Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 68


శాంభవి రెస్ట్ తీసుకుంటుంది అని గదిలోకి తీసుకుని వెళ్తారు.  రుద్ర గదిలో వర్క్ చూసుకుంటూ ఉంటే ధీరజ్ వచ్చి.. ఏంటి బావ ఇప్పుడు కూడా వర్క్ ఎనా.. మరి ఏం చేయమంటావో చెప్పు అంటాడు.

బావ నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు.
అడుగు అంటాడు. నువ్వు కావాలనే శాంభవికి తినిపించలేదు కదా.. నీ భోజనం అయిన తర్వాత తినిపించాలి అనుకున్నావు. ఎందుకు.

ఫుడ్ లో ఏమన్నా కలిసిందేమో అన్న అనుమానం. అందుకే నేను టేస్ట్ చూసిన తర్వాత శాంభవికి పెట్టాను. ధీరజ్ కంగారుగా నువ్వెందుకు టేస్ట్ చూసావు. నీకు ఏదైనా జరిగితే...

నాకేమీ అవ్వదు.  నేను స్ట్రాంగ్. వెంటనే హాస్పిటల్ కి వెళ్తాను.  ట్రీట్మెంట్ తీసుకుంటా.. శాంభవి విషయంలో అలా కాదు. ముందు శాంభవి నే పానిక్ అవుతుంది..

మావయ్య వాళ్ళు కూడా కంగారుపడతారు. ఎంతమంది హెల్త్ మీద తెచ్చుకుంటారో తెలియదు. శాంభవి విషయంలో ఏదైనా సరే  నెగ్లెట్ చేయను అంటాడు.

నువ్వు పైకి కోపంగా ఉన్నట్టు ఉంటావు కానీ ఎంత ప్రేమ బావ అంటాడు.  కొంచెం ఎక్కువ చేసావు గాని తగ్గించు. రేపు నీకు పెళ్లి అయితే నువ్వు ఇదే పని చేస్తావు.

మనకు అంత శత్రువులు ఎవరూ లేరులే.. నీకు శత్రువుని అని చెప్పి రారు.  మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. బావ  నీకేమీ ప్రిపరేషన్ లేదా... దేనికి రా..

రేపు శోభనం కదా.. ఆ మాటకి రుద్రా లైట్ గా బ్లష్ అవుతూఉంటాడు. వెంటనే తమాయించుకుని అయితే అంటాడు. ఏంటి బావ అన్నీ తెలుసా ఆ..  ఆ... అంటాడు.

నీకు అన్నీ తెలిసినట్టు ఉన్నాయి.  నేను ఇంకా బ్యాచిలర్ ని బావ అంటాడు.  మరి ఒక బ్యాచిలర్..  పెళ్లి అయిన వాడి దగ్గరకు వచ్చి మరీ అడుగుతున్నాడు అంటే ఒకటి ఆత్రం ఆగడం లేదు అయి ఉండాలి లేదా అన్నీ తెలుసైనా ఉండాలి అంటాడు.

బావ ఇది అన్యాయం. నిన్ను ఏదో విడిపిద్దాము కాసేపు టీస్ చేద్దామనుకుంటే రివర్స్లో నాకే ఫిట్టింగ్ పెడుతున్నావు. ఇక్కడ ఉన్నది రుద్ర. రుద్ర తో ఆటంటే అంతా ఈజీ నా అంటాడు.

శోభనం టైం దగ్గరికి వచ్చేసింది.  మగవాళ్ళు అందరూ రుద్రని సరదాగా ఏడిపిస్తూ ఉంటే... శాంభవికి ధరణి జయంతి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.

అబ్బాయితో ఎలా నడుచుకోవాలో ఏమిటో చెబుతూ ఉంటే అబ్బా నాకు తెలుసులే అని విసుక్కుంటుంది
  తల మీద ఒకటి కొట్టి ఏం తెలుసు నీకు.. ఒకటి చెప్పవే. ఏం చెప్పాలి అంటుంది.

అదే ఏదో తెలుసన్నావు కదా.. అమ్మ అది ఏమైనా స్టోరీ నా చెప్పడానికి... కదా..  ఇది ఎవరు పుస్తకాల్లో రాయరు. పెద్దవాళ్ళు చెబుతారు తెలుసుకో.  అలాగే తెలుసుకుంటాను సరేనా..

తులసి వచ్చి అమ్మాయి రెడీ అయిందా.. కంగారు పెడుతున్నారంటే అయిపోయింది.  వస్తుందండి అని తీసుకువెళ్తారు.

వదిలిపెట్టి తలుపులు వేసి ధరణి పైకి చూస్తూ ఒక నమస్కారం పెడుతుంది. తులసి అది చూసి ఏమైందమ్మా అలా దండం పెట్టావు. అల్లుడుగారు గురించి.

రుద్రకే..  రుద్ర బానే ఉన్నాడు కదా.. ఈరోజు నుంచి నా కూతురుతో తిప్పలు పడాలి కదా.. అందుకే రుద్ర బాగుండాలి అని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.

