Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 66



శాంభవి కోసం ఏమిటి అని ధరణి అంటే.. తప్పుగా అనుకోవద్దు మా తోటి కోడలు అంటే మా అందరికీ చాలా ఇష్టం. చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి.

ఏ రోజు కూడా మేము తోటికోడళ్ళు లాగ లేము. సొంత అక్కచెల్లిల్లాగా కలిసిపోయాము. అలాంటిది తన దూరమైన తర్వాత ఏదో వెలితి.

చారు, నేను ఉన్న.. ఏదో మిస్ అయ్యిన ఫీలింగ్. శాంభవి అచ్చు మా తోడికోడలులాగ అనిపిస్తుంది. అందుకే తెచ్చాను.

మీకు ఇబ్బంది అయ్యితే పెట్టదు కాని ఇవి శాంభవి దగ్గర ఉంటే మా అందరికి చాలా సంతోషం. అయ్యే కౌసల్య... నువ్వు మరి ఇంత ఇదిగా చెప్పాలా...

ఈ నగలు చాలా విలువ ఉంటాయి అనుకుంటా..అవి శాంభవికే అని ఇబ్బంది పడుతూ ఉంటే.. శాంభవి కన్నా నగలు మాకు ఎక్కువ కాదు.

అమ్మాయే మా ఇంటి పిల్ల అవుతున్నప్పుడు.. ఈ నగలు తనవి అవ్వవా అంటే..  ఇబ్బందిగానే తీసుకుంటుంది.
పెళ్లికి వారం రోజులే ఉండడం వలన అన్ని పనులు హడావుడిగా మొదలవుతాయి.

శాంభవి పూర్తిగా ఆడవాళ్ళ మధ్యన ఇరుక్కుపోతుంది. ఒక పని అయ్యేటప్పటికి ఇంకొకటి అని అలంకరణ అని ఏదో ఒకటి ముస్తాబు చేస్తూనే ఉంటారు.

తనకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్.  బెంగగా చూస్తూ ఉంటుంది. ధరణి వచ్చి ఏమయింది శాంభవి ఎందుకలా ఉన్నావు.

అమ్మ నాన్నని చూడాలి అంటుంది.  ఆ మాటకి కోపంగా చూస్తూ మీ నాన్న ఏమన్నా చంటి పిల్లోడా ఎక్కడికైనా పారిపోతారా..

ప్లీజ్ అమ్మ అసలు నాన్నలతో మాట్లాడి ఎన్నో రోజులైనట్టుంది అంటే.. ఎన్నో రోజులు ఎక్కడ.. పొద్దున్నే కదా మాట్లాడావు.

అబ్బా అలా మాట్లాడింది కూడా ఒక మాట్లాడడమేనా..  మరి ఇంకా ఎలా మాట్లాడాలి.. ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించాలా..  ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురివి అని కోపంగా అంటుంది .

నువ్వు అలాగంటే నేను అలుగుతాను. ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది.  అమ్మ తల్లి నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు. ఉండు ఎక్కడున్నా పిలుచుకు వస్తాను అని చెప్పి బయటకు వెళుతుంది.

రసరసలాడుతూ  వస్తున్న ధరణిని చూసి ఏమైంది పిన్ని అని లలిత్ అడుగుతాడు. ఏమవుడమేంటి..  నీ ముద్దుల చెల్లెలు చేస్తున్న తింగర పనులు.

తింగరి పనుల ఏం చేసింది .. అర్జెంటుగా మీ నాన్నలు ఇద్దరినీ చూడాలంట..  బెంగ వచ్చేసిందంట..  రేపు పెళ్లయి అత్తారింటికి వెళ్ళాక ఏం చేస్తుందో ఏమిటో నన్ను మాత్రం టెన్షన్ పెడుతుంది.

మరీ అంత టెన్షన్ పడకు పిన్ని. అందరం ఉన్నాము కదా.. మనం ఎంత మంది ఉన్నా సరే మీ చెల్లికి లెక్కలోకి రాము. అది నిజమేలే అని జయంతి వస్తుంది.

