08-04-2026, 07:52 AM
Part - 26
ఇది రింగు కదా.. అని సూర్య అడిగితే.. ఏమో నాకు తెలియదు అది స్పెషల్గా డిజైన్ చేయిపించారు. ఆ లాకెట్ ని పట్టి పట్టి చూస్తూ ఉంటాడు.
మధ్యలో రింగ్ ఉంది. దాన్ని చుట్టూ స్టోన్స్ తో ఒక లాకెట్ షేపులో తీసుకొచ్చారు. ఇది నీకు ఎప్పుడు ఇచ్చారు... ఎవరిచ్చారు...
వీళ్ళ ప్రశ్నలకి భవ్య పిచ్చి చూపులు చూస్తూ ఉంటే... నాకు కరెక్ట్ గా గుర్తులేదు. చిన్నప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు ఎవరో నన్ను సేవ్ చేశారంట.
వాళ్ళు ఇది నా దగ్గర ఉంచుకోమని ఇచ్చారు అని నాన్నగారు చెప్పారు. ఇప్పుడే వస్తాను అని సూర్య పక్కకు వెళ్లి డాన్స్ చేస్తాడు.
శ్రీకర్ చైన్ విశి చేతికిచ్చి.. మీ నాన్నగారు నీకు ఎప్పుడు మంచే చేస్తారు. నీ మెడలోనే ఉంచుకో.. అస్సలు తీయొద్దు.
హ్మ్.. సైలెంట్ గా తీసుకుని పెట్టుకుంటుంది. సూర్య ఐదు నిమిషాలకి వచ్చే కామ్ గా కూర్చుంటాడు.. మొఖం వెలిగిపోతూ ఉంటుంది.
ఇంకా అక్కడే ఉంటే ఓపెన్ అయిపోతాను అన్న భయంతో.. శ్రీకర్ న్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళుతున్న ఇద్దరినీ భవ్య డౌటుగా చూస్తూ ఉంటుంది.
ఎందుకే అలా చూస్తున్నావు. ఈ చైన్ చూసినప్పటి నుంచి వాళ్ళిద్దరిలో చాలా తేడా కనపడుతుంది..ఎందుకైనా మంచిది చైన్ జాగ్రత్త.
అసలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకుండా ఉన్నాము. నీ జాగ్రత్తలుకు నమస్కారంగాని పద అని బయలుదేరుతారు.
డైరెక్ట్ గా ఇంటికి వస్తారు.
భవ్య వెళుతుంటే.. లేదు ఈరోజు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. నేను స్పెషల్ బిర్యానీ చేస్తాను. ఎందుకు అంత స్పెషల్.
ఈరోజు నేను చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. అందుకు మరి పార్టీ చేసుకోవాలి కద.. రా అని లాక్కు వెళుతుంది.
లోపలికి వెళ్ళేటప్పటికి భానుమతి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు...ఏమీ లేదురా.. మీ నాన్నగారి ఇంకా ఫోన్ చేయలేదు అందుకే చూస్తున్నాను.
నాకు చేసి మాట్లాడారు అమ్మ. పొద్దుటే బయలుదేరుతున్నారంట.. అలాగ.. భవ్య కదా అంటుంది. పరవాలేదు ఆంటీ నన్ను బానే గుర్తుపట్టారు.
భలే దానివే.... నువ్వు విశికి ఫ్రెండు అంటే నాకు కూతురువే కదా.. రండి. ఒక్క అరగంట కూర్చోండి వంట చేసేస్తాను.
లేదమ్మా.. ఈరోజు నేనే చేస్తాను.. బిర్యాని వండుతాను అని వెళ్లి వెజిటేబుల్స్ అన్ని తీసుకువెళ్లి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.
ఏమైంది విశి చాలా సంతోషంగా ఉంది.. అవును అంటీ.
ఈరోజు తనకి చాలా లక్కీ డే. నేను చెప్పాను కదాఆ చైను మెడలో ఉంటే విశి కి ఎప్పుడు కలిసొస్తుంది అని.
నా మాట వినదు కదా.. మొండిది. ఇప్పటినుంచి తీయదులే..
వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే విశి వంట ఫినిష్ చేసి వేడివేడిగా బిర్యాని తీసుకువచ్చి ఇద్దరు ముందు పెడుతుంది.
అరే. ఇంత ఫాస్ట్గా చేసేసావా.. మీరు కబుర్లో పడి టైం చూసుకోలేదు. తినండి. టేస్ట్ చూసి వావ్ సూపర్ ఉంది. ఎంతైనా విశి టాలెంటె వేరు.
నువ్వు కూడా చేస్తావా భవ్య. లేదు ఆంటీ తింటాను. మనకు తినడం వరకు మాత్రమే వచ్చు చేయడం అంటే అమ్మో నావల్ల కాదు.
సూర్య, శ్రీకర్ డైరెక్ట్ గా విక్రమ్ ఆఫీస్ కి వెళ్తారు. విక్రమ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని సూర్య స్పీడుగా వెళ్లి నాన్న అని ఎత్తుకొని తిప్పుతాడు.
