10-04-2026, 02:54 PM
ఆశ్రమం నుంచి మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చి స్టోరీని జీడి పాకం కన్నా గట్టిగా సాగతీస్తున్నారు..
ఒక ఎపిసోడ్ లేదా రెండు కాదు.. చివరి 10 ఎపిసోడ్స్ ఫ్లాష్ బ్యాక్.. వాళ్లెవరో ఎందుకు.. మీరు స్టోరీ ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుంది.
కనీసం మీరు రోజుకోసారి మీరు ఏదొక కధ అప్డేట్ ఇస్తున్నారు.. అందుకే ధైర్యంగా ఎవరు మీకు విషయం చెప్పడం లేదు అనుకుంట

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)