తాతగారితో కూడా అలాగే ఉన్నాను. అసలు నేనేమి చేస్తున్న... ఎంత అల్లరి చేస్తున్న ఒక్క మాట కూడా అనడం లేదు. పైగా నన్నే వెనకేసుకొస్తున్నారు.

ఇక్కడ అందరూ మంచి వాళ్ళే... చెప్పాను కదా.. నువ్వు ఏం చేసినా అందరికీ మురుపమే.

నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే టైమే తెలియదు నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళతాడు.  వెళుతున్న రుద్రాని చూస్తూ మీరు పైకి కనిపించే అంతా రఫ్ కాదు.

లోపల మీరు చాలా స్మూత్.  నన్ను చిన్నపిల్ల లాగా ట్రీట్ చేస్తున్నారు. ఛీ.. ఛీ...  ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి.  నేను చాలా పెద్దదాన్ని.  ఇప్పుడు పెళ్లి అయిపోయింది. అమ్మ లాగా ఉండాలి.

రుద్రా ఫ్రెష్ అయ్యి వచ్చి ఏంటి పాప బుర్రని ఏదో అరగదీస్తున్నట్టున్నావు. అమ్మలాగా ఉండాలి అంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను.

ఇప్పుడు ఇంత సడన్ గా అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నావు. అరే పెళ్లయిన తర్వాత ఎవరైనా అలాగే ఉండాలి.  నేను ఏమైనా చిన్నపిల్లనా..

కాదు బంగారం. నీ బుర్ర మరీ ఇంత పాదరసంగా పరిగెడుతుంది అని ఊహించలేదు.  సరే పదఅని తీసుకువెళ్తాడు.

ఇద్దరు కిందకి వెళ్ళేటప్పటికి కుటుంబం మొత్తం అక్కడే ఉంటుంది.  అరే అన్నయ్యలు కూడా వచ్చారే. అవును రా నీకోసమే అని చాక్లెట్స్ ఇస్తారు.

థాంక్యూ అన్నయ్య. ఇంకా ఏమైనా కావాలి అంటే అడగరా తీసుకొస్తాము. కుటుంబం మొత్తం అక్కడే ఉండి కళకళాడుతూ ఉంటే..  తులసి మురుపెంగా శాంభవి చుట్టూ మెటికలు విరిచి..  మనవరాలు వచ్చిన వేళా విశేషం.  ఇల్లంతా సందడిగానే ఉంటుంది.

నా కూతురు ఎక్కడ ఉంటే అక్కడే సందడి అత్తయ్య గారు అని జితేంద్ర అంటాడు. అది నిజమేలే.. అందుకే అంటారు ఇంటికి ఒక ఆడపిల్ల అయినా ఉండాలి.

అప్పుడే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అని... చిన్నప్పటి నుంచి ఈ లాగు చొక్కాలని చూడలేక విసుగువచ్చేది.

పండగ వచ్చినా అయ్యే బట్టలు... రోజు అవే బట్టలు. ఒక పని చెయ్యి గ్రానీ అని రుద్రా అంటే.. ఏంట్రా.. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి వెయ్యాలనుకున్నవన్ని నీ మనవరాలు వేసి మురిసిపో...  ఏమంటారు మావయ్య..

నా కూతురికి ఎందుకులే గాని.. నువ్వు ఒక కూతురుని ఇవ్వు. ఆ కూతురికి వేసి మురిసిపోతాము.  అవున్రా ఇంట్లో పిల్లల సందడి ఉంటే ఆ ఆనందమే వేరు.

అన్నయ్య ఒక పని చేదాం.. అందరం ఒకే చోట ఉండేటట్టుగా ఒకే కాంపౌండ్ వాల్ లో రెండు ఇళ్లు  ఉండేలాగా చూడండి.

మరి మేము ఎక్కడ ఉండాలి అత్తయ్య అని ధీరజ్ వస్తే.. అవును కదా మూడిళ్లు వచ్చేలాగా ప్లాన్ చేయండి. అప్పుడు మనకి ఇల్లంతా సందడే సందడి.

ఏమంటారు అత్తయ్య. మంచి ఆలోచన. ఒరేయ్ ఆ ప్లాన్ లో ఉండండి. ఇంకొక తరం వచ్చేటప్పటికి ఇంటి పని పూర్తి చేయండి.

