Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 73



ప్లీజ్ బావ. పంతాలకి వెళ్లొద్దు. సంతకం చేయండి.  మనకి మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం.  సునంద కూడా ఒప్పుకోండి.

అల్లుడుగారు రాగానే అమ్మాయిని అల్లుడిని తీసుకుని మనం వెళ్ళిపోదాము.  నేను ఇంకా పుట్టింటి వైపు కూడా చూడను.

లక్ష్మీ బాధగా సునంద అంటే... అవునమ్మా పుట్టిల్లు అంటే ఆడపిల్ల మంచి కోరుకుంటుంది..కానీ మీరేం చేస్తున్నారు. మీ పగలు కోసం నా కూతురి జీవితాన్ని పణంగా పెట్టారు.

ఏం మయూరి.. నిన్ను చెల్లి కన్నా..  కూతురులాగా చూసుకున్నాను కదా..  దేవేంద్ర ని ఇష్టపడుతున్న అన్నప్పుడు కూడా నీ వైపే మాట్లాడాను.

నా కూతురికి బిజినెస్ లో టిప్స్ నేర్పిస్తాను. నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెడతానని చెప్పి తీసుకువచ్చి ఇలా చేస్తావా..

నువ్వు అసలు ఆడదానివేనా..  బావగారు ముందు నా పరువు ఏమవుతుందని ఆలోచించావా..  నా కూతురిని ఎవరికో తార్చాలని చూస్తావా..

అసలు ఇలా తయారయ్యవే..  దేవేంద్రని దక్కించుకోవడం కోసం ఎవరినైనా ఫణంగా పెడతావా... ఇలా తయారైంది ఏంటమ్మా...

ఏమి చెబుతాను సునంద..  పగ పగ అని మీ నాన్న దాన్ని ఒక పాములాగా తయారు చేశారు.  అమ్మ అని కోపంగా మయూరి అరిస్తే..

నేను అన్నది తప్పా..  పాము తన పిల్లల్ని తానే చంపుకుని తింటుంది అంట.. అలాగా నీ నాన్న పగ కోసం నీ జీవితాన్ని నాశనం చేస్తే..

నువ్వు పగ కోసమే అన్న అక్క కూతుళ్లు జీవితాన్ని నాశనం చేశావు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు అని.. కొడుకు వైపు తిరిగి..

ఏరా నన్ను కూడా నీతో పాటు తీసుకు వెళ్లిపో.  ఈ రాక్షసుల మధ్య నేను ఉండలేను.

అందరూ సంతకాలు చేస్తారు మీరు కూడా చేయండి నాన్న అల్లుడు మొహం చూసి నాగేంద్ర...  మయూరి మౌనంగా సంతకం చేస్తోంది.

మీరిద్దరూ ఈ స్మశానం లాంటి ఇంటిని ఏలుకుంటూ పగ పగ అని తిరగండి. బావగారు మీరు మా ఇంటికి వస్తారా లేక ఇక్కడే ఉంటారా...

ఇలాంటి నీచులను చూడలేను పదండి అని అక్కడ నుండి ప్రభాకర్ సునందా కూడా వెళ్ళిపోతారు.

వెళుతున్న లక్ష్మీని నాగేంద్ర కోపంగా పిలుస్తాడు.  ఎందుకు అరుస్తున్నారు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఎలా కుదురుతుంది.


ప్రతి పనికి నీ మీద ఆధారపడడం అలవాటు అయిపోయింది.  ఈ వయసు వచ్చిన భార్య పక్కనఉండాలి.

కూతురు మాత్రం మోడిచెట్టులాగా ఉండాలి. చూసావా మీ నాన్నగారు స్వార్థం.  ఇప్పటికైనా తేరుకో...

పదరా అని కొడుకుతో వెళ్ళిపోతుంది. వెళుతున్న భార్యని చూస్తూ కోపంగా పిడికిలి బిగిస్తాడు.  మీ అమ్మ లేకపోతే నాకు ఏమీ జరగదు అనుకుంటూ.. పొగరు చూపిస్తుంది.

