10-04-2026, 10:26 PM
వేణు చీకటి పడుతుంటే ఇంట్లో నుండి బయలుదేరుతూ అర్జున్ దగ్గరకు వెళ్ళొస్తాను అని అన్నాడు.
అనసూయ ఆ బాబు ను బోజనానికి తీసుకు రా అంది. వేణు అలాగే లే అంటూ వెళ్ళాడు.
ఇంటికి వచ్చిన దూరపు చుట్టం ఎవరు అని అడిగితే అనసూయ చెప్పింది. వేణు వాళ్ళ నాన్న చనిపోయాక అప్పటికే ఉన్న ఆస్తి గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి, వేణు వాళ్ళ నాన్న కు చెందాల్సిన ఆస్తిని తన పలుకుబడి తో తన తమ్ముడు అయిన గోపాలం దక్కించుకోవాలని పన్నాగాలు పన్నాడు. అతనికి ఉన్న పలుకుబడి వల్ల దాదాపు ఆస్తి రాకుండా పోయేది కానీ వేణు వాళ్ళ మిత్రుడు అర్జున్ సహాయం ఇన్ఫ్లుయెన్స్ తో ఆ గోపాలం కు బుద్ధి వచ్చేలా చేశాడు. పైగ అతను ఉద్యోగం ఇప్పించకపోయి ఉంటే ఆ పిల్ల కీర్తి తో పెళ్ళి కాయం అయ్యేది కూడా కాదు, అందుకే వేణు కు ఇంకా మాకు అతను అంటే ఎంతో అభిమానం. మా ఇంట్లో మనిషి అతను అంది మనసులో మాటగా
అర్జున్ ఇంట్లో ఏదో ఆలోచిస్తూ ఉంటే వెళ్ళాడు వేణు.
వేణు : ఏంట్రా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు.
అర్జున్ : ఏమీ లేదు, సరే చెప్పు ఎలా ఉంది ఊరు అంటూ మాట మార్చాడు
వేణు : అప్పటి లాగే ఉంది పదా చూపిస్తా అన్నాడు.
మంగ ను వెళ్ళిపోమని చెప్పి ఇద్దరు ఊర్లోకి వెళ్ళారు. చుట్టు చూస్తూ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి రా ఇక్కడ.అని అవి గుర్తు తెచ్చుకుంటున్నాడు అర్జున్. వేణు సిగరెట్ వెలిగిస్తూ అర్జున్ కు ఇచ్చాడు. అర్జున్ దమ్ము లాగి చెప్పు ఇంకేంటి అన్నాడు.
వేణు నడుస్తూ నువ్వు వెళ్ళాక ఇక్కడ చాలా మార్పులు జరిగాయి లే, ఆ మునసబు ఇంకా ఆస్తులు పోగేస్తున్నాడు. చూస్తుంటే ఊరినే కొనేయాలని చూస్తున్నాడు అన్నాడు నవ్వుతూ. అర్జున్ దూరంగా ఉన్న ప్రెసిడెంట్ ఇల్లు చూపిస్తూ ఇంతకీ అతని సంగతి ఏంటి అన్నాడు.
వేణు : అతనిది ఏముంది అప్పట్లో ఇప్పట్లో బాగానే ఉన్నాడు, దాని కూతురు ఉంటుంది, ఏక్ దమ్ ఫిగర్
అర్జున్ : అతను ఇంకా ఆ పనులు చేస్తున్నాడా ?
వేణు వెంటనే అలెర్ట్ అవుతూ చుట్టు చూసాడు. గట్టిగా అనకు రా బాబు వాడికి ఇలా ఎవరైనా అంటున్నారు అని తెలిస్తే అస్సలు వదలడు అన్నాడు మెల్లగా.
అర్జున్ : అంత భయం ఎందుకు?
వేణు : భయం ఎందుక ? వాడు చేసే పనికే ఆ భయం. చేతబడి చేసినా చేస్తాడు ఎందుకు వచ్చింది వాడితో
అర్జున్ : అందరికీ తెలిసినప్పుడు వాడిని పట్టించొచ్చు గా
వేణు : అంత ధైర్యం ఎవ్వరికీ లేదు, సాక్ష్యం కూడా లేదు
అర్జున్ : సాక్ష్యం నా దగ్గర ఉంది
వేణు : ఏం అంటున్నావ్ ?
అర్జున్ అతన్ని చెరువు గట్టు మీదకు తీసుకు వెళ్తూ విషయం చెప్పాడు. అతని ముఖ కదలికలు గమనిస్తూ. విషయం vimటున్న వేణు కు అర్జున్ కేవలం వాళ్ళ నాన్న పోయారు అన్న బాధ పోగొట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు ఏదో ప్లాన్ తో వచ్చాడు అని అర్థం అయ్యింది.
అతని ముఖ కదలికలను బట్టి అతను ఆలోచిస్తుంది గ్రహించి అవును నాకో ప్లాన్ ఉంది అంటూ చెప్పాడు.
వేణు కు భయం తో చెమటలు పట్టాయి. వొద్దు వాళ్ళతో ఎందుకు అని చెప్పాలని చూసాడు. కానీ అర్జున్ కాన్ఫిడెన్స్ చూసి ఊరుకున్నాడు.
అలా మాట్లాడుకున్న ఇద్దరు ఊర్లోకి వచ్చారు. టి కొట్టు దగ్గర ఇంకో సిగరెట్ తీసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక అమ్మాయ్ వచ్చింది. వేణు సిగ్గు పడడం చూస్తూ ఏంట్రా అంటుంటే ఆమె వంక చూస్తూ సైగ చేసాడు.
అర్జున్ ఆమెను చూసాడు. ఫోటోలో చూసిందే, ఎప్పుడూ డైరెక్ట్ గా చూడలేదు. అందానికి అందం పరువాలకు పరువాలు ఏం తక్కువ లేదు అనుకున్నాడు. ఆమె వేణు వంక చూసి చూడనట్లు చూస్తూ కోడిగుడ్లు చపాతీ పిండి తీసుకుంది. అర్జున్ పరిచయం చేయి అన్నాడు. వేణు సిగ్గు పడ్డాడు.
ఆమె అవి తీసుకుని వెళ్తుంటే ఆమె చూస్తుంది అని సిగరెట్ పడేశాడు. ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్తున్న వైపే చూస్తూ ఆమె అందాన్ని ఆస్వాదించాడు వేణు. అర్జున్ అది చూసి నవ్వుకున్నాడు.
అమ్మాయి బాగుంది పెళ్లి వరకు ఆగు అన్నాడు. వేణు కస్టంగా ఉంది మామా అన్నాడు ప్యాంట్ సరి చేసుకుంటూ.
వేణు అర్జున్ ను ఇంటికి తీసుకు వస్తుండడం చూసిన నందిని ఇంట్లోకి వెళ్తూ అమ్మకు చెప్పింది. అనసూయ వెంటనే అన్ని సిద్ధం చేస్తూ నవ్వు ముఖం తో గుమ్మం దగ్గరకు వెళ్ళింది.

మీ రాధ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)