Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 70


రుద్ర చెప్పిన దానికి శాంభవి చూస్తూ ఉండిపోతుంది. ఏంటి పాప అలా చూస్తున్నావు. మరి ఎందుకు వాళ్ళు అలా చెప్పారు. ఎవరు చెప్పారు.

శోభనం గదిలోనికి రావడానికి ముందు జరిగింది గుర్తు చేసుకుని చెబుతూ ఉంటుంది. శోభనపు పెళ్లికూతురు లాగా రెడీ చేసిన తర్వాత  మా దిష్టి తగిలేటట్టు ఉంది అని ధరణి మెటికలు విరుస్తుంది.

మిత్ర వచ్చి ఆంటీ మీరు బయట వెయిట్ చేయండి.  కొన్ని సీక్రెట్స్ చెప్తాను. పెళ్లి అవ్వకుండానే మీ ఫ్రెండ్ కి చెప్పే అన్ని విషయాలు నీకు తెలుసా అని పరాచకాలు ఆడతారు.

అయ్యో ఆంటీ.. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో అన్నీ తెలుస్తున్నాయి. శాంభవి అంటే ఏమీ చూడదు కదా.. అందుకే తెలియదు.

నేను కొన్ని ఫ్రెండ్ గా చెబుతాను. సరే సరే అని వాళ్ళు బయటికి వెళ్లిపోతారు. అందరూ వెళ్ళగానే మిత్ర తలుపులు వేస్తుంది.

ఎందుకు మిత్ర తలుపులు వేస్తున్నావు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా..  ఏమిటి...

నీ పెళ్లి ఒక పెద్ద మోసం. ఏం మాట్లాడుతున్నావు... అవును నేను చెప్పేదంతా నిజమే. నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు.

లేదు రుద్ర గారికి నేనంటే చాలా ఇష్టమంటుంది.  అయ్యో పిచ్చిమొద్దు..  నువ్వు ఎవరు ఏది చెబితే అదే నమ్ముతావు.  నీతో వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు.

అంత అవసరం ఏముంది. ఇదిగో నాకు ఒక ఫోను వచ్చింది. నేను నీలాగే మాట్లాడితే.. నీతోనే మాట్లాడతాను అన్నారు.

ఫోన్ కలిపి ఇస్తుంది. శాంభవి చెవి దగ్గర పెట్టుకొని హలో అంటుంది. అటు నుంచి హలో అని గంభీరంగా ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది.

ఎవరు.... నీ మేలుకోరేదాన్ని.. మీరు ఎవరో నాకు తెలియదు కదా ఎలా నమ్మేది.. తెలివైనదానివే...
నేను దేవేంద్ర కి బాగా కావలసినదాన్ని..

మా పెళ్ళికి వచ్చారా..  రాలేదు. మరి బాగా కావలసిన వాళ్లు అన్నారు. అవును..నేను ఎక్కడ నీకు నిజాలు చెబుతానో అని నన్ను పెళ్లికి రానివ్వలేదు.

ఏమిటా నిజాలు... నిన్ను దేవేంద్ర కూతురు వచ్చేదాకా ఆ ప్లేస్ లో ఉంచుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు. నాకు ఏమీ అర్థం కావడం లేదు.

నీ మీద చూపిస్తున్నదంతా కపట ప్రేమ. అంత అవసరం ఏముంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే రుద్ర గారికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా.. నా మీద ప్రేమ చూపించి నన్ను ఆ ప్లేస్ లో ఎందుకు ఉంచుతారు.

రుద్రాకీ ప్రాణగండం ఉంది.  ఈ సంవత్సరంలో పెళ్లి అవ్వకపోతే ప్రమాదం. దేవేంద్ర కూతురు ఇంకా దొరకలేదు. నువ్వంటే ఒట్టి వెర్రిబాగులుదానివి.

అందుకే నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. మీరు చెప్పేదంతా అబద్ధం. అలా జరిగితే మా నాన్నలు ఎందుకు ఊరుకుంటారు.

మీరు వచ్చింది ఒక పల్లెటూరి నుంచి. వీళ్ళది జమీందారులు ఫ్యామిలీ. పైగా కంటి చూపుతోనే ఏదైనా శాసించగలరు.

అందుకే మెల్లిగా నిన్ను మీ నాన్న దగ్గర నుంచి దూరం చేసి ఆ అమ్మాయి రాగానే నిన్ను పైలోకానికి పంపించేయాలని వాళ్ళని ఆలోచన.

పై లోకాలు అంటే..  పై లోకాలంటే ఏముంది.. నీ ప్రాణాలు తీసేయడమే... ఇది అబద్ధం. ఇదే నిజం. కావాలి అంటే దేవేంద్ర ని అడుగు.

నువ్వు నా కూతురు లాంటి దానివి అని చెబుతాడు. ఎవరైనా అదే మాట అంటారు.  అవును మొదటినుంచి అలాగే చెబుతున్నారు.