వెళ్ళని.. మొగుడు దగ్గర ఉంటే ఎంత గౌరవమో...  కొడుకు దగ్గర ఉంటే ఎంత గౌరవమో తెలుస్తుంది.  నువ్వేం బాధపడకు మయూరి.

ఎప్పటికైనా దేవేంద్ర నీకు దక్కుతాడు. నా మాట నమ్ము. తండ్రి వైపు చూసి మౌనంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది.

అందరినీ ఇంటి దగ్గర దింపి.. రుద్ర దగ్గరికి వెళతాను అని కారు వెనక్కి తిప్పితే...  ప్రభాకర్ నేను వస్తాను అని శేషాద్రితో వెళతాడు. 

శేషాద్రి వచ్చాడు అని తెలిసి రుద్ర రమ్మంటాడు. శేషాద్రి తో పాటు ఉన్న ప్రభాకర్ ని కేర్లెస్ గా చూస్తాడు. ఆ చూపుకి ప్రభాకర్ కి చాలా కోపం వస్తుంది కానీ ...

తమ ఇంటి పరువు రుద్రా చేతిలో ఉంది అని కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు.  ఏంటి శేషాద్రి నీకు తోడుగా ఎవరో పెద్ద మనిషిని తీసుకొచ్చినట్టు ఉన్నావు.

ఎవరు అంటే..  మా బావగారు. అంటే...  మా బావగారు.. ఆశా నాన్నగారు. అవునా ఎందుకొచ్చినట్టు. అన్నీ తెలిసే ఎందుకు అలా అడుగుతావు అని ప్రభాకర్ కోపంగా అంటే....

నా ముందు వాయిస్ రేస్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.  ఏం శేషాద్రి మీ బావకి చెప్పలేదా నా గురించి. బావగారికి  ఇక్కడ వాతావరణం కొత్త కదా..  కోపం తెచ్చుకోకు..

బావగారు మీరు కొంచెం శాంతంగా ఉండండి. రుద్ర నువ్వు అడిగినట్టుగా అందరితో సంతకాలు చేయించాను.. గుడ్.. ధీరజ్ ని పిలిచి ఈ పేపర్స్ ఒకసారి మనం లీగల్ అడ్వైజర్ తో చెక్ చేయిపించు.

మా మీద నమ్మకం లేదా అని ప్రభాకర్ అడిగితే... ఎవరు నువ్వు అని నీ మీద నేను నమ్మకం చూపించాలి. నా గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు రుద్ర.. నాతో శత్రుత్వం అంత మంచిది కాదు.

బురద పాము కూడా బస కొడుతుంది. అంతమాత్రాన అది తాచుపాము అవుతుందా..  అవదు కదా మీరు   కూడ అంతే..

వచ్చిన వాళ్ళని కూర్చోమనడం సంస్కారం. అందులో నీకన్నా పెద్ద వాళ్ళము..  ఆ మాత్రం తెలియదా.. వయసులో పెద్దవాళ్ళు అయితే సరిపోదు. సంస్కారంలో కూడా ఉండాలి.

నాకు సంస్కారం లేదు అనుకుంటున్నావా.. ఉంది అని మీరు అనుకుంటున్నారా మిస్టర్..

ఉంది కాబట్టే పెళ్లి ని గౌరవించాను. రుద్ర గట్టిగా నవ్వుతూ..  సంస్కారం ఉండి కాదు..  ఆ ఫోటోలు లీక్ అవుతే మీ ఇంటి పరువు ఏమవుతుందో అన్న భయం.

ప్రభాకర్ ఏమి మాట్లాడలేక పోతాడు. ధీరజ్ వచ్చి అవి ఒరిజినల్ సంతకాలే  అని చెబుతాడు.