చూసావా అక్క అది చేస్తున్న తింగర పనులు. నువ్వు టెన్షన్ పడకు.  ఇప్పుడు అలాగే ఉంటుంది. రేపు పెళ్లి అయ్యాక తనే మారుతుంది.

మనం మారలేదా... మన దారి వేరు అక్క. మనల్ని గారాబంగా చూశారుగాని మరీ ఇంత నెత్తినపెట్టుకోలేదు. ఈ టైంలో ఎవరైనా కాబోయే మొగుడు గురించి ఆలోచిస్తారు.

మన అమ్మాయి గారు మాత్రం నాన్నల గురించి ఆలోచిస్తుంది.  ఐదేళ్ల చంటి బిడ్డ దగ్గరే ఆగిపోయింది. రేపు రుద్ర ఎలా రిసీవ్ చేసుకుంటాడు.

వదినగారు మన గురించి ఏమనుకుంటారు అని కంగారుపడుతుంది.  వీళ్ళ మాటలు విన్న చారులత నేను ఏమి అనుకోను.

నాకు ఎలాగు  కూతుళ్లు లేరు కోడలు రూపంలో కూతురే వస్తుంది అనుకుని మీరు ఎంత జాగ్రత్తగా చూశారో అంతే ఆపురూపంగా మేము చూసుకుంటాము సరేన..

మీరు ఇలాగే గారాభం చేస్తే అల్లుడు గారు చాలా ఇబ్బంది పడిపోతారు వదినా.. అయ్యో మీ అల్లుడు గురించి చెబుతున్నావా..

పైకి కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు గాని అందరికన్నా ఎక్కువ గారం చేస్తున్నాడు అంటే ఇది నిజం పిన్ని అని ధీరజ్ వస్తాడు. 

చెల్లెమ్మతో మాట్లాడకుండా అసలు ఉండలేడు. ఎలా దారిలోకి పెట్టుకోవాలో రుద్రకి బాగా తెలుసు. మీరు అనవసరంగా టెన్షన్ పడకుండా అన్ని ఎంజాయ్ చేయండి. మేము చూసుకుంటాం కదా అంటాడు.

ఆ మాటకి ధరణి,  జయంతి కొద్దిగా ఊపిరి తీసుకుంటారు.  సరే సరే  అని లలిత్ వెళ్లి తీసుకు వస్తాడు..

ఇద్దరు కూతురు దగ్గరికి వెళ్లి ఏమైందిరా అంటే.. నాన్న అని ఇద్దర్నీ పట్టుకుంటుంది.  ఏమైంది మా బంగారు తల్లికి  బెంగగా ఉంది నాన్న.

బెంగ ఎందుకురా  తల్లి. మేము ఇక్కడే ఉన్నాము కదా అని బుజ్జగిస్తూ ఉంటారు. ఇదంతా లైవ్ లో చూస్తున్న రుద్ర మాత్రం తల దేనికేసి కొట్టుకోవాలా అర్థం కాక చూస్తూ ఉంటాడు.

ఈ టైంలో నా గురించి ఆలోచించాలి. ఎవరైనా అప్పగింతలప్పుడు ఏడుస్తారు.  నువ్వు ఇప్పుడు నుంచి బెంగగా ఉంది బెంగగా ఉంది అంటూ ఉంటే చూసే వాళ్ళు మొగుడు మీద ఏ మాత్రం ప్రేమ లేదు అనుకుంటారు. నిన్ను మార్చేటప్పటికి నాకు గెలాక్సీ కనపడేటట్టు ఉంది.

విహాన్ రుద్ర పక్కన కూర్చుని ఏంటి బావ మా చెల్లిని చూస్తూ ఉన్నావు.  సెక్యూరిటీ అంటాడు. సెక్యూరిటీ నా లేకపోతే చూడలేకుండా ఉండలేకపోవడమా..

