Thread Rating:
  • 15 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery చాక్లెట్ (short story)

#49

 బయటకి వచ్చి వాళ్ళని చూడకుండా,స్టేషన్ లోకి వెళ్ళింది.


‎
‎"ఇంకో ఐదు గ్రాములు కావాలి అని చెప్పు,నీ అల్లుడికి"అనడం వినిపించింది ఆమెకి.
‎
‎అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది,అత్తగారు లేరు స్టేషన్ లో.
‎
‎కీర్తీ నిట్టూర్చి ఆటో ఎక్కి,ఆఫీస్ కి వెళ్ళింది.
‎
‎ ఆమె ఆఫీస్ లో పని చేస్తున్నా ఏదో ఇబ్బందిగా అనిపించింది.
‎
‎ ఇంటికి వెళ్లాక "ఏమిటి అమ్మను వదిలి ఎక్కడికో వెళ్ళావు ట"అన్నాడు భర్త.

‎ ఆమె లజ్జ తో "సత్తి గారు మాట్లాడుతూ ఉంటే,టైమ్ చూసుకోలేదు"అంది.
‎
‎ రాత్రి ముగ్గురు భోజనం చేస్తున్నపుడు,"ఏమిటి అదోలా ఉన్నావు"అడిగాడు.
‎ కీర్తి"ఏమొనండి,ఏదో బాధ అనిపిస్తోంది"అంది.
‎
‎ భర్త,కొడుకు పడుకున్నాక కొద్ది సేపు మేడ మీద నడిచింది.
‎
‎ ఉదయం భర్త లేచేసరికి ఇంటి ముందు ముగ్గులు వేసి,పూజ చేసింది.
‎
‎ కాఫీ ఇస్తూ"మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా "అంది.
‎ "ఏం ,నన్ను ప్రేమించింది ఎవరు లేరు. నేనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూసాను.మా వాళ్ళు ఒప్పుకోలేదు"అన్నాడు.
‎ "దేనికి"అంది
‎
‎
‎ "మా వాళ్ళు వెజ్.వాళ్ళు నాన్ వెజ్"అన్నాడు.
‎ మళ్ళీ"ఐదేళ్ల తర్వాత అడుగుతున్నావు ఏమిటి"అన్నాడు.
‎
‎ కీర్తి"నన్ను పక్క వీధిలో ఉండే ఇద్దరు లవ్ చేస్తున్నట్టు లెటర్ రాసారు.అది చదివి మా నాన్నగారు,పెదనాన్నగారు వెళ్ళి అగ్ని హోత్రం లో పడేస్తాం,అని బెదిరించారు"అంది నవ్వి.
‎
‎"ఓహో నీకు వాళ్ళలో ఎవరైనా నచ్చారా"అన్నాడు.
‎"ఇద్దరికి పెళ్లి వయసుకు వచ్చిన కొడుకులు ఉన్నారు"అంది చిలిపిగా.
‎
‎ "నిన్ను చూస్తే పెళ్ళి కానీ అమ్మాయిల ఉంటావు"అన్నాడు .
‎ కీర్తి మొహం లోకి నవ్వు వచ్చింది.
‎
‎"సత్తి గారి వద్ద మిల్క్ ఆపేసి,పాకెట్ లు తెచ్చుకుందాం"అంది మెల్లిగా.
‎
‎"ఏం.సరిగా రాడు అనా.ఈ చుట్టూ పక్కల ఇంకెవరున్నారు.కాకపోతే ఒకప్పుడు రౌడీ"అన్నాడు
‎
‎ కీర్తి"అదేమిటి"అంది.
‎ "వాడు పదేళ్ల క్రితం వరకు రాజకీయ నాయకుల కోసం రౌడీ పనులు చేసేవాడు ట.ఇప్పుడు ఎవరు పిలవడం లేదు ట"అన్నాడు.
‎
‎ "మీకు ఎలా తెలుసు"అంది.
‎ "పక్క వీధిలో ఉండే పెద్దాయన చెప్పాడు."అన్నాడు.
‎ కీర్తి ఇంటి పనిలో పడింది.
‎
‎ ఆమెకి మనసులో ఎందుకు బాధ ఉందో అర్థం అయ్యింది మెల్లిగా.
‎ స్నానం చేసి వస్తున్న భర్త తో"నన్ను మరీ ఆచారం అంటూ పెంచారు.గబుక్కున ప్రతిదానికి బాధ వేస్తుంది"అంది.
‎
‎"అంటే"అన్నాడు అర్థం కాక.
