08-04-2026, 07:43 AM
Part - 25
కమాన్ విశిష్ట.. ఏ కాలంలో ఉన్నావు. నేను పెళ్లి చేసుకునేది హిమనే.. కానీ నువ్వు నాతోనే ఉంటావు. అర్థం కాలేదా..
మీ మదర్ ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి. సో లైఫ్ లాంగ్ నువ్వు నా దగ్గర ఉండిపోతే.. మీ మదర్ కి ట్రీట్మెంట్.. మీకు మంచి హౌస్. కావలసిన అన్ని సౌకర్యాలు ఇస్తాను.
కాకపోతే నా బ్యాక్ మాత్రమే ఉంటావు. అర్థమైంది అనుకుంటా అని ఫోను తిప్పుతూ అడుగుతాడు. నువ్వు నన్ను ఉంచుకుంటాను అని ఇండైరెక్టుగా చెబుతున్నావా..
ఇన్ డైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే చెబుతున్నాను. నీ అందం వర్క్ నాకు కావాలి. సో అది ఏ రూపం అయితే ఏమిటి... నిన్ను పెళ్లి చేసుకుంటే హిమ నాకు దూరం అవుతుంది.
హిమకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదర్ హెల్ప్ తో ఇంకా ఎదుగుతాను. అప్పుడు నీ లైఫ్ ఇంకా లగ్జరీ గా ఉంటుంది. ఏమంటావు..
ఆ మాటలు ఫోన్లో వింటున్న ముగ్గురికి బీపీ సర్రునలెగుస్తుంది. సూర్యకి వెంటనే వచ్చి గౌతమ్ ని రెండు చెంపలు వాయించాలి అన్నంత కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు..
నీ డీల్ బాగానే ఉంది కానీ ఇందులో ఒక చిన్న మార్పు చేద్దాం.. ఏమిటి. నన్ను మీ పేరెంట్స్ అండ్ హిమ ఫాదర్ దగ్గరికి తీసుకు వెళ్ళు...
నేనెవరో.. నా వర్క్ ఏమిటో.. నేను నీకు ఏమవుతానో అన్నది క్లియర్గా చెప్పు. హిమ చనిపోయిన మరుక్షణమే నన్ను పెళ్లి చేసుకుంటా అన్న విషయం కూడా క్లియర్గా చెప్పు.
హిమకి మాత్రం చెప్పకు ఏమంటావు. ఏమిటి....
నాతో జోక్ చేస్తున్నావా. అయ్యో ఇందులో జోక్ చేయడానికి ఏముంది.
నువ్వు ఎంత క్లియర్ గా ఉన్నావు... నేను కూడా అంతే క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను ..
నిన్ను పరిచయం చేయాలా.. నా కీప్ అని పరిచయం చేయాలా.. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా...
నువ్వు మాట్లాడేది నీకు అర్థం అవుతుందా.. ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి. నాకు మనీ అవసరం కానీ దానికోసం ఏదైనా చేస్తాను అనుకోవడం నీ అవివేకం..
నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు. కష్టపడతాను అయినా ఉపయోగం లేదు అనుకుంటే బాడీలో ఏదో ఒక పార్ట్ అమ్మి అయినా మా అమ్మని రక్షించుకుంటాను.
అంతేకానీ నువ్వు చెప్పిన నీచానికి మాత్రం దిగజారను. ఇక్కడ ఉన్నది విశిష్ట. ఇప్పటినుంచి నా వర్క్ కూడా నీకు ఇవ్వను.
నాతో చాలెంజ్ చేస్తే నీకే ప్రమాదం. ఇది చాలెంజ్ కాదు నా ఆత్మ అభిమానం. ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి కూడా నీకు నేర్పించలేదు అంటే మీ తల్లిదండ్రులను చూసి జాలి పడుతున్నాను.
డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అనుకోవడం పొరపాటు. ఎప్పుడు నువ్వు నన్ను కలవాలి అని ప్రయత్నించకు అని లేచి నిలబడుతుంది.
ఒకసారి ఆలోచించుకో ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ నీకు ఉండదు. మీ మదర్ కి బెస్ట్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తాను.
ఒక విషయం అడుగుతాను సిన్సియర్ గా జవాబు చెప్పు గౌతమ్. ఏమిటి.. ఈరోజు నాకు ఈ నిజం తెలియకపోయి ఉంటే నువ్వు అంటున్నా బెస్ట్ డాక్టర్స్ కంటికి కూడా కనపడే వారు కాదు కదా..
అఫ్కోర్స్ నేను ఒక బిజినెస్ మాన్ ని.. బిజినెస్ని బిజినెస్ లాగానే చేస్తాను కానీ ఎమోషన్స్ తో కాదు. బట్ నేను మనిషిని కొన్ని ఎమోషన్స్ని నేను ఎమోషన్స్ లాగానే చూస్తాను.
గుడ్ బాయ్ అని ముందుకు వెళుతుంది. గౌతమ్ కోపంగా లేచి చేయి పట్టుకుంటాడు. రేయ్ వదులు అని గింజుకుంటూ ఉంటే...
ఏమిటే బ్రతిమాలుతిన్నాను ఉంటే.. ఓ రెచ్చిపోతున్నావు. ఇప్పుడే నిన్ను నాతో తీసుకువెళతాను. ఒక్కసారి నువ్వు నా సొంతం అయ్యావు అంటే అప్పుడు... అప్పుడు.. ఏం చేస్తావు.