అది అబద్ధం. మోసపూరితమైన ప్రేమ.  నన్ను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

అప్పటినుండి నేను అలాగే ఉండిపోయాను.  ఆస్తి మొత్తం దేవేంద్ర కూతురి పేరు మీద ఉంది అని తనకోసం చూస్తూ ఉన్నారు అంతేగాని నీ మీద ప్రేమ ఏమి కాదు. 

జాగ్రత్తగా ఉండు.  నా కూతురులాంటి దానివని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. శాంభవి బొమ్మలాగా నిలబడిపోతుంది.

మిత్ర కదుపుతూ.. ఏమైంది అలా అయిపోయావు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. రుద్రా సార్ నే గట్టిగా అడుగు. అప్పుడే నీకు నిజాలు తెలుస్తాయి.

అడిగితే చెబుతారా అని భయంగా అంటుంది. ఎందుకు చెప్పరు..  చెప్పకపోతే ఊరుకుంటామా.. రేపొద్దున్న అంకుల్ వాళ్ళ ముందు పంచాయతీ పెడదాము.

ఇది మన ఊరు కాదు కదా... ఎక్కడైనా పంచాయితీ...  పంచాయితి. టెన్షన్ పడకు. ధరణి తలుపు కొడుతూ ఉంటుంది.

వస్తున్నా అంటీ అని తలుపు తీస్తుంది.  అయినయా మీ ఫ్రెండ్ కి చెప్పే జాగ్రత్తలు.. హా అంటుంది. శాంభవిని చూస్తే ఫేస్ అంతా భయంగా కనబడుతుంది.

ఏమైందిరా ముఖమంతా అలాగా ఉంది. అమ్మ అది అని చెప్పబోతు ఉంటే మిత్ర చేయ పట్టుకుంటుంది. చెప్పురా.. ఏమీ లేదు ఆంటీ...

ఫస్ట్ నైట్ కదా భయపడుతుంది అంతే.. పిచ్చిమొహం భయమెందుకే.. రుద్ర బాబు నీకు ఇష్టం లేనిది ఏది చేయడు. టెన్షన్ పడకు అని గదిలోకి పంపిస్తారు.

ఇది జరిగింది అంటుంది. ఆ మాటకి తల మీద పొడుస్తూ రాత్రి అడిగి ఉంటే క్లారిటీ ఇచ్చేవాడిని కదా.. అనవసరంగా ఫస్ట్ నైట్ పాడు చేశావు.

లేదు లేదు నాకు ఇంకా క్లారిటీ రాలేదు. మీకు చెప్పింది అంతా... మీ నుంచి సమాధానం కోసం... ఏం సమాధానం కావాలి పాప.

ఆవిడ ఎవరు..  ఎందుకు చెప్పారు.. మీ చిన్న మామ కి ఆవిడకి అంటే ఇంకా ఆపుతావా... ధైర్యంగా ఎదురుగా వచ్చి మాట్లాడలేని వాళ్లు ఏదో చెబితే అది నమ్ముతావా...

నిజంగా వాళ్లకి ధైర్యం ఉంటే నీ ఎదురుగుండా వచ్చి నా ముందు చెప్పమను.  అప్పుడు నువ్వు ఎవరినైనా అనుమానించు అర్థమైందా..

అర్థమయింది. సరే సరే క్లారిటీ వచ్చింది కదా.. నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకి లాక్కుంటాడు. ఇద్దరి మధ్యన చేతిలో పెట్టి ఇంకా నాకు రాలేదు.

ఇంక ఏం కావాలి పాప... క్లారిటీ... ఉఫ్... ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. శాంభవి రుద్ర చెప్పగానే కళ్ళల్లోకి చూస్తుంది.

నా కళ్ళు ఏం చెబుతున్నాయి.. నిన్ను మోసం చేస్తున్నాను అని చెబుతున్నాయా.. లేదు అని తల ఊపుతుంది. మరి ఏం చెబుతున్నాయి..  ఆ కళ్ళమైకంలో పడిపోయి అంతులేని ప్రేమ నీ మీద ఉంది అని చెబుతున్నాయి.

మరి నా ప్రేమ నీ చూడకుండా నీ కళ్ళకి కనపడని మనిషి చెప్పిన మాటలు ఎలా నమ్ముతున్నావు.. నమ్మాలని నాకు లేదు. నాన్న నుంచి దూరం చేస్తున్నారు అంటే భయమేసింది.

నీ భయాన్ని వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.
ఒకటి గుర్తుపెట్టుకో పాప...  ఎప్పుడైనా మన భయాన్ని ఎదుట మనిషికి చూపించకూడదు.  ముఖ్యంగా మన శత్రువులకి.

పద అని తీసుకువెళతాడు. వెళుతూనే ఆలోచిస్తూ ఉంటాడు. శాంభవికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిజాన్ని చెప్పాలి. లేదు అంటే ఆ మయూరి మరొక మెలిక వేస్తుంది.

శాంభవిని చూసిన ధరణి జయంతి దగ్గరికి వచ్చి పక్కకి తీసుకువెళ్తారు. ఎక్కడికమ్మా.. ఇలా రా అని గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేస్తారు.