‎ కీర్తి సిగ్గు కంట్రోల్ చేసుకుంటూ "నిన్న స్టేషన్ లో ఒక పాత రౌడీ,నా చీర లాగాడు"అంది.
‎
‎ "వాట్, నువ్వు భయపడ్డావా"అన్నాడు
‎ కీర్తి"నన్ను అనుభవించింది మీరే ఇప్పటి వరకు.అలా చీర లాగితే భయం ఉండద"అంది.
‎
‎అతను బట్టలు వేసుకుని,బయలుదేరుతూ ఉంటే, స్కూ.ల్ రిక్షా వచ్చింది.
‎
‎భర్త భుజాలు పట్టుకుని"మనసులో ఉన్నది చెప్పేసే అలవాటు ఉంది కొంచెం.మీరు బాధ పడ్డారా"అంది.
‎
‎భార్య నడుము గిల్లి"మీ ఇంట్లో తెలిస్తే బాధ పడతారు.మా అమ్మ చూసిందా"అన్నాడు.
‎ "లేదు కానీ అత్తయ్య కి సత్తి గారు నచ్చలేదు"అంది మెల్లిగా.
‎
‎"చూడటానికి గేదెలాగా ఉంటాడు కదా"అన్నాడు .
‎
‎భర్త బయటకి వెళ్తుంటే,బాబు తో తను కూడా గేట్ వరకు వెళ్ళింది.
‎అతను వెళ్తూ"రోజు రా"అని రిక్షా వాడికి డబ్బు ఇచ్చాడు.
‎
‎"ఇంకో ఇరవై ఇవ్వాలి,నువ్వు ఇవ్వు కీర్తి"అన్నాడు వెళ్తూ.
‎
‎రిక్షా వాడు ,విమల్ వెళ్ళాక కీర్తి వైపు చూసి"మా మనవడికి పెళ్ళి కుదిరింది అమ్మాయి గారు"అన్నాడు.
‎
‎"ఓహ్ ఎప్పుడూ"అంది నవ్వుతూ.
‎
‎ జాకెట్ నుండి పొడుచుకు వస్తున్న కుడి సన్ను ముచికని చూసి"నా పెళ్ళాం తరఫు.పెళ్ళి పక్క ఊరి చర్చి లో అని పట్టుబట్టారు"అన్నాడు.
‎
‎ కీర్తి డబ్బు తేవడానికి లోపలికి వెళ్ళింది.
‎ ఆమె వచ్చేసరికి వాడు బీడీ కాలుస్తూ,గడప వద్ద నిలబడ్డాడు.
‎
‎ఆతను లోపలికి రావడం అదే మొదటిసారి.
‎ "ఒక ఐదు వేలు ఉంటే ఇవ్వండి,మళ్ళీ ఇస్తాను"అన్నాడు.
‎ కీర్తి నవ్వి"మీరు రెండు నెలల నుండే వస్తున్నారు"అంది.
‎ వాడు తల ఊపి,ఆమె నడుము ఒంపు,ఎద ఎత్తుల్ని చూసాడు.
‎
‎"మీలాంటి అందమైన అమ్మాయి ఈ వీధిలో లేదు"అన్నాడు.
‎ కీర్తి కి ఏమి చెప్పాలో అర్థం కాలేదు.
‎
‎ తర్వాత రెండు సార్లు విమల్ ను అడిగాడు.
‎ "నా వద్ద లేవు"అన్నాడు అతను.
‎
‎ సత్తి రోజూ వస్తూనే ఉన్నాడు,కీర్తి వాడి చూపులకి భయపడి,త్వరగా లోపలికి వెళ్ళిపోతోంది.
‎
‎ ఒకరోజు ఉదయం బాబు ను రిక్షా ఎక్కిస్తోంది కీర్తి.
‎ బైక్ స్టార్ట్ చేస్తున్న విమల్ తో "కనీసం ముందు వెయ్యి ఇవ్వండి.పెళ్ళి పనులకి కావాలి"అన్నాడు వాడు.
‎
‎ విమల్ విసుగు ఆపుకుంటూ"చూడు మత్తయ్య,తాహతుకు మించి ఖర్చు పెట్టకూడదు"అన్నాడు.
‎
‎అతను వెళ్ళాక "వెయ్యి ఎలా సరిపోతాయి"అంది కీర్తి.
‎ వాడు బీడీ వెలిగించి"మళ్ళీ ఇస్తాను"అన్నాడు.
‎ కీర్తి లోపలికి వెళ్లి తెచ్చి ఇచ్చింది.