ఒరేయ్ ఏమిట్రా.. నీ ఆనందం. నేను ఎక్కడున్నానో చూసుకో. ఆనందం తట్టుకోలేకపోతున్నాను.. నీతో షేర్ చేసుకోవాలని వచ్చేసాను.
ముందు దింపు.. ఓకే ఓకే అని దింపుతాడు. విక్రమ్ కళ్ళతోనే చూడు అని చూపిస్తాడు. చుట్టూ చూసి సూర్య తల వెనకాల రబ్ చేసుకుంటూ సోరి అంటాడు.
మీటింగ్లో ఉన్నవాళ్లందరూ నోరు వదిలేసి చూస్తూ ఉంటారు. సరే నువ్వు వెళ్లి రూమ్లో కూర్చో.. ఒక హాఫ్ ఎన్ అవర్ లో వస్తాను.
అబ్బా అంతసేపా... ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. గో అని పంపిస్తాడు..గైస్ అనగానే ఎస్సార్ అని అందరూ అటెన్షన్ లోకి వస్తారు.
సూర్య రూమ్లోకి వెళ్ళి గంతులు వేస్తూ ఉంటే.. శ్రీకర్ సోఫాలో కూర్చుని బావ కొంచెం ఆగరా బాబు..
నీ క్యూటి ఎవరో తెలిసినప్పటినుంచి నిన్ను పట్టుకోలేక పోతున్నాను.
విశి ముందు ఎక్కడ బయట పడిపోతావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా... గంతులు వేసే వాడల్లా ఆగి శ్రీకర్ పక్కన కూర్చుని నాకు అలాగే అనిపించింది.
ఇంకొక్క ఐదు నిమిషాలు అక్కడే ఉన్నాము అంటే నేనెవరో చెప్పేవాడిని.. కానీ నో యూస్ కదా.. అప్పుడు తను చిన్నపిల్ల కదరా...
అందులోని వాళ్ళ నాన్నగారు ఎవరో ఇచ్చారు అని మాత్రమే చెప్పారు కానీ మిగిలిన డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు కదా..
మనకు ఎలా తెలియదో వాళ్లకే అలాగే తెలియదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు. తెలియదు అంటాడు.
బావ నాకు ఒక చిన్న డౌట్ అడగనా.. ఈ ఆనంద సమయంలో నువ్వు ఏది అడిగినా చెబుతాను. అబ్బో అని...
ఇప్పుడు విశినే క్యూటి అని తెలిసింది కదా.. నీకున్నది స్నేహమా, ప్రేమ లేక చిన్ననాటి తీపి గుర్తు కింద చూస్తావా..
సూర్య సమాధానం చెప్పేలోపు విక్రమ్ లోపలకు వచ్చి ఇప్పుడు చెప్పరా..
వెంటనే వెళ్లి తండ్రి ఒడిలోకి వచ్చిని చాలా హ్యాపీ న్యూస్ నాన్న. క్యూటి ఎవరో తెలిసిందా.. ఎలా గెస్ చేశారు. నీ ఆనందమే చెబుతుంది.
ఐ లవ్ యు నాన్న అని బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఒరేయ్ ముందు ముద్దుల ఆపి మేటర్ ఏంటో చెప్పు. క్యూటీ నే విశి అంకుల్..
వాట్.. అవును అంకుల్. విశిష్టానే.. క్యూటి.
ఎలా తెలిసింది.. ఈరోజు చాలా పెద్ద స్టోరీ జరిగిందిలే నాన్న అని మొత్తం చెబుతాడు.
ఈ గౌతమ్ ఎవరో గాని మంచి కిలాడీలాగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సూర్య. నీ క్యూటి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నావు. తెలిసింది.
ఇక్కడితో వదిలేస్తావా లేక ముందుకి వెళతావా. ఏం చేద్దాం అనుకుంటున్నావు. నాది అదే డౌట్ అంకుల్. నీకేమి డౌట్ వచ్చింది రా.
మీరు వచ్చేముందు ఇదే ప్రశ్న అడుగుతున్నాను. విశి మీద నీకున్నది స్నేహమా ప్రేమ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అని బాబు గారు ఇంకా ఎటువంటి సమాధానం చెప్పలేదు.
నాకే ఒక క్లారిటీ లేదు. ఇంక నీకేం చెబుతాను రా. కానీ నీ ఫేస్లో గ్లో మాత్రం వేరే చెబుతోంది. చెప్తుంది అన్నావు కదా తీసుకో.
ముందు విశితో ఫ్రెండ్షిప్ చేయాలి నాన్న. అంకుల్ ఉన్నప్పుడు తను చాలా సంతోషంగా ఉంది. కష్టమంటే ఏమిటో తెలియకుండా పెరిగింది కానీ ఇప్పుడు అంతా రివర్స్ లో ఉంది.
తన టాలెంట్ నీ ప్రూఫ్ చేసుకోవాలి అనుకుంటుంది బ్యాక్ బోన్ గా నేను నిలబడతాను. అంకుల్ చనిపోయాక మోసం చేసి తీసుకున్న ఆస్తులన్నీ వెనక్కి రప్పిస్తాను.