శివగామి గారి ఆర్డర్ కదా అలాగే పూర్తి చేద్దాం అని రుద్రా అంటాడు.  నా మనవడు మాటిచ్చాడు అంటే ఆ పని అయిపోతుంది. ఇంకా శాంభవి తీపి వార్త చెప్పడమే మిగిలింది.

అందరి నవ్వుల మధ్యన వారం రోజులు ముందుకు వెళ్లిపోతాయి. ఆదివారం రానే వస్తుంది. శాంభవి చాలు అంటున్న సరే పీకల దాకా తినిపిస్తారు.

అత్తయ్య ఇలా తింటే నా పొట్ట పట్టదు.  ఏమీ అవ్వదు రా.. ఒక రోజుకి. మీరు వెళ్ళేది చాలా దూరం.  ఎప్పటికి వస్తారో.. ఏమిటో తిను అని తినిపిస్తుంది.

గుడికి వెళ్లే ముందు  తినకూడదు అత్తయ్య. అలా రూలేమీ లేదు. తిను అని తినిపించి కొడుకువైపు చూస్తుంది.  పరవాలేదు అని కళ్ళతోనే ధైర్యం చెప్పి వెళదామా.. హా నేను రెడీ అంటుంది.

దేవేంద్ర వచ్చి నేను వస్తాను అంటే.. మావయ్య అని చూస్తాడు. పరవాలేదు నా కథ నేనే చెప్పుకుంటాను అని బయలుదేరుతాడు.

ముగ్గురు ఒకే కారులో వెళతారు.  ఇంకొక కారులో  విహాన్, అద్వైత్, ధీరజ్ వెళ్లి బయట ఆగిపోతారు. రుద్ర కార్ లోపలకి వెళ్లగానే చుట్టూ చూస్తూ ఉంటుంది.

ఇక్కడికి ఒకసారి వచ్చాము కదా..  అవును..
కారు ఒకచోట ఆపి దిగు అంటాడు.  ముగ్గురు కలిసి నడుస్తూ ఉంటారు.  దేవేంద్ర కి  ఆ ప్లేస్ చూడగానే భార్య గుర్తుకు వస్తుంది.

భార్య సమాధి దగ్గరికి వెళ్లి పువ్వులు అలంకరిస్తాడు. ఎప్పుడు చూసినా ఆ ప్రదేశం అంతా శుభ్రంగానే ఉంటుంది. శాంభవి దేవేంద్ర పక్కన కూర్చుంటే... రుద్ర నాలుగడుగుల దూరంలో స్తంభానికి ఆనుకుని  కూర్చుంటాడు. 

భార్య సమాధిని తడుముతూ నా భార్య చాలా సున్నితమైనది.  తన నవ్వు చూస్తే వెన్నెల కురిసినట్టుగా ఉంటుంది. నేను తన నవ్వుకే పడిపోయాను.

భార్య చిరునవ్వు గుర్తుచేసుకుని మురిసిపోతూ ఉంటాడు. మొదటిసారి ఎక్కడ చూశారు అని శాంభవి అడిగితే... అమ్మతో కలిసి.. నిన్ను రుద్రాని ఒకసారి గుడికి తీసుకువెళ్లేనే..  ఆ గుడికి మొదటిసారి వెళ్లాను.

సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుంది అని ఉదయమే నాలుగు గంటలకే వెళ్ళాము. నేను ఒక నమస్కారం చేస్తాను కానీ పూజలు హోమాలు అంటే నా వల్ల అయ్యేది కాదు ఆ టైం ని వర్క్ లో పెడితే భగవంతుడే చూస్తాడు అన్నది నా పాలసీ.

మా అమ్మ గోల పడలేక మొదటిసారి ఆ గుడికి వెళ్లాను అప్పుడే చూశాను. లంగా వోని వేసుకుని గుడి ముందు ముగ్గు పెడుతుంది.

తల స్నానం చేసింది కాబోలు... జడనీ లూసుగా అల్లి తలలో మందార పువ్వు పెట్టింది.  జడ కూడా చాలా పొడుగు తెలుసా... అచ్చు నీ జడ లాగానే ఉండేది.

చేతికి మట్టి గాజులు ఉన్నాయి ఆ గాజులు శబ్దం నా చెవులకి వినసంపుగా వినిపించి నా కాళ్లు అక్కడే ఆగిపోయాయి. మొఖం చూద్దామని ప్రయత్నిస్తున్న ఆ జడ ముందుకుపడి  కనిపించలేదు.

