10-04-2026, 08:17 AM
Part - 29
నా ఫ్రెండ్ కి నన్ను అసిస్టెంట్ ని చేయ్. మేము మేము ఏదో పాట్లు పడతాము. మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు రా.. కొంచెం జలస్ గా అడిగితే...
అరే అన్నయ్యకి అప్పుడే జలస్ వస్తుంది. చూసావా బావ.. ప్రేమ లేదు అంటున్నాడు. జలస్ ఫీల్ అవుతున్నాడు. నేనేం జలసి ఫీల్ అవ్వడం లేదు గాని మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారో చెప్పు.
హాస్పిటల్లో పరిచయమైనప్పుడే ఫ్రెండ్స్ అయ్యాము. ఇప్పుడు ఇంకా తీక్కెస్ట్ గా మారబోతున్నాము. అక్కడ అంత సీన్ లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో విశి ఎవరిని దగ్గరికి రానివ్వదు. అందులో ముఖ్యంగా మగవారిని.. మరి మీ ఇద్దరిని ఎలా రానిచ్చింది. అంటూ అని పైనుంచి కిందకు చూస్తే.
చేతిని వెనక్కి తిప్పి.. వీపిమీద ఒక గుద్దు గుద్ది ఇప్పుడు పరిచయమైన వాళ్ల గురించి చెబుతున్న. మేము ఆల్రెడీ పరిచయం అయిపోయాము.
నేను కూడా ఎప్పుడో పరిచయమయ్యాను..అబ్బా ఆపండ్రా మీ గోల.. ఒరేయ్ బామ్మర్ది.. నిన్ను తీసుకెళ్లి విశికి పరిచయం చేసే బాధ్యత నాది.
చూడు సూర్య విశికి ఇప్పుడు ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. తన సేఫ్టీ గా ఉండాలి అనుకుంటే మన అనుకునే మనిషి తన చుట్టూ ఉండాలి.
వీడైతే ఫన్ క్రియేట్ చేస్తాడు కాబట్టి తొందరగానే కలిసిపోతుంది. మనవాడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎవరిని దగ్గరికి రానివ్వడు. ఏ విధంగా చూసుకున్న విశి సేఫ్టీ గా ఉంటుంది.
నువ్వన్నది కూడా నిజమేలే... బాబాయ్ కూడా వీడు ఏమీ చేయడం లేదని బాధపడుతున్నారు. ఇలాగైనా బిజీ అయితే బాబాయ్ కూడా హ్యాపీ.
సరే రా రేపు పరిచయం చేస్తాను. రేపు అంటే రేపే కాదు. కొంచెం అన్ని సెట్ చేశాక అప్పుడు నిన్ను అక్కడ పెడతాను.
నో ప్రాబ్లం అన్నయ్య. ఈ లోపు నేను మా వదినతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తాను. ఇంకొక్కసారి వదిన అన్నావంటే... వదిన కాకపోతే బాబీ.. బాబీ కాకపోతే సిస్టర్.. ఇన్... లా... ఏదైనా భావం అదే కదా ...
ఏదో ఒకటి ఏడవండి. ఇంకా ఇంటికి వెళదామా... వెళ్లి నీ క్యూటితో కబుర్లు మొదలుపెట్టాలా.. ఒరేయ్ సౌమ్య కూడా ఇంటి దగ్గరే ఉంది.
వెళ్ళాలి అంటే వెళదాం లేకపోతే ఇలాగే రోడ్డు మీద తిరుగుదాం.. నాకేమీ ఇబ్బంది లేదు. అరే బావ ఎందుకు అంత మొహమాట పడతావు. ఇంటికే వెళదాం.
సౌమ్య పేరు చెప్పగానే కుక్కపిల్ల లాగా వచ్చేస్తావు. మళ్ళీ కంటి చూపుతో కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడంట... వీడు వీడి పైత్యపు డైలాగులు...
ముగ్గురు ఇంటికి వెళ్లేటప్పటికీ చందు బుసబుసలాడుతూ ఉంటుంది. అరె మా చందు పాపకి ఏమైంది. అలకపాన్పు మీద ఉంది అని సూర్య పక్కన కూర్చుని అడిగితే... నాతో మాట్లాడద్దు బావ.
ఏమైందిరా... నిన్ను ఎవరేమన్నారు చెప్పు. నన్ను, సౌమ్యని వదిలేసి మీరందరూ జాలిగా ట్రిప్ కి వెళ్లారు. మేమేమైనా.. అదుగో అక్కడ కూర్చున్న ఓల్డ్ కపుల్స్ లాగా అనుకుంటున్నారా..
మమ్మల్ని ఎందుకు తీసుకు వెళ్ళలేదు. అది అనుకోకుండా జరిగిన ట్రిప్. మళ్లీ ప్లాన్ చేసుకుందాము. మీరు అనుకోకుండా వెళితేనే మమ్మీ వాళ్ళ అందరూ గ్యాదర్ అయ్యారా...
అందులో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. అంతా ఇదిగో నాన్న... విక్రమ్ వైపు చూపిస్తాడు. ఇది మరీ బాగుంది.. ఎవరి టీంని వాళ్ళు ఫామ్ చేసుకున్నాము. మా టీం ని మేము పిలిచినప్పుడు... మీ టీం ని మీరు పిలుచుకోవాలి కదా రా.. దాన్ని కూడా మా మీదకి గెంటేస్తే ఎలాగా...
చందు విక్రమ్ దగ్గరికి వెళ్లి.. నిజం మావయ్య.. నువ్వు అయితేనే కరెక్ట్ గా ప్లాన్ చేస్తావు. వీళ్ళకి అసలు ఏమీ రాదు. అందులో ఆ వైభవ్ గాడు ఉన్నాడంటే...
