06-07-2019, 01:41 PM
(06-07-2019, 12:17 PM)iam.aamani Wrote: Tik గారు అలా ఏమిలేదు. రమ్యనే హీరోయిన్. కాకపోతే తన నైట్ షిఫ్ట్ ఇంట్రడక్షన్ అంటే తను ఎలా వేరేవాళ్లతో అఫైర్స్ పెట్టుకుంటుందో తెలివాలి కదా. తనకి ఇదంతా కొత్త. సో ఇతరుల జీవితం గురుంచి జరిగిన విషయాలు వాళ్ళు మారడానికి కారణాలు తెలుసుకుంటుంది.Ok amanigaru
ఇది సినిమా లాగా జస్ట్ హీరో హీరోయిన్ ఫైట్స్ తో ముగించే కథ కాదు. ఇది ఒక సీరియల్. అన్ని పత్రాలు ఇందులో తెలియజేస్తున్నాను. ఇక్కడ టైటిల్ హీరోయిన్ రమ్య. కానీ విన్యా, దేవి కూడా హీరోయిన్స్.