నా కష్టాన్ని చూసి ఆ దేవుడికి కూడా జాలిసిందేమో... అమ్మ లహరీ అని వాళ్ళ నాన్నగారు పిలిచారు. వస్తున్నాను నాన్నగారు అంటూ జడ వెనక్కి వేసింది.

తని రూపం చూడగానే నా హృదయం అని గుండె పైన చెయ్యి వేసుకుని అక్కడే ఆగిపోయింది. లేడిపిల్ల లాగా చెంగుచెంగున పరిగెడుతూ ఉంటే...

ఆ కాలికి పెట్టిన పట్టీలు ఘల్లు ఘల్లున మోగుతూ ఉంటే... నా అడుగులు తెలియకుండానే ఆ పాదాల వెనకాలే వెళ్లాయి.

గుడిలో వాళ్ళ నాన్నగారు ప్రధానార్చకులు. అవసరమైనవి అన్నీ అందిస్తూ ఉంది.  తన ధ్యాస అంతా అమ్మవారి పైనే.. చిన్నప్పటినుంచి అక్కడే పెరిగింది అనుకుంటా...

నరనరాలలో అమ్మవారి పైన భక్తే.  నుదుటన కూడా కుంకుమతోనే బొట్టు పెట్టుకునేది . అమ్మ అభిషేకం చేయిపించి...

నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడమని అడిగింది. ఒక్క అరగంట కూర్చోండి.  ఖాళీ అయిన తర్వాత చూసి చెబుతాను అని చాలా మర్యాదగా చెప్పారు.

అమ్మ నేను మండపంలోనే కూర్చుని ఉన్నాము లహరి గుడి మొత్తం తిరుగుతూనే ఉంది.  ఎవరికి ఏమీ అవసరం ఉన్నా చూస్తూ...  తనకి తోచిన విధంగా సహాయం చేస్తూనే ఉంది.

నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.  ఈ అమ్మాయికి కాళ్లు నొప్పులు రావా..  చూస్తే ఎప్పుడో లేచినట్టు ఉంది. అప్పటినుండి అలాగే తిరుగుతూ ఉంది.

ముఖంలో అలసట కనపడటం లేదు. చిరునవ్వు మాత్రమే దర్శనమిస్తుంది. ఆ చిరునవ్వు చూడడానికైనా నిత్యం గుడికి రావాలి అని అనిపించింది.

లహరి నాన్నగారు వచ్చి అమ్మ ముందు కూర్చుని జాతకం ఇమ్మని అడిగారు. నా జాతకం అంతా చూసి అబ్బాయికి కళ్యాణ ఘడియలు దగ్గరకి వచ్చేసాయి. త్వరలోనే మీ ఇంట ఆ కళ్యాణ వైభోగం జరుగుతుంది.

చాలా సంతోషం పూజారి గారు. మా అన్న కూతురినే అనుకుంటున్నాము. త్వరలోనే ముహూర్తం పెట్టుకోవడానికి వస్తాము.

మంచిది తల్లి.. అమ్మ లహరి..  అమ్మ వారి కుంకుమ, నైవేద్యం తీసుకుని రా తల్లి . అలాగే నాన్నగారు అంటూ వచ్చింది.

మా అమ్మ అడిగినది... ఆ పెద్దాయన చెప్పినది ఏది నా చెవులకి చేరలేదు.  నా కళ్ళు మొత్తం లహరి ఎటు వెళితే అటే ఉన్నాయి.  నా చెవులకి తన అందేల శబ్దం, గాజుల శబ్దం తప్ప మరి ఏమీ వినిపించను అని మారం చేశాయి.

ప్రసాదం తీసుకుని..  పూజారి గారికి వీడ్కోలు చెప్పి బయలుదేరాము. నా మనసు రాను రాను అని మారం చేస్తూ ఉన్న.. మళ్లీ వద్దాము అని నచ్చచెప్పి కష్టంగా కారులో కూర్చున్నాను.

అమ్మ సంతోషంగా ఏదేదో చెబుతోంది కానీ నాకు ఏమీ వినపడడం లేదు.  నా మనసు మొత్తం లహరి నిండిపోయింది. ఆశ్చర్యంగా అనిపించింది.

అప్పుడే చూసి వెంటనే ప్రేమలో పడిపోయానా.  నా ప్రేమను చెబితే ఒప్పుకుంటుందా.. వాళ్ళు బ్రాహ్మణులు మనం నాన్ బ్రాహ్మణులం. ఎలా...

దేవేంద్ర? లహరి ప్రయాణం...

కథ కొనసాగుతుంది..


[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)