Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 69



శాంభవిని  లాగి గుండెలపైన పడుకోపెట్టుకుంటాడు. నేను ఇక్కడ పడుకోను నాకు దూరం జరుగు అని అరుస్తూ ఉంటే...  నువ్వు గప్చుప్ గా కళ్లు మూసుకొని పడుకో.

లేదనుకో నువ్వు కింద నేను పైన ఉంటాను.  రాత్రంతా నన్ను మోయాల్సి వస్తుంది. అది  ఇష్టమైతే నీకు ఇష్టం వచ్చిన అంతసేపు అరువు అంటాడు.

దెబ్బకి కామ్ అయిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నిన్ను ఇలా భయపెడితేనే దారిలోకి వస్తావు.  అమ్మ... పాప...  బుజ్జి అంటే చిందులు తొక్కుతున్నావు.

నిన్ను కాదు అనాల్సింది. ముందు మా మామల ఇద్దరినీ అనాలిని.  రెండు పీకితే నువ్వు లైన్ లోకి వస్తావు అని మనసులో అనుకుని శాంభవిని చూస్తాడు.

అప్పటికే నిద్రలోకి జారిపోతుంది. కుయ్యో కుయ్యో అని అరుస్తావు.  చిటికెలో నిద్ర పోతావు. నీలో  చిన్నపిల్లల లక్షణం ఎప్పుడూ పోవాలి..  ఎప్పుడూ సంసారం మొదలు పెడతామో.. మా అత్త ఎప్పుడు నీ ఒడిలో పడుతుందో అంటూ పైకి చూస్తాడు.

పొద్దుటే లేటుగా లేచిన శాంభవి మత్తుగా చేతులతో తడుతూ పిల్లో ఇంత గట్టిగా ఉంది. మెత్తగా లేదేమిటి అనుకుంటూ మెల్లిగా కళ్ళు తెరుస్తోంది.

రుద్ర మీద పడుకుని ఉండడం చూసి గబుక్కున లేచి ఏమిటి నేను ఇలా నిద్రపోయాను. ఇతను భయపెడితే మాత్రం నేను అలా పడుకోవడమేనా..

ఛి ఛి అనుకుంటూ లేస్తుంది. పైట  రుద్రా వీపు కింద ఇరుక్కుని మళ్ళీ ఎంత స్పీడుగా లేచిందో అంత స్పీడ్ గా వెనక్కి వచ్చి పడుతుంది.

మీద పడిన శాంభవి చుట్టూ చేతులు వేసి నన్ను వదిలి వెళ్ళలేక పోతే ఉండిపోవచ్చు కదా పాపా. నిన్ను వెళ్ళమని నేను అనలేదు కదా.. ఎందుకు ఈ ఫీట్లు.

నేనేమీ కావాలని వచ్చి పడలేదు.  నువ్వు ఎలా పడ్డావు అని నేను అడగలేదు.   నీ మాటలు అర్థం నాకు తెలుసులే..  నా చీర.

చీర నా తీసుకో.  నా చీర నీ కింద ఉంది. చిలిపి..
నీ చీర నేను విప్పకుండానే నా కింద ఎలా ఉంటుంది పాప. తల కొట్టుకుంటూ నాచీర నీకింత ఉంది.  సరిగ్గా చూడు.

ఓ అవునా అని చూసి ఆ ఉంది అయితే... నేను వెళ్ళాలి.  ఇలాగే బయటికి వెళతావా... వెళితే ఏమవుతుంది. అందుకే నిన్ను చిన్నపిల్ల అనేది..

ఇలా బయటికి వెళితే అందరూ నవ్వుతారు.  ముందు వెళ్లి స్నానం చేసి రెడీ అవ్వు. అప్పుడు వెళ్ళు. నా బట్టలు ఇక్కడ లేవు.

అన్నీ ఇక్కడే ఉన్నాయి.  డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళితే నీ క్లోసెట్స్ లో అన్ని సర్దిపెట్టి ఉన్నాయి . ఎప్పుడొచ్చాయి ఇక్కడికి..  నీకోసం నేనెప్పుడో కొన్నానులే.

నాకోసం కాదు. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కొంటానే తింగరి. మీ అత్త కూతురు కోసం కొన్నావు. అవును మా అత్త కూతురు కోసమే కొన్నాను అయితే ఇప్పుడు ఏమిటి అని ఉడికిస్తాడు.

ఆ మాటకు ఉక్రోషంగా నేను ఒకళ్ళ బట్టలు వేసుకోను. అవునా ఈ చీరలు ఎలా కట్టుకోవో నేను చూస్తాను కదా అని ఎత్తుకొని తీసుకువెళ్లి టబ్లో దించి వాటర్ వదులుతాడు.


ఇదిగో రుద్ర అంటుంది.  అబ్బా మొగుడిని  పేరు పెట్టి పిలవకూడదు.  లేదు నేను అలాగే పిలుస్తాను. నా చీర తడిపేసావు. నేను ఎలా వెళ్లాలి.