ఆ గౌతమ్ గాడి నీడ కూడా పడనివ్వను. ముందు విశిని స్ట్రాంగ్ చేయాలి. అప్పటికి మా మధ్య ఉన్నది స్నేహమా లేక ఇంకా ముందుకు వెళుతుందా అన్నది చూస్తాను.
విశితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే దగ్గరగా ఉండాలి కదా.. మరి ఎలా కుదురుతుంది రా.. కొంచెం బుర్రవాడు.
మనిద్దరం కాలేజీలో జాబ్ కోసం వచ్చాము అనుకుంటున్నారు కదా..
సో నేను అక్కడ పి టి సార్ గాజాయిన్ అవుతాను. విశి అసలు గేమ్స్ ఆడదనుకుంటా.. ఒరేయ్ ఇన్ని డౌట్స్ ఏంట్రా..
గేమ్స్ ఆడకపోయినా దగ్గరగా ఉంటుంది కదా... మనకు ఎలాగో పరిచయం ఉంది. దాన్ని ఇంకొంచెం ముందుకి తీసుకు వెళ్లడమే కదా..
ఇంక నువ్వు ప్రశ్నలు ఆపేయ్. నాన్న ఈరోజు మంచి ట్రీట్ ఇస్తాను. బయటికి వెళదాం. మేము కూడా జాయిన్ అవ్వచ్చా అని వినయ్, శ్రీ, రాజ్, భరత్ వస్తారు.
అరే మీ నలుగురు లేకుండా ఎలాగా.. వైభవ్ కి కూడా కాల్ చేస్తాను. డైరెక్ట్ గా వచ్చేస్తాడు అని ఫోన్ చేయడానికి పక్కకి వెళ్తాడు.
సూర్యని చూసి విక్రమ్ నవ్వితే.. స్నేహం అంటున్నాడు కానీ అంకుల్ అది ప్రేమే. అసలు విశినే క్యూటి అని తెలియక ముందే చాలా కేర్ తీసుకున్నాడు..అలాంటిది ఇప్పుడు ఓన్లీ ఫ్రెండ్షిప్ అని మనకి కహానీలు చెబుతున్నాడు.
అందరికీ నీకు ఉన్నంత క్లారిటీ ఉండదు కదరా.. అందుకే అది ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాడు..చూద్దాం వాడి ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు వెళుతుందో.
ఏంటి నా కొడుకు క్లారిటీ అని మాట్లాడుతున్నావు. కొంపతీసి ఎవరినైనా లైన్లో పెట్టాడా ఏమిటి. శ్రీకర్ కంగారుగా అలాంటిది ఏమీ లేదు నాన్న.
అంకుల్ జోక్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే చెప్పేయ్ రా బాబు.. ముందు అమ్మాయిలని వెతికే పని తప్పుతుంది. ఈరోజుల్లో అన్ని క్వాలిటీస్ ఉన్నా అమ్మాయి దొరకాలంటే చాలా కష్టం.
మీరు టెన్షన్ పడకండి నాన్న. మీకు అన్ని విధాలుగా సూట్ అయ్యే అమ్మాయిని తెచ్చుకుందాము. నీ వాలకం చూస్తూ ఉంటే ఆల్రెడీ సెట్ చేసుకున్నట్టే కనపడుతున్నావు.
ఏ కేటగిరి అని అడిగితే.. కేటగిరి ఏమిటి నాన్న. అదే ప్రొఫెషనల్గా బిజినెస్, సాఫ్ట్వేర్, టీచర్, డాక్టర్ ఎక్సట్రా..
ఎక్సెట్రా..
డాక్టర్ అయితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకో.. తాతయ్య నానమ్మ డాక్టర్స్ ఏ కదా... సో వచ్చే అమ్మాయి కూడా డాక్టర్ అయితే తాతయ్య నాలెడ్జ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని...
ఏమంటారు మావయ్య అని భరత్ అడుగుతాడు. భరత్ మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటే.. శ్రీకర్ తడబడుతూ ఎందుకు మావయ్య అలా చూస్తున్నారు.
ఏమీ లేదు లేరా... కొన్ని కొన్ని డౌట్స్ కి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. అందుకనే చూస్తున్నాను.
సూర్య వచ్చి బయలుదేరిదామా... వైభవ్ డైరెక్ట్ గా వచ్చేస్తున్నాడు.
సరే పదండి ఈరోజు మళ్లీ యూత్ లైఫ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేసి వద్దాం. అయితే కార్లు పక్కన పెట్టేసి బైక్స్ తీద్దామా. ఇది ఇంకా బెస్ట్ ఐడియా పదండి అని అందరూ బయలుదేరతారు.
శ్రీకర్.. హమ్మయ్య కరెక్టు టైం కు వచ్చి రక్షించాడు అనుకోని నోటితో గాలి వదిలి.. నడుస్తూ ఉంటాడు.
యూత్ జర్నీ...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)