అంత లేదు. రేపటి నుండి నా ముందేనే ఉంటుంది కదా.. ఏమో బెంగా బెంగా అని రేపల్లె పరిగెడుతుందేమో అని నవ్వుతాడు.

ఒరేయ్ మీ చెల్లి రేపల్లె పరిగెడితే తీసుకువచ్చి అప్పజెప్పడం మీ బాధ్యత.. నాదేం పోయింది అంటాడు.  మా చెల్లి కోసం నువ్వు వెళ్ళావా..  ఆరుగురు బామ్మర్దులు ఉన్నారు. నాకేం అవసరం చెప్పరా...

ఆయన ఇంతమంది బామ్మర్దిలు ఉండడం కూడా లక్కే అంటాడు.  ఎందుకో అంటే..  ఎందుకు ఏమిటి.. మీ చెల్లి అలిగి వెళ్లిందే అనుకో..

రోజుకో ఒక బామ్మర్ది తీసుకొచ్చి దింపుతూ ఉంటారు. ఆస్తమాను ఒకళ్ళు మొఖమే చూసిన బోర్ కొడుతుంది కదా.....

అందుకే ముఖాలు మారుతూ ఉంటే పోనీలే పోనీలే అని మీ చెల్లిని ఎక్స్క్యూజ్ చేయడానికి ఉంటుంది.  అబ్బో మా బావగారికి చాలా కోరికలున్నాయే.. ఇవి కోరికలు కాదురా...  నిజాలు. మీ చెల్లి సంగతి బాగా తెలుసు కదా...

చదివేసినట్టు ఉన్నావు.. హ్మ్..  చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి.  ఆ మయూరి ఏ విధంగా అయినా హాని తలపెట్టడానికి ప్రయత్నించవచ్చు లేదా మనసు విరిచేలాగా ప్రవర్తించవచ్చు.

అది నిజమేలే బావ.  అందుకే సెక్యూరిటీని టైట్ చేశాను. ప్రతి ఒక్కడిని బాగా చెక్ చేసి పంపించమన్నాను. రుద్ర నవ్వుతూ నువ్వు మయూరిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు.

ఏమీ చెయ్యను అని మాట ఇచ్చిన సరే తను కదపాల్సిన పావులు కదుపుతూనే ఉంటుంది. మనకి తెలిసిన వాళ్ళతోనే ప్రయోగాలు చేయించిన ఆశ్చర్యపడక్కర్లేదు.

మరి ఏం చేయాలి బావ..  అందుకే కదా ఎవరీ మినిట్ మీ చెల్లిని వాచ్ చేస్తూ ఉన్నాను.  ప్రతిదీ నా కంట్రోల్లో ఉంచుకున్నాను.

బట్ ఎందుకైనా మంచిది ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి.  శాంభవి ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి.

కొత్త వాళ్ళు ఎవరైనా కలుస్తున్నారా.. మాట్లాడుతున్నారా.. ఏం మాట్లాడుతున్నారో అన్నది ఈచ్ అండ్ ఎవరీ మినిట్ తెలుసుకోండి.

ముఖ్యంగా వాళ్ళ చుట్టూ ఉండే సర్వెంట్స్ అందరూ మనకు పూర్తిగా నమ్మకమైన వాళ్ళనే ఉంచండి అంటే.. అలాగే బావ అంటాడు.

పెళ్లి ఇంకా మూడు రోజులు ఉందనగా ఇద్దరికి మంగళ స్నానాలు చేయించి వధూవరులను చేస్తారు. పెళ్లికూతురుగా ముస్తాబయిన శాంభవిని చూసి భాను ప్రసాద్, శివప్రసాద్ ఎమోషనల్ అవుతారు.

ఇద్దరు కూతుర్ని హత్తుకుని ఎంత పెద్ద దానివైపోయావు. మాకు ఇంకా నువ్వు పుట్టినప్పుడు చేతుల్లో తీసుకున్నట్టుగానే ఉంది.

