Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక ఊరి కథ (చేతబడి - కోరిక - ప్రతీకారం)
#5
దూరంగా ఏదో మంత్రాలూ చదువుతూ స్వామిజి ఊగిపోతున్నాడు. అతని ఎదురుగా ఉన్న ఆడ మనిషి మగమనిషి కదలకుండా చూస్తూ ఉన్నారు. కాసేపటికి స్వామిజి అనుచరుడు ఏదో చెప్పగా ఆ మగమనిషి పైకి లేచాడు. ఆడ మనిషి దగ్గరకు వెళ్లి చెవిలో ఎదో చదివాడు. ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి తెలీకుండానే ఆమె నోట్లో నుండి మంత్రాలు రావడం మొదలు అయ్యాయి.

మగమనిషి లేచి దూఱంగ నిలబడ్డాడు. ఆ స్వామిజి ఇంకా అలాగే ఊగిపోతున్నాడు. అనుచరుడు ఏదో పళ్లెం లో పచ్చి కోడి మాంసం పెట్టాడు. ఆ ఆడమనిషి మంత్రాలు చదువుతూ పైకి లేచింది. ఆమె కట్టుకున్న చీర ను విప్పింది. అనుచరుడు ఆమెను గమనిస్తున్నాడు. ఆమె చీర తీసేసి ఆ కనిపిస్తున్న మంటలో వేసింది, జాకెట్ విప్పింది, దూరంగా వీళ్ళను పొదల్లో దాక్కున్న రెండు కళ్ళు  గమనిస్తున్నాయి. అవి కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాయి. మండుతున్న ఆ నిప్పు వలన వాళ్ళని చూడగలుగుతున్నాడు. ఆ నిప్పులో ఆ ఆడమనిషి తన జాకెట్ విప్పి పడేసింది లంగా తో సహా. ఆ రెండు కళ్ళు నమ్మలేకపోయాను చూస్తున్న దృశ్యాన్ని. ఆమె ఆ చీకట్లో నాగ్నంగా నిల్చుని ఆ నిప్పుని చూస్తూ మోకాళ్ళ మీదకు వచ్చింది. ఆమె తెల్లటి శరీరం మెరుస్తూ ఉంది ఆ వెలుగులో. ఆమె సళ్ళు ఆమె పిరుదులు చూడకుండా ఉండలేకపోయాడు అనుచరుడు. ఆమె నిప్పు కు వందనం చేస్తూ కిందికి వొంగింది, అప్పుడు ఆమె పిరుదులు పైకి లేచి అనుచరుడి మొడ్డను లేపాయి, కానీ కామిస్తే ఎం అవుతుందో అప్పటికే స్వామిజి చెప్పింది గుర్తొచ్చి కళ్ళు తిప్పేసుకున్నాడు. 

ఆమె ఆ కోడి మాంసం తీసి అందులో ఆమె రక్తం కలిపింది, నిప్పులో వాటిని వేసి పైకి లేచింది, వెనక్కి తిరిగి ఇటు చూడకుండా ముందుకు వెళ్ళిపోయింది చీకట్లోకి. దూరంగా ఉన్న చెరువులో అలాగే వెళ్లి మునిగింది. మొగుడు వచ్చి ఆమెకు బట్టలు ఇచ్చాడు. ఇక్కడ నిప్పు ఆరిపోయి పొగ గా వెళ్లిపోవడం చూశాయి ఆ కళ్ళు. ఆ పొగ ఆకారం చూసి భయంతో కళ్ళు మూసుకున్నాయి. 