కూతురి మీద చాలా నమ్మకం అనుకుంటా.. మా మొగుళ్ళ మీద మాకు నమ్మకం ఎక్కువ లేండి అని జయంతి అంటుంది. 

గదిలోకి వచ్చిన శాంభవి తలదించుకునిఉంటుంది. రుద్ర శాంభవినే చూస్తూ ఉంటాడు. పాలమీగడలాంటి తెల్లటి చీరలో దేవకన్య లాగా మెరిసిపోతూ ఉంటుంది.

మెడలో పచ్చడి పసుపుతాడు,  నల్లపూసలు చేతినిండా మట్టి గాజులు తలనిండ మల్లి పువ్వులతో అపరంజి బొమ్మ లాగా ఉంటుంది.

రుద్ర మెల్లిగా శాంభవి దగ్గరికి వచ్చి అక్కడే ఆగిపోయావు రా అని చెయ్యి పట్టుకోపోతాడు. వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటుంది.

ఏమిటి ఇదంతా సిగ్గే.. నిన్న నాకు భోజనం మాత్రం కుక్కి కుక్కి తినిపించావ్. అప్పుడు మీ అన్నయ్యలు పక్కన ఉన్నారనా ఏమిటి అని అల్లరిగా అడుగుతాడు.

శాంభవి సూటిగా రుద్రనే చూస్తుంది.  చూపు తేడాగా ఉండేటప్పటికీ రుద్ర అనుమానంతో.. ఏమైంది  పాప ఎలా ఉన్నావు..

ఎవరు నువ్వు అని అడుగుతుంది ఆ ప్రశ్నకి ఆశ్చర్యంగా చూస్తూ నేను రుద్రని అంటాడు.  నేను అడుగుతుంది నీ పేరు కాదు.. ఎవరు నువ్వు..  నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు...  ఏం సాధించాలని...

శాంభవి అడిగే విధానానికి ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పు. ఏం చేయాలి అనుకుని పెళ్లి చేసుకున్నావు.

రుద్రకి మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. మయూరి కి సంబంధించిన వాళ్ళు ఎవరో శాంభవి మనసులో విషాన్ని నింపారు అని..

వెంటనే నవ్వుతూ నిన్ను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. కాదు అది అబద్ధం అంటుంది. అవునా మరి నీకు తెలిసిన నిజం ఏమిటి..

నువ్వు నన్ను ప్రేమించలేదు.  మీ చినమామ కోసమే నన్ను పెళ్లి చేసుకున్న అంటుంది. అలా అని ఎవరు చెప్పారు. ఎవరో చెప్పారు లే..

ఎంతసేపని నిలబడతావు.  ముందు వచ్చి కూర్చో అని చెయ్యి పట్టుకోబోతాడు. వెంటనే చేతిని మళ్లీ వెనక్కి తీసుకుంటుంది.

ఇక లాభం లేదు అనుకుని శాంభవి చేతిని ఒక గుంజు  గుంజి బలవంతంగా తీసుకువెళ్లి కూర్చోబెడతాడు. ఈ హడావిడిలో చేతిలో ఉన్న పాలగ్లాసులో పాలు తుణికిసాలాడుతూ ఉంటాయి.

రుద్ర ఆ పాలు కిందపడనివ్వకుండా పట్టుకుని పక్కన పెట్టి ఇప్పుడు చెప్పు ఏమిటి నీ బాధ అంటాడు. బాధ కాదు కోపం అంటుంది.

అదే ఎందుకు.. నన్ను ప్రేమించకుండా ప్రేమించానని అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకు నన్ను చీట్ చేసావు అంటుంది.

నా కళ్ళల్లోకి చూడు..  నేను నీకు అబద్ధం చెప్పానా..  నిన్ను చీట్ చేశానా. నీ కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి అంటుంది.

ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అందుకే నిన్ను పాప అనేది. చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నావు అంటాడు.  నేనేమీ చిన్నపిల్లను కాదు నాకు అన్ని నిజాలు తెలుసు అంటుంది.

ఓ అవునా ఎవరు చెప్పారు ఆ నిజాలు... ఎవరు చెబితే ఏమిటి. అది నిజం కదా.. పోనీ అలాగే అనుకుందాం. మా చిన్న మామ కోసం ఎందుకు చేసుకుంటాను.

మా చినమామకి నీకు ఏమిటి సంబంధం.. ఆ మాటకి ఆలోచిస్తూ మీ చిన్న మామ వైఫ్కి కొంచెం నా పోలికలే ఉన్నాయి కదా..

కాదు మా చిన్నత్త పోలికలే నీకున్నాయి.  నేను ఎవరిలాగా ఉండను. నేను నాలాగానే ఉంటాను అంటుంది. సరే సరే నీ లాగానే ఉంటావు.

నీ పోలికలే మా చిన్నఅత్తలో ఉన్నాయి అయితే.. మీ చినమామ కి పుట్టిన పాప మిస్ అయింది కదా.. ఆ పాప వచ్చే వరకు నన్ను ఆ ప్లేస్లో ఉంచుతున్నారు కదా..