‎
‎వాడు కీర్తి రెండు చేతులు పట్టుకుని"మీరు ఇస్తారు అనుకోలేదు"అన్నాడు.
‎
‎ఆమె ఇబ్బంది పడుతూ చెయ్యి వెనక్కి తీసుకుంది.
‎
‎ఆ రాత్రి విషయం విని నవ్వాడు విమల్.
‎ "వాడికేదో అవసరం ఉండి,అడిగాడు"అన్నాడు.
‎
‎ మర్నాడు ఆదివారం.
‎ కీర్తి,బాబు తో మార్కెట్ వరకు వెళ్ళింది.
‎
‎"చాక్లెట్,చాక్లెట్ "అన్నాడు ఒక షాప్ చూపిస్తూ.
‎
‎ఆమె వెళ్ళి తీసుకుంటూ ఉంటే,ప్రియ కూడా తీసుకుంది.
‎
‎"ఎప్పుడు ఇదేనా"అంది ప్రియ కొడుకుతో.
‎
‎ ఆమెను చూసి "మీ వాడు కూడానా.మా వాడు కూడా రెండు నెలలుగా ఇటు వస్తె,ఇదే కావాలి అంటున్నాడు.
‎మొదటి సారి అనుకోకుండా కొన్నాం.అప్పటి నుండి ఇంతే"అంది.
‎
‎ ప్రియ నవ్వి"సేమ్ "అంది.
‎
‎ షాప్ వాడు"ఇవి లోకల్ అండి"అన్నాడు గొప్పగా.
‎
‎ కీర్తి వెనక్కి వస్తూ,మత్తయ్య ఎవరితోనో గొడవ పడటం చూసింది.
‎
‎మర్నాడు ఉదయం ఆమె మేడ మీద నుండి వస్తూ,మత్తయ్య రావడం చూసింది.
‎
‎ఆప్పుడే బైక్ స్టార్ట్ చేసి,వెళ్తున్నాడు భర్త.
[+] 12 users Like mister11's post
Like Reply


Messages In This Thread
చాక్లెట్ (short story) - by mister11 - 16-03-2026, 05:16 PM
RE: చాక్లెట్ - by Uday - 16-03-2026, 06:28 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 16-03-2026, 07:02 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 16-03-2026, 07:27 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 16-03-2026, 10:43 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 17-03-2026, 09:05 AM
RE: చాక్లెట్ (short story) - by Lagoonq - 22-03-2026, 10:43 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 17-03-2026, 09:25 AM
RE: చాక్లెట్ (short story) - by opendoor - 17-03-2026, 11:35 AM
RE: చాక్లెట్ (short story) - by Paty@123 - 18-03-2026, 11:17 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 18-03-2026, 12:13 PM
RE: చాక్లెట్ (short story) - by Tik - 18-03-2026, 06:47 PM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 18-03-2026, 07:28 PM
RE: చాక్లెట్ (short story) - by Paty@123 - 19-03-2026, 08:11 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 19-03-2026, 04:13 PM
RE: చాక్లెట్ (short story) - by Bvenkat - 19-03-2026, 04:22 PM
RE: చాక్లెట్ (short story) - by utkrusta - 19-03-2026, 06:02 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 21-03-2026, 06:15 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 21-03-2026, 06:21 PM
RE: చాక్లెట్ (short story) - by Paty@123 - 21-03-2026, 08:49 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 22-03-2026, 10:39 AM
RE: చాక్లెట్ (short story) - by Paty@123 - 22-03-2026, 11:55 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 22-03-2026, 12:36 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 23-03-2026, 09:33 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 23-03-2026, 10:03 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 23-03-2026, 11:02 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 23-03-2026, 12:46 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 23-03-2026, 01:57 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 23-03-2026, 05:42 PM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 24-03-2026, 09:55 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 28-03-2026, 09:42 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 30-03-2026, 11:18 PM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 31-03-2026, 01:39 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 31-03-2026, 05:38 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 01-04-2026, 08:54 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 01-04-2026, 09:33 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 01-04-2026, 03:35 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 02-04-2026, 11:35 AM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 05-04-2026, 11:35 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 05-04-2026, 04:00 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 05-04-2026, 10:49 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 06-04-2026, 08:50 PM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 06-04-2026, 11:59 PM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 07-04-2026, 08:14 AM
RE: చాక్లెట్ (short story) - by Vijayrt - 07-04-2026, 11:15 AM
RE: చాక్లెట్ (short story) - by K.rahul - 08-04-2026, 07:09 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 08-04-2026, 01:55 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 08-04-2026, 03:22 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 08-04-2026, 07:20 PM