ప్రస్తుతం : 
అలారం మోగుతూ ఉంటె కళ్ళు తెరుచుకున్నాయి, అర్జున్ ఎప్పటిలాగే జిమ్ కు రెడీ అయ్యాడు, వర్కౌట్ అయ్యాక ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అతని బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసాడు, మామ బయలు డేరావా ? 
అర్జున్ : లేదు సాయంత్రం లోపు వచ్చేస్తా 
వేణు : సరే నేను ఏర్పాట్లు అన్ని చేసి ఉంచాను త్వరగా వచ్చేయి 
వేణు తల్లి : ఎం అన్నాడు అబ్బాయి 
వేణు : సాయంత్రం లోపు వచ్చేస్తా అన్నాడు, అంత ఇంకోసారి చెక్ చేయాలి ముందే వాడు ఉన్నోడు ఏమైనా లోటు పట్లు వస్తే బాగుండదు 
అనసూయ : అలా అనుకునే మనిషి కాదులే ఆ బాబు, పాపం ఎంతో మంచోడు, మనకు ఎంత సహాయం చేసాడు, కానీ ఇలా అయ్యింది అతనికి 
వేణు : మనం ఎం చేయగలం అమ్మా, అందుకే కదా కాస్త కుదుట పడడానికి మల్లి ఊరు రమ్మాన్నాను 

అర్జున్ వెళ్లే ముందు స్వామిజి పరమానంద దగ్గరకు వెళ్ళాడు. 
పరమానంద : ప్రమాదం ఉంది అక్కడ జాగ్రత్త 
అర్జున్ : నాకేమైనా పర్లేదు, మా నాన్న గారి చావుకి కారణం అయినా వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే 
పరమానంద : మీ అమ్మ గారు నా మీద కోపంగా ఉన్నారు, నీకు ఈ విషయం చెప్పినందుకు 
అర్జున్ : మా నాన్న గారి మరణం లో ఏదో సందేహం ఉంది అని చెప్పడం, దాన్ని ఆదారాలలో రుజువు చేయడం, తప్పు అని నేను అనుకోవడం లేదు కోపం రావడానికి ఇందులో ఏముంది ?
పరమానంద : నువ్వు వెళ్లే చోటు వొద్దు అనుకొనే మీ తల్లితండ్రులు ఇక్కడకు వచ్చారు, నువ్వు అక్కడికి వెళ్తున్నావ్ ఇప్పుడు అదే కోపం 
అర్జున్ తన బాగ్ లో ఉన్న వస్తువుని చూపించి దీన్ని ఎంత వరకు నమ్మొచ్చు అన్నాడు. పరమానంద అతని కళ్ళలో చూస్తూ ఇది అబద్దం చెప్పింది అంటే నేను చచ్చినట్లే లెక్క 

అర్జున్ దాన్ని లోపల పెట్టుకుని ఊరికి బయలుదేరాడు. ఎంతో మంచి పేరు ఉన్న వ్యాపారి సూర్యనారాయణ, అతని ఆకస్మిక మరణం ఎంతో బాధను తెచ్చింది. కానీ ఆ మరణం చూడడానికి మాములుగా ఉన్నా ఏదో సరిగా లేదు అని స్వామిజి చెప్పడం తో అర్జున్ కు అనుమానం వచ్చింది. 
దీని లక్షణాలు అచ్చు చేతబడి లా ఉన్నాయి అని చెప్పడం, అది ఆధారాలతో రుజువు చేయడం దాన్ని ఇంట్లో వాళ్ళు కొట్టిపడేయడం అతనికి  ఎన్నో అనుమానాల్ని కలిగించింది.  అర్జున్ అన్న ఆస్తి కోసం చంపించాడు ఏమో అని ఒక సందేహం కూడా ఉంది. స్వామిజి అడిగిన అందరివీ ఒక్కో రక్తం చుక్క ఇచ్చాడు అర్జున్, ఆ చేతబడి చేసిన తరువాత దానికి కారకులైన వాళ్ళని వాళ్ళ రక్తం చూసి కనిపెట్టొచ్చు, రక్తం తో కనిపెట్టిన మొదటి అతని పేరు వినగానే అర్జున్ కు రక్తం మరిగిపోయింది, కానీ అతనికి అర్ధం కాలేదు ఎందుకు అని, అందుకే వెళ్తున్నాడు అతని సొంత ఊరికి. అతన్ని మాములుగా వదిలిపెట్టాలని లేదు అతనికి. 