చెప్పాను కదా చీరలు అక్కడ ఉన్నాయి. కట్టుకో.  నేను కట్టుకోను అంటున్నాను కదా..   ఇప్పుడా చీరలు కట్టుకోకుండా ఎలా వెళ్తావో నేను చూస్తాను.

నేను ఇలాగే ఉంటాను అని దెబ్బలాడుతుంది.  బంగారం నీకు ఇలాంటి కోరిక ఉందని చెప్పలేదే అని కన్ను కొడతాడు.

ఎలాంటి కోరిక అని భయంగా వెనక్కి బెండ్ అవుతుంది.  అదే నా చేతులతోనే చీర విప్పించాలని. నువ్వు పైకి కనపడవు గాని పెద్ద నాటివి.

నీ కోరిక నేను మాత్రం ఎందుకు కాదంటాను అని భుజం మీద చేయి వేస్తాడు . మర్యాదగా అక్కడే ఆగు అని వెంటనే పట్టుకుంటుంది.

ఏమైంది బంగారం పగలు అని ఆలోచిస్తున్నావా.. పరవాలేదు మొగుడు పెళ్ళాలకి పగలేంటి రాత్రి ఏంటి.. ఆ మాటకి కళ్ళుతేలేసి చూస్తూ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.

అదే రాత్రి జరిగంది ఇప్పుడు ఇలా వాటర్ టబ్ లో జరగాలనే కదా.. నేను అలా అనలేదు. నాకు అలాగే అర్థమైంది.  నాకు వద్దు అంటుంది.

ఏమి వద్దు.. నువ్వు అన్నదే... నేనేమన్నాను.. ఏవండీ అని ఏడుపు గొంతుతో అంటుంది. చెప్పు పాప అని ఇంక ముందుకు వస్తూ ఉంటే నేను స్నానం చేసి నువ్వు ఇచ్చిన చీర కట్టుకుంటాను అంటుంది.

నిజంగా అంటే నిజంగా ప్రామిస్. సరే అయితే.   నీకు బొజ్జగించి చెబుతుంటే నచ్చడం లేదు.. ఇలా రివర్స్లో వెళితేనే దారిలోకి వస్తావు అని అనుకుంటాడు.

ఏడుపు ముఖంతో ఉన్న శాంభవిని చూసి..ఏడవకుండా కట్టుకో అని దగ్గరికి వచ్చి..  అవి కొన్నది మొత్తం నీకే. ఎవరికో కాదు.

ఎవరో ఏదో చెబితే అది బుర్రలో పెట్టుకుని మన సంతోషటైం అంతా పాడు చేయకు . చెప్పి స్పీడ్ గా బయటికి వెళ్లిపోతాడు. వెళుతున్న రుద్రనే చూస్తూ ఉంటుంది.

రుద్ర బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూఉంటే ఫోన్ రింగ్ అవుతుంది.  లిఫ్ట్ చేసి హలో అంటే ఏమిటి రుద్ర.. రాత్రి బాగా జరిగిందా అన్న వాయిస్ వినపడి మయూరి అంటాడు.

పరవాలేదే... నిద్రమత్తు వదిలి నా గొంతు బానే గుర్తుపట్టావు అని గట్టిగా నవ్వుతుంది. మయూరి మాటకి కన్నింగా నవ్వుతూ రాత్రి ఎక్కడ నిద్ర మయూరి...

ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నీ దగ్గర ఏమైనా రెమిడి ఉందా అని అడుగుతూ.. ఓ.. సోరి నీకు పెళ్లి అవ్వలేదు కదా..పెళ్లి అయిన వాళ్లకైతే ఈ నొప్పులు సంగతి తెలుస్తుంది.

పెళ్లి కాని వాళ్లని అడిగితే ఎలాలే పాపం.  నీకు ఎలా తెలుస్తుంది అంటాడు.  రుద్ర అని కోపంగా అంటే..  అరే ఏమైంది మయూరి అంత కోపంగా అరుస్తున్నావు.

నేను అన్నం దాంట్లో తప్పేమైనా ఉందా. నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు. బురదపాముని ఎంత రెచ్చగొట్టిన ఉపయోగమేమీ లేదు కానీ ఏమిటి ఇంత పొద్దున్నే చేశావు.

స్వీట్ మెమోరీస్ బయటికి చెప్పకూడదు కదా నువ్వు తెలుసుకోవాలనుకున్న... ఒక పని చెయ్ మయూరి.  పెళ్లి చేసుకో..

అప్పుడు నీకు స్వీట్ మెమోరీస్ వస్తాయి. లేటు వయసులో ఘాటు రొమాన్స్ అనుకుని ఎంజాయ్ చెయ్. అప్పుడు పక్కన వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి అన్న ఆరాటం తగ్గుతుంది.

ఏమంటావు... రుద్ర..  నేను పెళ్ళంటూ చేసుకుంటే అది దేవేంద్ర ని మాత్రమే. నువ్వు అన్న ఆ ఘాటు రొమాన్స్ కూడా దేవేంద్ర తోనే అని పొగరుగా అంటుంది.