ఏం మాట్లాడుతున్నాను నువ్వు.. ఎప్పుడూ అదే విషయం చెప్పేవారు కదా అది నిజం చేస్తున్నారా.. మా నాన్నకి నన్ను దూరం చేయడానికి ఇంత ప్లాన్ చేశారా అంటుంది.

తల పట్టుకుని కూర్చుని శాంభవి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా..  ఎవరు నీకు ఈ సోది అంతా చెప్పారు..

అది మాత్రం చెప్పను అంటుంది. సరే  నీకు ఒకరి గురించి చెబుతాను క్లియర్గా విను. మయూరి.. మనకి బద్ధ శత్రువు. విడదీయడానికి చాలా ప్లాన్లు వేస్తూ ఉంటుంది.

విషాన్ని నింపడానికి చూస్తుంది. ఈ విషయం కూడా చెప్పారు. ఏమని అంటే.. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సేమ్ అలాగే చెబుతారు అని...

నీ అమాయకత్వాన్ని మయూరి బాగా క్యాష్ చేసుకుంది అనుకొని... పెళ్లయిన తర్వాత ఆడపిల్ల అత్తారింట్లోనే కదా ఉంటుంది.

ఆ లాజిక్ లో ఆలోచిస్తే మీ నాన్నకి దూరంగానే ఉంటావు కదా.. ఈ దూరంగా ఉండడం వేరు.. మీరు చెప్పే దూరం వేరు అంటుంది..

ఏ దూరమైనా ఒకటేగాని నా బుర్ర వేడెక్కిపోతుంది. వెళ్లి పడుకో అంటాడు. చూశారా వాళ్ళు చెప్పిందే నిజం అని ఏడుపు ముఖం పెడుతుంది.

ఇప్పుడు నేనేమన్నాను పాప.. మీకు నా మీద ప్రేమ లేదు. అందుకనే నన్ను విసుక్కుంటున్నారు. వెళ్లి పడుకోమంటున్నారు.

నిజంగా మీరు నన్ను ప్రేమించి ఉండి ఉంటే నా బాధ అర్థం చేసుకునేవారు. నన్ను బుజ్జగించి.. మా నాన్నలాగా లాలించి నా బాధ తీర్చేవారు.

మీరు అలా చేయడం లేదు అంటే వాళ్ళు చెప్పిందంతా నిజమే నాకు మా నాన్న కావాలి అని ఏడవడం మొదలు పెడుతుంది.

రుద్ర గది సౌండ్ ప్రూఫ్ అవడం మీద శాంభవి రాగాలు బయటకి వినిపించవు.  రుద్ర ఆరామంగా కూర్చుని కాళ్లు చాపుకుని నీకు ఎంతసేపు ఏడవాలనిపిస్తే అంతసేపు ఏడువు.

నేనేమీ ఆపను. నా ఏడుపు బయటకి వినిపిస్తుంది కదా.. మా నాన్న వస్తారు కదా.. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ మన గది సౌండ్ ప్రూఫ్.

గదిలో ఏం జరిగినా బయటికి వినిపించవు. నువ్వు బయటికి వెళ్లలేవు వాళ్ళు లోపలికి రాలేరు. కాబట్టి నీకు ఎనర్జీ ఉన్నంత సేపు ఏడ్చి ఎనర్జీ అయిపోయిన తర్వాత ఇదిగో ఈ గ్లాసులో ఉన్న పాలు తాగి హాయిగా బొజ్జో. పొద్దున్నే మాట్లాడుకుందాం అంటాడు.

ఆ మాటకు ఉక్రోషంగా నేను ఎందుకు ఏడుస్తాను.  ఏడవలసిన అవసరం నాకేంటి అని కళ్ళు తుడుచుకుని.. ఇదిగో పాలు కూడా నేను తాగుతున్నాను.

ఇది ఎనర్జీ కోసం కాదు నేను బాగానే ఉన్నాను అని చెప్పడం కోసం అని పాలు ఒక్క చుక్క కూడా ఉంచకుండా మొత్తం తాగేసి మంచం ఎక్కి పడుకుంటుంది.

మీరు మాత్రం నా పక్కన పడుకుంటే అస్సలు బాగోదు అంటుంది.  మరి పెళ్ళాం పక్కన పడుకోకుండా ఎక్కడో పడుకోవడానికి నాలో మేటర్ లేదు అనుకుంటున్నావా ఏమిటి..

కావాలనే మంచం మీద కూర్చుంటాడు. నువ్వు ఇక్కడ కూర్చుంటే నేను అరుస్తాను అంటుంది. నువ్వు అరిచిన ఎవరికి వినపడదని చెప్పాను కదా పాప.. మూసుకొని పడుకో అని రుద్ర  పడుకుని శాంభవిని ఒక లాగు లాగుతాడు. శాంభవి వచ్చి రుద్ర మీద పడుతుంది.

శాంభవి అలక...  రుద్ర రొమాన్స్...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)