దేనికి తలుపులు వేశారు. రాత్రంతా సవ్యంగా జరిగిందా... ఏంటి జరిగేది... అయ్యో పిచ్చి నా కూతురా.. రాత్రి భయపడ్డావు కదా...

రుద్ర అని ఇంక నేను అడగలేను అక్క.  నువ్వు అడుగు. నేను మాత్రము ఏం అడగనే దీన్ని... అదే రాత్రి బానే పడుకున్నావా? ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయా...

ఎందుకు పడుకోలేదు.  శుభ్రంగా పడుకున్నాను. నాకేమీ ఒళ్ళు నొప్పులు ఏమీ లేవు. అది కాదే...  సరే ఎక్కడ పడుకున్నావు..

రాత్రి అనిఒక నిమిషం ఆలోచించి అది... పరవాలేదు. మేమే కదా చెప్పు అంటారు. రాత్రి నేను రుద్ర గుండెల మీద పడుకున్నాను.

ఆ మాటకి అమ్మలిద్దరూ ముఖాలు వెలిగిపోతూ నిజమా... సరే.. సరే.. నిద్రొస్తే వెళ్లి పడుకో. నాకేమీ నిద్ర రావడం లేదు. సరే పద.. అని తీసుకువెళతారు.

నేనేం చెప్పానని వీళ్లిద్దరూ ఇంత హ్యాపీగా ఉన్నారు. పడుకున్నానని చెప్పిన దాంట్లో కూడా  సంతోషంగా ఉంటుందా.. ఏమిటో వీళ్ళిద్దరూ అనుకుని భుజాలు ఎగరేసి వాళ్ల వెనకాలే వెళుతుంది.

ముగ్గురిని చూసినా రుద్రాకి మేటర్ అర్థమై నవ్వుకుంటాడు.  ధీరజ్ పక్కకి చేరి బావ అంటాడు. చెప్పు..

రాత్రి అంతా ఓకేనా... ఏంట్రా నీ బాధ... అదే నీలో నువ్వు నవ్వుకుంటున్నావు కదా... రాత్రి మెమోరీస్ ఏమైనా గుర్తొచ్చినాయా...  చెప్పు బావా అని గోకుతూఉంటాడు.

నువ్వు చిన్నపిల్లాడివి.  బావ నేను చిన్నపిల్లోడిని ఏంటి..
  నీకు నాకు నెలలే డిఫరెన్స్.  అయినా నాకు పెళ్లి అయిపోయింది.

అంటే నేను పెద్దవాడిని. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లయిన వాళ్ల విషయాలు చెప్పకూడదు. ఇది తొండి... తూచ్.. నేను ఒప్పుకోను.  ఒప్పుకోకపోతే మానేయ్.. ఒప్పుకోమని నేనేమీ బ్రతిమాలడం లేదే...

రుద్ర ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరా అని చూస్తాడు. శేషాద్రి నుంచి వస్తున్న కాల్ ని నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు.

నువ్వే చెప్పాలి రుద్ర.  పెళ్లి అయ్యేదాకా డిస్టర్బ్ చెయ్యొద్దు. ఎవరు మీ పెళ్లి ఆపకుండా  చూడమన్నావు.  అన్నీ చేశాను ఇప్పుడైనా వాళ్ళ డీటెయిల్స్ చెప్పు.

ఎక్కడ నీకు ఇచ్చిన డ్యూటీని సక్రమంగా చేశావు. ఎవరు మీ పెళ్లిని ఆపలేదు కదా.. మరి మయూరిని ఎందుకు కంట్రోల్ చేయలేదు.

నా పెళ్ళాంతో చాలా తింగరి వాగుడువాగింది. ఏమంటున్నావ్ రుద్రా... భయంగా అడుగుతాడు.  నేను నిజమే చెబుతున్నాను.

రాత్రి ఫోన్ చేసి మరీ పిచ్చిపిచ్చి వాగుడంతా వాగింది. నా పెళ్ళాం తెలివైంది కాబట్టి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసింది.

ఇంకొకసారి ఇలాంటివి చేస్తే వాళ్ళిద్దర్నీ నీకంటికి కనపడకుండా మాయం చేస్తాను అర్థమైందా అని ఫోన్ పెట్టేస్తాడు.

రుద్ర ఫోన్ పెట్టేసిన తరువాత ధీరజ్.. ఏమైంది బావ..ఏమీ లేదు వదిలేయ్. చెప్పు బావ నువ్వు అంత టెన్షన్ తీసుకోకు.

టెన్షన్ ఏమీ లేదు లేరా అని శాంభవి చెప్పింది అంతా చెబుతాడు. ఆ మయూరి ఇంతకీ తెగించిందా అసలు ఏమనుకుంటుంది. ఒక ఆడదేనా.. అలాంటి ఎథిక్స్ ఉంటే అది మయూరి ఎందుకు అవుతుంది.  

శేషాద్రి కోపంగా మయూరి మయూరి అని అరుస్తూ ఉంటాడు..

మయూరి...

కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)