ఓకే మంచి రోజు చూసి అల్లుడ్ని తీసుకువచ్చి నీకు అప్పచెబుతాను.  ఇప్పుడు తీసుకువస్తే ఏమైంది..  అయ్యో... మంచి రోజు చూసి  కదా...  అల్లుడిని ఇంట్లోకి తీసుకు వెళ్ళాలి ఆమాత్రం కూడా తెలియదా..

సరే అని వెళుతున్న ప్రభాకర్ ని  చిటిక వేసి పిలుస్తాడు. ఏమిటి అంటే.. మీకు మర్యాద ఇవ్వలేదు అని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నావే...

ఆరోజు మా అత్తయ్య జీవితాన్ని ఈ కుటుంబం మొత్తం నాశనం చేస్తూ  ఉంటే మీ సంస్కారం ఏమైపోయింది.. నాకేమీ సంబంధం లేదు అని కళ్ళు మూసుకుని ఉన్నావు కదా... మరి ఇప్పుడెందుకు తెగచించుకుంటున్నావు.

శేషాద్రి ప్రభాకర్ చెయ్యి పట్టుకుని నువ్వు రా బావ అని తీసుకువెళ్లిపోతాడు.  ప్రభాకర్ మాత్రం మౌనంగా బావమరిది వెనకాల వెళతాడు.
 
ధీరజ్ రుద్రా వైపు అనుమానంగా చూస్తూ..  వాళ్ళిద్దరిని నిజంగా వీళ్ళతో పంపిస్తావా... ప్రాణాలతో ఉండనిస్తారా... మనకోసం ఇంత చేసిన వాళ్ళ జీవితాన్ని ఎందుకు పణంగా పెడతాను.

ఆ ఆశ, నిషా బేసిగ్గా పరవాలేదు.  వాళ్ళ బుర్రని మయూరి పొల్యూట్ చేసింది.  ఎందుకు ఆనంద్ విహారి నే సెలెక్ట్ చేసుకున్నావు.

లక్ష్మీ జ్యోతి గారు కోసం.  వాళ్ళిద్దరూ మంచివాళ్లు రా.. పిల్లలు భవిష్యత్తు బాగుండాలి.. మన కుటుంబం బాగుండాలి అని రోజు ఆ దేవుడుకి పూజ చేస్తూనే ఉన్నారు.

నా దగ్గరికి వచ్చి బ్రతిమాలారు పిల్లలు ఇద్దరి జీవితాన్ని సరి చేయమని. వాళ్ళ పంతాలకి నాశనం అవ్వనివ్వద్దు అని.. అందుకే ఆనంద్ విహారిని సెలెక్ట్ చేసుకున్నాను.

సరే నేను ఇంటికి వెళ్తాను. మీ చెల్లి నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమో బావా నువ్వు ఇచ్చే ట్విస్ట్ లకి తల పగిలిపోతుంది.

పబ్ కి వెళదాము అంటే మా చెల్లికి ఆ వాసనే పడదు.  మా చెల్లి కోసం మేము ఎన్ని త్యాగాలు చేస్తున్నామో.. ఎప్పటికీ మమ్మల్ని దగ్గరికి తీసుకుంటుందో అర్థం కావడం లేదు . నా ప్రయత్నం కూడా అదే కదా..

ఈ వీకెండ్ అందరూ వెయిట్ చేయండి బాయ్ అని నవ్వుతూ వెళ్ళిపోతాడు.  నీకే కూల్ గా ఉంటావు.  బాంబు మాత్రం మా ఒళ్లో పెట్టావు.

శాంభవి ఎలా రియాక్ట్ అవుతుందో..  తర్వాత రేపల్లెలో పరిస్థితి ఏమిటో..  ఇక్కడ బృందావనం సిచువేషన్ ఏమిటో ఆలోచిస్తూ ఉంటే పెళ్లికి ముందే నా జుట్టు మొత్తం ఊడిపోయేటట్టు ఉంది.