RE: చాక్లెట్ (short story) - by Lagoonq - 08-04-2026, 10:19 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 09-04-2026, 09:59 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 09-04-2026, 07:13 PM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 09-04-2026, 10:37 PM
RE: చాక్లెట్ (short story) - by mohan1432 - 09-04-2026, 11:10 PM
RE: చాక్లెట్ (short story) - by Eswar666 - 10-04-2026, 01:41 AM
RE: చాక్లెట్ (short story) - by Tik - 10-04-2026, 04:41 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 10-04-2026, 05:59 PM
RE: చాక్లెట్ (short story) - by Eswar666 - 11-04-2026, 04:29 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 11-04-2026, 07:25 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 11-04-2026, 09:41 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 11-04-2026, 06:10 PM
RE: చాక్లెట్ (short story) - by mohan1432 - 12-04-2026, 01:20 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 12-04-2026, 10:55 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 12:25 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 12:43 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 12:45 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 01:15 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 12-04-2026, 03:12 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 14-04-2026, 03:02 PM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 14-04-2026, 09:37 PM
RE: చాక్లెట్ (short story) - by Eswar666 - 13-04-2026, 01:03 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 13-04-2026, 05:43 PM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 14-04-2026, 04:07 PM
RE: చాక్లెట్ (short story) - by Snm1970 - 14-04-2026, 05:44 PM
RE: చాక్లెట్ (short story) - by Livewire - 15-04-2026, 12:33 AM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 15-04-2026, 05:35 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 15-04-2026, 08:29 AM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 15-04-2026, 11:51 AM
RE: చాక్లెట్ (short story) - by ikka123 - 16-04-2026, 02:14 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 17-04-2026, 09:39 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 17-04-2026, 10:58 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 17-04-2026, 03:31 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 17-04-2026, 04:54 PM
RE: చాక్లెట్ (short story) - by Livewire - 18-04-2026, 01:54 AM
RE: చాక్లెట్ (short story) - by krish1973 - 18-04-2026, 05:31 AM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 18-04-2026, 06:23 AM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 18-04-2026, 07:01 AM
RE: చాక్లెట్ (short story) - by Back bancher - 18-04-2026, 04:51 PM
RE: చాక్లెట్ (short story) - by Lawrance - 18-04-2026, 06:44 PM
RE: చాక్లెట్ (short story) - by mohan1432 - 19-04-2026, 12:48 AM
RE: చాక్లెట్ (short story) - by sunil879 - 19-04-2026, 05:36 AM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 22-04-2026, 09:01 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 22-04-2026, 01:29 PM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 23-04-2026, 03:04 PM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 24-04-2026, 12:44 PM
RE: చాక్లెట్ (short story) - by Lagoonq - 24-04-2026, 11:35 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 25-04-2026, 10:22 AM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 25-04-2026, 02:29 PM
RE: చాక్లెట్ (short story) - by Sunain - 25-04-2026, 07:10 PM
RE: చాక్లెట్ (short story) - by Eswar666 - 26-04-2026, 02:26 AM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 26-04-2026, 03:00 AM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 26-04-2026, 04:37 PM
RE: చాక్లెట్ (short story) - by sunil879 - 27-04-2026, 05:16 PM
RE: చాక్లెట్ (short story) - by Bvenkat - 28-04-2026, 09:51 PM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 29-04-2026, 03:32 PM
RE: చాక్లెట్ (short story) - by Hrlucky - 29-04-2026, 03:59 PM
RE: చాక్లెట్ (short story) - by opendoor - 30-04-2026, 06:41 AM
RE: చాక్లెట్ (short story) - by Bvenkat - 30-04-2026, 11:51 AM
RE: చాక్లెట్ (short story) - by Devaravara - 14-05-2026, 12:47 PM
RE: చాక్లెట్ (short story) - by ram123m - 14-05-2026, 02:55 PM
RE: చాక్లెట్ (short story) - by johnseeks4u - 14-05-2026, 10:20 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 15-05-2026, 09:55 AM
RE: చాక్లెట్ (short story) - by sunil879 - 15-05-2026, 03:09 PM
RE: చాక్లెట్ (short story) - by LUCIFER0 - 15-05-2026, 05:56 PM
RE: చాక్లెట్ (short story) - by Subani.mohamad - 15-05-2026, 10:21 PM



Users browsing this thread: 1 Guest(s)