అర్జున్ బైక్ మీద వస్తుంటే వెనుక కార్ లో అతని లగేజ్ వచ్చింది. తన పాత ఇంటిని వేణు శుభ్రాంగా చేయించి పెట్టడం చూసి వేణు ను ఆప్యాయంగా వాటేసుకున్నాడు. వేణు అర్జున్ ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ లోపలి కి వెళ్ళారు. అక్కడ మంగ చీర ను బొడ్లో చేక్కుకుని వీళ్ళ కోసం ఎదురుచూస్తూ కనిపించింది. వేణు ఆమెను పరిచయం చేసాడు పనిమనిషి మంగ అని 
మంగ : ఊరుకోండి బాబు ఆయనకు నేను  తెలియకపోవడం ఏంటి ఊరికేమైనా కొత్త నా బాబు ?
అర్జున్ : ఏంటి మంగ ఎలా ఉన్నావ్ 
మంగ : మీ దయ వళ్ళ బాగానే ఉన్నాను బాబు, అప్పట్లో మీ నాన్న గారు మా వాళ్లకి చాలా సహాయం చేశారు ఆయనకు ఇలా అవుతుంది అనుకోలేదు
వేణు : నువ్వు ఊరుకో, ఎదో ఆ బాధ పోవడానికి ఇలా వచ్చాడు అనాసరంగా గుర్తు చేయకు 
మంగ : అయ్యో క్షమించండి బాబు
అర్జున్ అదేమీ లేదు లే అంటూ ఆమెను పని చూసుకోమన్నాడు 

మంగ అప్పట్లో పీలగా ఉండేది, ఇప్పుడు మంచి కండ పట్టి కనిపిస్తుంది. ఆ చీర దగ్గరికి చుట్టుకోవడం తో ఆమె సళ్ళ షేపు లు పిరుదుల షేప్ లు కనిపిస్తున్నాయి. అర్జున్ ఆమెను గమనిస్తూ వేణు చెప్పేది వింటున్నాడు. 
వాళ్ళు అలా గంట మాట్లాడుకుని వేణు ఇక రెస్ట్ తీసుకో రాత్రి వస్తాను మల్లి వస్తాను అన్నాడు. అర్జున్ ప్రయాణం బడలిక వాళ్ళ పడుకున్నాడు. 

చాలా సేపటి తరువాత మెలుకువ వచ్చింది. హాల్ లో కి వచ్చాడు. మంగ కనిపించలేదు, కిచెన్ లోకి వైపు వెళ్ళాడు. మంగ అక్కడ టీ పెడుతూ కనిపించింది. వెనుక నుండి ఆమె మడతల నడుము పిరుదుల షేప్ కనిపించింది. సెక్సీ గా ఉంది ఇది కూడా అని అనుకుంటూ వెళ్ళాడు. లోపలికి. వెనుక నుండి ఆమె తలలో పెట్టుకున్న మల్లెలని చూస్తూ వీపు మీద కారుతున్న చెమట చుక్కను చూస్తూ ఇది ఎలా ఇంత సెక్సీ గా అయ్యింది అని అనుకున్నాడు. ఆమె మల్లెల వాసన చూడబోతు ముక్కును దగ్గర కు తీసుకుపోతుంటే ఆమె వెనక్కు తిరిగింది. అర్జున్ అదుపులో ఉండి ఆమెను చూసాడు.  బాబుగారు లేచారా ? టీ పెడుతున్నాను మీకు అంది వినయంగా ఆమె.  తెలుస్తుంది  మంచి వాసన వస్తుంది అన్నాడు, 
మంగ సిగ్గుపడి ముందుకు తిరిగింది. మల్లెల వాసన పీలుస్తూ ఇది కూడా చాలా బాగుంది అని గొణిగాడు. మంగ కు అర్ధం కానట్లు తిరిగింది 