అప్పుడే నీకు పెళ్లి అంటే చంటిబిడ్డకి పెళ్లి చేస్తున్నట్టు ఉంది అని ఎమోషనల్ అవుతారు. దేవేంద్ర కి కూడా కూతుర్ని దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకోవాలని ఉంటుంది.

కానీ పరిస్థితులు అనుకోలించక మౌనంగా కూతురిని కన్నీళ్ళతో చూస్తూ ఉంటాడు. అది అర్థమైన జితేంద్ర భుజం పైన తడుతూ కంట్రోల్ చేస్తూ ఉంటాడు.

చూసావా అన్నయ్య నా కూతురు బంగారపు బొమ్మలాగా ఉంది కానీ నా దురదృష్టం దగ్గరికి తీసుకుని ముద్దు చేయలేకపోతున్నాను.

అచ్చు నా భార్యని చూసినట్టే ఉంది. అవును రా నువ్వు అన్నది ప్రతిదీ నిజమే.  ఇంకెంత పెళ్లయిన తర్వాత అమ్మాయి మన దగ్గరే ఉంటుంది కదా..

అప్పుడు నీ ప్రేమని అంతా చూపించు. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ ఎంత చూపించినా నేను రుద్ర మేనమామనే కానీ శాంభవి కన్న తండ్రి కాదు కదా అంటాడు.

దేవేంద్ర అని బాధగా అంటే.. నా కర్మకి నువ్వెందుకు అన్నయ్య బాధపడుతున్నావు.  విధిరాతని ఎవరు మార్చగలరు.

ఆ మాటలు విన్న అనసూయ కొడుకు బాధకి నేనే కారణం కదా.. నా మూర్ఖత్వం వలెనే వాడి జీవితం ఇలా అయిపోయింది అని బాధపడుతుంది.

రాఘవేంద్ర కొడుకులిద్దరి దగ్గరికి వచ్చి ఇప్పుడు బాధపడవలసిన సమయం కాదు సంతోషపడవలసిన సమయం రండి అని తీసుకువెళతాడు.

శివ భాను లను  తేలికపరచడానికి ధరణి కన్నీళ్లు తుడుచుకొని ఇంకానయం బాల్య వివాహం చేస్తున్నాం అనలేదు.

భాను చిరుకోపంగా ధరణి అంటాడు. ఇప్పుడు నేను ఏమన్నానండి.. చంటి బిడ్డకి పెళ్లి అంటే బాల్య వివాహమే అనుకుంటారు కదా..

ఆ మాటే చెప్పాను అంతే కదా అక్క.. అవునవును ఆ విషయం మనకు తెలుస్తుంది గానీ మగవాళ్ళిద్దరికీ తెలియడం లేదు. 

ధరణి, జయంతి చమత్కారానికి అందరూ నవ్వుతారు. వాతావరణం తేలికయింది అనుకున్నాక అమ్మయ్య అని గుండెల మీద చేయి వేసుకుంటారు.

విహాన్,  అద్వైత్ ధరణి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు చాలా తెలివైన వాళ్ళు పిన్ని అంటారు.  దేనికి.. శాంభవి గురించి బాబాయిలు ఇద్దరు టెన్షన్ పడుతుంటే మీరు వాతావరణాన్ని తేలిక చేశారు కదా..

ఆ మాటకి నవ్వుతూ కూతురు మీద మాకు ప్రేమ ఉంది. అది అంటే మా అందరికీ పంచప్రాణాలు. కాకపోతే వీళ్ళిద్దరూ మరీ సెన్సిటివ్. ఇలాగ బాధపడుతూ ఉంటే శాంభవి పెళ్లిని ఎంజాయ్ చేయలేదు.

జీవితంలో ఒకే ఒకసారి వచ్చేదే పెళ్లి. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తేనే మధురానుభూతిగా గుర్తుండిపోతుంది.

పిన్ని మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటారు.

ఏం చెబుతారు..

కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)