చింత చచ్చిన పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రిటైర్మెంట్ వయసులో నీకు పెళ్లి కావాలా.. అది కూడా మళ్ళీ మా చినమామతో. అసలు మా చిన్న మామ పక్కన ఏ విధంగా సూట్ అవుతావని నీ కోరిక.

నాకేం తక్కువ..  వినయం తక్కువ. ఏ మగాడికైనా అందం పొగరు ఉన్న అమ్మాయిలు కన్నా వినయంగా పద్ధతిగా ఉన్న అమ్మాయిలు అంటేనే నచ్చుతారు.

అందుకే మా చిన్న మామ కి మా చిన్నత్తంటే ప్రాణం అర్థమైంది అనుకుంటా... చూస్తూ ఉండు మీ చినమామే వచ్చి పెళ్లి చేసుకుంటానని చెబుతాడు.

నువ్వు ఇలా పగటి కలలు కంటూనే డైరెక్ట్ గా నరకానికి వెళ్ళేటట్టు ఉన్నావు ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

శాంభవి రెడీ అయ్యి తలుపు తీయడానికి ట్రై చేస్తుంది. ఎంత ట్రై చేస్తున్నా రాకపోతే కోపంగా రుద్ర దగ్గరికి వెళ్లి తలుపు రావడం లేదు అంటుంది. వెనక్కి తిరిగి ఫ్రీజ్ అయిపోతాడు .

లేత కనకాంబరం రంగు షిఫాన్ చీరలో మెరిసిపోతూ ఉంటుంది.  తలస్నానం చేసింది అనడానికి  గుర్తుగా నీటి తుంపరులు ముఖంపైన అక్కడక్కడ ఉంటాయి.

హలో అని చేయి ఊపోతుంది.  ఏమిటి అంటే తలుపు రావడం లేదు. బ్యూటిఫుల్ అంటాడు.  హ.. ఏమన్నావు.. చాలా అందంగా ఉన్నావు అని చెబుతున్నాను.

నీ కాంప్లిమెంట్ నాకు అవసరం లేదు. తలుపు తీస్తే నేను మా నాన్న దగ్గరికి వెళతాను. పైనుంచి కిందకి చూసి అలంకరణ అయిపోయిందా. ఆ అంటుంది.

ఏదో తేడా కొడుతుంది పాప. లేదు నేను బాగానే రెడీ అయ్యాను అని ముఖం పైన చేయి వేసుకుంటుంది. ఒకసారి ఇలా రా అని అద్దం ముందు నుంచో పెట్టి పాపిట్లో కుంకుమ పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అంటాడు.

శాంభవి అద్దంలో చూసుకుంటుంది. నిజంగానే తన ముఖంలో కొత్త మెరుపు కనపడుతుంది.  ఇంకా దగ్గరికి వెళ్లి చూసుకుంటూ పాపిట్లో ఉన్న కుంకాన్ని టచ్ చేస్తుంది.

మైమరుపుగా చూసుకుంటూ ఉంటే నచ్చిందా అంటే.. హా అంటుంది. ముందు అలంకరణ బాగుందా...  ఇప్పటి అలంకరణ బాగుందా..

ఇప్పుడే అంటుంది. చూసావా పెళ్లి ఎంత అందాన్ని తెచ్చిందో. నిజమే.. అయినా సరే నువ్వు నాకు దూరంగా ఉండు.

నాకు క్లారిటీ వచ్చేదాకా డిస్టెన్స్ మెయింటైన్ చెయ్ అంటుంది.  నడుం జుట్టు చెయ్యివేసి దగ్గరికి లాక్కుని నీకు ఎం క్లారిటీ కావాలి పాప.

నువ్వు నన్ను ప్రేమించలేదు నాకు తెలుసు అని మళ్ళీ ఏడుపు అందుకోపోతుంది. ష్.. పెదాలు మీద వేలు ఉంచుతాడు.

ఆస్పర్సకే శాంభవి బిగిసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతుంది. చూడు పాప..  చెప్పేది బుర్ర పెట్టి విను.

ప్రేమించకుండానే ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే.. టైపు కాదు.  ఎవరు ప్లేసులోనూ నేను ఉంచాల్సిన అవసరం నాకు లేదు.

నువ్వు ఉండే ప్లేస్ ఇది అని శాంభవి చేతిని  గుండెలపైన పెట్టుకుని చూపిస్తాడు.  ఎప్పటికీ నువ్వు మాత్రమే ఉంటావు అర్థమవుతుందా...

ముఖ్యంగా మీ నాన్న నుంచి నిన్ను దూరం చేసే ఆలోచన ఎప్పటికీ లేదు.  రాదు కూడా..  ఎందుకో తెలుసా మనిషిగా ఎక్కడున్నా నీ ఊపిరి మీ నాన్న.

నువ్వు నా ప్రాణం.  నీ ఊపిరికేదైనా అవితే నా ప్రాణం ఎలా నిలబడుతుంది.

శాంభవి సమాధానం..

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 2 Guest(s)