చచ్చినట్టు నా కాళ్ళ కింద పడి ఉండాల్సిందే కదా.. ప్రాణం పోయినా సరే నేను నీకు లొంగను. వదులు అని అరుస్తూ ఉంటుంది.
శ్రీకర్ కంగారుగా ఒరేయ్ పరిస్థితి చేయి దాటుతున్నట్టు ఉంది పదా... ముగ్గురు కంగారుగా వెళతారు. విశి గించుకుంటూ గౌతమ్ ని తోస్తుంది. గౌతమ్ కోపంగా విశి చెంపపైన కొడతాడు.
గౌతమ్ కొట్టిన ఫోర్స్ కి కళ్ళు తిరిగినట్టుగా అయ్యి పడబోతుంది. వెంటనే సూర్య పట్టుకుంటాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను..
ఎవడు వీడు.. నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆ ... మాటలు మర్యాదగా రానివి గౌతమ్ అని భవ్య కోపంగా ఉంటుంది. మధ్యలో నీ గోడవ ఏమిటి..
అది మౌనంగానే ఉంది కదా.. అప్పటికే విశి మాట్లాడలేక సూర్య షర్ట్ ని గట్టిగా పట్టుకుంటుంది. గౌతమ్ కి ఫోన్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేసి చెప్పు డార్లింగ్ అంటాడు.
ఇప్పుడే వస్తున్నాను నువ్వు జాగ్రత్త.. మళ్లీ మనం మాట్లాడుకుందాం విశి. ఈలోపు ఆలోచించుకో. ఇంతకన్నా బెస్ట్ ఛాన్స్ నీకు లైఫ్లో రాదు అని వెళ్ళిపోతాడు.
శ్రీకర్ వాటర్ తీసుకొచ్చి ఇస్తే భవ్య ఫేస్ కడుగుతుంది. విశి ని అక్కడ కూర్చోబెట్టి శ్రీకర్ టీ తీసుకొచ్చి ఇస్తాడు. మౌనంగా చూస్తూ ఉన్న విశిని కదుపుతూ ఎక్కువ ఆలోచించకు టీ తాగు అని చేతికి ఇస్తాడు.
సూర్య కాం గా విశి కూర్చున్న చోటకి వెళ్లి ఫోన్ తీసుకోవచ్చి భవ్యకి ఇస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఏమీ అర్థం కావడం లేదు సార్.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. నీ వర్క్ మీద నువ్వు ఎఫెక్ట్స్ పెట్టి స్టార్ట్ చెయ్..నువ్వు బిజినెస్ చేయాలి అనుకుంటే మేము సపోర్ట్ ఇస్తాము.
ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఆలోచించకు. వాడు నీ వీక్నెస్ మీద కొట్టాలని చూస్తున్నాడు. నీ వెనక మేమున్నాము కదా ధైర్యంగా అడుగు వేయి అని ఆ చేతిని మెల్లిగా ప్రెస్ చేస్తాడు.
శ్రీకర్ వెంటనే మీ నాన్నగారు ఇచ్చిన చైను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో... చూసావా ఈరోజు లక్ ఎలా కలిసి వచ్చిందో..
లేకపోతే ఆ ఇడియట్ ఇంకా నిన్ను చీట్ చేస్తూనే ఉండేవాడు.. మీరన్నది కూడా నిజమే సార్..మా నాన్నగారి ఇచ్చింది ఎప్పుడు లక్కీనే అని చున్నీ పైనుంచి పట్టుకుంటుంది.
శ్రీకర్ కి ఎందుకో చూడాలి అనిపించి ఒకసారి ఆ చైన్ ని చూపించు... ఎందుకు సార్.. జస్ట్ చూడాలి అనిపిస్తుంది. అందుకేనే...
సరే అని చైన్ పైకి తీసి చూపిస్తుంది . ఒకసారి తీసి ఇవ్వు. మరి అమ్మాయి మెడలోకి తొంగిని చూడలేము కదా..
చిన్నగా నవ్వి సరే అని చైన్ తీసి శ్రీకర్ చేతికి ఇస్తుంది.
శ్రీకర్ చైన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. చైన్ మోడల్ చాలా బాగుంది. మా నాన్న టేస్ట్ ఎప్పుడూ సూపరే...
ఈ లాకెట్ ఏంటి డిఫరెంట్ గా ఉంది. ఏమో నాకు తెలియదు. ఆ లాకెట్ ఎప్పుడు తీయొద్దు అని మాత్రమే చెప్పారు.
అవునా అని ఇంకా పర్టికులర్ గా చూస్తూ.. ఇది లాకెట్ కాదనుకుంటా అని డౌట్ గా రేయ్ బావ ఒకసారి ఇది చూడు అని కంగారుగా అంటాడు.
అప్పటివరకు ఫోన్ చూస్తున్న సూర్య.. ఏంట్రా నీ గోల అని చైన్ చూస్తాడు. చైన్ కాదురా.. లాకెట్ చూడు.. లాకెట్ చూసి ఆశ్చర్యంగా విశి వైపు చూస్తాడు.
మళ్ళీ మళ్ళీ కళ్ళు నలుపుకొని మరి లాకెట్ పట్టుకుంటాడు.. ఇది రింగ్ కదా ఉద్వేగంతో సూర్య అడుగుతాడు...
విశిష్ట సమాధానం...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)