రుద్ర ఇంటికి వెళ్లేటప్పటికీ చారు, శాంభవి,  కౌసల్య, తులసి కబుర్లు చెప్పకుంటూ ఉంటారు. హాయ్ అత్తయ్య అని కౌసల్య పక్కన కూర్చుంటాడు.

హాయ్ రా ఎంతసేపు అయింది.. ఇప్పుడే.. ఏమిటి లేడీస్ అందరూ ఉప్పర్ మీటింగ్ పెట్టారు. శాంభవి కోపంగా చూస్తోంది.

ఏమీ లేదురా ఈ వీకెండ్ అందరం కలిసి బయటికి ఎక్కడికైనా వెళదాం అనుకుంటున్నాము. శాంభవి రేపల్లె వెళదాం అంటుంది.

దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. లేదు నెక్స్ట్ వీక్ ఎండ్ ప్లాన్ చేసుకోండి. ఈ వీకెండ్ కాదు. ఏరా.. నాకు శాంభవితో పని ఉంది.

ఏం పని.. అబ్బా అన్ని మీకు చెప్పాలా..  ఓల్డ్ ఫెలోస్... రేయ్ మమ్మల్ని ఓల్డ్ ఫెలోస్ అంటావా... రేయ్ శాంభవి ఈ వీకెండ్ ఫిక్స్ మనం వెళదాము..

నో వే.. నా పెళ్ళాం నాతోనే వస్తుంది. దేవేంద్ర వచ్చి ఏమిటి నా కూతురు మీద మీరందరూ బెట్టు వేసుకుంటున్నారు. శాంభవి  నవ్వుతూ దేవేంద్ర దగ్గరికి వెళ్లి టైం కి వచ్చారు.

మీరు చెప్పండి ఈ వీకెండ్ రేపల్లె వెళదాము అంటున్నాను. మీ మేనల్లుడు మాత్రం ఎక్కడికో అంటున్నారు. ఎక్కడికి అంటే చెప్పడం లేదు.  మీరు గట్టిగా అడగండి.

ఎక్కడికి రా అంటే అమ్మవారి గుడికి అంటాడు. ఆ మాటకి దేవేంద్ర రుద్రవైపు సూటిగా చూస్తాడు.  రుద్రా చూపులో భావం అర్థమయ్యి..

ఈసారి కి రుద్ర చెప్పినట్టుగా వెళ్ళు రా.. నెక్స్ట్ టైం వారం రోజులు నువ్వు రేపల్లె వెళ్ళి ఉండచ్చు.  నిజంగానా అని సంతోషంగా అడుగుతుంది.

నీకెప్పుడైనా మాటిచ్చి తప్పానా..  లేదు అంకుల్.  థాంక్యూ అని సైడ్ హాగ్ చేసుకుంటుంది. 

సరే అల్లుడికి ఏం కావాలో చూసుకో అమ్మ.. రుద్ర రా అని తీసుకువెళ్తాడు. ఏంటి మేడం పుట్టిల్లు అనేటప్పటికీ మొఖం వెలిగిపోతుంది.

మరి వెలగదా వెళ్లి ఎన్ని రోజులు అయిందో.. మా నాన్నలని చూసి చాలా రోజులైపోయింది. రోజు వీడియో కాల్ లో చూస్తున్నావు కదా..

అబ్బా అలా చూస్తే మాత్రం బెంగ తీరుతుందా ఏమిటి? ఎప్పుడు నెక్స్ట్ వీక్ ఎండ్ వచ్చేస్తుందా అని వెయిట్ చేస్తున్నా..
ఇలా రా అని పక్కన కూర్చోబెట్టుకుని శాంభవి చేతిని ముద్దు పెట్టుకుంటాడు. నేను ఒక ప్లేస్ కి తీసుకువెళతాను అన్నాను కదా అది ఏమిటో తెలుసుకోవా..

చెప్పారు కదా ఏదో అమ్మవారి దేవాలయం అని..
రుద్రా సమాధానం...
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)