ఆమె టి మరగడం చూస్తూ ఇంకేంటి బాబు అమ్మగారు ఎలా ఉన్నారు అంటూ ఏవో ప్రశ్నలు అడిగింది. అర్జున్ వాటికి సమాధానం చెప్తూ, నువ్వెంటి బక్కగా పీలగా ఉండేదానివి, ఇంత కండ వచ్చేసావ్ అన్నాడు ఆమె శరీరాన్ని పరికించి చూస్తూ. అది గమనించిన మంగ సిగ్గుగా తలొంచుకుని, అలా ఎం లేదు  బాబుగారు అంది. అర్జున్ ఎం లేదు అంటావేంటి చూడు ఇక్కడ ఎలా ఉన్నాయో అన్నాడు ఆమె సరుకులు కనపడేలా చేయి చూపిస్తూ. మంగ బుగ్గలు ఎరుపెక్కిపోయాయి, అయ్యో బాబు గారు నేను పెళ్లి అయినా దాన్ని అండి అంది. 

అర్జున్ : నేనేం పెళ్లి చేసుకుంటా అనలేదే నిన్ను 
మంగ : మాటకారే మీరు, నా లాంటి పెళ్లి అయి పిల్లలు ఉన్న దాన్ని అంటే ఎం వస్తుంది మీ వయసు ఉన్న దాన్ని అంటే పెళ్లి అయినా అవుతుంది కదా అని నా ఉదేశ్యం బాబు గారు 
అర్జున్ : హ్మ్మ్ అడిగింది మాత్రం చెప్పవు అయితే అన్నాడు బయటకు వెళ్తూ 

ఉయ్యాల లో కూర్చున్న అర్జున్ కు టి తీసుకు వెళ్లి ఇచ్చింది. 
అర్జున్ ఆమె సిగ్గు ను చూస్తూ ఇంకేంటి మంగ విషయాలు అన్నాడు, మంగ ఏముంటాయి బాబు ఊర్లో మాములే కదా అంది అక్కడే నెల మీద కూర్చుంటూ, అయ్యో పర్లేదు పైన కూర్చో అన్నాడు ఆమెతో, 
మంగ : కింద ఉన్నంత సౌకర్యం అక్కడ ఉండదు అంది చైర్ చూపిస్తూ 
అర్జున్ ఆమె చెప్పే మాటలు వింటూ మధ్య మధ్యలో గాలికి ఎగురుతూ ఉన్న పైటను గమనిస్తున్నాడు  

జాకెట్ బిగుతుగా ఉండడం తో  సళ్ళు ఉబ్బి కనిపిస్తున్నాయి జాకెట్ లో నుండి. అవి పైట జరుగుతున్నప్పుడు దర్శనం ఇస్తూ అతని తమ్ముడిని లేపుతున్నాయి.  మంగ కు ఇద్దరు పిల్లలు అనుకుంట, ఎప్పుడో చూసాడు అది గుర్తు తెచ్చుకుంటూ అంతలోనే ఏదో గుర్తొచ్చింది. వెంటనే మంగ తో  ఒకటి అడగనా అన్నాడు 
మంగ : అడగండి బాబు 
అర్జున్ : ఆ ప్రెసిడెంట్ ఇంకా అంటూ మాటను చిన్నగా చేస్తూ ఇంకా ఆ పని చేస్తున్నాడా ? అన్నాడు 
మంగ అయోమయంగా నన్ను ఇలా అడుగుతారు ఏంటి బాబు నాకు ఎలా తెలుస్తుంది అంది. అర్జున్ సూటిగా చూసాడు. మంగ తలదించుకుని అవును అన్నట్లు తలా ఊపింది. 

భార్య భర్త ఇద్దరు అప్పుడప్పుడు స్వామిజి దగ్గరకు వెళ్తుంటారు అని మాత్రమే విన్నాను అంది చిన్నగా. అర్జున్ ఏదో ద్యాసలోకి వెళ్ళాడు. 
Heart మీ రాధ  Heart
Like Reply


Messages In This Thread
RE: చేతబడి చేస్తా వస్తావా (హాట్ స్టోరీ) - by mi.radha - 10-04-2026, 09:06 PM



Users browsing this thread: 11 Guest(s)