అందరూ బుర్రలు తింటాడు కానీ ఒక ప్లానింగ్ ఉండదు.. ఏమీ ఉండదు. ఇదిగో మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు.
మీరు.. మీరు.. పడండి. నువ్వు ఇందాకటి నుంచి బెక బెకలాడుతున్నావు కానీ.. అక్కడ చూడు సౌమ్య ఎంత కుదురుగా కామ్ గా కూర్చుని ఏం జరుగుతుందా అని చూస్తుంది.
దానికి అడగాలని ఉన్న అడగలేదు. భయం ఎక్కువ. అందులోను శ్రీకర్ ని చూస్తే మరీ వణుకుతుంది. నన్ను చూస్తే ఎందుకు భయపడుతుంది చందు.
నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. సరిగ్గా మాట్లాడు అని పక్కకు చూడు అని సైగ చేస్తూ ఉంటాడు. సౌమ్య కూడా చందు చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటే...
హే.. నా చెయ్యి వదులు నేను చెప్పింది అబద్దమా.. అబద్దం అని దీన్ని చెప్పమను. శ్రీకర్ తల పట్టుకుంటాడు. ఇది అబద్ధం చెప్పడం అంటే నన్ను బీబీసీ ఛానల్ లో నుంచో పెట్టడమే.
ప్లీజ్ బావ కాపాడు.. అరేయ్ చందు ఇలా రారా.. అని సూర్య పిలిస్తే.. చెప్పు బావ అని పక్కన కూర్చుంటుంది. రేపు నిన్ను, సౌమ్యని స్పెషల్గా తీసుకువెళ్తాను.
మీకు ఎలాంటి షాపింగ్ కావాలంటే అలా చేసుకోవచ్చు. పక్క.. పక్క.. కావల్సి వస్తే నీకు తోడుగా వైభవ్ ని పంపిస్తాను.
వైభవ్ వెంటనే లేచి నమస్కారం చేస్తూ.. ఎందుకు అన్నయ్య అమ్మవారికి మేకను బలి ఇచ్చినట్టు.. నన్ను దీనికి బలిఇవ్వాలి అనుకుంటావు.
దీనితో షాపింగ్ కి వెళ్లడం కన్నా హిమాలయానికి వితౌట్ డ్రెస్ తో వెళ్లడం బెటర్ తెలుసా.. అవునా... అయితే హిమాలయాలుకి టికెట్ తీయమంటావా...
ఎందుకు.. అదే నాతో షాపింగ్ రావడం కన్నా హిమాలయాలకు వెళ్లడం బెటర్ అంటున్నావు కదా... నడుచుకుంటూ వెళతావా లేక ఏదైనా వెహికల్ చూడమంటావా...
ఏంటి వెటకారమా... కాదు గొడ్డుకారం...
వీళ్ళిద్దరి గొడవ ఇప్పుడు తీరదు కానీ మాకు ఆకలేస్తుంది ముందు ఏదైనా పెట్టండి మాతశ్రీ అనుకుంటు విక్రమ్ వెళ్ళిపోతాడు.
విక్రమ్ వెనకాల అందరూ కామ్ గా వెళ్ళిపోతారు. వీళ్లిద్దరూ జుట్టు జుట్టు పట్టుకునే వరకు గొడవ పడుతూ ఉంటే...
సౌమ్య వచ్చి.. చందు ఎందుకే ఈ గొడవ. ఏదో అడగాలి అనుకుని నన్ను ఇరికించేసావు. అవునా... నిన్నేం ఇరికించాను. ఆవేశంలో నువ్వు ఏదేదో మాట్లాడేశావు.
అందుకే సౌమ్య నేను చెప్పేది.. దీనికి దూరంగా ఉండు. దీని బుర్రతో నిన్ను కూడా వాయించి ఫ్రై చేసేస్తోంది.
మేము ఏదో ఒకటి చేసుకుంటాంలే గాని నువ్వు వెళ్ళు వైభవ్.. రా చందు అని లాక్కు వెళుతుంది..సౌమ్య చెప్పింది కాబట్టి నేను ఇక్కడితో వదిలేస్తున్నాను.
లేకపోతే నా.. లేకపోతే ఏం చేస్తావే అని మళ్లీ మీదకు వెళుతూ ఉంటే.. శ్రీకర్ చేయ పట్టుకుని లాగుతాడు. ఏరా ఇంకా మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా..
అడ్డదిడ్డంగా కొట్టుకుంటున్నారు. లేకపోతే చూడు బావ.. ప్రతిదానికి నన్ను లాగుతుంది. నాతో గొడవ పడుతుంది. నేనే గొడవ పెట్టుకున్నాను అని అరుస్తుంది.
ఒరేయ్ వైభవ్ ఒకటి అడుగుతాను చెప్పరా... అడుగు బావ అని చిరాకుగా అంటాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నా.. మా ఎవరితోనూ గొడవ పడదు. ఏమీ అడగదు.. వాదించదు..
స్పెషల్ గా నీతోనే ఎందుకు పెట్టుకుంటుంది. కొవ్వు ఎక్కువయ్యి... తల మీద ఒకటి పీకి.. అది కొవ్వు కాదురా.. ప్రేమ. సరిగ్గా ఆలోచించు. నీకే అర్థమవుతుంది.
వాళ్లకి అర్థమైనప్పుడు వాళ్లే ప్రేమించుకుంటారు గాని నువ్వేమీ ఎంకరేజ్ చేయక్కర్లేదు గాని రా అని సూర్య వెళ్ళిపోతాడు.
బాబోయ్ ఆ పిల్ల రాక్షసితో ప్రేమ అని వైభవ్ పరుగందుకుంటాడు.
ప్రేమ ప్రయాణాలు మొదలయ్యాయా ??..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)